𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀 (@Trends4TDP) header
𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀 (@Trends4TDP) profile picture

Official Account for TDP Trends #TDPTwitter

Joined May 2022
గ్యారేజ్ ఏర్పాటు చేయాలని.. ఇల్లు కూడా మంజూరు చేయాలని కలెక్టర్‌కు అక్కడికక్కడే సీఎం ఆదేశాలు ఇచ్చారు #Chandrababunaidu #TDPTwitter #Naralokesh
47
716
14
6,892
161,652
AMARAVATI AFTER DARK! 😍🔥 The stunning nighttime skyline of Amaravati, featuring the illuminated HOD Towers 1, 2, 3, 4 & 5! 🏙️✨ #Andhrapradesh #TDPTwitter #Chandrababunaidu #Amaravathi
3
53
473
6,108
కాసేపట్లో యలహంక ప్యాలెస్‌కు షర్మిల గారు కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో భారీ పోలీసు భద్రత. ఈనెల 25న షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం. మధ్యంతర ఉత్తర్వులిచ్చిన దేవనహళ్లి కోర్టు.* కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఉత్కంఠ. #Andhrapradesh
6
35
5
343
31,652
Andhrapradesh 📍 Near Ongole city Chinthayagari Palem village #Andhrapradesh #TDPTwitter
2
76
804
21,704
"నీ హీరోయిజం ధర్మవరంలో చూపించుకో.. నా రాజకీయాల్లో జోక్యం వద్దు" - జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కేతిరెడ్డి జగన్ రెడ్డి మీద బతుకుతున్నారని, జగన్ వదిలేస్తే లింగాల నుంచి తరిమి కొడతారని జేసీ వ్యాఖ్యానించారు... #Andhrapradesh #TDPTwitter
3
37
1
257
20,327
తన రాజమహల్ లోకి చెల్లి అడుగు పెట్టొద్దు అని కోర్టు నుండి ఆదేశాలు తెచ్చుకున్న రాజన్న కొడుకు జగనన్న 👏🏻 #Andhrapradesh #TDPTwitter
3
19
1
96
4,074
అనిరుధ్ - కావ్య మారన్ రిసెప్షన్‌కు హాజరైన మంత్రి నారా లోకేష్ గారి కుటుంబం #Andhrapradesh #TDPTwitter
16
261
4,359
𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀 retweeted
(1/6) From the soil of #AndhraPradesh, a homegrown brand is ready to take on the world. Reliance Consumer Products has commissioned Asia's largest beverage plant at Orvakal in Kurnool, just 12 months after ground-breaking. Watch the story of Orvakal. 🧵 #SpeedOfDoingBusiness
87
675
44
3,966
205,127
తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళం. సీఎం గారి సమక్షంలో టీటీడీకి అందజేయనున్న భక్తుడు. 26న స్వామివారికి అలంకరించే 160 కేజీల బంగారు ఆభరణాలు విరాళంగా అందించనున్న భక్తుడు. 40 రకాల ఆభరణాలు కానుకగా సమర్పించనున్న భక్తుడు. ఆభరణాల విలువ రూ. 250 కోట్ల వరకు ఉండే అవకాశం.
2
40
381
6,753
ZP చైర్మన్ అలకలపై సీఎం చంద్రబాబు గారు సీరియస్ : జిల్లా పరిషత్‌లను ఇంత పక్కాగా డిసైడ్ చేశాక కూడా అలగడం ఏంటి? ఇది సరైంది కాదు. #Andhrapradesh #TDPTwitter
21
1
180
3,447
సాయి నవ్య శ్రీ అనే నేను… 🦁 ఏలూరు జెడ్పీ ఛైర్మన్‌గా ప్రమాణం స్వీకారం చేసిన నవ్య గారు #Andhrapradesh #TDPTwitter
1
55
564
9,675
పరిటాల శ్రీరామ్ అనే నేను… 🦁 సత్యసాయి జిల్లా తొలి జెడ్పీ ఛైర్మన్‌గా ప్రమాణం చేస్తున్న పరిటాల శ్రీరామ్ గారు @IParitalaSriram #ParitalaSriram #ZPChairmanParitalaSreeram
2
21
1
205
2,463
విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా 'మజ్జి సిరి సహస్ర', వైస్ ఛైర్‌పర్సన్‌గా 'పాసల నీరజ' ఏకగ్రీవంగా ఎన్నిక..!* *విశాఖపట్నం జడ్పీ ఛైర్‌పర్సన్‌గా గాడు అలివేణి, వైస్ ఛైర్మన్‌గా సుకవాసి అజయ్ ఎన్నిక. #Andhrapradesh #TDPTwitter #Chandrababunaidu
23
260
85,259
మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్వయంగా రాళ్లు రువ్వుతూ రెచ్చగొట్టినట్లు వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాజకీయాల పేరుతో ఫ్యాక్షన్ సంస్కృతిని ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం? సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. తాడిపత్రికి కావాల్సింది ఫ్యాక్షన్ కాదు… ప్రశాంతత, అభివృద్ధి! #Andhrapradesh #TDPTwitter
11
61
1
277
14,689
వెంకటగిరి ఎంపీపీ పీఠం టీడీపీదే.. లాటరీలో వరించిన అదృష్టం నెల్లూరు జిల్లా వెంకటగిరి మండల పరిషత్ ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగింది. టీడీపీ, వైసీపీలకు చెరో నాలుగు స్థానాలు రావడంతో లాటరీ ద్వారా ఎంపీపీని ఎంపిక చేశారు. లాటరీలో టీడీపీకి ఎంపీపీ పీఠం దక్కింది. పాపమాంబాపురం ఎంపీటీసీ తంబాకుల రాజేశ్వరి ఎంపీపీగా ఎన్నికయ్యారు. #Andhrapradesh #TDPTwitter
11
116
1,976
విశాఖ: నగర నూతన మేయర్ ముక్కా శ్రావణి ఇంట తీవ్ర విషాదం ఆమె తండ్రి, మాజీ కార్పొరేటర్ ముక్కా ముత్యాల నాయుడు మృతి రాత్రి అస్వస్థతకు గురికాగా, ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు సమాచారం. కుమార్తె మేయర్ గా ప్రమాణ స్వీకారం చూడకుండానే తండ్రి మృతిపై సర్వత్ర దిగ్బ్రాంతి
1
18
214
5,314
సత్యసాయి జిల్లా ZP చైర్మన్ గా పరిటాల శ్రీరామ్ గారిని ప్రకటించిన టీడీపీ అధిష్టానం.. #Andhrapradesh
1
90
3
883
6,995
ఏలూరు ZP చైర్మన్ గా చింతమనేని సాయి నవ్య శ్రీ గారిని ప్రకటించిన టీడీపీ అధిష్టానం.. #Andhrapradesh
4
90
1,283
49,854
విజయనగరం ZP చైర్మన్ గా మజ్జి సిరి సహస్ర గారు ఎన్నికయ్యారు #Andhrapradesh
12
75
7
895
34,510
Amaravati Rising… Andhra Pradesh Shining! 🔥 #Andhrapradesh #TDPTwitter
3
120
1,186
10,753