YSRCP Fact Check (@YSRCPFactCheck) header
YSRCP Fact Check (@YSRCPFactCheck) profile picture

Official YSRCP Fact Check | No rumours. Only facts | Exposing misinformation with verified facts | Debunking fake news & propaganda | Truth matters.

AndhraPradesh
Joined December 2025
Photo by YSRCP Fact Check (@YSRCPFactCheck)Photo by YSRCP Fact Check (@YSRCPFactCheck)Photo by YSRCP Fact Check (@YSRCPFactCheck)Photo by YSRCP Fact Check (@YSRCPFactCheck)Photo by YSRCP Fact Check (@YSRCPFactCheck)Photo by YSRCP Fact Check (@YSRCPFactCheck)Photo by YSRCP Fact Check (@YSRCPFactCheck)Photo by YSRCP Fact Check (@YSRCPFactCheck)Photo by YSRCP Fact Check (@YSRCPFactCheck)Photo by YSRCP Fact Check (@YSRCPFactCheck)
🚨 #BanYellowMediaSaveAP టీడీపీ ఫేక్ ఫ్యాక్టరీ నుంచి మరో ఎడిట్ వీడియోతో పచ్చమంద తప్పుడు ప్రచారం తిరుమల లడ్డు విషయంలో తప్పు చేశాం అనే భావన కూటమి నేతల్లో ఉందని మాజీ మంత్రి ఆర్కే రోజా గారు.. జోగి రమేశ్ గారితో నివాసంలో చెప్పిన వీడియోతో టీడీపీ తప్పుడు ప్రచారం @ncbn, @PawanKalyan లడ్డుపై తప్పుడు ప్రచారం చేసి దొరికిపోయిన తర్వాత కూడా, ప్రజలను సిగ్గులేకుండా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకెంత కాలం ఇలా ఫేక్ ప్రచారంతో బతికేస్తారు చంద్రబాబు? #TDPFakeNewsFactory #NoAnimalFatInTTDLaddu #SaveTirumalaFromTDP #ApologizeToDevotees #SadistChandrababu #SeizeTheLiarPK
93
303
47
842
232,652
చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేక..వందేళ్ల చరిత్ర కలిగిన అరకు కాఫీని కూడా తానే ఏదో కొత్తగా కనిపెట్టినట్టు తన ఖాతాలో వేసుకుని ప్రజలను ఇంకా మోసం చెయ్యాలని చూస్తూ క్రెడిట్ చోరీకి పాల్పడటం నిజంగా సిగ్గుచేటు @ncbn ! #YSRCPFactCheck #CreditChorBabu #SadistChandraBabu
7
25
834
YSRCP Fact Check retweeted
. @ncbn ఆర్భాటపు అభివృద్ధి ప్రచారం వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వాస్తవ పరిస్థితి తగ్గుతున్న విద్యుత్‌ డిమాండ్‌. ప్రభుత్వ ఆదాయంలో లేని పురోగతి మరోవైపు దారుణంగా పెరుగుతున్న నిరుద్యోగం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ హయాంలో మునుపెన్నడూ లేనంత అవినీతి, శాంతి భద్రతల వైఫల్యాలు మనం చూస్తున్నాం. వీటిని కప్పి పుచ్చుకునేందుకు, ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందంటూ ప్రభుత్వం తప్పు దోవ పట్టించేలా ప్రచారం చేస్తోంది. అయితే, గణాంకాలు మాత్రం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని చాలా స్పష్టంగా తేటతెల్లం చేస్తున్నాయి. విద్యుత్‌ డిమాండ్‌కు సంబంధించిన గణాంకాలు అందుకు ఒక ఉదాహరణ. ఏపీఈఆర్‌సీ (ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, 2023–24లో పంపిణీ సంస్థలు (డిస్కంల) విద్యుత్‌ విక్రయాలు 71,722 మిలియన్‌ యూనిట్లు కాగా, పంపిణీ జరిగిన విద్యుత్‌ 79,758 మిలియన్‌ యూనిట్లు. అదే 2025–26లో డిస్కంల విద్యుత్‌ విక్రయాలు 70,885 మిలియన్‌ యూనిట్లు కాగా, విద్యుత్‌ పంపిణీ 78,546 మిలియన్‌ యూనిట్లుగా నమోదైంది. అంటే రాష్ట్రంలో ఈ రెండేళ్లలో విద్యుత్‌ డిమాండ్‌ తగ్గిన విషయాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా అభివృద్ధి చెందుతున్న ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా విద్యుత్‌ డిమాండ్‌ గణనీయంగా పెరుగుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు విద్యుత్‌ అవసరాలు పెరగడం, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా వినియోగించుకోవడం, ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వల్ల గృహ విద్యుత్‌ వినియోగం అధికం కావడం ఇందుకు కారణాలు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం గత రెండేళ్లుగా విద్యుత్‌ డిమాండ్‌ తగ్గడాన్ని మనం చూస్తున్నాం. