TGNPDCL (@TG_NPDCL) header
TGNPDCL (@TG_NPDCL) profile picture

The Northern Power Distribution Company of Telangana Limited(TGNPDCL) was incorporated under the Companies Act, 1956 as a Public Limited Company.

Warangal-Hanamkonda, India
Joined November 2016
Photo by TGNPDCL (@TG_NPDCL)Photo by TGNPDCL (@TG_NPDCL)Photo by TGNPDCL (@TG_NPDCL)Photo by TGNPDCL (@TG_NPDCL)Photo by TGNPDCL (@TG_NPDCL)Photo by TGNPDCL (@TG_NPDCL)Photo by TGNPDCL (@TG_NPDCL)Photo by TGNPDCL (@TG_NPDCL)Photo by TGNPDCL (@TG_NPDCL)Photo by TGNPDCL (@TG_NPDCL)
⚡ విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి 🏗️ అశ్వారావుపేట ప్రాంతంలో నూతన సబ్‌స్టేషన్లు, కార్యాలయ భవనాల నిర్మాణంపై సీఎండీ శ్రీ కర్నాటి వరుణ్ రెడ్డి, IAS క్షేత్రస్థాయి పరిశీలన 🔌 నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలి భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్ పరిధిలో విద్యుత్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసి, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ శ్రీ కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం అశ్వారావుపేట ప్రాంతంలో పర్యటించిన ఆయన, పలు విద్యుత్ సబ్‌స్టేషన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. 🔹 నూతన సబ్‌స్టేషన్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి 📍 అశ్వారావుపేట-2 పరిధిలోని నందమూరి కాలనీలో నిర్మిస్తున్న 220/132 కేవీ, 33/11 కేవీ నూతన సబ్‌స్టేషన్ పనులను సీఎండీ పరిశీలించారు. నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. 📍 అశ్వారావుపేటలోని 220/132 కేవీ సబ్‌స్టేషన్ విద్యుత్ సరఫరా వ్యవస్థ పటిష్టతకు అదనపు 33 కేవీ సామర్థ్య సరఫరా కొనసాగింపు పనులను ప్రాధాన్యతతో చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. 📍 33/11 కేవీ నారాయణపురం సబ్‌స్టేషన్ విద్యుత్ సరఫరా తీరుతెన్నులను పరిశీలించారు. 🏢 నూతన డివిజన్ కార్యాలయ భవన నిర్మాణానికి చర్యలు 📍 అశ్వారావుపేటలో సుమారు 17 గుంటల విస్తీర్ణంలో ప్రతిపాదించిన నూతన డివిజన్ కార్యాలయ భవన స్థలాన్ని పరిశీలించారు. టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ⚡ ఆసుపాక నుంచి 33 కేవీ విద్యుత్ సరఫరా పనుల పరిశీలన 📍 ఆసుపాక 400/220 కేవీ సబ్‌స్టేషన్ నుంచి 33 కేవీ విద్యుత్ సరఫరాకు సంబంధించిన పనులపై సమీక్షించారు. సంబంధిత సాంకేతిక అంశాలను పరిశీలిస్తూ పనులను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ⏳ అభివృద్ధి పనులన్నీ గడువులోగా పూర్తి చేయాలి సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న అన్ని విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షించాలని, పనుల నాణ్యతలో రాజీ పడకుండా నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలని సీఎండీ అధికారులను ఆదేశించారు. 🤝 ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారితో భేటీ ఈ పర్యటన సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే శ్రీ జారె ఆదినారాయణ గారితో సీఎండీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రాంతంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, నూతన సబ్‌స్టేషన్ల ఏర్పాటు, కార్యాలయ భవనాల నిర్మాణం, విద్యుత్ సరఫరా మెరుగుదల తదితర అంశాలపై చర్చించారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం, సబ్‌స్టేషన్ల సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని సీఎండీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం ఎస్‌ఈ శ్రీ జి. మహేందర్, డీఈ శ్రీ భద్రు పవర్ తదితరులు పాల్గొన్నారు. #TGNPDCL #InfrastructureDevelopment #QualityPower #Ashwaraopeta #PowerForAll
59
