V Ram (@VKT_93) header
V Ram (@VKT_93) profile picture
Joined August 2011
Photo by V Ram (@VKT_93)Photo by V Ram (@VKT_93)Photo by V Ram (@VKT_93)Photo by V Ram (@VKT_93)Photo by V Ram (@VKT_93)Photo by V Ram (@VKT_93)Photo by V Ram (@VKT_93)Photo by V Ram (@VKT_93)Photo by V Ram (@VKT_93)Photo by V Ram (@VKT_93)
Keeda Cola is an International Standard Cinema. Tharun Telugu లో పుట్టడం ఆయన దురదృష్టం. అదే Tamil, Malayalam వాళ్లు తీసి ఉంటే బట్టలు చింపుకునేవాళ్లం.
23
147
20
3,036
70,834
పచ్చ కుక్కల మొసలి కన్నీరు 🤣🤣🤣🤣
Replying to @peakbob_
మహిళా కమిషన్ సభ్యురాలు గా శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మ గారి ని నియమించినందుకు థాంక్స్ @revanth_anumula garu
1
20
వెకిలితనం, వెగటుతనం, బూతు మాటలు, రోత కూతలు, వెర్రి వాగుడు, తిర్రి మాటలు. గంట పైగా సాగిన @revanth_anumula చెత్త ప్రసంగంలో ప్రగల్భాలు తప్ప, ప్రజలు లేరు, ప్రజల ఎజెండా లేదు. ఊకదంపుడు తప్ప, కరువు కోరల్లో నలుగుతున్న రైతుకు ఊరటలేదు. సిద్దిపేటకు నిలిపేసిన రూ. 1070 కోట్ల పెండింగ్ పనుల ప్రస్తావనే లేదు. ఊదరగొట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఊసే లేదు కదా ఊసరవెల్లి. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, చిల్లర సీఎంకు బూతులు ఎక్కువ. తాడి చెట్టు, గడ్డం అంటూ అడ్డగోలుగా బాడీ షేమింగ్ తప్ప, అక్కరకు వచ్చే ముచ్చట ఒక్కటీ లేదు. మాటల్లో వజన్ లేదు.. చేతల్లో విజన్ లేదు. భూమిలో బలంగా వేర్లు ఉండటం వల్లనే తాడి చెట్టు సమున్నతంగా ఎదుగుతుంది. ఈదురు గాలులు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఉక్కులా నిలబడుతుంది. కరువులో మొలిచే కాకి పడగ చెట్లకు తాడి చెట్టు విలువ తెలియదు. గౌడన్నల కల్ప తరువు తాడి చెట్టును పదే పదే తూలనాడినందుకు సీఎం క్షమాపణలు చెప్పాలి. జిన్నా వచ్చి గాంధీ దేశభక్తి గురించి ప్రశ్నించడం..పార్టీ మారడం మీద నువ్వు నన్ను ఒట్టేయమని అడగడం రెండూ ఒకటే తెలంగాణ దేవుళ్లందరి మీద ఒట్లు వేసి, రైతన్నల నోట్లో మట్టి కొట్టినవు. దేవుళ్లను సైతం మోసం చేసిన నీ పాపం రాష్ట్రానికి కరువు శాపంగా మారింది. కేసీఆర్ గారు శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెడితే ఓడించింది మీ మంత్రివర్గంలో ఉన్న @UttamINC డి కాదా? అది సౌకర్యంగా మరిచిపోయావా సంకర నాయకుడా? మేము కట్టిన వాటికి రిబ్బన్లు కట్ చేయడం, మేము పెట్టిన కట్టిన మెడికల్ కాలేజీలకు పేర్లు పెట్టడం తప్ప నువ్వు చేసేది ఏముంది? వంట అయినాక గంట తిప్పి ఘనతంతా నాదే అనే ఘరానా దొంగవు నువ్వు. కెసిఆర్ పథకాలేవి నేను రద్దు చేయలేదనే నీ అబద్ధాలకు హద్దు లేదు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మీ, ఫీజు రియంబర్స్మెంట్, దళిత బంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్, మన ఊరు మన బడి, కంటి వెలుగు, ఇట్ల నువ్వు బంద్ పెట్టిన కేసీఆర్ పథకాల లిస్ట్ చాంతాడంత ఉంది. నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో నిన్ను మించినోడు లేడు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి క్యాన్సర్ బారిన పడితే అమెరికాకు పంపించి కోట్లు వెచ్చించి వైద్యం చేయించిన మానవతావాది కేసీఆర్ కెసిఆర్ గారి మీద నోరు పారేసుకోవడం అంటే సూర్యుడు మీద ఉమ్మేయడమే. నువ్వు వచ్చి, నీ కడుపులోని కుళ్ళును, నోటి దుర్గంధంను కుమ్మరించడం తప్ప సిద్దిపేటకు చిల్లిగవ్వ మేలైనా చేశావా? #CongressFailedTelangana
