Thirumala Neppala retweeted
గౌరవనీయులైన @ncbn @PawanKalyan @naralokesh గార్లకు విన్నపం 🙏
సీఎం చంద్రబాబు గారు ₹93 లక్షలతో శాశ్వత తాగునీటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. రెండేళ్లు గడుస్తున్నా సమస్య తీరలేదు. ట్యాంకర్లే దిక్కు; కలుషిత నీటితో ప్రజలకు చర్మ సమస్యలు. హామీని వెంటనే అమలు చేయండి.
Thirumala Neppala retweeted
గౌరవనీయులైన @ncbn @PawanKalyan @naralokesh @apdeputycmo @mvrkteja @AndhraPradeshCM గార్లకు విన్నపం 🙏
20-09-2024న ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గారు ₹93 లక్షలతో శాశ్వత తాగునీటి పరిష్కారానికి హామీ ఇచ్చారు.
Thirumala Neppala retweeted
Vishnu Vachana is a topper in MSc genetics @osmania1917
Her 8.75 CGPA is a record in last 5-6 years.
But, she can't get gold medal because her Dept has no sponsor.
Info from Varsity authorities that she can't even attend Convocation on October 31 disappointed her.
@anandmahindra