⚡ ACCELERATING POWER INFRASTRUCTURE DEVELOPMENT WORKS - 29.10.2026 🏗️ CMD Sri Karnati Varun Reddy, IAS, conducts field inspection of new substations and office building construction works in Aswaraopeta. 🔌 Works to be completed to ensure quality and uninterrupted power supply. With the objective of strengthening power infrastructure across Bhadradri Kothagudem Circle and ensuring quality power supply to consumers, TGNPDCL CMD Sri Karnati Varun Reddy directed officials to expedite the ongoing development works. During his visit to the Aswaraopeta region on Thursday, he inspected various electrical substations and reviewed the progress of works with officials. 🔹 FOCUS ON CONSTRUCTION OF NEW SUBSTATIONS 📍 Inspected the construction works of the new 220/132 kV and 33/11 kV substations at Nandamuri Colony under Aswaraopeta-2 and instructed officials to complete the works at the earliest and make them operational. 📍 Reviewed the infrastructure works at the 220/132 kV Aswaraopeta Substation, particularly the continuation of additional 33 kV capacity supply works, to strengthen the power supply system. 📍 Inspected the power supply arrangements at the 33/11 kV Narayanapuram Substation. 🏢 NEW DIVISION OFFICE BUILDING 📍 Inspected the proposed site, spread over approximately 17 guntas, for the construction of a new Division Office building at Aswaraopeta. He instructed officials to expedite the tender process and initiate construction works at the earliest. ⚡ REVIEW OF 33 kV POWER SUPPLY WORKS FROM ASUPAKA 📍 Reviewed the works related to 33 kV power supply from the 400/220 kV Asupaka Substation and directed officials to coordinate effectively, address technical aspects and achieve the targeted milestones. ⏳ COMPLETE ALL DEVELOPMENT WORKS WITHIN THE TIMELINES The CMD instructed officials to continuously monitor all ongoing power infrastructure development works across the circle and ensure timely completion without compromising on quality. 🤝 MEETING WITH ASWARAOPETA MLA During the visit, the CMD met Aswaraopeta MLA Sri Jare Adinarayana gaaru and discussed power infrastructure development, establishment of new substations, construction of office buildings and improvement of power supply in the region. The CMD emphasized the importance of strengthening substation capacity and developing infrastructure in advance to meet future power demand and provide better services to consumers. The programme was attended by Bhadradri Kothagudem SE Sri G. Mahender, DE Sri Bhadru Power and other officials. #TGNPDCL #InfrastructureDevelopment #QualityPower #Aswaraopeta #PowerForAll
3
211
⚡ TGNPDCL | KARIMNAGAR – NEW SUBSTATION CHARGED 🔌 33/11 kV Sundaragiri Substation Successfully Charged! A significant step towards strengthening the power distribution network, the 33/11 kV Sundaragiri Substation in Chigurumamidi Mandal, Karimnagar Circle, was successfully charged in the presence of senior TGNPDCL officials. 👷 Officials Present: ▪️ Director (Projects) ▪️ Director (Operations) ▪️ CE/Operations ▪️ SE/Operations/Karimnagar ▪️ DE/MRT & Construction ▪️ DE/Operations/Rural Karimnagar ▪️ ADE/Operations/Nustulapur ▪️ ADE/Civil/Karimnagar ▪️ ADE/TRE & SPM ▪️ ADE/Protection/Karimnagar ▪️ AE/Indurthy, along with MRT and Operations Wing staff. ⚡ Strengthening infrastructure. Enhancing reliability. Delivering better power supply to consumers. #TGNPDCL #Karimnagar #Substation #PowerInfrastructure #ReliablePower #Telangana
