కష్టాల్లో గానీ,
నష్టాల్లో గానీ,
బాధలో గానీ,
ఆనందంలో గానీ,
కోపంలో గానీ,
అహంకారంతో గానీ,
వేదనలో గానీ,
జయాల్లో గానీ,
అపజయాల్లో గానీ…
ఏనాడూ..
ఏ ఒక్కరినీ..
నీ చేతలతో గానీ…
నీ మాటలతో గానీ తూలనాడని నీ నైజం నిన్ను ఒకనాడు శిఖరాన నిలబెడుతుంది సామీ!!
చూస్తూ ఉండు..!!
@tarak9999