తలపులోకి డార్ట్ బోర్డుతో పాటు డిస్కౌంట్లు తీస్కొచ్చేసాం. ఎప్పుడొస్తున్నారు మరి!🤗💙
#talapubookhome #telugubookstores #telugubooks #ameerpethyderabad #bookstagram #newtelugubooks
Talapu Book Home retweeted
ఇవాళ్టి ఆంధ్రజ్యోతి దినపత్రికలో నా ఇంటర్వ్యూ.. 💙
'వివిధ' టీమ్‌కు, మెహెర్ గారికి ప్రేమ 🤗
‘తాజా విడుదల’
‘ఎంతవరకు’ నవలా రచయిత హరివర్మ నుంచి ఇప్పుడే విడుదలైన తన రెండో నవల ‘విత్ లవ్ కమల’
కవర్ పేజ్, బ్లర్బ్ & కలర్ కంపోజిషన్స్ ఎంతదంగా ఉన్నాయో!😍
ఈరోజే ‘తలపు’కొచ్చేసి పన్నెండు శాతం డిస్కౌంట్ పొందండి.🤗
కమల గురించి రచయిత మాటల్లో-
మురికినీటిలో పెరుగుతూ కూడా,
తనపై మురికి అంటనివ్వకుండా
స్వచ్ఛంగా వికసించే కమలంలాగా,
మురికి పట్టిన సమాజంలో పెరుగుతూ,
చుట్టూ ఉన్న పరిస్థితులతో పోరాడుతూ కూడా
స్వచ్ఛంగా, దృఢంగా నిలబడే ఓ మనిషి..
ఈ కథ నీదే.
#withlovekamala #talapubookhome #telugubookstores
9
ఆదివారాలైనా, అమావాస్యలైనా
పండగలైనా, పిడుగులే పడుతున్నా
ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకూ
తలపు ప్రతిరోజూ తెరుచుకునే ఉంటుంది.
ఈ ఆదివారం ఏం బుక్స్ చదవాలనుకుంటున్నారు?🤗💙
#talapubookhome #telugubookstores #telugubooks #ameerpethyderabad #bookstagram
పుస్తకాల దుకాణంలో చదరంగం బోర్డ్ ఎందుకుంది?
స్వైప్ చెయ్యండి! తలపుకొచ్చేయండి!🤗💙
#chessandbooks #talapubookhome #telugubookstores #telugubooks #ameerpethyderabad
నమస్తే తెలంగాణ’ పత్రిక ‘బతుకమ్మ మ్యాగజైన్’లో ఈరోజు మన‘తలపు’ గురించి ప్రచురించారు. ఎంతో ఆనందంగా ఉంది చదువుతూంటే. ఇంతందంగా రాసిన రాజు గారికి ప్రేమపూర్వక కౌగిలింతలు🫂🤗
ఆలస్యం చేయకుండా తలపుకొచ్చేయండి. చెస్ ఆడి పుస్తకాలు గెలుచుకోండి. తగ్గింపు ధరల్లో పుస్తకాలు కొనుక్కోండి. ఇక్కడే కూర్చుని చక్కగా చదువుకోండి!🤗💙
#talapubookhome #namasthetelangana #telugubookstores #telugubooks #ameerpethyderabad
21
Sometimes, all it takes is a little hope to find the courage to begin again.🖤
@srinivaskamisetty 🙌🏻❤️
@akhilstories__ లాగా మీరు కూడా తలపుకొచ్చేసి పుస్తకాలు చదువుకోండి🤗💙
#ayodhyacherinakrishna
instagram.com/reel/DfcAoaJT7…
ఎప్పుడూ పటాసులేనా?
ఈసారి ఆఫర్లు పేలుద్దాం!💥
స్వైప్ చేయండి. తలపుకొచ్చేయండి🤗💙
#talapubookhome #tbh #telugubooks #telugubookstores #ameerpethyderabad
