7
639
⚡ TGNPDCL – BODHAN | PM-KUSUM-A SOLAR POWER PLANT ☀️ 2 MW Solar Power Plant Successfully Synchronized & Technically Charged! 🌱 Today, a 2 MW capacity PM-KUSUM-A Solar Power Plant located at Pegadapally was successfully synchronized and technically charged at 33/11 kV Pegadapally Substation, under Bodhan Rural Section, Bodhan Division. 🔹 Solar plant location: Pegadapally 🔹 Substation: 33/11 kV Pegadapally 🔹 Section: Bodhan Rural 🔹 Division: Bodhan 👷 Officials Present: ▪️ Sri P.V. Rajeshwar Rao, SE/Operation/Nizamabad ▪️ DE/Technical & MRT & Construction/Nizamabad ▪️ DEE/Operation/Bodhan ▪️ ADE/Operation/Yedpally ▪️ ADE/HT Meters/Nizamabad ▪️ AE/Operation/Bodhan Rural ▪️ Departmental staff 🌾 Farmer Smt. Tirumalareddy Jhansi Laxmi, W/o Sri Nagireddy, was also present on the occasion. 🌞 Promoting renewable energy and strengthening sustainable power generation through PM-KUSUM-A! #TGNPDCL #PMKUSUM #SolarEnergy #RenewableEnergy #Bodhan #Nizamabad #Telangana
5
644
⚡ TGNPDCL – PHONE-IN PROGRAMME - NIRMAL CIRCLE 📞 Interact with TGNPDCL officials, share your electricity-related concerns, and get your queries addressed. #TGNPDCL #PhoneInProgramme #ConsumerServices #Telangana
4
443
⚡ ఎల్‌నినో ప్రభావం ఉన్నా.. విద్యుత్ సరఫరాకు ఢోకా లేదు! 🌡️ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు ఎన్‌పీడీసీఎల్ సిద్ధం! 🔹 అక్టోబరులో ఎన్‌పీడీసీఎల్ పరిధిలో 6,700 MW గరిష్ఠ డిమాండ్ నమోదు 🔹 రాష్ట్రవ్యాప్తంగా 20,018 MW రికార్డు విద్యుత్ వినియోగం 🔹 వేసవి అవసరాల కోసం 4,500 ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీకి కార్యాచరణ 🔹 మూడు నెలలకు సరిపడా ట్రాన్స్‌ఫార్మర్ల నిల్వలు సిద్ధం 🔹 దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లను సాధ్యమైనంత వరకు 24 గంటల్లో మార్పిడి 🔹 పంటల అవసరాలకు అనుగుణంగా రాత్రివేళల్లో అదనపు విద్యుత్ సరఫరా 💪 విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం.. నిరంతర విద్యుత్ సరఫరానే ధ్యేయం! #TGNPDCL #Telangana #PowerSupply #ElNino #SummerPreparedness
1
9
639
⚡ TGNPDCL – MULUGU DIVISION | FEEDER BREAKDOWN UPDATE 🔹 The 33 kV Kasimdevpet feeder from the 132/33 kV Mulugu Substation has been under breakdown (B/D) since 08:04 AM. 🔹 As an alternative arrangement, supply has been provided through the 33 KV Mallampally feeder to Kasimdevpet and Pathipally Substations. 🔹 Supply to all other feeders is normal. 👷‍♂️ SE/Operation/Mulugu, along with the DE/Operation/Mulugu, inspected the breakdown rectification works on the 33 KV Kasimdevpet feeder. 🔧 Fault identified: Failure of the pin insulator at location KDP-107. Rectification work is in progress. ⚡ TGNPDCL officials are monitoring the situation and taking necessary steps to restore normal power supply at the earliest. #TGNPDCL #MuluguDivision #PowerSupply #FeederBreakdown #FieldInspection
3
696
⚡ TGNPDCL – ARNAB CYCLONE | PREPAREDNESS & ALERTNESS 📍 Control rooms have been established to ensure vigilance in cyclone-affected areas, with a special focus on monitoring power supply, preventing disruptions, and responding promptly to emergencies. 🔹 Prioritising public safety, TGNPDCL remains vigilant and prepared to take effective measures through continuous monitoring and coordinated efforts. #TGNPDCL #ArnabCyclone #Preparedness #PowerSupply #ConsumerSafety
1
524
