Raven Stark (@RavenStark17) header
Raven Stark (@RavenStark17) profile picture
Joined October 2021
Photo by Raven Stark (@RavenStark17)Photo by Raven Stark (@RavenStark17)Photo by Raven Stark (@RavenStark17)Photo by Raven Stark (@RavenStark17)Photo by Raven Stark (@RavenStark17)Photo by Raven Stark (@RavenStark17)Photo by Raven Stark (@RavenStark17)Photo by Raven Stark (@RavenStark17)Photo by Raven Stark (@RavenStark17)Photo by Raven Stark (@RavenStark17)
కురుమూర్తి జాతరలో స్వామి వారి ఆభరణాలు తెచ్చే ఘటం, చారిత్రకం. వందల ఏండ్ల నుండి వస్తున్న ఆత్మకూరు అమరచింత సంస్థానదీశుల చేత ఆభరణాలు స్వామి వారికి సమర్పించడం , ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఆత్మకూరు అమరచింత సమస్థాన రాజులు స్వామికి అనాదిగా ఇచ్చిన ఆభరణాలు, వారి ఇప్పటి వారసులు ఊరేగిస్తారు
తెలంగాణలో అతి ప్రాచీన సమస్థానాల్లో ఒకటి, ఆత్మకూరు అమరచింత సంస్థానం. 13వ శతాబ్దంలో కాకతీయల కాలంలో వెలసి, హైదరాబాదు రాజ్యం భారత దేశంలో కలిసే వరకు, “ముక్కెర” వంశ ఈ రాజన్యుల పాలన సాగింది. తెలంగాణ తిరుపతిగా పిలువబడే ఈ కురుమూర్తి స్వామి గుడి నిర్మాణం, ఆలన పాలన ఈ రాజుల పోషణలో సాగింది.
3
10
1
26
1,044
కురుమూర్తి స్వామి ఆభరణాల ఊరేగింపు లో ఆత్మకూరు అమరచింత ముక్కెర వంశ రాజవంశీకులు.
4
20
275
VC - Srikurumurthyswamytemple
1
68
రెడ్లు వైష్ణవం స్వీకరించి “తిరుమందార్లుగా” (నిలువు బొట్టు దారులుగా) ఉన్న విషయం పక్కన పెడితే, ఆ వైష్ణవ దేవుళ్ళే తెలంగాణ జానపద కథల ప్రకారం, రెడ్ల కులంలో పుట్టారు 1. చెన్న కేశవ స్వామి పుట్టింది “మాసి రెడ్డి” “కనకమ్మ”లకు 2. కురుమూర్తి స్వామి పుట్టింది “నీలాల రెడ్డి” “చిన్నమ్మ” లకు
తెలంగాణలో ఎందరో రెడ్డి సంస్థానాధీశులు శ్రీ వైష్ణవం స్వీకరించి తిరునామధారులు అని వ్యవహరింపబడ్డారు. తమిళనాట నుండి ఆచార్యులను ఆహ్వానించి సేవ చేశారు. ఆ రాజులు ఇప్పుడు ఉంటే వైష్ణవ ద్వేషం తో రగిలిపోయేవారిని కుక్కలను కొట్టినట్టు కొట్టి కారం పెట్టేవారు.
8
24
3
88
5,556
ఇక వైష్ణవమే కాదు, ఒగ్గు వారు చెప్పే వీరశైవ తెలంగాణ జానపద కథల ప్రకారం, మల్లన్న దేవుడు పుట్టింది “ఆది రెడ్డి - నీలమ్మ” దంపతులకు. కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో వెలమలు వైష్ణవమును ముందుకు తీసుకెళ్తే, మిగితా జిల్లాలో రెడ్లు జియ్యర్లను ముందుకు తీసుకెళ్లారు.
3
4
30
867
దేవుళ్ళే పుట్టారు అని ప్రచారం ఉన్న ఈ కులాల్లో, ద్వేషం ఉన్నట్టు ఐతే, వారికి వారి చరిత్ర తెలియదు, వారి కుల చరిత్ర తెలియదు, తెలంగాణ సంస్కృతి అంతకన్నా తెలియదు. ఈ తెలిసి తెలియని తనముతో మూర్ఖత్వం అనుకోవడం మాత్రమే.
2
24
540
True! False propaganda that Telugu was banned is created by left&right wings to fool TG society! facts are otherwise!For 2 decades,telugu&urdu magazine of "Hyderabad Farmer" was published by Govt! Hyderabad Telugu academy started@ 1944! Primary education then was in Telugu medium
That Sai Deepak don't know anything about Telangana, You are just using his ignorance for Your political Agenda! He says no Telugu literate in Nizam time period ! 🤦 Sedyachandrika(1886) published by Munshi Mohammed This is widely read Telugu newspaper👇
2
12
4
45
2,029
తెలంగాణలోని అతి ప్రాచీన జాతరల్లో ఒకటి, కురుమూర్తి జాతర. 750 ఏండ్ల చరిత్రకు, నిరంతరాయంగా సాగుతున్న వేడుకొళ్లకు, ఆత్మకూరు సంస్థాన చరిత్రకు నిలువెత్తు నిదర్శనం ఈ జాతర. కాకతీయల పునాది నుండి ఉద్భవించిన 13వ శతాబ్దపు ఆత్మకూరు-అమరచింత సమస్థానదీశూలచే నిర్మితమై, వారి ఇలవేల్పు ఈ స్వామి.