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనాన్ని స్పష్టంగా బయటపెడుతోంది. ఇంకా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని చెప్పడానికి విద్యుత్‌ డిమాండ్‌కు సంబంధించిన గణాంకాలు మాత్రమే ఆధారం కాదు. 2023–24లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.85,922.36 కోట్లు కాగా.. కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) విడుదల చేసిన 2025–26కు సంబంధించిన తాత్కాలిక గణాంకాల ప్రకారం రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.86,552.65 కోట్లు. అంటే రెండేళ్ల కాలంలో వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్‌) కేవలం 0.15 శాతం మాత్రమే. ఇది ఈ రెండేళ్లలో రాష్ట్రంలో తగ్గిన పెట్టుబడులకు తార్కాణంగా నిలుస్తోంది. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ఈ మందగమనం ఉపాధి కల్పనపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. 2026–27 తొలి త్రైమాసికంలో నిరుద్యోగం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో నాలుగో స్థానంలో ఉండగా, రెండో త్రైమాసికంలో రెండవ స్థానానికి చేరుకుంది. అంటే రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగానికి ఇది అద్దం పడుతోంది. అయినా తాము 23 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించామని చంద్రబాబునాయుడు గొప్పలు చెప్పుకుంటున్నారు.
11
417
3
1,063
11,888
YSRCP Fact Check retweeted
𝐂𝐁𝐍’𝐬 𝐆𝐥𝐢𝐭𝐳𝐲 𝐆𝐫𝐨𝐰𝐭𝐡 𝐍𝐚𝐫𝐫𝐚𝐭𝐢𝐯𝐞 𝐯𝐬 𝐀𝐧𝐝𝐡𝐫𝐚 𝐏𝐫𝐚𝐝𝐞𝐬𝐡’𝐬 𝐄𝐜𝐨𝐧𝐨𝐦𝐢𝐜 𝐑𝐞𝐚𝐥𝐢𝐭𝐲; 𝐅𝐚𝐥𝐥𝐢𝐧𝐠 𝐏𝐨𝐰𝐞𝐫 𝐃𝐞𝐦𝐚𝐧𝐝, 𝐒𝐭𝐚𝐠𝐧𝐚𝐧𝐭 𝐓𝐚𝐱 𝐑𝐞𝐯𝐞𝐧𝐮𝐞𝐬 𝐚𝐧𝐝 𝐑𝐢𝐬𝐢𝐧𝐠 𝐔𝐧𝐞𝐦𝐩𝐥𝐨𝐲𝐦𝐞𝐧𝐭 What we have been witnessing during the period of the TDP alliance Government are unprecedented levels of corruption and lawlessness, which the State Government attempts to conceal by putting forth a misleading narrative of rapid economic progress. However, the statistics present a very unambiguous picture of distress. -One such example is with respect to energy demand. As per orders passed by the APERC, the 𝐩𝐨𝐰𝐞𝐫 𝐬𝐚𝐥𝐞 by DISCOMs during FY 2023-24 is 71,722 MU and 𝐞𝐧𝐞𝐫𝐠𝐲 𝐝𝐢𝐬𝐩𝐚𝐭𝐜𝐡 is 79,758 MU and the corresponding figures for FY 2025-26 are 70,885 MU and 78,546 MU. This clearly shows a reduction in power demand over the two year period. -In any growing economy, the power demand is expected to increase at a healthy pace owing to power requirement of new industries added, increased capacity utilization of the existing industries and of higher consumption by households due to their enhanced purchasing power. But in Andhra Pradesh over the last two years we witnessed a reduction in power demand, clearly exposing the sluggishness in the economy. -Further, figures concerning power demand are not the only statistics that reflect an economic slowdown. The State’s own tax revenues during FY 2023-24 were Rs. 85,922.36 crores and the provisional figures for FY 2025-26 released by the CAG also indicate the State’s own tax revenues to be Rs. 86,552.65 crores, indicating a CAGR over a two year period of only 0.15%, clearly evidencing fall in consumption and investment over the last two years. -The economic slowdown is very adversely impacting the employment conditions as evidenced by AP ranking 4th in the Country amongst the States in terms of unemployment in the first quarter of FY 2026-27 and 3rd in the Country in the second quarter of FY 2026-27. These figures clearly indicate the worsening situation in Andhra Pradesh, yet Mr. @ncbn boasts of generating 23 lakh jobs.