💡 విద్యుత్ పొదుపే భవిష్యత్తుకు వెలుగు! ⚡ 🌱 విద్యుత్‌ను అవసరమైనంత మాత్రమే వినియోగిద్దాం. 🔌 అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు, విద్యుత్ పరికరాలను ఆపివేద్దాం. 🌍 విద్యుత్‌ను ఆదా చేద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం. ✨ నేటి విద్యుత్ పొదుపు – రేపటి భవిష్యత్తుకు భరోసా! #TGNPDCL #విద్యుత్పొదుపు #SaveElectricity #EnergyConservation
3
302
⚡ TGNPDCL – ARNAB తుఫాన్ | ముందస్తు అప్రమత్తత 🌪️ అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ శాఖ చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. 📍 తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండేందుకు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, విద్యుత్ సరఫరా పర్యవేక్షణ, అంతరాయాల నివారణ, అత్యవసర సేవలపై ప్రత్యేక దృష్టి సారించారు. 🔹 ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, నిరంతర పర్యవేక్షణతో సమర్థవంతమైన చర్యలకు TGNPDCL సిద్ధంగా ఉంది. #TGNPDCL #ArnabCyclone #Preparedness #PowerSupply #ConsumerSafety
3
324
🌪️ తుఫాను నేపథ్యంలో విద్యుత్ సరఫరా అంతరాయాల నివారణకు టీజీ ఎన్‌పీడీసీఎల్ ముందస్తు చర్యలు*⚡ 🔹 11 సర్కిళ్ల ఎస్‌ఈలతో సీఎండీ శ్రీ కర్నాటి వరుణ్ రెడ్డి సమీక్ష 🔹 సర్కిల్, డివిజన్, సబ్‌డివిజన్ స్థాయిల్లో 24/7 కంట్రోల్ రూమ్‌లు 🔹 అత్యవసర మరమ్మతుల బృందాలు, ఏజెన్సీ సిబ్బంది, ఈఆర్‌టీ వాహనాలు సిద్ధం 🔹 డీటీఆర్‌లు, విద్యుత్ స్తంభాలు, కండక్టర్లు, ఇన్సులేటర్లు తదితర సామగ్రి బఫర్ స్టాక్ 🔹 గోదావరి పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి 🔹 ఫీడర్లు, డీటీఆర్‌ల వారీగా లోడ్, విద్యుత్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ 🔹 లైన్ల ఇంటర్‌లింకింగ్ ద్వారా ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఏర్పాట్లు 🤝 తుఫాను కారణంగా విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే వెంటనే స్పందించి, వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా సాధ్యమైనంత త్వరగా సరఫరాను పునరుద్ధరించాలని అధికారులకు సీఎండీ ఆదేశాలు జారీ చేశారు. 📍 హన్మకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్‌పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, వరంగల్, మహబూబాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, హనుమకొండ సర్కిళ్ల ఎస్‌ఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాను సంసిద్ధతపై సమీక్షించారు. #TGNPDCL #CyclonePreparedness #PowerSupply #Telangana
7
716
🌪️ PRECAUTIONARY MEASURES TO ENSURE UNINTERRUPTED POWER SUPPLY DURING CYCLONE ⚡ TGNPDCL CMD Sri Karnati Varun Reddy directed SEs of 11 circles to take all necessary precautionary measures to minimise power interruptions. 🔹 24/7 control rooms at Circle, Division & Sub-Division levels 🔹 Emergency breakdown gangs, agency staff & ERT vehicles kept ready 🔹 Adequate buffer stock of DTRs, poles, conductors, insulators & other essential materials 🔹 Special focus on Godavari basin areas 🔹 Continuous monitoring of feeder-wise and DTR-wise loads, supply conditions & restoration progress 🔹 Alternative supply arrangements through line interlinking facilities 🤝 Officials and field staff have been instructed to remain alert, stay at headquarters and coordinate at all levels to restore power supply at the earliest in the event of any disruption. 📍 The CMD reviewed cyclone preparedness with SEs of Khammam, Kothagudem, Mulugu, Bhupalpally, Mancherial, Warangal, Mahabubabad, Asifabad, Peddapalli, Karimnagar and Hanumakonda circles through a video conference at the TGNPDCL Corporate Office, Nakkalagutta, Hanumakonda. #TGNPDCL #CyclonePreparedness #PowerSupply #Telangana
