Samagra Shiksha Andhra Pradesh retweeted
As part of the #EBSB Language Exchange Programme, students of Dr. B.R. Ambedkar Gurukulam, PM SHRI, Yeleswaram, Andhra Pradesh, brought Punjabi to life through a creative news-anchor presentation. 🗣️✨
A celebration of language, culture and the spirit of #EkBharatShreshthaBharat! 🇮🇳
#LanguageExchange #UnityInDiversity #AndhraPradesh #Punjab #SchoolEducation
Samagra Shiksha Andhra Pradesh retweeted
Please use this For Twitter madam
Day 1 of the Sixth ISM – World Bank at SALT Office, AP! 🌟
Sri B. Srinivasa Rao, IAS, with Samagra Shiksha officials and the World Bank team are working together to improve school education across Andhra Pradesh. #SALTProject #AndhraEducation
Samagra Shiksha Andhra Pradesh retweeted
Secretary, Department of School Education & Literacy (DoSEL), Ministry of Education, Shri T. K. Anil Kumar, visits PM SHRI AP Model School in Sri Sathya Sai district, Andhra Pradesh.
He plants a sapling under the #EkPedMaaKeNaam initiative, interacts with students, and witnesses their innovative science and mathematics exhibits and engaging classroom activities.
#EcoClubsforMissionLiFE #SwachhataHiSeva2026 #SchoolEducation #DoSEL
Samagra Shiksha Andhra Pradesh retweeted
It was a pleasure to join Union Education Minister Shri Dharmendra Pradhan Ji at the PM SHRI AP Model School in Bhogapuram, Vizianagaram district.
We reviewed how technology, data and innovation are transforming learning - from our LEAP dashboard and Student Progress Cards to smart classrooms, skill labs, PAL labs and the upcoming Smart Kitchen initiative. It was especially heartening to see students confidently showcasing their coding projects and digital learning.
I thank Shri Dharmendra Pradhan Ji for his encouragement and appreciation of Andhra Pradesh's education reforms. Under the leadership of Hon'ble CM Shri N. Chandrababu Naidu Garu, we remain committed to building a world-class, future-ready education ecosystem for every child.
@dpradhanbjp
@ncbn
Samagra Shiksha Andhra Pradesh retweeted
మెగా డీఎస్సీ 2025లో ఉద్యోగం సాధించిన శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం మున్సిపల్ ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్ టీచర్ నిమ్మల హేమంత్ బాబు అంకితభావం అభినందనీయం. ప్రభుత్వ బడిలో చదువుకుని, ప్రభుత్వ బడిలో చదువు చెప్పే టీచర్‌గా ఎంపికైన హేమంత్ బడి బాగు కోసం చేస్తున్న కృషి ప్రశంసనీయం. బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా సైకిల్‌పై మైక్ పట్టుకొని ఊరంతా తిరుగుతూ, ప్రచారం చేస్తూ ప్రభుత్వ బడి ప్రాముఖ్యతను చాటడం స్ఫూర్తిదాయకం. కేవలం 11 మంది ఉన్న విద్యార్థుల సంఖ్యను 20కి పెంచి, విద్యార్థులకు కరాటేలో ఉచిత శిక్షణ ఇస్తున్న టీచర్ హేమంత్ బాబుకి అభినందనలు.
Samagra Shiksha Andhra Pradesh retweeted
📢 బడి పిలుస్తోంది
“మన ప్రభుత్వ బడి సగర్వంగా నిలబడింది”
▶️ రాష్ట్రంలో 4 రోజుల్లో 14,800 కొత్త అడ్మిషన్లు
▶️ కాకినాడలో అత్యధికంగా 2,600 మంది చేరిక
▶️ ప్రభుత్వ పాఠశాలల నాణ్యత పెరగడంతో తల్లిదండ్రుల విశ్వాసం
#BadiPilusthundhi
#SamagraShikshaAndhraPradesh
#SchoolEducation
Samagra Shiksha Andhra Pradesh retweeted
🎨📚 “ఆడుతూ.. పాడుతూ.. సరదాగా.. నేర్చుకుందాం!” 🌞✨
Children must not just study… they must explore, imagine, create and discover the world around them. 💡🌍
Happy to see the vibrant #వేసవి_విజ్ఞాన_శిబిరాలు_2026 initiative taking shape at the beautifully transformed Mangalagiri Public Library — envisioned as a joyful space where children can read, create, think, lead and explore. 📖🎨♟️🌱
From libraries to trekking trails… from creativity to confidence… this summer initiative is designed to inspire every child to dream bigger and learn joyfully. 🚶♂️🎭📚
A special thank you to renowned cartoonist and Government Advisor శ్రీధర్ garu for taking inspiring sessions and encouraging children to think creatively and explore the world with curiosity and imagination. 👏✨
“చదువు నుంచి ప్రపంచానికి… పుస్తకాలతో భవిష్యత్తుకు…” 🌍✨
#SummerCamp2026 #Mangalagiri #APLibraries #LearningForLife #ExploreLearnGrow
Samagra Shiksha Andhra Pradesh retweeted
37 of Andhra Pradesh’s finest Government teachers are heading to Singapore to pick up best practices in education. Through a 5-day programme at the National Institute of Education Singapore, they’ll dive into cutting-edge classroom practices, critical thinking, and learner-centric teaching. From lesson design to real school exposure, this initiative is about one thing: bringing the world’s best back to our classrooms and improving outcomes for students studying in government schools.
