Just a thought (@Think_Blink09) header
Just a thought (@Think_Blink09) profile picture

My thoughts on Sports, Politics, Food , Travel and Cinema. In this biased world, I listen to argument from both sides and stand on what I think is right.

Joined January 2024
Photo by Just a thought (@Think_Blink09)Photo by Just a thought (@Think_Blink09)Photo by Just a thought (@Think_Blink09)Photo by Just a thought (@Think_Blink09)Photo by Just a thought (@Think_Blink09)
In the world of distraction, FOCUS is the new super power !
1
11
11,386
సిస్టం...అధికారం లేనప్పుడు న్యూట్రల్ ముసుగు లో ఆరోపణలు చేస్తారు... సిస్టం అలాంటిది.
Telugu lyricist Anantha Sriram’s mother Umarani garu joined Janasena party 🙏🏻 Umarani garu will contest the upcoming local body sarpanch elections from their village 🔥 #Janasena #sarpanch
5
127
2,279
భయమేస్తుంది. అక్క ఇంకా ఎన్ని తెలుగు పదాలు , బ్యాడ్ గా పరిగణిస్తుందో! అసలు ఆ ఆలోచన ఆవిడకి రావడమే ఆశ్చర్యం గా ఉంది. ఇలా కూడా సెల్ఫ్ గోల్ వేసుకుంటారా అని.
2
3
17
508
ఇద్దరు వేరే కులాలు. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. వారి బ్రతుకు వాళ్ళని బ్రతకనీయండి. అదే కాస్ట్ లో చేస్తే పెళ్లి నిలుస్తుంది అని గారంటీ ఉందా? మతం, కులం, రంగు, డబ్బు ఇవన్నీ ముఖ్యం కాదు, వాళ్ళిద్దరూ హ్యాపీ గా ఉంటే. కుక్కల మొరగకండి !
4
111
నీ మాటలకి వాల్యూ ఉందా? ఉంటే, వెళ్ళి ఆ తవ్వడాలు ఆపు.
74
ఆయన పత్రిక ద్వారా అందరిని కంట్రోల్ చేసేవారు. ఆయనని జగన్ కంట్రోల్ చేసాడు. కాలం వడ్డీ తో సహా తిరిగి ఇచ్చేస్తుంది !
1
3
11
267
Just a thought retweeted
వక్రభాష్యంతో జగన్ పై విషం
5
47
223
17,084
Just a thought retweeted
సాక్షి కథనంపై షర్మిల ట్వీట్.. ఇచ్చిపడేసిన ఈశ్వర్
59
52
9
339
72,178
Dear @SakshiNews , ignore her. Don't cover any news of her. I mean a simple word is twisted out of context and she had taken to an extent that is disgusting. I know you didn't mean it, but she is stooping to those low levels. So please ignore.
6
25
312
Very sad to say @realyssharmila and @JaiTDP are making చెట్టా పట్టల్ as something of a bad word to say. It's a very common word used between friends. Even the great poets have used in their poems. There is no bad meaning to it. Sharmila making it sound like one. Disgusting !