4
39
5
136
15,066
తెలంగాణలో అతి ప్రాచీన సమస్థానాల్లో ఒకటి, ఆత్మకూరు అమరచింత సంస్థానం. 13వ శతాబ్దంలో కాకతీయల కాలంలో వెలసి, హైదరాబాదు రాజ్యం భారత దేశంలో కలిసే వరకు, “ముక్కెర” వంశ ఈ రాజన్యుల పాలన సాగింది. తెలంగాణ తిరుపతిగా పిలువబడే ఈ కురుమూర్తి స్వామి గుడి నిర్మాణం, ఆలన పాలన ఈ రాజుల పోషణలో సాగింది.
1
8
238

21
2
82
3,454
VC - Telugudroneyatra
4
246
#BagnagarHyderabadStories 47 108 yrs ago,a meeting in Hyderabad city-by Niyogi Zamindars of Nalgonda&Warangal-resolved to est. Book publishing of "విజ్ఞాన ప్రచారిణీ గ్రంథమాల"@ inugurthy, Wgl dist with Akinepalli garu as Editor,sponsored by Oddirajus! &Published>100 books pre-1947
2
9
2
38
1,990
కూటసృష్టి వీరా! రాచకొండరాజ్య మ్యాప్ పెడితే కాకతీయ అంటరు ఏమిటి? హైదరాబాద్ స్వస్వదేశీసంస్థానం అని మల్లంపల్లి&సురవరం గార్లు సహా పెద్దలుచెప్పినమాట తెలియదా? తమిళనాడు భజన బృందంల భాగంఅయినాక కూడా తమరి తెలంగాణ ముసుగు పసిగట్ట లేమనుకుంటిర?ఇట్ల దొంగ చేష్టలు చేసి దొరికపోవుట మీఅలవాటు!స్వస్తి🙏
నిజాంలు విదేశీ పాలకులు కాదు? కరువుల సమయంల ఇతర ప్రాంతాల నుండి సహాయం కోసం, మన తెలంగాణకు నిజాం కింద మంచి రైల్వే లైన్లు కూడా లేకుండె కాకతీయ రాజ్యం మ్యాప్ ల గొల్లకొండ నగరం చూపించి మళ్ళీ గోల్కొండ అనే పేరు 1614 నాటిది అంటవు మా తెలంగాణ చరిత్ర ను ఎంత వక్రీకరించినా అది చరిత్రకు ద్రోహమే!
1
5
17
784
Raven Stark retweeted
ఆర్,విద్యాసాగర రావు గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు 🙏
8
33
639
Ankapur Dora Gadi Ankapur in Nizamabad, which is famous for its Non Veg recipes and agricultural output & emerged as richest entrepreneurial village in Telangana. Historically, Ankapur Doras are maternal grandparents of Kummarikuntla Doras. Their Gadi was donated as School.
Kummarikuntla Gadi in Mahubababad district
5
11
70
3,354
Ankapur Dora Gaddam Venkata Bhooma Reddy along with his wife Dorasani Yamuna Bai. They were also Doras/Deshmukhs of Armoor, yet built their Gadi in Ankapoor.
3
12
440
Kummarikuntla Gadi in Mahubababad district
Gadis of Anantharam, Kummarikuntla Doras in Mahubababad District. These Gadis were held by “Jannareddi” clans, who once held 1.5 lakh acres in Telangana, as per communist philosophical sources Nizamabad’s Domakonda Samastan ruler Umapati Rao married Lalita Devi of this family
3
6
1
38
4,191

Replying to @RavenStark17
Sangam are groups formed by communists or Andhra Maha Sabha
8
7
2
43
3,922
While another lady from this family was married in to Old Karimnagar district’s Lingannapeta Desai family. teapaw.org/RavenStark17/status/21…
తెలంగాణలో సంస్థానాలు, దేశ్ముఖుల కాలంలో మధ్య యుగ దసరా ఉత్సవ పద్దతి పాటించే వారు, విజయదశమి పూట కత్తులకు పూజ చేసి, విజయం వర్థిల్లడానికి గడి మైసమ్మకు బలి ఇచ్చి, జమ్మి (శమి) పూజ చెయ్యడం కనిపిస్తుంది. ఆర్య సమాజం, జంతు బలుల బదులు సొరకాయ ఇవ్వమని చెప్పిన వాటికి కొందరు మారారు.
1
5
566
Some notable members of this family 1. Jannareddi Janardhan Reddy - 6 time MLA from Mahubababad Constituency 2.J Raghottam Reddy - Ex Vice Chancellor of Agricultural University 3.J Jagannath Reddy - Film Producer 4. J Saritha - Daughter in law of T Subbi Rami Reddy (TSR)
4
363