81
404
31
1,445
78,408
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨 దళిత నేతపై చెప్పులతో దాడి చేయిస్తున్నట్టు మార్పింగ్ చేయిస్తున్న దొరసాని కవిత దేవనపల్లి గారూ..! పైసా బలుపుతో, అహంకారంతో మీ అనుచరుల ద్వారా మాజీ ఐపీఎస్ అధికారి, దళిత బిడ్డ RS ప్రవీణ్ కుమార్ గారిపై చేయిస్తున్న ఈ మార్పింగ్ లు మీ రాజకీయ దిగజారుడుతనాన్ని బయటపెడుతోంది. ప్రవీణ్ కుమార్ గారి కాలి గోటికి కూడా సరిపోని మీరు.. అధికారం అండగా ఉందని విర్రవీగితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని రాజకీయాల్లో ఎదిగి, అధికారం చేజారగానే రాజకీయంగా మరో శిబిరానికి దగ్గరైన మీకు.. కష్టకాలంలో కేసీఆర్ గారికి అండగా నిలబడిన ప్రవీణ్ కుమార్ గారి నిబద్ధత గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? ఒక దళిత బిడ్డను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక మార్ఫింగ్‌లు, వ్యక్తిత్వ హననానికి దిగడం మీ అహంకారానికి నిదర్శనం. గుర్తుంచుకోండి.. డబ్బు శాశ్వతం కాదు. కానీ ప్రజల కోసం నిలబడిన నాయకుడి ఆత్మగౌరవాన్ని మీ కుట్రలు దెబ్బతీయలేవు. ప్రవీణ్ కుమార్ గారిని కించపరిస్తే దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచినట్లే. ఈ అహంకార రాజకీయాలకు ప్రజలే సమాధానం చెబుతారు! @RaoKavitha
2
16
6
91
8,192
V Ram retweeted
One man changed the fate of a state irrigation🧑‍🌾 where even so called national partied failed Farmers suicides 📉 2014 Rank Maharashtra - 1st Telangana - 2nd 2023 MH - 1st Telangana - Bottom 🧑‍🌾👩‍🌾🌾 Green revolution by @KCRBRSPresident
This Post is from an account that no longer exists. Learn more
1
31
216
3,440
This is crazy stuff! 😂😂😂 The fun these Pending Flyover/ Projects handles are having in Telangana Twitter-verse ever since Home Minister Amit Shah’s visit and that tweet from BJP Telangana is epic Superb stuff guys, whoever you are…absolute massacre 🔥
23
268
11
1,397
51,049
V Ram retweeted
🔴 ఆయన ఎవరో తెలుసుకో సోదరా @Teluguvoiciz ఆయన ఆజన్మ తెలంగాణ వాది… Uncompromised Telangana Fighter - Professor Kothapalli Jayashankar gaaru !
Replying to @revathitweets
దీన్ని ఏమంటరు మీ భాషలో? బానిసత్వమా? 😂 ముందు సమాధానం చెప్పండ్రా మీరు.. #తెలంగాణఆత్మగౌరవం
1
54
359
5,001
ఢిల్లీలో ఓ మంత్రి, ఎమ్మెల్యే తాగి కొట్టుకున్నారు ఇక్కడ తిన్నది, తాగింది సరిపోదని అక్కడ పోయి, మూటల పంపకాల్లో తేడా వచ్చి తాగి తన్నుకుంటున్నారు రైతులు కష్టాల్లో ఉంటే వాళ్లు అక్కడ తాగి తందనాలు ఆడుతున్నారు – ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
7
151
2
839
17,700
After reports of 693 acres govt land taken over in Miyapur causing 587 cr rs loss to govt, @TelanganaCMO #KCR orders #CID probe #Hyderabad
11
21
జై శ్రీ రాం.. జై తెలంగాణ!
