Eluru District Police (@SpEluruDistrict) header
Eluru District Police (@SpEluruDistrict) profile picture

Official handle of SP Eluru Please do not report crime here. In case of emergency #Dial100 / #Dial112 / #Whatsapp9550351100

Eluru, India
Joined June 2019
Photo by Eluru District Police (@SpEluruDistrict)Photo by Eluru District Police (@SpEluruDistrict)Photo by Eluru District Police (@SpEluruDistrict)Photo by Eluru District Police (@SpEluruDistrict)Photo by Eluru District Police (@SpEluruDistrict)Photo by Eluru District Police (@SpEluruDistrict)Photo by Eluru District Police (@SpEluruDistrict)Photo by Eluru District Police (@SpEluruDistrict)Photo by Eluru District Police (@SpEluruDistrict)Photo by Eluru District Police (@SpEluruDistrict)
ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఏలూరు ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ గారు. ర్యాగింగ్‌తో గౌరవం రాదు మంచి వ్యక్తిత్వంతోనే నిజమైన గౌరవం లభిస్తుంది. జూనియర్లకు అండగా నిలవండి. ర్యాగింగ్‌కు దూరంగా ఉండండి.
2
108
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. వెట్రిసెల్వి, ఐఏఎస్, ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గార్ల అధ్యక్షతన రహదారి భద్రతా కమిటీ సమీక్ష. హెల్మెట్ ధరించండి.. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. సురక్షితంగా గమ్యం చేరుకోండి. #EluruPolice #APPolice
1
5
183
డ్రగ్స్ రహిత ఏలూరు లక్ష్యంగా పటిష్ట చర్యలు. గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడిన 10 మందిపై PIT NDPS చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు. డ్రగ్స్‌కు సహకరించే వారిపైనా కఠిన చర్యలు తప్పవు. #EluruPolice #APPolice #DrugFreeEluru
3
122
ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్, ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించిన ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్ IPS గారు, ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ IPS గారు. ర్యాగింగ్‌కు దూరంగా ఉండండి మాదకద్రవ్యాలకు నో చెప్పండి.
4
290
యూపీఐ సైబర్ మోసంలో కాజేసిన రూ.1.70 లక్షలను రికవరీ చేసి బాధితురాలికి తిరిగి అందజేసిన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ గారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి. #EluruPolice #APPolice
1
2
180
మనకు అవసరం లేనిది.. మరొకరికి ఎంతో అవసరం కావచ్చు. అవసరమైన వారు ఆత్మగౌరవంతో తమకు కావాల్సినవి తీసుకెళ్లేలా ఏలూరు పోలీసుల ఆధ్వర్యంలో ‘కైండ్‌నెస్ వాల్’ ఏర్పాటు. చిన్నారుల్లో పంచుకునే మనస్తత్వం, సమాజం పట్ల బాధ్యతను పెంపొందించే మంచి ప్రయత్నం. ❤️ #EluruPolice #APPolice #KindnessWall
1
2
144
ఏలూరులోని St. Theresa’s Women కళాశాలలో ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా EAGLE & POLICE విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 600 మంది విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. #APPOLICE100 #DrugFreeSociety #EluruPolice
1
1
3
213
Women Police Station – మహిళలు & బాలల భద్రత: ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు, గృహహింస, బాల్యవివాహాలు, బాల కార్మికత్వం తదితర అంాలపై అవగాహన కల్పించారు. సహాయం కోసం 181, 1098 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు.
1
23
DTRB – రోడ్డు భద్రత: హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, అతివేగం మరియు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ సహాయం కోసం 112 నంబర్‌ను వినియోగించుకోవాలని విద్యార్థినులకు తెలియజేశారు.
4
నేర పరిశోధనలో శాస్త్రీయ పద్ధతులు, ఆధునిక ఫోరెన్సిక్ సాంకేతిక పరిజ్ఞానం, భౌతిక సాక్ష్యాధారాల సేకరణపై ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు, సిబ్బందికి ప్రాక్టికల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. #EluruPolice #APPolice
1
2
153
నేర పరిశోధనలో శాస్త్రీయ పద్ధతులు, ఆధునిక ఫోరెన్సిక్ సాంకేతిక పరిజ్ఞానం, భౌతిక సాక్ష్యాధారాల సేకరణపై ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు, సిబ్బందికి ప్రాక్టికల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. #EluruPolice #APPolice
1
179
విద్యార్థుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ గారు. బస్సు షెల్టర్లు,ట్రాఫిక్ నియంత్రణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి ముందస్తు భద్రతా చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
2
199
ఏలూరులో MPTC, ZPTC ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ IPS గారు. అనుమతులు లేకుండా విజయోత్సవ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు. #EluruPolice #APPolice
2
217
ఏలూరు జిల్లాలో MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో, బ్యాలెట్ బాక్సుల భద్రతకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు. భద్రతా చర్యలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్. కౌంటింగ్ పూర్తయ్యే వరకు నిరంతర పోలీస్ నిఘా. #EluruPolice
5
237
MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సత్రంపాడు, వట్లూరు, అప్పనవీడు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారు. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. #EluruPolice #MPTC #ZPTC
1
14
455
MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సత్రంపాడు, వట్లూరు, అప్పనవీడు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారు. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. #EluruPolice #MPTC #ZPTC
6
265
MPTC, ZPTC ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతర పర్యవేక్షణ చేపడుతూ, ఓటర్లకు సూచనలు అందిస్తున్న ఏలూరు పోలీసులు. #EluruPolice #APPolice
5
293
పరివర్తన్ స్పెషల్ స్కూల్ చిన్నారుల మధ్య ఆత్మీయంగా జన్మదిన వేడుకలు జరుపుకున్న ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ గారు. ❤️ #EluruPolice #APPolice
2
8
216
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. #EluruPolice #APPolice
1
4
228