49
731
13
1,852
54,049
YSRCP Fact Check retweeted
There is no free and fair election in Andhra Pradesh argues @KarthikYells of YSRCP. Listen in:
"Have you ever seen the Supreme Court intervening so many times in local body elections in any state? Why only Andhra Pradesh?" YSRCP spokesperson @KarthikYells questions the conduct of the polls and alleges systematic interference in the electoral process. #AndhraPradesh #YSRCP #TDP #LocalBodyElections #APPolitics #NewsToday | @sardesairajdeep
23
379
1
1,770
55,363
#TDPFakeNewsFactory సిగ్గులేని టీడీపీ.. బుద్ధిలేని తప్పుడు ప్రచారం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిగ్గింగ్ చేస్తూ, దాడులకి తెగబడుతూ టీడీపీ నేతలు అడ్డంగా సాక్ష్యాలతో సహా దొరికిపోయినా.. సిగ్గులేకుండా వైయస్‌ఆర్‌సీపీ‌పై ఆ తప్పుల్ని తోసేస్తున్న టీడీపీ మీ ఫేక్ బతుకులకి ప్రజలే తగిన సమాధానం చెప్తారు @ncbn #YSRCPFactCheck
22
2
53
1,217
#TDPFakeNewsFactory దిగజారుడు రాజకీయాల్లో రోజురోజుకీ హద్దులు దాటేస్తున్న పచ్చమంద వైయస్ భారతి గారి పేరుతో ఫేక్ లేఖను ఒకటి క్రియేట్ చేసి.. యెల్లో మీడియా, టీడీపీ అనుకూల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో సర్క్యులేట్ స్థానిక ఎన్నికల వేళ గెలిచే దమ్ము లేక.. ఇలా ఫేక్ ప్రచారంతో లబ్ధి పొందే కుట్రలు చేస్తున్నావా @ncbn ? #SadistChandraBabu
14
43
722
🚨 #TDPFakeNewsFactory నిబంధనలకి విరుద్ధంగా రోడ్డు వేసి.. ఇప్పుడు తప్పు దిద్దుకోలేక వైయస్ఆర్ సీపీపై నిందలా? యెల్లో మీడియాతో రైతు పొలంలో రోడ్డుపై చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారం మీ ప్రభుత్వంలో రోడ్డు వేసి.. ఆ తర్వాత కోర్టు తీర్పుతో ధ్వంసం చేసి సిగ్గులేకుండా మాపై తప్పుడు ప్రచారమా @ncbn ?
