SS Sagar TRS (@SSsagarHyd) header
SS Sagar TRS (@SSsagarHyd) profile picture

A taxes geek. Into political Commentary. Highly opionated! Food. ❤️HYD. Views are personal. RT not endorsements

Telangana
Joined April 2023
Photo by SS Sagar TRS (@SSsagarHyd)Photo by SS Sagar TRS (@SSsagarHyd)Photo by SS Sagar TRS (@SSsagarHyd)Photo by SS Sagar TRS (@SSsagarHyd)Photo by SS Sagar TRS (@SSsagarHyd)Photo by SS Sagar TRS (@SSsagarHyd)Photo by SS Sagar TRS (@SSsagarHyd)Photo by SS Sagar TRS (@SSsagarHyd)
Ante KCR unna deggara amaraveerulu & udyamkaarulu undodda? Elitist mentality Miyapur lo pettu andam okay kaani sollu cheppdam enuku @KTRBRS Nee liability @KCRBRSPresident ninnu munche daaka vadaladu mee koduku
1
1
125
పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ఎన్ డబ్ల్యూడీఏ మీటింగ్ లో మరోసారి బయట పడింది గోదావరి - కావేరి నదుల అనుసంధానం సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) నుంచి చేపట్టాలని అధికారులు ఎన్ డబ్ల్యూడీఏ సమావేశాల్లో కోరడం.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర హోం శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశంలో పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు ఓకే చెప్పడం చూస్తుంటే ఈ ప్రభుత్వానికి నదీ జలాల వినియోగంపై ఇసుమంతైనా అవగాహన లేదని.. నిర్ధిష్టమైన విధానం లేదని తేటతెల్లం అవుతోంది పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తుందని మొట్ట మొదట స్పందించింది మేమే.. తెలంగాణ జాగృతి తరపున 2024లోనే ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలని డిమాండ్ చేశాం.. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని హెచ్చరించాం తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన 250 టీఎంసీల గోదావరి జలాలను సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు గురు దక్షిణగా చెల్లించుకోవడం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది దక్షిణాది రాష్ట్రాల సమావేశంలోనే కాదు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నిర్వహించిన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలోనూ రేవంత్ రెడ్డి పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు ఓకే చెప్పి మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు మాట్లాడారు రేవంత్ రెడ్డి ఆమోదంతోనే ఏపీ ప్రభుత్వం పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టును నదుల అనుసంధానంలో భాగంగా చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తోంది రేవంత్ రెడ్డి ఇకనైనా కళ్లు తెరిచి పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు వాటిల్లే ముప్పును గుర్తించాలి.. ఈ ప్రాజెక్టుపై కేంద్రం చేపట్టిన అన్ని సంప్రదింపుల నుంచి తెలంగాణ వైదొలగాలి.. పోలవరం - బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరాలని డిమాండ్ చేస్తూ ప్రధాన మంత్రికి లేఖ రాయాలి
1
50
64
6,290
Beekar Rashtra Samithi vallu bekaar muchatlu tappa inkoti chepparu 🤣🤣 It’s TRS Uncle ante antha feel aithunav elections mundu NTR ni jokina @KTRBRS ni em antavo mari
Who said it’s TRS and not TDP?? Nuvvu uncle uncle uncle annappude ardam chesukovalsindi akka.. Telangana Devanapalli Party 🤌🫣
118
1 Nov is betrayal day for Telangana When TS and AP were merged Jawaharlal Nehru remarked that we were marrying off an innocent girl (Telangana) to a naughty boy (Andhra Pradesh) Anyhow happy AP formation day!
1
193
Ah reach enti ra !
Telugu lo oka senior heroine reference idi ?