1
3
50
686
Just a thought retweeted
.@ncbn గారూ.. అబద్ధాలు చెప్పడంలో, ప్రజలను మోసగించడంలో, మీ సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ మీ రికార్డులను సైతం బ్రేక్‌ చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీరు చెబుతున్న లెక్కలకు, ఒకదానితో మరొకటి పొంతన ఉందా? ప్రజలకు, విద్యార్థులకు సమాధానాలు చెప్పాల్సిన ప్రతిసారీ ఈ అబద్ధాల అంకెలు, వక్రీకరణలు, డైవర్షన్లు ఎందుకు? ▪️ 2024-25 విద్యా సంవత్సరం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మీరు ఇచ్చిన లెక్కలతోనే మీ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద 2024 - 25 సంవత్సరానికి రూ.1,451.38 కోట్లు చెల్లించామని ఇప్పుడు మీరు చెబుతున్నారు. కానీ ఇదే మీ విద్యాశాఖ గత ఆగస్టు 18న, అసెంబ్లీకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో 2024-25 సంవత్సరానికి రూ.2,969.66 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. మరోవైపు, మీ లెక్కలన్నీ తప్పులని మొట్టికాయలు వేస్తూ, ఆ ఏడాది ఖర్చు రూ.1,771.32 కోట్లని కాగ్‌ నిర్ధారించింది. ఒకే సంవత్సరానికి మూడు రకాల లెక్కలా? అసెంబ్లీకి ఒక లెక్క, ప్రజలకు మరో లెక్క, కాగ్‌ పత్రాల్లో ఇంకో లెక్కా? వీటిలో ఏది నిజం? నిస్సందేహంగా కాగ్‌ లెక్కలే. ▪️2025-26 విద్యా సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన లెక్కల్లోనూ ఇదే తరహా మోసాలు, అబద్ధాలు ఎందుకు? 2025-26 సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద, మీరు ఇప్పుడు చూపిస్తున్న లెక్కల ప్రకారం, రూ.1,665 కోట్లు చెల్లించామని ప్రకటించారు. కానీ రాష్ట్ర బడ్జెట్‌ పత్రాల్లో సవరించిన అంచనాల ప్రకారమే కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే చూపించారు. బడ్జెట్‌ సవరించిన అంచనాలకంటే రూ.465 కోట్లు అదనంగా ఎలా చెల్లించారు? అదీ పాత సంవత్సరానికి. అలా అబద్ధపు మాటల చెల్లింపులకు సంబంధించి, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? మరో రెండు నెలల్లో తుది లెక్కలు కూడా తేలిపోతాయి. మరోవైపు తమకు పూర్తి ఫీజులు అందలేదని కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు చెబుతున్నారు. మీరు సవరించిన బడ్జెట్‌ అంచనాలే, మీరు చెప్తున్నవి అబద్ధాలని స్పష్టం చేస్తున్నాయి. ▪️ 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరం 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు, అంటే డిసెంబర్‌ వరకు రూ.1,845 కోట్లు చెల్లించేశామని మరో అబద్ధం చెబుతున్నారు. ఇంకా మూడో త్రైమాసికమే పూర్తికాలేదు, డిసెంబర్‌ నెల కూడా రాలేదు. అప్పుడే మూడు త్రైమాసికాలకు సంబంధించిన చెల్లింపులు పూర్తయ్యాయని ఎలా ప్రకటిస్తున్నారు? ఉన్నత విద్యలో ప్రవేశాల ప్రక్రియ నడుస్తుండగానే, విద్యార్థుల సంఖ్య ఎంతో ఖరారు కాకముందే లబ్ధిదారులను ఎలా నిర్ధారించారు? వారికి చెల్లింపులు ఎలా చేశారు? ▪️ 2023-24 ఆఖరు త్రైమాసికం మాత్రమే బకాయి -ఎన్నికల కోడ్‌ వైయస్సార్‌సీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందంటూ ఇప్పుడు 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ విద్యా సంవత్సరంలో మొదటి 3 త్రైమాసికాలకు మా హయాంలోనే చెల్లింపులు జరిగాయి. 4వ త్రైమాసికానికి, అంటే జనవరి-మార్చి వరకు, చెల్లింపులు జరగాల్సిన సమయంలో ఎన్నికల కోడ్‌ మార్చి 16, 2024 నుంచి అమల్లోకి రావడంతో, ఆ ఒక్క త్రైమాసికానికి మాత్రమే నిలిచిపోయాయి. అప్పటివరకు క్రమం తప్పకుండా, ఏ త్రైమాసికం డబ్బులు, ఆ త్రైమాసికం అయిన వెంటనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమచేసేవాళ్లం. మరి 2019లో వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు వదిలివెళ్లిన బకాయిల సంగతేంటి? మీ ప్రభుత్వ హయాంలో మీరు బకాయిపెట్టిన సుమారు రూ.2,000 కోట్లు, విద్యార్థుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వమే చెల్లించింది. మీరు బకాయిలు పెట్టిన సంగతి మీరే ఒప్పుకున్నమాట నిజం కాదా? 