Because when teachers evolve, classrooms transform.
Samagra Shiksha Andhra Pradesh retweeted
కార్పోరేట్‌కు ధీటుగా నిలబడింది ప్రభుత్వ బడి..
టెన్త్ లో ఉత్తమ ఫలితాలు సాధించారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు..
అమ్మలాంటి శిక్షణ, నాన్న లాంటి రక్షణల స్నేహ పూర్వక బోధన కావాలంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించండి..
వారి బంగారు భవితకు బాటలు వేయండి..
Samagra Shiksha Andhra Pradesh retweeted
Simply WOW
టీవీల్లో 1st time Govt school ప్రకటనలు
Great motivation to Teachers & Parents
Good Initiative by Govt of AP...🔥🔥🔥🔥
Samagra Shiksha Andhra Pradesh retweeted
ఒకటి.. ఒకటి.. రెండూ .. రెండూ రెండు ..టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లో నారాయణదే ప్రభంజనం .. చైతన్యదే రికార్డ్ అంటూ చాలా ఏళ్ల నుంచి ప్రైవేట్ స్కూళ్ల యాడ్స్ చెవులు మోగిపోయేలా వినేవాడిని .. కాని మొట్టమొదటిసారి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం అంటూ ఆ పిల్లల ఫొటోలతో టీవీ యాడ్ మొట్టమొదటిసారి చూసాను .. నాకు జీవితాన్ని ఇచ్చింది గవర్నమెంట్ స్కూల్స్ .. నాకు పాఠాలు నేర్పింది ప్రభుత్వ టీచర్లు .. అందుకే నాలాగే గవర్నమెంట్ స్కూల్ లో చదువుకుని 596 మార్కులు సాధించిన పిలల్ని చూసి చాలా సంతోషం కలిగింది .. థాంక్స్ నారాలోకేష్ గారు…@naralokesh
Samagra Shiksha Andhra Pradesh retweeted
ఏప్రిల్ 30న ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.
ఈ నేపథ్యంలో గవర్నమెంట్ స్కూల్స్‌లో ఉత్తమ మార్కులు సాధించిన స్టూడెంట్స్ ఫొటోలతో ఏపీ ప్రభుత్వం తెలుగు దిన పత్రికల్లో మే 1న ఓ ప్రకటన ఇచ్చింది.
#andhrapradesh #ssc #10thresults
Samagra Shiksha Andhra Pradesh retweeted
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించి 600 కు 597 మార్కులు సాధించిన కృష్ణా జిల్లా చల్లపల్లి ఎన్టీఆర్ హైస్కూల్ విద్యార్థిని దుత్త నిత్యశ్రీకి శుభాకాంక్షలు. ఉపాధ్యాయులు, సిబ్బంది కారణంగా ఎన్టీఆర్ హైస్కూల్ 98 శాతం ఉత్తీర్ణత సాధించింది. చల్లపల్లి ఎన్టీఆర్ హైస్కూల్ ద్వారా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరికి అభినందనలు.
@ntrtrust
Samagra Shiksha Andhra Pradesh retweeted
Introducing… the #ShiningStars of #AndhraPradesh!
Our Govt. school Class 10 toppers are here - and the list is dominated by brilliant young girls! Super proud of you all. I’m sure that this is just the trailer… bigger blockbusters ahead!
#APstudentsShineBright
Samagra Shiksha Andhra Pradesh retweeted
ఏపీ సమగ్రశిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల 21 మంది విద్యార్థుల బృందం నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను ఉండవల్లి నివాసంలో ప్రారంభించాను. విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడాను. కసి, పట్టుదలే మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. సవాళ్లను అధిగమించి ప్రపంచాన్ని జయించాలి. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహిస్తామని చెప్పాను. విద్యార్థులను అభినందిస్తూ, యాత్ర విజయవంతంగా పూర్తి కావాలని శుభాకాంక్షలు తెలిపాను.
