Avinash retweeted
Every time incidents like the Thiruparankundram Deepam controversy happen, @PawanKalyan garu’s words come to mind.
His vision of a Sanatana Dharma Rakshana Board is more relevant than ever.
Protecting temple traditions and safeguarding Sanatana Dharma needs institutional commitment, not just statements.
#SanatanaDharma
Avinash retweeted
తొలిరోజు ప్రమాణస్వీకారం అనంతరం ఆకివీడు మున్సిపాలిటీ (ఉండి నియోజకవర్గం, ప.గో జిల్లా) అభివృద్ధిలో భాగంగా, స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణ గారు, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ తోట వాసు మరియు కౌన్సిలర్లతో కలిసి 3 తడి, పొడి చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించడం జరిగింది.
#JanaSenaParty
Avinash retweeted
ఒకసారి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు, ఆయన స్పందిస్తూ..
“మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనమే పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుందాం.” అని చెప్పారు.
Avinash retweeted
ఆకివీడు మునిసిపల్ వైస్ చైర్మన్ గా నాకు అవకాశం కలిపించిన జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి, జనరల్ సెక్రటరీ @itsRamTalluri గారికి, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే @KRaghuRaju గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
— తోట శ్రీనివాసరావు గారు
(ఆకివీడు మునిసిపల్ వైస్ ఛైర్మన్)
Avinash retweeted
The Atmakur Municipal Vice-Chairperson issue has been resolved. A re-election will be held tomorrow, with K. Sireesha Garu standing as our official candidate.
Heartfelt thanks to JanaSena Party General Secretary @itsRamTalluri Garu for his swift intervention.
SUSPEND @Anam_RNReddy !
The fabrication of a JanaSena B-Form by Minister Rama Narayana Reddy and the subsequent assault on JanaSena Veera Mahilas strike directly at electoral integrity and public accountability. Abuse of ministerial office of this nature, if proven, cannot go unanswered.
We demand that Hon’ble Chief Minister @ncbn and TDP National General Secretary @naralokesh act without delay by removing Rama Narayana Reddy from the Cabinet and suspending him from the party.
A coalition endures through mutual trust and equal accountability, not selective enforcement. The TDP leadership must demonstrate that alliance dharma binds everyone, regardless of position or political clout.
@JanaSenaParty @PawanKalyan
ఏం మారింది @PawanKalyan గారు? 🙏
అప్పుడు కాకినాడ (2020) - ఇప్పుడు ఆత్మకూరు (2026)
Avinash retweeted
TDP is digging its own grave. @ncbn @naralokesh
Avinash retweeted
SUSPEND @Anam_RNReddy !
The fabrication of a JanaSena B-Form by Minister Rama Narayana Reddy and the subsequent assault on JanaSena Veera Mahilas strike directly at electoral integrity and public accountability. Abuse of ministerial office of this nature, if proven, cannot go unanswered.
We demand that Hon’ble Chief Minister @ncbn and TDP National General Secretary @naralokesh act without delay by removing Rama Narayana Reddy from the Cabinet and suspending him from the party.
A coalition endures through mutual trust and equal accountability, not selective enforcement. The TDP leadership must demonstrate that alliance dharma binds everyone, regardless of position or political clout.
@JanaSenaParty @PawanKalyan
Avinash retweeted
ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు.
@JanaSenaParty @PawanKalyan
Avinash retweeted
Dhanush OM cinema chusochaka ardam ayyindi nuvvu ee range criminals tho pettukunnavo @PawanKalyan
Movie lo kabatti Interpol Red corner notice issue chesi detain chesi arrest chesi network ni collapse chesinattu chupincharu kani reality lo next year ycp govt vachi happyga
Avinash retweeted
నాగులగుట్టపల్లి ఘటనపై విచారణ ప్రక్రియ కోసం @TSivasankararao గారిని కానీ, @NagaBabuOffl గారిని కానీ, @itsRamTalluri గారిని కానీ పంపండి అన్నా @PawanKalyan Please 🙏
వాళ్ళు అయితేనే మన కార్యకర్తల బాధ అర్థం చేసుకోగలరు 🥲
#JusticeForRamjulu
"నేను ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు"
- మహాకవి శ్రీశ్రీ
గ్రామపంచాయతీ ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చు అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను జనసేన నాయకులు అడ్డుకోకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవు. జనసేన పార్టీ తరఫున స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరగాలని స్పష్టం చేస్తున్నాము.
Avinash retweeted
#JusticeForRamjulu
పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లెకు చెందిన జనసేన కార్యకర్త ముంతల రామాంజులు గారి అకాల మరణం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. కుటుంబానికి ధైర్యం కలగాలని కోరుకుంటున్నాం.
ఈ మరణానికి దారితీసిన పరిస్థితులపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
Avinash retweeted
ఇదే ఊపులో
కూటమి ధర్మానికి విఘాతం కలిగించినందుకు చనిపోయిన రామాంజులుని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం, ఈ చావు వల్ల బీటెక్ రవి గారు నలిగిపోయారు...
అని ఒక letter head వదులు మావా చెప్తా @JanaSenaParty 😂
#PersonalSuggestion
Avinash retweeted
Is TDP Undermining the Alliance at the Ground Level?
Jana Sena has consistently taken the responsibility of protecting and strengthening the ruling alliance. From seat adjustments to cadre discipline, the party has prioritised the larger interest of the coalition over local egos.
However, the ongoing local body elections are exposing a different reality on the ground. In several constituencies, TDP local leaders are showing clear reluctance to accommodate alliance partners. Reports of blocking candidates, creating unnecessary tension during nominations, and asserting dominance over Jana Sena workers have become frequent.
While the state leadership speaks of alliance unity, the behaviour of some TDP in-charges and local groups tells a different story. An alliance cannot survive only on seat-sharing agreements if one partner continues to treat the other as a subordinate at the grassroots.
Jana Sena has carried the alliance forward. It is now time for TDP to match that commitment with equal respect and coordination on the ground. Otherwise, the gains of the coalition will be damaged by local-level arrogance.
#AndhraPradesh #NDA #TDP #JanaSena #PawanKalyan #ChandrababuNaidu
Avinash retweeted
అనుకోని కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల చివరి రోజు, చివరి గంటలో నామినేషన్ వేయడం జరిగింది.
బరిలో దిగాల్సి వచ్చింది.
కూటమి నాయకుల సహకారంతో... జనసేనపార్టీ అభ్యర్థిగా మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో...
#Elections – at Anantapur, India
Avinash retweeted
భీమవరం విచ్చేసిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ, ఏపీ గ్రీన్ చైర్మన్ శ్రీ @NagaBabuOffl గారిని భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), ఉమ్మడి ప.గో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @GovindaRaoKGR గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పులపర్తి ప్రశాంత్ గారు, నాగరాజు గారు, డా. చుండూరి మల్లేశ్వరి గారు, కూటమి నాయకులు, జనసేన శ్రేణులు పాల్గొన్నారు.
Avinash retweeted
🎥: Pawan Kalyan Garu and Annamalai Anna have praised Lord Murugan and stood up for Hindu traditions.
DMK challenged devotees over lighting the Karthigai Deepam.
Now, TVK’s Joseph Vijay wants to stop devotees from lighting the Deepam.
Tamil Hindus must stand with Annamalai Anna and Pawan Kalyan Garu!


