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి రూ.2 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని 2026 ఫిబ్రవరి 11న మీ ప్రభుత్వమే శాసనమండలికి రాతపూర్వక సమాధానం ఇచ్చింది. మరి మీ హయాంలో, మీరు వదిలివెళ్లిన బకాయిల గురించి ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు? మా హయాంలో ఒకే ఒక్క త్రైమాసికం 2024 జనవరి నుంచి మార్చి వరకూ, అది ఎన్నికల కోడ్‌ మార్చి 16న రావడంతో, ఆ త్రైమాసికం మాత్రమే పెండింగ్‌లో పడింది. ▪️వసతి దీవెన పేరెందుకు ఎత్తడంలేదు? ఇక వసతి దీవెన విషయానికి వస్తే అసలు ఆ పథకం గురించి మాట్లాడటానికే మీరు ఇష్టపడ్డంలేదు. గతంలో క్రమం తప్పకుండా వైయస్సార్‌సీసీ హయాంలో ప్రతి ఏప్రిల్‌లోనూ రూ.1100 కోట్లు వసతిదీవెన కింద మేం ఇచ్చేవాళ్లం. మరి మీరు 2024 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2025 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2026 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు.. మొత్తంగా మూడు విడతలకు రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు దీనిగురించే మాట్లాడ్డం లేదు. ఎందుకు? పేద విద్యార్థుల వసతి ఖర్చులు ఎవరు భరించాలి? గతంలో మా వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న ఈ వసతిదీవెనకు ఇప్పుడు ఎందుకు బోడిసున్నా చుడుతున్నారు? ▪️వాస్తవాలు చూస్తే.. ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 13 త్రైమాసికాలకు, ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద రూ.9,100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2024-25 మార్చి 31 వరకూ 5 త్రైమాసికాలు (ఎన్నికల కోడ్‌ కారణంగా బకాయిపడ్డ త్రైమాసికంతో కలిపి), 2025-26 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు, 2026-27 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు, మొత్తంగా 13 త్రైమాసికాలకు సుమారుగా ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్లు చొప్పున మొత్తంగా ఇవ్వాల్సింది రూ.9,100 కోట్లు. దీనికి అదనంగా 2024 ఏప్రిల్‌, 2025 ఏప్రిల్‌, 2026 ఏప్రిల్‌లో వసతిదీవెన కింద, ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున వసతి దీవెన కింద రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ రెండు పథకాలకు కలిపి, విద్యాదీవెన+వసతి దీవెన కింద మొత్తం రూ.9,100 కోట్లు + రూ.3,300 కోట్లు. మొత్తం రూ.12,400 కోట్లు అవసరం. కానీ ఇప్పటివరకూ చెల్లింపులుగా చూపిస్తున్నది ఒకసారి కాగ్‌ రిపోర్టు ప్రకారమే సుమారు రూ.1,700 కోట్లు, మరోసారి రూ.1,100 కోట్లు మాత్రమే. అంటే రూ.2,800 కోట్లు. ఈ లెక్కల ప్రకారం విద్యా దీవెన + వసతి దీవెన కింద ఇవ్వాల్సింది రూ.12,400 కోట్లు, ఇచ్చింది కేవలం రూ.2,800కోట్లు. అంటే ఇంకా ఇవ్వాల్సింది రూ.9,600 కోట్లు. ▪️బకాయిలు వెంటనే చెల్లించండి చదువుకుంటున్న పిల్లలమీద, వారి భవిష్యత్తుమీద మీకు చిత్తశుద్ధి ఉంటే అబద్ధాలు, వక్రీకరణలు, తప్పుడు లెక్కలు ఆపి వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (విద్యాదీవెన), వసతి దీవెన బకాయిలు చెల్లించండి. ఇదిగో ఆధారాలు…
94
956
58
2,520
278,955
చాలా పాదాలు వాడొచ్చు, వాటిలో చెట్టా పట్టల్ అనేది సరైన పదం కాకపోవచ్చు, కానీ అవతల వాళ్ళ పెడ అర్థాలు తీస్తారు, రాజకీయం చేస్తారు, వాళ్ళ మీద వాళ్ళే నిందలు వేసుకుంటున్నారు. మీకు ఆ ఉద్దేశం లేనపుడు @sakshinews , రేపు పత్రిక లో మీ వివరణ ఇవ్వండి.
