తెలుగు సంఘాల సమాఖ్య (@TelugodiTeguva) header
తెలుగు సంఘాల సమాఖ్య (@TelugodiTeguva) profile picture

౧) ప్రభుత్వ, ప్రభుత్వేతర బడుల్లో తెలుగు బోధన తప్పనిసరి ౨) కళలు, సంస్కృతి పరిరక్షణ 🐘🚩 🏹 Pro - Telugu Organisation

బాన్సువాడ - ఇందూరు
Joined January 2026
Photo by తెలుగు సంఘాల సమాఖ్య (@TelugodiTeguva)Photo by తెలుగు సంఘాల సమాఖ్య (@TelugodiTeguva)Photo by తెలుగు సంఘాల సమాఖ్య (@TelugodiTeguva)Photo by తెలుగు సంఘాల సమాఖ్య (@TelugodiTeguva)Photo by తెలుగు సంఘాల సమాఖ్య (@TelugodiTeguva)Photo by తెలుగు సంఘాల సమాఖ్య (@TelugodiTeguva)Photo by తెలుగు సంఘాల సమాఖ్య (@TelugodiTeguva)Photo by తెలుగు సంఘాల సమాఖ్య (@TelugodiTeguva)Photo by తెలుగు సంఘాల సమాఖ్య (@TelugodiTeguva)Photo by తెలుగు సంఘాల సమాఖ్య (@TelugodiTeguva)
“కొడితే గోల్కొండ కోటనే కొట్టాలె” అని గర్జించి, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన బహుజన వీరయోధుడు 🏹. బానిస సంకెళ్లను తెంచి, సామాజిక న్యాయం, సమానత్వ స్థాపన కోసం పోరాడిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారి 376వ జయంతి వేడుకల శుభాకాంక్షలు. బహుజన రాజ్య స్థాపనకై ఆయన సాగించిన గెరిల్లా పోరాటం, చూపిన తెగువ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.🙏💛👑 #SarvaiPapannaJayanti #SardarSarvaiPapannaGoud #TelanganaHistory 💪✊ – at Nizamabad, India
2
6
246
తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర స్వప్న సాకారం కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు ఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. తెలుగు నేలపై అణచివేతకు వ్యతిరేకంగా ఆయన చేసిన మేధోమథనం శతాబ్దాల పాటు మనకు స్ఫూర్తినిస్తుంది. మలిదశ ఉద్యమానికి ఊపిరిలూది, తెలంగాణ అస్తిత్వాన్ని సగర్వంగా నిలబెట్టిన వారి అడుగుజాడల్లో నడుస్తూ, ప్రగతి పథంలో తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్తామని ప్రణామం చేద్దాం. 🌸🙏 #JayashankarSirJayanthi #Telangana #ProfessorJayashankar
2
131
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుంది. దశాబ్దాలుగా విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన , పట్టిస్తోన్న ప్రభుత్వాలను - వాటి విధానాలను ప్రశ్నించే హక్కు ప్రతి విద్యార్థికీ ఉంది. మన ప్రభుత్వాలకు నాణ్యమైన విద్యను అందించడం చేతగాలేదు. పుస్తకాల ముద్రణలోనూ మనకు సంబంధం లేని, అనవసరమైన , నాసిరకం సిలబస్‌ను జొప్పించేవారు. ప్రభుత్వ బడుల్లో సరైన మౌలిక వసతులు లేక పిల్లలు పడే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ఎన్నికలు వస్తేనే ఉద్యోగాల నోటిఫికేషన్లు. వాటిని భర్తీ చేసేలోపు విద్యార్థి భవిష్యత్తు ప్రశ్నార్థకం! కట్టుదిట్టమైన భద్రతతో పరీక్షలు నిర్వహించడం చేతగాదు. వాటి మూల్యాంకనమూ తప్పుల తడకగా ఉంటుంది. భావిభారత పౌరుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాల చిత్తశుద్ధి ఇదీ! ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర వేసుడు , అస్సలు జవాబుదారీతనమే లేకుండా పోయింది. సిగ్గులేకుండా మళ్ళీ విద్యార్థులను ఉగ్రవాదులు , బయటి దేశస్థులతో పోల్చడం. ఇదే యువత జాడిచ్చి తంతే అడ్రస్ లేకుండా పోతారు. ఈ పాపంలో కాంగ్రెస్‌ది కూడా భాగం ఉంది. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నా , విద్యావ్యవస్థను మెరుగ్గా తీర్చిదిద్దడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఉద్ధరిస్తామంటూ ఊదరగొట్టిన బీజేపీ , మేం రెండాకులు ఎక్కువే చదివామంటూ కాంగ్రెస్‌తో పోటీపడి పాలన సాగిస్తున్నారు. UPA, NDA హయాంలలో జరిగిన మంచి కూడా ఉంది. కానీ అతిముఖ్యమైన విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, , అవినీతి మరియు పేదరిక నిర్మూలన వంటి అంశాలను ఈ రెండు ప్రభుత్వాలూ తీవ్రంగా నిర్లక్ష్యం చేసాయి. చట్టాల అమలులో నిర్లిప్తత, జవాబుదారీతనం లోపించడం వంటివి భారత పౌరులను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. “దేశమంటే మట్టికాదోయ్ - దేశమంటే మనుషులోయ్ ” #NEETProtests #NEETLeakScam #GenZProtestIndia
1
182
“నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని నినదించి , నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అక్షర యుద్ధం ప్రకటించిన మహాకవి, విప్లవ యోధుడు దాశరథి కృష్ణమాచార్య గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు 💐 అగ్నిధారలు కురిపించినా, రుద్రవీణలు మ్రోగించినా అది ఆయన కలానికే సాధ్యం!తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పీడిత ప్రజల పక్షాన పోరాడి, నిజాం పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ధిక్కార స్వరం మన దాశరథి. #నాతెలంగాణకోటిరతనాలవీణ #మహాకవిదాశరథి #Dasarathikrishnamacharya #DasarathiJayanthi #TeluguLiterature #Telangana
4
235
వైద్యులందరూ మీ అంత మంచోళ్ళుండరుగా.! ధనదాహం ఎక్కువైనోళ్ళు సాధారణ ప్రసవాలకు సైతం కోసి పంపించేస్తున్నారు. ఈ తరహా ఘటనలు ద్వితీయ మరియు తృతీయశ్రేణి నగరాల్లో ఎక్కువ.
Generalised గా ఒక మాట అనేసి వేరే టాపిక్ కి వెళ్ళిపోవటం సులువు . కారణాలు తెలుసుకోవటం కష్టం . 1. వాళ్ళకి సెక్షన్ కావాలి అని ముందుగానే డాక్టర్ ని అడుగుతున్న వాళ్ళు ఎక్కువ . 2. కార్పొరేట్ కి వచ్చే వాళ్లల్లో చాలా మంది high risk pregnancy ఎక్కువ - వాటికి నార్మల్ డెలివరీ కంటే సెక్షన్ బెటర్ ఏమో అనే అపోహ (కొన్నిటికి నిజంగానే సెక్షన్ మేలు కానీ అన్నిటికి అయితే ఖచ్చితంగా కాదు ) 3. ఇప్పుడు కార్పొరేట్ లో సెక్షన్ కి నార్మల్ డెలివరీ కి బిల్ లో పెద్ద తేడా అనేది రాదు . ఆ కాలం ఎప్పుడో పోయింది . అన్నిటికి సుమారుగా ఒక్కటే బిల్ .