గొడ్డలిపార్టీ అంటేనే విధ్వంసానికి బ్రాండ్. ఇదిగో నిదర్శనం. తిరుపతి జిల్లా, పుల్లంపేట మండలంలోని అనంతసముద్రం గ్రామం నుంచి పాపక్కగారిపల్లె వరకు రూ.4.75 కోట్లతో వారం క్రితం నిర్మించిన రోడ్డును గొడ్డలిపార్టీ నేత సుబ్బారెడ్డి ఇలా ట్రాక్టర్ తో దున్నేసాడు. #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh
35
149
7
393
41,655
స్థానిక ఎన్నికల వేళ బలమైన అభ్యర్థులు లేక టీడీపీ, జనసేన కుర్చీలాట నాయకుల మార్పిడిని మభ్యపెట్టేందుకు వైయస్‌ఆర్‌సీపీ నుంచి చేరికలు అంటూ తప్పుడు ప్రచారం చిల్లు పడి.. మునిగిపోయే పడవని ఎవరు ఎక్కుతారు చంద్రబాబూ? #YSRCPFactCheck
10
31
800
#YSRCPFactCheck జలజీవన్ మిషన్‌ ముసుగులో వైయస్‌ఆర్‌సీపీపై అబద్ధాలతో బురదజల్లేందుకు @ncbn, @PawanKalyan విశ్వప్రయత్నం దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల కంటే మెరుగ్గా 2019-24లో జలజీవన్ మిషన్ ద్వారా 38.74 లక్షల ఇళ్లకు కొత్తగా కుళాయి కనెక్షన్లు ఇచ్చి తాగునీరు ఇచ్చిన వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం కానీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇష్టారీతిన అబద్ధాలు చెప్పి జనాల్ని మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నం నీ అబద్ధాలకు కాలం చెల్లింది చంద్రబాబు.. స్థానిక ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్‌కి రెడీగా ఉండు #TDPFakeNewsFactory
2
8
21
664
సచివాలయ ఉద్యోగులు తిరగబడే సరికి.. కొత్త నాటకానికి తెరదీసిన కూటమి ప్రభుత్వం సర్వీస్ రూల్ లేకుండా నియమించారంటూ మంత్రితో చెప్పించి బుకాయించే ప్రయత్నం చేసిన కూటమి ప్రభుత్వం. మరి సచివాలయ ఉద్యోగుల బాధ్యతలకి సంబంధించి విడుదల చేసిన ఈ జీవోల సంగతేంటి చంద్రబాబూ? గతంలో వాలంటీర్ల విషయంలోనూ ఇదే తరహాలో డ్రామాలాడి ఆ వ్యవస్థకు మంగళం పాడేసిన చంద్రబాబు ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల్ని కూడా పొమ్మనలేక పొగబెడుతున్నావా @ncbn ? #YSRCPFactCheck #CBNFailedCM
4
14
290
#BanYellowMediaSaveAP తప్పుడు ప్రచారం చేయడంలో రోజురోజుకీ హద్దులు దాటేస్తున్న ఎల్లో మీడియా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమ నియామకాలతో అడ్డంగా దొరికిపోయిన నారా లోకేష్‌. దాంతో చినబాబుని రక్షించేందుకు జర్నలిజం విలువలకి పాతరేస్తూ అసత్య ప్రచారం ఈరోజు విజయవాడలో శాప్ కార్యాలయం వద్ద వైయస్‌‌ఆర్‌సీపీ నిరసనలు తెలుపుతుండటంతో డైవర్ట్ చేయడానికి కొత్తనాటకం @naralokesh మోచేతి నీళ్ల కోసం ఇంతలా దిగజారాలా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణా? #YSRCPFactCheck #DSCScamByNaraLokesh
8
14
545
#YSRCPFactCheck శ్రీవారి పాదాల చెంత క్రెడిట్ చోరీకి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు 2023లో టీటీడీ ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి స్థలం తానే ఇచ్చినట్లు చంద్రబాబు అబద్ధాలు.. 2023లో స్థలం ఇవ్వడానికి నువ్వు సీఎంగా ఉన్నావా చంద్రబాబూ? లేదా మీ హెరిటేజ్ స్థలం ఏమైనా ఇచ్చావా? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, వెలిగొండ ప్రాజెక్టు, పోలవరం ఎడమ కాలువ నిర్మాణంపై క్రెడిట్ కొట్టేసినట్లు.. తిరుమలలోనూ క్రెడిట్ కొట్టేద్దామని అనుకున్నావా చంద్రబాబూ? #CreditChorBabu #SadistChandraBabu
2
5
126
YSRCP Fact Check retweeted
ఇంజనీరింగ్‌ అంటే కేవలం నిర్మాణాలు కాదు.. ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ దేశ భవిష్యత్తును నిర్మించడం అని తన అసాధారణ ప్రతిభతో నిరూపించిన మహనీయుడు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన జయంతి సందర్భంగా దేశ ప్రగతిలో భాగస్వాములవుతున్న ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్‌ డే శుభాకాంక్షలు. #EngineersDay
51
458
9
2,215
50,133
.@ncbn తనపై ఉన్న స్కిల్ స్కాం కేసుని అధికారులను బెదిరించి మూసివేయించుకొని.. ఆ కేసులో తనకి తానే క్లీన్ చిట్ ఇచ్చుకొని ఇప్పుడు సిగ్గులేకుండా అందరికీ చెప్పుకుంటున్నాడు. #YSRCPFactCheck #SkillDevelopmentScam #CorruptionKingCBN #ScamsterBabu
2
14
24
649
YSRCP Fact Check retweeted
East Godavari, Andhra Pradesh: YSR Congress Party (YSRCP) President and former Chief Minister Y.S. Jagan Mohan Reddy says, "... During YSRCP term in 2023-24 the average price of tobacco was Rs 289 per kg and in 27 months after the coalition government has assumed office it has dived down to Rs 220..."