1
2
175
History cannot be wiped away !
Thread రామోజీరావు జయంతి రాష్ట్ర పండుగ ఎందుకు చేయాలి అన్నదానికి
1
8
290
ఆయన ఏది అనుకుంటే..... అది వ్రాసేవారు...అది జరిగించేవారు. ఆయన పత్రిక నీ వాడి CM లని కూడా మార్చేయగలరు. కానీ ఫస్ట్ టైమ్, సిట్యుయేషన్ ఆయన కంట్రోల్ లో లేదు, ఆయన ప్లాన్ చెయ్యలేదు, ఆయన అనుకోలేదు, ఎవరో వేసిన ప్లాన్ లో ఇరుక్కున్నారు. ఏమి చెయ్యలేని పరిస్థితి. జగన్ మహిమ !
జగన్ మహిమ కావొచ్చు!
90
ఆఖరికి ఈడీకి MLC ఆ? ఏంట్రా సైనిక్స్, ఇంకెవ్వరూ దొరకలేదా? దేవుడా.....!
1
8
236
If you know history, You will know that Ramoji has nothing to do with AP. He has everything to do with TDP.
1
1
1
148
రామోజీ, చంద్రబాబు గారి మీద... దాసరి నారాయణ రావు గారు... 1999 లో "పిచ్చోడి చేతిలో రాయి" అనే పొలిటికల్ సెటైర్ చిత్రం తీశారు. ఆయన కి ఉన్న ధైర్యం కూడా మీకు లేదు. en.wikipedia.org/wiki/Pichod…
జగన్ మహిమ కావొచ్చు!
1
2
23
4,697
Ban this word "చెట్టా పట్టల్" word eenadu. How can you talk like that for leaders and revenue officials? This is not correct. Chatta pattale meaning changed now.
1
7
122
చంద్రబాబు , పవన్ చెట్టాపట్టాల్ - ✅ మోడీ , చంద్రబాబు చెట్టాపట్టాల్ -✅ టీడీపీ, జనసేన చెట్టాపట్టాల్ - ✅ చంద్రబాబు, షర్మిల చెట్టాపట్టాల్ - ❌ అన్ని రాజకీయం గా చూస్తునప్పుడు ఎందుకు ఈ పాత్రికేయ వ్రాత రాజకీయం గా చూడలేక ఉన్నారు? ఎందుకు పెడ అర్ధాలు తీస్తున్నారు? మీ బుద్ధి వంకర.
6
14
60
6,033
మోకాలికి బోడి గుండు కు ముడి వేసినట్లు ఉంది ఈ పోస్ట్ !
People laughed when CBN and Nara Lokesh announced Amaravati Quantum Valley for Andhra Pradesh Today, NVIDIA announced a breakthrough in quantum computing research, cutting a computation that previously took 12 weeks to just 45 minutes 🤯 Technology moves faster than people's understanding of it. Andhra Pradesh is positioning itself to lead the future.
3
3
58
795
They are using Pavan to nomalize all yellow history. 1. Used him to say that he supports CBN in skill scam. 2. Used him on stage when Ramoji birthday announced as state function. 3. Used him for approving NTR statue with 3000+ crore. 4. Used him to give land to RK ABN.
3
27
2
101
2,944