INDIRAMMA KUTUMBA JEEVITHA BIMA PATHAKAM RECEIPT VICHIDHI 🔥❤️ @revanth_anumula
RevanthVoiceofPeople retweeted
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్షించాను.
మన సంస్కృతి ప్రతిబింబించేలా సమ్మిట్ ఏర్పాట్లు ఉండాలని అధికారులకు స్పష్టం చేశాను.సమ్మక్క సారలమ్మ ఆలయ తోరణాల నమూనాలతో తెలంగాణ సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించాను.
దేశవిదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ప్రవేశం, మెరుగైన ఇంటర్నెట్, ఫుడ్ కోర్టులు, ప్రత్యేక లైజనింగ్ అధికారుల వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించాను.
ప్రపంచప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఎడ్యుకేషన్ పెవిలియన్‌లో పాల్గొనేలా చూడాలని సూచించాను.
#InvestTelanganaGlobalSummit
RevanthVoiceofPeople retweeted
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy addresses the media at Bodhi Pavilion, Hyderabad. teapaw.org/i/broadcasts/2AMjjmNnr…
RevanthVoiceofPeople retweeted
The proposal didn’t go according to plan and neither did my seventh birthday.
The decision in 2004 gave some of us relief but others joy.
There was an intention behind withdrawing Papa’s security.
And even after 500+ pages there are some things Ma has left out of her book.
Priyanka and I sat down with our mother to talk through all of it. Going back to those memories brought back the joy, the laughter and even the pain we felt at the time.
Ma's journey of Belonging has been full of enormous love and terrible tragedy, and she has met all of it with dignity and courage.
అయ్య ఏం పీకలేక ఫామ్‌హౌస్‌లో పడుకున్నాడు… రేవంత్ అన్న దెబ్బకి🔥
నువ్వెంత రా పిల్ల బచ్చనాయాల @KTRBRS 😂
@AadiSrinivasINC
దేవుడు పేరు తీయకపోతే మా పార్టీ బతుకుడు 😂 💯 - కేంద్రమంత్రి బండి సంజయ్ ఎట్లా ఉండే రా కరీంనగర్.. నాశనం చేస్తున్నావ్ రా అయ్యా తు
రాజేంద్ర నగర్ MLA ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ♥️🔥
నా అంచనా ఎప్పుడూ తప్పలేదు... రజత్ శర్మ గారి ఆప్ కి అదాలత్ ఇంటర్వ్యూలో బీజేపీకి 400కు పైగా సీట్లు వస్తాయని అన్నారు.
కానీ నేను అదే రోజు 'మార్క్ మై వర్డ్స్, 240 కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రాదు' అని చెప్పాను. చివరికి బీజేపీ 240 సీట్ల దగ్గరే ఆగిపోయింది
Sircilla Done ✅
Siddipet Done ✅
Next Gajwel KCR kasoko ega ni Pani khatam 🔥 #RevanthReddy #KCR #BRS #Congress
RevanthVoiceofPeople retweeted
It was a pleasure to welcome shri @BMSandeepAICC garu to Gandhi Bhavan on his first visit following his appointment as the AICC In-charge for #Telangana
I look forward to working together to further strengthen the Congress organisation and advance our collective commitment to the people of Telangana.
#TelanganaCongress
అవును KTR రోజు ఉదయం Q న్యూస్ లో నమస్తే తెలంగాణ దినపత్రిక గురించి వాస్తవాలు చెప్తారు...⁉️
తెలంగాణలో చాలా ఉపయోగం లో ఉన్న పత్రిక నమస్తే తెలంగాణ పత్రిక...!!
బీఆర్ఎస్ సోషల్ మీడియా నడిపేది కేటీఆర్.
నా ఫోటోలు మార్ఫింగ్ చేయించేది మా అన్న కేటీఆర్.
సొంత చెల్లెలి మీదనే అసభ్యంగా సోషల్ మీడియాలో మార్ఫింగ్ పెట్టిస్తున్నాడు.
దుబాయ్ నుంచి సోషల్ మీడియాను నడిపిస్తూ ఇలా చేస్తున్నాడు డబ్బులున్నాయన్న అహంకారంతో.
ఇంత నీచానికి దిగజారాడు అంటే అర్థమవుతుంది అతని మానసిక స్థితి ఎలా ఉందో.










