అక్రమాలు అన్యాయాలు ఎదిరించ MPTC ,ZPTC స్థానాలు గెలిచిన లేదా ఓడిన ప్రతి అభ్యర్థికి అభినందనలు…
#YSRCP
#AndharaPradesh
#Vemuru
#VarikutiAshokBabu
#BanalaTaneeshBabu
Banala Taneesh Babu retweeted
స్థానిక ఎన్నికల్లో @ncbn అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకూ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీచేశాడో చూశాం. అక్కడితో ఆగకుండా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మాదిరిగానే, ఇవాళ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పలు జిల్లాల్లో అడ్డగోలుగా ఫలితాలను తారుమారుచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పదేపదే ఖూనీచేస్తున్నారు. అందుకే చంద్రబాబు గెలిచి, నైతికంగా ఓడిపోయారు. మేం ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం.
అధికార బలంతో ఎన్నికలను గెలవొచ్చు. కానీ ప్రజల విశ్వాసాన్ని గెలవలేరు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయొచ్చు, కానీ ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిర్బంధాలు విధించినా వెనుకడుగు వేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా మహిళలకు మరోసారి అభినందనలు. ఇదే స్ఫూర్తితో మా పోరాటాలు మరింత దృఢంగా కొనసాగుతాయి.
We Will Continue to Fight for Farmers!
We Will Continue to Fight for Women!
We Will Continue to Fight for Youth!
We Will Continue to Fight for Workers and Employees!
We Will Continue to Fight for Every Citizen!
We Will Continue to Fight for Democracy!
Ultimately, We Will Continue to Fight for a Better Andhra Pradesh!
Our Fight Continues. Our Spirit Remains Unbroken.
ప్రజల ఆశీస్సులతో దృఢమైన నమ్మకం, అచంచల విశ్వాసంతో ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది.
మోంథా తుఫాన్ పరిహారం అందలేదని ప్రజలు నిలదీస్తున్న సమాధాన ఇవ్వరేంటి @ncbn గారు?
Happy Birthday @AreSyamala garu..
Wishing you good health, wealth and a very happy Birthday..
#HappyBirthday
#HappyBirthdayAreSyamala
#YSRCP
Banala Taneesh Babu retweeted
డెమోక్రసీని పరిరక్షించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC), @ncbn కు తొత్తుగా మారిపోయింది. ఎన్నికల అక్రమాలకు SEC ఎంతలా అండగా నిలుస్తోందో చెప్పడానికి నిన్న పులివెందుల సహా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ పోలింగ్‌రోజు జరిగిన దారుణ ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యం.
నిన్న పులివెందులలో 80 పోలింగ్ బూత్‌ల్లో 70 చోట్ల వైయస్సార్‌సీపీకి చెందిన ఏజెంట్లను లేకుండా చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసుల అండదండలతో బయట ప్రాంతాలనుంచి వచ్చిన టీడీపీ గూండాలు స్వైరవిహారం చేసి, మా పార్టీకి చెందిన ఏజెంట్లు, బూత్‌ల్లోకి పోకుండా దాడులు చేసి, ఇంకొన్నిచోట్ల మా ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు లాగేశారు. ఇవన్నీ పోలీసుల సహకారంతోనే జరిగాయి. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని, బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్, సైక్లింగ్ చేశారు. ఈ దారుణాలకు సంబంధించిన వీడియో ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ 70 బూత్‌ల్లో మా పార్టీకి చెందిన ఏజెంట్లు నేరుగా నా సమక్షంలోనే, అధికారులకు ఏజెంట్ల ఫారాలు చూపుతూ, ఫిర్యాదు చేసి, నిరసన తెలిపారు. రాష్ట్రం మొత్తం దీన్ని చూసింది. అయినా SEC స్పందించిన తీరు అత్యంత దారుణం. 80 బూత్‌లకు గాను, 70 బూత్‌ల్లో అక్రమాలు జరిగితే, దాడులు చేసి, అక్కడనుంచి ఏజెంట్లనే తరిమేస్తే, కేవలం 4 బూత్‌ల్లో మాత్రమే రీపోలింగ్‌కు ఆదేశించి చేతులు దులుపుకోవడం ఎంతవరకు న్యాయం?