1
5
1,223
కరుణించిన వరుణదేవుడు ☔🌧️ ఈ సీజన్‌లో ఇదే అత్యధిక వర్షపాతం! అడవులు ఎక్కువగా ఉన్న సింగరేణి జిల్లాల్లో భారీ వర్షం.. మంచిర్యాల జిల్లా కొత్తపల్లి - 12.4, జంకాపూర్ - 12.3, తాండూరు - 12.0, దేవులవాడ - 11.3, బెల్లంపల్లి - 11.3, వేమనపల్లి - 9.1 సెం.మీ
2
102
😂😂 నవ్వి నవ్వి పొట్ట పగిలిపోతే ఎవరయ్యా బాధ్యులు !? 😉just scamgress things!
2
11
3,126
⚠️కార్పోరేట్ ఆస్పత్రుల కాసుల కక్కుర్తికి బలవుతున్న తెలుగింటి ఆడబిడ్డలు ✂️🩸! జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో విస్తుపోయే వాస్తవాలు.
25
80
13
330
33,234
“తెలుగుదండు” ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రస్థాయి చర్చావేదిక 📍 విజయవాడ ప్రెస్‌క్లబ్ తేదీ :- 26-07-2026
4
9
282
తన అభినయంతో తెలుగునాట అఖండ ప్రేక్షకాదరణ సంపాదించి, నటనకు తనదైన భాష్యం చెప్పిన అభినేత్రి సౌందర్య గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు 💐 తెలుగు చిత్రసీమలో సావిత్రి గారి తరువాత అంతటి కీర్తి గడించిన నటీమణుల్లో సౌందర్య ఒకరు. నేటి నటీనటులు ఇటువంటి వారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సౌందర్య గారి మాతృభాష కన్నడ. స్వస్థలం కోలార్ జిల్లా ముళబాగిలు. సౌందర్య గారి జ్ఞాపకార్థం వారి వదిన గారు “అమరాసౌందర్య విద్యాలయ” అనే విద్యాసంస్థను నడుపుతున్నారు. సౌందర్య గారు దర్శకత్వం వహించిన “ద్వీప” చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగులో “ఉత్తమనటి”గా పలు పురస్కారాలు వారిని వరించాయి.
5
330
పింగళి నాగేంద్రరావు గారి కలం నుండి జాలువారిన ఆంధ్ర రాష్ట్ర గీతం 🎶🎸
1
53
1
148
4,926
తేనె 🍯 వంటి తెలుగు భాషలో పాడడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు గాయని జానకమ్మ గారు. ఇంత గొప్ప సంగీత 🎸🎶 భాషను ప్రస్తావించకపోవడం శోచనీయం!
In the passing of the legendary playback singer S. Janaki Amma India has lost a musical icon. Her extraordinary singing enthralled generations. Her illustrious career spanned more than six decades, during which she recorded thousands of songs in nearly 20 Indian languages including Hindi, Odia, Tulu, Urdu, Punjabi and Bengali. Her timeless music will always remain valuable. I extend my heartfelt condolences to her family and countless admirers.
1
10
419
తెలుగు సంఘాల సమాఖ్య retweeted
మన తెలుగు నేలలో ఎందుకో కళాపోషణ ఎప్పుడూ కరువే. త్యాగరాజ స్వామి నుండి, బాలమురళి, బాలు, జానకమ్మ అందరూ వేరే రాష్ట్రాలకు వెళ్ళి వెలిగినవారే. తెలుగు సంగీత భాష అవ్వడం కూడా తెలుగు నేల మీద అవ్వలేదు. ఈరోజు ఇంకా దరిద్రంగా ఉంది పరిస్తితి. రికార్డింగ్ డ్యాన్సులకు అలవాటు పడడం వల్ల కావొచ్చు.