1
249
రైతులను పంట వెయొద్దన్న ముఖ్యమంత్రికి ఆ పదవి ఎందుకు? చరిత్రలో రైతులను పంట వెయొద్దన్న తొలి ముఖ్యమంత్రి @revanth_anumula
7
55
1
190
14,478
.@KTRBRS కు సూటి ప్రశ్న విసిరిన కవితక్క పదేండ్లు పాలించి ఆదిలాబాద్ కోసం ఏం చేసిండ్రు? ఒక యూనివర్సిటీ పెట్టాలే, CCI తెరువలే రేపో మాపో ఆదిలాబాద్ కు వస్తున్న కేటీఆర్ దేనికి సమాధానం చెప్పాలి
2
3
250
In word and spirit @RaoKavitha is delivering on what she has been advocating Youth with no political background are being encouraged by TRS party All the best @akash_kolluru @BRSparty can never do this nor @INCTelangana
హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిగా సీనియర్ జర్నలిస్ట్ ఆకాశ్ కొల్లూరు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్, కో ఆర్డినేటర్ గా పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చిట్నేని రఘు ను నియమించారు.
1
3
205
సొంత ఇంటి ఆడబిడ్డ కవితక్క నే నానా రకాలుగా సోషల్ మీడియా లో పార్టీ లో బాధ పెట్టిండ్రు పింకీస్ ఇంకా బయట వారి సంగతి తలుచుకుంటే ఘోరం కవితక్క విషయంలో వంకరగా మాట్లాడిన ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు కర్మ అనుభవించక తప్పదు
1
2
194
దేశం బయట బీజం, దేశం లోపల భుజం మొన్న లండన్ లో ఒక పెళ్లిలో కలిసిన హరీష్ రావు అండ్ రేవంత్ రెడ్డి కొన్ని డీల్స్ ( ఒప్పందాలు) కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందాల అమలు ఎలా జరుగుతుంది అనే సమాచారం రేవంత్ కు ఫహీం ద్వారా అందజేస్తున్న హరీశ్ రావు ఫహీం కురేషి BRS పెద్దలకు అత్యంత ఆప్తుడు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితుల గురించి గానీ, కొంగరకుర్డు లాంటి భూ దందాలు గానీ అన్ని నేరుగా BRS పెద్దలే డీల్ చేస్తారు @FaheemQureshinc @BRSHarish @revanth_anumula
2
2
1
11
10,946
Guntanakka with his friends Chepte vinaru
What’s brewing ??? @FaheemQureshinc and BRS leaders Harish Rao & Mahmood Ali at a private event
221
అడవిబిడ్డల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి.. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం బానిసత్వపు సంకెళ్లను తెంచేందుకు తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుడు కొమురం భీమ్ గారు ‘జల్.. జంగల్.. జమీన్’ నినాదంతో ఆదివాసీల ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరుడు, ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీమ్ గారి వర్ధంతి సందర్భంగా ఆ వీరుడికి ఘన నివాళులు
2
55
90
5,782
తెలంగాణ యువకుడిని చంపిన ఆంధ్ర వాళ్ళు ఇందుకే కదా ఆంధ్ర అంటే అసహ్యం మాకు
2
115
Congratulations @Dr_Nalamasa1212 on your candidacy as our MLC representative. I am confident that your hard work, leadership, and vision will earn the faith of the people. Best wishes for a successful campaign! ✌️
వరంగల్ - ఖమ్మం - నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ ను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ప్రకటించారు ఎన్నికల కో ఆర్డినేషన్ కోసం స్టేట్ పార్టీ అబ్జర్వర్ గా సీనియర్ నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్ ను నియమించారు.
11
46
131
21,102
Wholesome to watch them both like this!
