
||Unpredictable....:)||@superstarrajini @urstrulymahesh || ©NagPhotos || Appatlo DC Ippudu SunrisersHyd 🤘🏻
Canada
Joined January 2011
- Tweets86.6K
- Following473
- Followers2.1K
- Likes54.3K
Vaping is more dangerous than cigarettes …
హైదరాబాద్ నానల్ నగర్లో అక్రమ ఈ-సిగరెట్ల రాకెట్ గుట్టు రట్టు చేసిన పోలీసులు..
దుబాయ్ నుంచి నేరుగా సరఫరా అవుతున్న వివిధ అంతర్జాతీయ బ్రాండ్ల ఈ-సిగరెట్లు స్వాధీనం..
పట్టుబడిన నిషేధిత ఈ-సిగరెట్ల విలువ సుమారు రూ. 7 లక్షలు ఉంటుందని వెల్లడి..
ఈ-సిగరెట్లతో పాటు 1,000 ఓసీబీ రోలింగ్ పేపర్లు, 7 సెల్ఫోన్లను సీజ్ చేసిన అధికారులు..
#Nanalnagar #HyderabadPolice #ECigarettes #IllegalRacket #DubaiSmuggling #RTV
95
Pudi tho odhu pudi tho odhu ani gola chesina batch ippudu ntr film ki hype ivvadam … 😂.. pichi vedhavallara … oka manchi combo miss ayyindhi manaki
Nuvvu @urstrulyMahesh Oka manchi Malayalam director tho fix chey film … high budgets isthe vallu em chestharo chudalani undhi … poyedhi em ledhu try them.
69
Papam ninna cheppadu eeroju ntr film announcement…
2028 సంక్రాంతి మాదే.. #AnilRavipudi తో మా సినిమా ఫిక్స్ - Producer #DilRaju
#Tollywood #TeluguFilmNagar
96
Finally … great decision… all the very best … adhurs range lo undali
This one's going to be a laugh riot… @AnilRavipudi
#NTRxAnilRavipudi
@NANDAMURIKALYAN @NTRArtsOfficial
73
Aa tune endho vedi auto tune lu endho mixing endho vadike theliyali …
"షెహరంతా అదిరిపోనీ...
నిదురంతా చెదిరిపోనీ...
జామురాతిరి జాగారం చేయనీ పరువాన్నీ..."
- మాస్ మసాలా సాంగ్ తో 'దాదా' ఆగయా..
#DadaDhamaka #NBK
353
BREAKING: In an extraordinary move made only one other time since 9/11, the FAA orders ALL flights nationwide grounded, bringing departures across the U.S. to a halt.
The Federal Aviation Administration is directing all departing aircraft to remain on the ground until further notice, citing safety concerns.
International flights arriving in the U.S. will be handled on a case-by-case basis as questions mount over what triggered the sweeping order.
The FAA has not publicly detailed the cause of the emergency action.
Download the Fox News app or go to FoxNews.com for more.
133
Main clients PK MB ni and old client Venky ni matrame lepithe ela ? Migathavallaki kuda chance ivvali ani guruji thapatrayam…
FULL STOP TO THE RUMOURS!
NTR x Trivikram x Haarika & Hassine Creations x NTR Arts
#NTRxTrivikram
96
Ye fraud gadu mb character gurinchi matladadam …
It looks like there is no way for now for
#PuriJagannadh's SlumDog: 33 Temple Road movie to get released
Sad to see this situation for a person like puri garu😢
Temples donations konchem temples ki kuda vadithe better emo …
తిరుపతి జిల్లా..
శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం...!
ఆలయంలోని అన్నప్రసాద పోటులో ఒక్కసారిగా పేలిన గ్యాస్ సిలిండర్...
ఒక సిలిండర్ పేలడంతో పక్కనే ఉన్న ఇతర సిలిండర్లకు వ్యాపించిన మంటలు...
అన్నప్రసాద పోటులో భారీగా ఎగిసిపడిన అగ్నికీలలు...
పేలుడు శబ్దంతో భయాందోళనకు గురై పరుగులు తీసిన భక్తులు...
పోటులో ప్రసాదాలు తయారు చేస్తున్న కార్మికులు బయటకు పరుగులు..
మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించిన ఆలయ సిబ్బంది..
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు..
అగ్నిప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...
1
102



