5
740
⚡ TGNPDCL | PTR Capacity Enhancement – Bhupalpally The capacity of PTR-II at 33/11 kV SS Azamnagar in Bhupalpally Rural Section, Bhupalpally Division, has been enhanced from 3.15 MVA to 5 MVA. The upgraded 5 MVA Power Transformer was successfully charged at 17:23 hrs. ✅ Benefits: 🔹 Overload relief on the 11 kV Azamnagar feeder. 🔹 Overload relief on the 11 kV RWS Pump House feeder. 🔹 Improved reliability of power supply to consumers in the area. The charging was witnessed by SE (OP), DE (OP), DE (MRT & CON), ADE (SPM & TRE), AE (OP), FM (TRE), LI & LM of Bhupalpally Rural, along with the villagers of Azamnagar. TGNPDCL – Committed to Reliable and Quality Power Supply.⚡ #TGNPDCL #Bhupalpally #PowerInfrastructure #ReliablePower #TransformerCapacityEnhancement
3
609
⚡ Save Energy Today, Secure Power for Tomorrow! 🌱 Let us use electricity wisely and avoid wastage to ensure a reliable and sustainable power supply for future generations. Every unit of energy saved today helps build a brighter tomorrow. 💡 #SaveEnergy #EnergyConservation #TGNPDCL #PowerForTheFuture
6
498
TGNPDCL | Kamareddy ⚡ PTR-II Enhancement at Bichkunda Substation PTR-II capacity was successfully enhanced from 5 MVA to 8 MVA and charged by SE/OP/Kamareddy at 19:33 hrs on 24.10.2026 at Bichkunda Substation, under Bichkunda Section, Banswada Division, Kamareddy Circle. The activity was carried out in the presence of: • DE/OP/Banswada • DE/MRT/Kamareddy • ADE & AE/TRE, Protection/Kamareddy • All concerned staff #TGNPDCL #Kamareddy #Bichkunda #PowerInfrastructure #ReliablePower
5
852
TGNPDCL | Mancherial ⚡ Charging of New 33 kV Line for Jalagutta (Laxminagar) Substation The newly laid 33 kV line intended to feed the new 33/11 kV Jalagutta (Laxminagar) Substation was successfully charged yesterday using the Shalivana bay at 132/33 kV Mancherial Substation. #TGNPDCL #Mancherial #PowerInfrastructure #ReliablePower
2
475
⚡ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం 🔹 33 కేవీ ఇంటర్‌లింక్ లైన్ల ఏర్పాటు 🔹 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లలో ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్ల (FPI) వినియోగం 🔹 ప్రతి సబ్‌స్టేషన్‌లో రెండు పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ TGNPDCL పలు కీలక చర్యలు చేపడుతోంది. ⚡ పటిష్ఠమైన విద్యుత్ పంపిణీ వ్యవస్థ – నిరంతరాయమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా TGNPDCL లక్ష్యం.
10
586
⚡ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం 🔹 33 కేవీ ఇంటర్‌లింక్ లైన్ల ఏర్పాటు 🔹 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లలో ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్ల (FPI) వినియోగం 🔹 ప్రతి సబ్‌స్టేషన్‌లో రెండు పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ TGNPDCL పలు కీలక చర్యలు చేపడుతోంది. ⚡ పటిష్ఠమైన విద్యుత్ పంపిణీ వ్యవస్థ – నిరంతరాయమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా TGNPDCL లక్ష్యం.
2
481
⚡ TGNPDCL – WARANGAL | FIELD INSPECTION 🔹 SE/Operation/Warangal inspected the 33/11 kV Parvathagiri Substation and reviewed the ongoing erection work of the new 8 MVA Power Transformer (PTR). 🔧 The inspection focused on reviewing the progress of work and ensuring timely completion to strengthen power infrastructure and improve supply reliability. ⚡ TGNPDCL – Committed to Reliable and Quality Power Supply!
3
777