ఒక బీజేపీ నాయకుడు సిగ్గు లేకుండా KTR అన్న మీద నోటికొచ్చిన ఆరోపణలు చేశాడు – కొడుకు రూపంలో కర్మ కాంగ్రెస్ మంత్రి మహిళ అని మరిచి దిగజారుడు వ్యాఖ్యలు చేసింది – మంత్రి పదవి పోయింది, క్షమాపణ చెప్పింది దేవుడిని నమ్మే అసలైన హిందువులను ఇబ్బంది పెట్టిన వారికి దేవుడే బుద్ధి చెప్తాడు🙏
33
Darbhanga aiims gurtunda annaw @nagakishore981
#BREAKING | दरभंगा स्नातक सीट पर बीजेपी की हार, RJD के अनिल झा ने सर्वेश कुमार को हराया देखिए 'महादंगल' @Chitraaum के साथ abplive.com/live-tv #Mahadangal #ChitraTripathiOnABP #Politics #MLCElectionResults #Darbhanga #RJD #ABPNews
1
1
102
BJP against BJP
BJP has hit the streets in Delhi! 🔥 A huge number of people joined the “SAVE DEMOCRACY, REMOVE ANARCHY” foot march led by BJP President Nitin Nabin. 👌
14
V Ram retweeted
Most iconic interview of amit shah in telangana 😭😭
BIG BREAKING 🚨 HM Amit Shah will lead padyatra in Telangana on Nov 2. BJP's 3 Dream States - West Bengal Odisha Telangana BJP has already won West Bengal and Odisha.
36
472
20
4,346
296,018
చంద్రబాబు శిష్యుడు బోల్తే
ప్రజలు కరువు కష్టాలను మరిచిపోవడానికి నిరుద్యోగులు, మహిళలతో ఊర్లలో నాటకాలు వేయించండి - సీఎం రేవంత్ రెడ్డి
24
💯💯
Most useless politician for TS. Being a central minister, still can’t able to get approval for metro phase 2. Wtf are they doing ? Looting? Cities like half of hyd population Jaipur, Bhopal, Indore have better metro infrastructure than hyd.
113
This quoted post is unavailable.
18
Balatkar Janata party
Allahabad High Court suspends conviction of murder convict who wishes to contest election on BJP ticket Read here: barandbench.com/news/allahab…
14
బియ్యం ధరల బాదుడు వెనుక ఉన్నదెవరు ? తెలంగాణల బియ్యం షార్టేజ్ కూడా లేదు. గట్టిగా అడగండి అస్సలు దొంగలు బయటకొస్తారు @Krishank_BRS @KTRBRS @BRSHarish
6
This is how br*tally CM Revanth Reddy threatened the people of his own constituency to grab their lands
40
3
118
4,273
రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజినీర్లకు, సూపర్ ఎల్‌నినో వస్తుందని చెప్పిన వాతావరణ శాఖ అధికారులకు బెల్ట్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలి సూపర్ ఎల్‌నినో ఉందని తెలిసి నీళ్లు లిఫ్ట్ చేయడంలేదని చెప్పిన అధికారులపై నోరు పారేసుకున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కలో వేయాలి కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలని లేఖ రాసినందుకు రిటైర్డ్ ఇంజనీర్లపై రేవంత్ రెడ్డి బూతుల పర్వం రిటైర్డ్ ఇంజనీర్లు వచ్చి నాకు బేవకూఫ్ సలహాలు ఇస్తున్నారు వీళ్ళని బొక్కలో వేయకపోవడమే నేను చేసిన తప్పు - సీఎం రేవంత్ రెడ్డి
16
143
23
496
163,336