ఈరోజుకలెక్టరేట్ ఆడిటోరియంలోనిర్వహించిన ఉమ్మడిజిల్లా ఈకామర్స్ సదస్సుకు అదనపుకలెక్టర్ డా అశ్వినీతానాజీవాకాడే గారు ముఖ్యఅతిథిగా పాల్గొనిస్థానిక ఉత్పత్తులకు విదేశీమార్కెట్‌లో మంచిఅవకాశాలున్నాయనిDGFTడిజిటల్ సేవలు,ఈ-కామర్స్ వేదికలను వినియోగించుకొని నేరుగాఎగుమతులు చేపట్టాలని సూచించారు.
1
59
చొప్పదండిలో నిర్వహించినచేయూతపింఛన్ల మంజూరిపత్రాల,కుట్టుమిషన్ల పంపిణీకార్యక్రమంలో స్థానికMLAగారు,జిల్లాకలెక్టర్ గార్లతోఅదనపుకలెక్టర్ డా అశ్వినీతానాజీవాకాడేగారుపాల్గొన్నారు.ప్రభుత్వపథ కాలుచివరిలబ్దిదారునికి చేర్చాలని,మహిళలుమిషన్లతో కుటుంబాలనుఅభివృద్ధి చేసుకోవాలనికోరారు@IPRTelangana
2
63
ఈరోజు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో అదనపు కలెక్టర్ డా అశ్వినీ తానాజీ వాకాడే గారు పాల్గొన్నారు. బాల్యం చాలా అమూల్యమైనదని,బాలలకు పోషణ,ఆరోగ్యం,ఎదుగుదల,విద్య వంటి విషయాల్లో హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని తెలిపారు
1
64
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలో భాగంగా ఈరోజు స్థానిక హుస్సేనిపురలోని ప్రభుత్వప్రాథమిక పాఠశాలను అదనపు కలెక్టర్ డా.అశ్వినీతానాజీ వాకాడే గారు సందర్శించి,మౌళిక వసతులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు
2
72
ఈరోజుSRRడిగ్రీ కళాశాలలో నిర్వహించిన యూత్ పార్లమెంట్ సదస్సుకు అదనపు కలెక్టర్ శ్రీమతి డా.అశ్వినీతానాజీ వాకాడే గారు ముఖ్యఅతిథిగా హాజరై,2047నాటికి వికాసిత్ భారత్ లక్ష్యం సాధనకై,మత్తు పదార్థాలు,చెడుఅలవాట్లు సమాజం నుండి నిర్మూలనకు విద్యార్థులంతా నడుం బిగించాలని తెలిపారు
1
61
కలెక్టరేట్ఆడిటోరియంలోనిర్వహించిన గ్రామఆరోగ్యపరిశుభ్రతపోషకాహారకమిటీ కార్యక్రమానికిఅదనపుకలెక్టర్ డా.అశ్వినితానాజీవాకడే గారు ముఖ్యఅతిథిగాహాజరై ఆశా వర్కర్లు,AWటీచర్లు ప్రజలకుపరిశుభ్రతపై అవగాహనకల్పించాలని,ఆరోగ్యశాఖస్క్రీనింగ్ టెస్టులునిర్వహించాలని,ఉత్తమకమిటీలనుసన్మానిస్తామని తెలిపారు
1
98
ఈరోజువీణవంకమండలంలో
జలసిరిVOభవనాలు,ఇందిరమ్మఇళ్లు,డబుల్ బెడ్రూమ్,పెన్షన్లు,తాగునీటిసరఫరావంటిఅభివృద్ధిపనుల పురోగతినిఅదనపుకలెక్టర్ డా.అశ్వినితానాజీవాకడేగారు క్షేత్రస్థాయిలోపరిశీలించి
పెండింగ్ పనులనుగడువులోగా పూర్తిచేయాలని,ఎల్నినోదృష్ట్యా VBGRAMGపథకాన్ని సమర్థవంతంగాఅమలు చేయాలనికోరారు
2
96
కరీంనగర్ కలెక్టరేట్లో ప్రత్యేక అధికారి శ్రీ బెన్హూర్ మహేష్ దత్ గారిఅధ్యక్షతననిర్వహించిన ఉమ్మడి జిల్లాసమీక్ష సమావేశంలో అదనపుకలెక్టర్ శ్రీమతి అశ్వినితానాజీవాకాడే గారుపాల్గొన్నారు.ఎల్నినోతీవ్రత దృష్ట్యా వ్యవసాయం,సాగు-తాగునీరు,భూగర్భజలాల వినియోగంపై ప్రజలకుఅవగాహన కల్పించాలనిసూచించారు
2
109
IMA,PIMS &FOGSI ఆధ్వర్యంలో నిర్వహించిన రొమ్ము కాన్సర్ అవగాహన వాకథాన్‌లో అదనపు కలెక్టర్ డా. అశ్వినీ తానాజీ వాకడే గారుముఖ్యఅతిధిగాహాజరై పింక్ బెలూన్లు వదిలి ప్రారంభించారు.ఇలాంటికార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని,పేద క్యాన్సర్ రోగులకు ప్రైవేట్ హాస్పిటల్స్ సహకారం అందించాలని కోరారు
5
130
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డా, అశ్వినీ తానాజీ వాకడే IAS గారు పాల్గొన్నారు.వృద్ధాప్యంలో ఆనంద జీవితానికి ఆరోగ్యం కీలకమని సరైన పోషకాహారం,సంతోషాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు.అనంతరం వృద్ధులను సన్మానించారు