Samagra Shiksha Andhra Pradesh retweeted
ఉండవల్లి నివాసంలో సమగ్రశిక్ష అధికారులతో సమీక్ష నిర్వహించాను. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించాలని, రాష్ట్రవ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థులకు క్లిక్కర్ విధానం అమలు చేయాలని, లీప్ యాప్ వినియోగం పట్ల తల్లిదండ్రుల్లో అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించాను. ప్రజాప్రభుత్వం అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న స్టేట్ సెంట్రల్ లైబ్రరీపైనా సమీక్షించాను. భవన తుది నమూనాను ఆమోదించాను.
Samagra Shiksha Andhra Pradesh retweeted
మన బడి పిలుస్తోంది..మన బడి కార్పొరేటుకి ధీటుగా నిలుస్తోంది.. సమగ్ర విద్యావికాసంలో మన బడి గెలుస్తోంది.. పిల్లలను చేర్పించమంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు చేపట్టిన వినూత్న ప్రచారం ఆకట్టుకుంటోంది. ప్రభుత్వ బడిలో చేరితే ఎన్ని ప్రయోజనాలో వివరిస్తూ పోస్టర్లు పంచుతున్నారు. తమ బడిలో ప్రతిభావంతులైన పూర్వవిద్యార్థులు, వారు సాధించిన ఫలితాలతో కరపత్రాలు వేసి ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వ బడిలో ఉన్న సౌకర్యాలు, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు వివరిస్తూ..పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలి అంటూ కోరుతున్న అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, ఇతర సంస్థలకు హృదయపూర్వక అభినందనలు. కొందరు ఉపాధ్యాయులు సోషల్ మీడియా వేదికగా పాఠశాలల ప్రవేశాలు పెంచేందుకు వినూత్నంగా చేస్తున్న ప్రచారం ప్రశంసనీయం. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లక్ష్యాన్ని చేరుకునేందుకు సమాజంలో అన్ని వర్గాలూ సహకారం అందించాలి. ప్రభుత్వ బడులు విద్యార్థులతో మరింత కళకళలాడాలి.
Samagra Shiksha Andhra Pradesh retweeted
శ్రీరామనవమి వేడుకలు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. మా ప్రభుత్వ పాఠశాల చిన్నారులు శ్రీరామనవమి సందర్భంగా ప్రదర్శించిన నృత్యరూపకం రామాయణంను నా కళ్ల ముందుంచింది. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ లవకుశ సినిమాని ఈ ప్రదర్శన గుర్తుకు తెచ్చింది. మన సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా రామాయణంలో ముఖ్యఘట్టాలను 5 నిమిషాల్లో ప్రదర్శించిన హిరమండలం మండలం గులుమూరు ఎంపీపీఎస్ స్కూలు విద్యార్థులు వంజరాపు ప్రవశ్య (6వ తరగతి), కీర్తి హరిదీప్ (3వ తరగతి), కీర్తి హైందవి ప్రియ (2వ తరగతి), కొత్తపల్లి రోషన్ (1వ తరగతి), శనపతి శివకుమార్ (1వ తరగతి), ఓలక నవ్యశ్రీ (3వ తరగతి), జర్జాన సుస్మిత (4వ తరగతి), ఇనుముల గీతిక (3వ తరగతి), బెవర లిఖిత (1వ తరగతి), గంథం సింధూజ (1వ తరగతి), టంకాల బేబీరాణి (5వ తరగతి), సిగడాన నవ్యశ్రీ (4వ తరగతి), కొరయ్య జోషిత (4వ తరగతి), పొట్నూరు ఇందుశ్రీ (4వ తరగతి)లకు ప్రేమపూర్వక ఆశీస్సులు. రామచరితం పేరుతో ఈ ప్రదర్శనను రూపొందించి పర్యవేక్షించిన ఎస్టీజీ జిన్నాడ పార్వతి గారికి, ప్రోత్సహిస్తున్న ఎంఈవో సుంకు దాలయ్య గారికి అభినందనలు.
Samagra Shiksha Andhra Pradesh retweeted
బాలికలకు ప్రభుత్వం ఉచితంగా నెలకు 10 నాణ్యమైన శానిటరీ ప్యాడ్స్ అందిస్తోంది..
#NaraLokesh
#AndhraPradesh

