SEC చేసింది ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన కంటితుడుపు చర్య కాదా? వీటిని స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలని అంటామా? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘమే అధికార పార్టీ అక్రమాలపై కళ్లు మూసుకుంటే, ఇక ప్రజల ఓటు హక్కుకు రక్షణ ఎక్కడ? ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది?
పులివెందులలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలే జరిగాయి. కడప, అనంతపురం, తిరుపతి, కర్నూలు, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లలోనూ, మాచర్ల, చిలకలూరిపేట, వినుకొండ, జమ్మలమడుగు, నంద్యాల, చీమకుర్తి, గిద్దలూరు, ఎమ్మిగనూరు, నంద్యాల, సూళ్లూరుపేట, పలాస, డోన్, నాయుడు పేట, నందిగామ, జగ్గయ్యపేట, కుప్పం, పుత్తూరు, పార్వతీపురం సహా పలు మున్సిపాల్టీల్లోనూ యథేచ్ఛగా ఎన్నికల అక్రమాలు జరిగాయి.
ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఎన్నికల అక్రమాలపై న్యాయపోరాటం చేస్తాం. వీటికి సంబంధించిన ప్రతి ఆధారాన్ని కోర్టుల దృష్టికి తీసుకెళ్తాం. ఆలస్యం కావొచ్చేమోగాని, చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయి.
#CBNJungleRaj
అక్రమంగా నామినేషన్ పేపర్లు లాక్కున్న, పోలింగ్ బూత్ లో ఏజెంట్ ను అనుమతించకపోయిన, ఓట్లు వెయ్యనివ్వకపోయినా గట్టిగా ఫైట్ చేసి గెలిచన/ఓడిన ప్రతి వైసీపీ అభ్యర్ధిలి అభినందనలు…
@ysjagan అన్నా ఈ రోజు చూస్తున్నాం ఎంత దుర్మార్గంగా చేస్తున్నారో… గుర్తు పెట్టుకోండి అన్న ప్రతి ఒక్కరికి తిరిగివ్వాలి…
#AndhraPradesh #APLocalElections2026
#APlocalBodyResults
2024 లో VVPad ఛార్జింగ్ పెరిగింది, 26 లో విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ తో నైట్ నైట్ కి ఓటింగ్ శాతం పెరిగింది...
వేమూరు నియోజకవర్గంలో ఫ్యాన్ జోరు అందుకుంది…
అన్ని మండలాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు…
#YSRCPSMVemuru
#Vemuru
#VarikutiAshokBabu
#BanalaTaneeshBabu
ఆ రిగ్గింగ్ చెయ్యడం ఏంటి?
చంద్రబాబు గారు మీరు ఇలాచేసే గెలుస్తున్నారా ప్రతిసారి ?
#APLocalBodyElections
#SaveAndhrapradesh
#AndhraPradesh
#VarikutiAshokBabu
#BanalaTaneeshBabu
ఎన్నికలు సజావుగా జరిగాయి హమ్మయ్య అంటున్న SEC గారిని అడుగుతున్నాం,
సజావుగా జరిగితే కొన్ని బూతుల్లో వున్నవోట్లకన్న అధిక ఓట్లు ఎందుకు పోలవుతాయి??
@CEOAndhra Should answer to this.
#ElectionCommissionFailedConductingElectionInAndhra
#ElectionCommissionFailed
#AndhraPradesh
Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి దగ్గరకి ఒక రౌడీ షీటర్ దూసుకుని రావడమేంటి?
ఆ రౌడీ షీటర్ మొన్న టీడీపీ ఆఫీస్ లో వున్నాడు నిజం కాద?
ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేస్తున్న కుట్రనే …
#Cbnfailedcm
#SaveAndhrapradesh
#APLocalBodyElections
రాష్ట్ర ప్రభుత్వం జగన్ గరిమీద కుట్రలు చేస్తుంది,
చంద్రబాబు గారు మీ విజనరీ ఇదేనా?
జగన్ గారిని ఎన్నికల సమరంలో అడ్డుకోలేక ఇలా కుట్రలు పన్నుతున్నారా?
అన్ని చోట్ల రిగ్గింగ్ జరుగుతుందని పోలీసులకు చెప్పిన ఎందుకు పట్టించుకోలేదు?
అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కస్తున్నరా?
#APPolice #AndhraPradesh #APlocalbodyelections2026