4
2
884
ఉరవకొండలో రెచ్చిపోతున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అనుచరులు. వైయస్ఆర్ సీపీ నాయకుడికి చెందిన 21 ఎకరాల భూమిపై కన్నేసి దౌర్జన్యంగా కబ్జా చేసే ప్రయత్నం. దానికి నిరసన తెలియజేస్తున్న వైయస్ఆర్ సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా..సిగ్గు లేకుండా వైయస్ఆర్ సీపీ అరాచకం అంటూ ఈనాడులో తప్పుడు ప్రచారం. #YSRCPFactCheck
7
13
912
రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీసులు.. టీడీపీ నాయకుల తొత్తులుగా మారి ప్రతిపక్ష పార్టీ నాయకులను, కార్యకర్తలను ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు అనే దానికి ఇదే నిదర్శనం! #YSRCPFactCheck #TDPFakeNewsFactory
10
15
869
#TDPFakeNewsFactory కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఎవ్వరైనా.. అలా అప్పగిస్తారా @ncbn ? ఈ చిన్న లాజిక్ ఎల్లో మీడియా ఎలా మిస్ అయ్యింది? డబ్బులు తీసుకుని పొగాకు సరఫరా చేయకుండా నాటకాలాడుతున్న పొగాకు వ్యాపారికి చెందిన లారీని పట్టుకుని పోలీసులకి అప్పగించిన వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గారి కుమారుడు కానీ.. వాస్తవాల్ని దాచేసి ఆ పొగాకు వ్యాపారి కొడుకుని కిడ్నాప్‌ చేసి బెదిరిస్తున్నట్లు ముస్తఫా గారిపై అబద్ధపు ప్రచారం, తప్పుడు ఫిర్యాదుతో పచ్చమంద రాక్షసానందం కిడ్నాప్ చేసి ఉంటే.. పోలీసులకు లారీని ఎందుకు అప్పగిస్తారు చంద్రబాబూ? ఇంకెన్నాళ్లు అబద్ధాలతో జనాల్ని మభ్యపెడతారు @JaiTDP ? #YSRCPFactCheck
జగన్ ప్రోత్సాహంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆగడాలు : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం.ఎస్. బేగ్ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. teapaw.org/i/broadcasts/1mxPaaMBj…
6
10
747
YSRCP Fact Check retweeted
Attaching letter submitted to Hon’ble Prime Minister Shri @narendramodi Ji regarding DSC tinyurl.com/h59rdzpk
82
711
18
2,378
92,975
సర్కారు బడుల్ని గాలికొదిలేసి.. జాకీలేసి విద్యాశాఖను లేపుతున్న చంద్రబాబు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం, విద్యా ప్రమాణాలు పడిపోవడంతో ప్రైవేటు స్కూళ్లకి వెళ్లిపోతున్న విద్యార్థులు విషయం బయటికి వస్తే @naralokesh అసమర్థత బయటపడుతుందని తప్పుడు ప్రచారానికి తెరదీసిన చంద్రబాబు ఇంకెంతకాలం ఇలా అవాస్తవాలతో జనాల్ని మభ్యపెడతావు @ncbn ? #YSRCPFactCheck
1
11
17
996