6
5
33
1,537
పలనాడు జిల్లా పిడుగురాళ్లలో నూతనంగా ప్రారంభమైన “మన చద్దన్నం” 🍲 అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది కేవలం Food Stall కాదు. మన పూర్వీకుల ఆరోగ్యకరమైన ఆహారపు అలవాటును మళ్ళీ ప్రజల ముందుకు తీసుకువస్తున్న గొప్ప ఆలోచన 🧠💭! ఈ తరహా వ్యాపారాలకు రానున్న రోజుల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. విజయవంతం కావాలంటే.. ౧) నాణ్యత విషయంలో రాజీ పడకూడదు ౨) పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి ౩) సరసమైన ధరలను కొనసాగించాలి ౪) సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలి ౫) Home Delivery 🚚, Online Booking సదుపాయం కల్పించాలి ౬) తృణధాన్యాలు, చద్దన్నం, ఆరోగ్యకరమైన అల్పాహారాల్లో కొత్త రకాలను పరిచయం చేయాలి ౭) వినియోగదారుల అభిప్రాయాలను సేకరించి సేవలను మెరుగుపరచాలి ఇలాంటి వినూత్న వ్యాపారాలు ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ప్రారంభమైతే.. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. గమనిక ✨ => ఈ సమాచారం పిడుగురాళ్ల వాస్తవ్యులు శ్రీ “బొల్లేపల్లి గిరి” గారి నుంచి సేకరించడమైనది.
2
1
15
1,835
మహిమాన్విత అలంపూర్ జోగుళాంబ శక్తిపీఠంలో హైందవ సంస్కృతిని అవమానపరిచే సంఘటనలు.! 1. ఆలయ ప్రాంగణంలో చెప్పులు వేసుకు తిరగడమేంటి ? 2. ఆలయ పరిసరాల్లో దర్గా ఎందుకు ? 3. అన్యమతస్తులు దర్గా నుంచి ఆలయ ప్రాంగణం మీదుగా నడిచివెళ్ళేందుకు ఎందుకు అనుమతిస్తున్నారు ? 4. భక్తుల మనోభావాల గురించి ఏమాత్రం పట్టింపు లేదు. 5. దేవాదాయ శాఖ మంత్రి @iamkondasurekha ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
14
245
10
433
10,598
ఏం @Comm_HYDRAA రంగనాథం సారూ..! మీ ఊకదంపుడు ఉపన్యాసాలు అన్నీ కేవలం బడుగుల మీదనేనా ? @TelanganaCMO
3
6
25
1,026
శిథిలావస్థలో నారాయణపేట జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల. ఎంతటి దయనీయ స్థితిలో విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి 🥲! స్థానిక కాంగ్రెస్ శాసనసభ్యురాలు చిట్టెం పరిణికారెడ్డి ఇచ్చిన హామీ మేరకు కళాశాల పునఃనిర్మాణం చేపట్టాలి 🪧. @TelanganaSfi #StudentRights #StudentsVoice #QualityEducation #RightToEducation
2
1
7
264
మాయాబజార్‌లో ఘటోత్కచుడిగా నవ్వించినా, నర్తనశాలలో కీచకుడిగా భయపెట్టినా.. ఆ పాత్రలో జీవించడం ఆయనకే సాధ్యం! “విశ్వ నటచక్రవర్తి” శ్రీ ఎస్వీ రంగారావు గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు 💐 #SVRangaRao #SVR #Tollywood #BirthAnniversary #TeluguPride
1
3
34
484
స్వాగతం సుస్వాగతం నితిన్ నబీన్ గారూ..! సగం కట్టి వదిలేసిన పైవంతెనను జాతికి అంకితం చేస్దం రాన్రి!
3
14
887
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో మన తెలంగాణ వాళ్ళు లేరా❓ మిస్టర్ జక్కిరెడ్డి... నీ కండ్లల్ల కంపగొట్ట నీ నోట్లె పురుగులువడ నీ చేతులకు జెట్టలువుట్ట నీ పేరుమాసిపోయి పెద్దల్లగలువ నీకు పాడెగట్టి పండుగజెయ్య!
14 Years, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, వీళ్ళకి పదవులు ఇవ్వడానికా? @revanth_anumula ?
1
2
14
364