Pinned Tweet
Amma AI : Three super shorts
(Telugu with English Subtitles)
youtube.com/playlist?list=PL…
కొంతమంది పిచ్చోల్లు ఉంటర్లే మేడం. జాబు, పాస్పోర్ట్ , గది గిది మస్తున్న గాని ఘర్వాపిస్ జానే లోగాన్ భీ హోతే హై మౌతర్మా...
ఒక విషయం కొత్తగా తెలుసుకున్నప్పుడు .... తెలుసుకోడం అంటే నేర్చుకోడం కాదు. కనుక్కోవడం. The human mind is very fascinating I say....
ఇన్ని పోరాటాలు చేసి స్వతంత్రం తెచ్చుకున్నాక, స్వేచ్ఛ లేకపోతే మనకి స్వతంత్రం ఉన్నట్టా లేనట్టా? ఒక విషయంపై ఏకీభవించచ్చు లేదా ఏకీభవించకపోవచ్చు. ఒక కాల్పనిక కథలో నిజ జీవతంలో ఉన్న ఒకరి పాత్ర బాలేదు అని ఖచ్చితంగా అభిప్రాయాలు వ్యక్తం చేయచ్చు. హను రాఘవపూడి @hanurpudi .. క్షమాపణ ఎందుకు చెప్పాలి? ఇదేం ఆర్టికల్ 19 ని ఉల్లంఘించలేదే? ఫ్రీడం విత్ కన్స్ట్రైంట్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఇజ్ నో ఫ్రీడం ఎట్ ఆల్. నిజంగా దేశభక్తులైతే నిజంగా స్వేచ్ఛ కలిగిన ప్రజాస్వామ్య దేశమైతే, ఇలాంటి అపాలజీలు అడుగుతారా?
మిస్టర్ హను రాఘవపూడి.. మూడు రోజులైనా మీ నుండి వివరణ/ క్షమాపణ రాకపోవడం ఆశ్చర్యం & ఆవేదన కలిగిస్తుంది!
నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి ఒక పెద్ద లెజెండరీ సాయుధ పోరాట నాయకుడు, ధీశాలి, స్వాతంత్ర సమరయోధుడు.. హిట్లర్ దగ్గరకు వెళ్లి “నా దగ్గర ఒక సైనికుడు ఉన్నాడు, మొత్తం బ్రిటీష్ వాళ్లను ఏసేస్తాడు” అనే ఎలివేషన్లు ఇస్తాడా..!??
బేసిక్ కామన్ సెన్స్ ఉండక్కర్లేదా..!?? కథను కథగానే చూడాలి అనుకున్నప్పుడు.. ఇటువంటి నేతను ఎందుకు నిజమైన పేరు, పాత్రలో చూపించారు..!? అతని చేత హీరో క్యారెక్టర్ ను ఎందుకు అంతగా పొగిడించారు..!??
మీరు రాసిన సీన్ ఎవరి గురించో తెలుసా..!?
మన దేశం నిత్యం స్మరించి, గర్వించదగిన ఒక పెద్ద జాతీయ హీరో గురించి.. అటువంటి మహనీయుడిని సినిమా హీరో క్యారెక్టర్ హైలెట్ చేయడం కోసం ఇలా వాడేస్తారా..!??
నాకు ప్రభాస్ అంటే ఇష్టమే.. హను రాఘవపూడి రైటింగ్ కూడా ఇష్టమే.. కానీ ఇది తప్పు!!
@hanurpudi @PrabhasRaju
Better nutrition and luck
Sachin tendulkar and his wife both are short but their son is 6 feet tall. Same with Aamir Khan's son.
Hey @grok , what are the chances out of 10 of being 6 feet+ when both parents are short? 👀
If they are made to apologize, do they have the freedom that Bose fought and died for?
#EXCLUSIVE | "The way it has been portrayed in the teaser puts Netaji in a different light...I think the promoter and the actors of this film must apologise to the people of the nation," says Netaji's Grandnephew @Chandrakbose in conversation with CNN-News18's @aakaaanksha
#Fauzi #NetajiSubhashChandraBose
"The director must apologize to all freedom loving Indians .."
If you are freedom loving, you very well know this is FoE.
Grandnephew of Subhas Chandra Bose Slams the #FAUZI Glimpse & Demands an APOLOGY :
“This is an INSULT TO HIS LEGACY.
The Glimpse failed to portray Netaji’s stature and the way he conducted discussions with Hitler.
The Director must apologise to the people of India and modify the film.”
నా జనని గర్భంలో,
ఆకారం లేకుండా నిద్రిస్తూన్న
నా అహంకారానికి
ఆకలి గొల్పించిననాడో!
నా బహిరంతరింద్రియాలలో
ప్రాణం ప్రసరించగ, నేనీ భూలోకంలో పడి
సుఖదుఃఖా లేవేవో
వస్తూంటే తలదాలిచి
ప్రపంచ పరిణాహంలో
ప్రయాణికుడనై,
పరివ్రాజకుడనై,
విహ్వలంగా వర్తించే వేళ
అభయహస్తముద్రతో ననుదరిసిన
నన్ను పునీతుని కావించిన కవితా!
లలిత లలిత కరుణామహితా!
అనుపమితా!
అపరిమితా!
కవితా! ఓ కవితా!
I am really glad to see you do what you are doing @nalamotu Thank you for your effort.
If you want to read it ..
sanskritdocuments.org/sites/…
Scroll to the right to access sarga/chapter
వాల్మీకి రామాయణంలో అరణ్య కాండలో కొన్ని మ మ మాస్ సీన్లు ఉంటాయి. దీనికి రాజమౌళి కానీ నాగ్ అశ్విన్ గానీ త్రివిక్రం గానీ కావాలి.
Can we report all the wars you are waging Vance? Keep the tax payer money in the US. We dont want tax payer funding wars. Thats the biggest fraud.
President Donald J. Trump announces the Fraud Whistleblower Incentive Program:
"All Americans will now be able to go to the fraud.gov and report cases of corruption and theft of taxpayer dollars in their communities... If you turn somebody in and you let's say report and find $1 billion, we are giving a commission to that person of 1%. That's a lot of money."
Actually, I would be really happy for @RahulGandhi if he has a "secret family" with kids. Just leave all this crap. Go enjoy with your kids. Let them grow up. The country will be just fine.
