The Way He Is Admiring Her 🤌❤️
3
210
ప్రాణహిత నది నుంచి కళ్ల ముందే రోజుకు 2 టీఎంసీల నీళ్లు పోతున్నా వాడుకోకుండా రైతుల పొలాలు ఎండబెడుతున్నది చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం. మేడిగడ్డను బూచీగా చూపి రైతులకు తీరని నష్టం చేస్తున్నది కాఫర్ డ్యాం నిర్మించి ప్రాణహిత నీటిని మళ్లించే అవకాశం ఉన్నా రాజకీయాలు చేస్తూ రైతులకు అన్యాయం చేస్తోంది ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వెంటనే కన్నేపల్లి పంపు హౌస్ వద్ద కాఫర్ డ్యాం నిర్మించి నీటిని మళ్లించి సాగు, తాగు నీరు అందించే చర్యలు చేపట్టాలి నవంబర్ నెలాఖరు వరకు ఈ ప్రభుత్వానికి డెడ్ లైన్ పెడుతున్నాం.. లేకుంటే కన్నేపల్లి పంపు హౌస్ వద్దే ఆందోళనకు దిగి రైతుల పక్షాన కొట్లాడుతాం
6
41
86
6,609
SS Sagar TRS retweeted
Before passing judgment, please understand the tradition ❤️ We don’t traditionally celebrate Bathukamma in my family, so this was my very first! And I’ve married into a family from the very heart of Telangana - Karimnagar. See that rather large floral Bathukamma in the background ? I spent pretty much the whole day decorating it 😂, and that’s what we celebrated with! The silver Bathukamma was my mother-in-law’s way of welcoming me into a tradition that’s so close to her heart ❤️ Surely, there’s room for a mother’s love alongside tradition ❤️
పూలు పేర్చితే బతుకమ్మ అంటారు. మీ పైత్యం పండుగ మీద రుద్దకండి 🙏🏽
235
1,017
99
9,415
945,311
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) ఉద్యోగుల జీతాలు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో 1195 తేవడం అన్యాయం రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల ఉద్యోగులుంటే వారిలో కొంతమంది వేతనాలు రూ. 4 వేల నుంచి రూ.5 వేలు తగ్గించారు. ఒక వైపు ధరలు పెరుగుతూ, కరువు పరిస్థితులు ఉంటే.. ద్రవ్యోల్బణం నానాటికి పెరుగుతూ ఉంటే ఉద్యోగుల జీతాలు తగ్గిస్తారా? ఉద్యోగుల వేతనాల కోసం కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సమయానికి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం లేదు. ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల శ్రమను దోచుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి.
7
62
1
102
8,404
Thank you @RaoKavitha akka Your recent visit to HCU and reflection on Rohit Vemula’s issue while addressing the students has woken up the govt from deep slumber
Rohith Vemula’s name must stand for more than a painful chapter in our history. It must inspire us to build a future where no student is made to feel inferior, excluded or unwelcome because of their caste or social background. Every student deserves dignity. Every student deserves equal opportunity. And every student deserves an educational institution where they can pursue their dreams without fear of discrimination. Today, I directed officials to prepare the draft of the Rohith Vemula Telangana Bill within three months. The proposed legislation will focus on protecting students’ rights, preventing discrimination and creating meaningful safeguards in higher educational institutions. The drafting process will bring together students, educators, legal experts, civil society and NALSAR University of Law, because those affected by discrimination must have a voice in shaping the solution. Rohith’s memory deserves more than words. It deserves meaningful action. Our commitment is to a Telangana where every student belongs, every dream matters and dignity is never denied. #RohithVemula #RohithVemulaTelanganaBill #StudentRights #SocialJustice
1
5
321
దూప అయినప్పుడే బావి తవ్వుకుంట అన్నట్టు ఉంది ముఖ్యమంత్రి వ్యవహారం కరువు తీవ్రత గురించి పది నెలల ముందే తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతోనే రాష్ట్రం ఈరోజు విద్యుత్ కొరత, నీటి కొరతతో సతమతమవుతున్నది. రాష్ట్ర ప్రయోజనాల పై దూరదృష్టితో వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి.. ఆ బాధ్యత విస్మరించి తన పరివారానికి ఆస్తులు, భూములు కూడబెట్టడంలో బిజీగా ఉన్నారు
6
48
107
11,979