6
195
ఈరోజు కరీంనగర్ జడ్పీ సమావేశ మందిరంలో సర్పంచులకు నిర్వహించిన వికసిత్ భారత్ గ్రామపంచాయతీ ప్రణాళిక అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీమతి అశ్విని తానాజీ వాకడే IAS గారు పాల్గొన్నారు. గ్రామంలో అవసరాల ప్రాధాన్యత గుర్తించి VBGRAMG పథకం ద్వారా పనులు చేపట్టాలని తెలిపారు
3
146
ఈరోజు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీమతి డా. అశ్వినీ తానాజీ వాకాడే గారు పాల్గొన్నారు.
6
338
చొప్పదండిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహించిన వ్యవస్థాపక దినోత్సవ వేడుకలో అదనపు కలెక్టర్ డా,అశ్విని తానాజీ వాకడే ఐఏఎస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని,గ్రామీణ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో నవోదయ పాఠశాలలు ఉపయోగకరమని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు
ఈరోజుకలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో అదనపు కలెక్టర్ శ్రీమతి డా,,అశ్విని తానాజీ వాకాడే గారు పాల్గొన్నారు.చేనేత వస్తువులు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయని,దేశీయ ఉత్పత్తులను అందరూ ప్రోత్సహించాలని,నెలలో కనీసం ఒకరోజు చేనేత దుస్తులు ధరించాలని కోరారు
హుజురాబాద్ రైతు వేదికలో సెంట్రల్ సిల్క్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టు రైతుల సదస్సులో అదనపు కలెక్టర్ డా. అశ్వినీ తానాజీ వాకడే ఐఏఎస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, రైతులు సాంకేతికత ఉపయోగించి ఆదాయం పెంచుకోవాలని, కరీంనగర్ పట్టు భౌగోళిక గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయాలని తెలిపారు
7
1,013
ఆల్ఫోర్స్ హైస్కూల్లో నిర్వహిస్తున్న క్లస్టర్ VIIఖోఖోఅండర్14|17|19బాలికలక్రీడా పోటీల ప్రారంభవేడుకలో డా.అశ్వినీ తానాజీవాకడే ACLBగారు ముఖ్యఅతిథిగాపాల్గొని,విద్యార్థులుచదువుతోపాటు క్రీడలలో రాణించాలని,క్రీడలుమానసిక,శారీరకఅభివృద్దికి తోడ్పడతాయని,జాతీయస్థాయిలో రాణించాలనిస్ఫూర్తి నింపారు
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో సన్నద్ధతపై కరీంనగర్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి తాగు నీరు,వైద్యం,విద్యుత్,విపత్తు నిర్వహణ తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు,అధికారులు పాల్గొన్నారు
సైదాపూర్ లోని KGBVబాలికల విద్యాలయాన్ని అశ్విని తానాజీ వాకడే ACLB గారు ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి పాఠ్యాంశాలు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. సులభతరమైన అభ్యాస పద్ధతులను అమలు చేయాలని,తరగతి గదిలో ఉత్సాహమైన వాతావరణంలో విద్యను బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
3
373
చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని BLOs, సూపర్ వైజర్లకు రామడుగుZPHS లో నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)శిక్షణ కార్యక్రమానికి అశ్విని తానాజీ వాకడే ACLB గారు హాజరయ్యారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ సమర్థవంతంగా ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.
4
220










































































