Collector Vikarabad (@coll_vkb) header
Collector Vikarabad (@coll_vkb) profile picture

Sri. Deepak Tewari, I.A.S., Collector & District Magistrate, Vikarabad, Telangana.

Vikarabad
Joined January 2017
Photo by Collector Vikarabad (@coll_vkb)Photo by Collector Vikarabad (@coll_vkb)Photo by Collector Vikarabad (@coll_vkb)Photo by Collector Vikarabad (@coll_vkb)Photo by Collector Vikarabad (@coll_vkb)Photo by Collector Vikarabad (@coll_vkb)Photo by Collector Vikarabad (@coll_vkb)Photo by Collector Vikarabad (@coll_vkb)Photo by Collector Vikarabad (@coll_vkb)Photo by Collector Vikarabad (@coll_vkb)
Collector Vikarabad retweeted
ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని పరేడ్ గ్రౌండ్‌లో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహ మెహరలతో కలిసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ప్రముఖులు, విద్యార్థులు, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు. వ్యవసాయం, ఉద్యానవనం, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక, అటవీ, విద్య, వైద్యారోగ్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా శిశు సంక్షేమం, మిషన్ భగీరథ, రోడ్డు రవాణా తదితర శాఖల స్టాళ్లను పరిశీలించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులు, పోలీసు సిబ్బందికి ఈ సందర్భంగా ప్రశంసాపత్రాలను అందజేశారు. మహిళా సంఘాలకు రూ.179,18,32,000 వడ్డీలేని రుణాలకు సంబంధించిన చెక్కును అందజేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థినీ, విద్యార్థులు, చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశభక్తి భావాన్ని ప్రతిబింబించేలా విద్యార్థులు ప్రదర్శించిన గేయాలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. కేజీబీవీ వికారాబాద్, సంగం లక్ష్మీబాయి, జవహర్‌లాల్ బాలకేంద్రం, జెడ్పీహెచ్‌ఎస్ గర్ల్స్, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ బాయ్స్, అనంతగిరిపల్లి, ట్రైబల్ వెల్ఫేర్, మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల పాఠశాలలకు చెందిన విద్యార్థినులు, చిన్నారులు దేశభక్తి గీతాలకు చక్కటి అభినయం ప్రదర్శించి మన్ననలు పొందారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులను ముఖ్య అతిథి గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఉమాశంకర్ ప్రసాద్, వెంకటాచారి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గడ్డం అనన్య, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టుర్, అటవీ శాఖ అధికారి ఎస్‌ఎఫ్‌సీ రంగరాజు, ఆర్డీఓ వాసుచంద్రతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. @GpkOfficial_ @coll_vkb
1
6
1,087
Collector Vikarabad retweeted
Upon the Instructions of Hon’ble Chief Minister Sri A. @revanth_anumula , House Site Pattas Distributed to Farmers Affected by TGIIC Industrial Corridor Land Acquisition in Kodangal Acting upon the directions of the Hon’ble Chief Minister of Telangana, Sri A. Revanth Reddy, the District Administration distributed house site pattas to eligible farmers from Lagacherla, Hakimpet and Polepally villages who lost their lands for the TGIIC (Telangana Industrial Infrastructure Corporation) Industrial Corridor project. The pattas were distributed by District @coll_vkb Shri Deepak Tewari at Basi Reddy Function Hall in Kodangal Constituency. Addressing the gathering, the District Collector said that under the leadership of the Hon’ble Chief Minister, the Government of Telangana is firmly committed to ensuring that industrial growth goes hand in hand with the welfare, rehabilitation and resettlement of farmers who have sacrificed their lands for development. He said the Government has ensured that every eligible beneficiary receives house site pattas in a fair, transparent and time-bound manner. The Collector urged the beneficiaries to make full use of the Government’s welfare initiatives and reiterated that the rehabilitation and resettlement measures announced for land-losers are being implemented effectively. As part of the programme, a draw of lots was conducted for the allotment of house sites. The village-wise details are as follows: Hakimpet (Assigned Lands): 175 beneficiaries; 17 rounds of draw. Hakimpet (Patta Lands): 113 beneficiaries; 16 rounds of draw. Lagacherla (Assigned Lands): 54 beneficiaries; 7 rounds of draw. Lagacherla (Patta Lands): 173 beneficiaries; 31 rounds of draw. Polepally (Assigned Lands): 38 beneficiaries; 6 rounds of draw. A total of 432 beneficiaries received house sites through the draw of lots, while 121 beneficiaries were allotted plots through direct allotment, benefiting 553 families in all. To ensure complete transparency, 77 rounds of draws were conducted. The Collector appreciated the cooperation extended by the farmers of Lagacherla, Hakimpet, Polepally and Rotibanda Thanda in the successful implementation of the rehabilitation programme. He said that, with the support of the local community, an Integrated School Education Hub has been established over 230 acres and that an Industrial Park will soon be developed in the region, creating significant employment and economic opportunities. He further informed that 501 beneficiaries have already been issued pattas under the Indiramma Housing Scheme. Appealing for continued public support, he said the proposed Radial Road connecting Hyderabad and Kodangal will serve as a major catalyst for the region’s future growth and development. The programme was attended by Superintendent of Police Sneha Mehra, Additional District Collector Venkatachari, Additional Superintendent of Police Rajesh Meena, Revenue Divisional Officer Anita, Municipal Chairman Prashanth, Agricultural Market Committee Chairman Ampayya Goud, the Sarpanches of Hakimpet, Lagacherla and Polepally, Ravindra, Chandrayya, Venkatramulu Goud, Krishnam Raju, officials of various departments, public representatives, farmers and beneficiaries.
3
15
2,621
Collector Vikarabad retweeted
వికారాబాద్ జిల్లాకు రోడ్ల అభివృద్ధికి గాను 900 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తాండూర్ నియోజక వర్గంలో 290 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణాలు, బలోపేతం చేయడానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనమండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యేలు బుయ్యని మనోహర్ రెడ్డి, కాలె యాదయ్య, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీలతో కలిసి రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం కందనెల్లి జెపిఆర్ గార్డెన్ లో జరిగిన సభలో రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.... రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాల నిమిత్తం అత్యధిక నిధులను కేటాయించి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా తాండూరు నియోజకవర్గానికి 290 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. రోడ్ల సౌకర్యం మెరుగ్గా ఉంటే పరిశ్రమలు, వ్యాపారాలు వృద్ధి చెందుతాయని అలాగే ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆయన అన్నారు. మంజూరు అయిన పనులు వెంటనే చేపడతామని ఆయన అన్నారు. ప్రజా పాలన లో భాగంగా 30 మాసాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హుడైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్న బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. 500 రూపాయల సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లను ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లోనే 900 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని ఆ నీ సందర్భంగా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను పటిష్ట పరిచే దిశగా యంగ్ ఇండియా పాఠశాలలను స్థాపించడం జరుగుతుందని మంత్రి అన్నారు. కోర్టు కేసు పరిష్కారం అయిన వెంటనే 94 కోట్ల వ్యయంతో రైల్వే ఓవర్ వే బ్రిడ్జి పనులను 18 వారాల్లో చేపడతామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ.... ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తూనే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. 261 కోట్ల వ్యయంతో ప్రధాన రహదారులను నిర్మించేందుకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. రవాణా వ్యవస్థ మెరుగుపరిస్తేనే అభివృద్ధి సాధ్యమని మంత్రి అన్నారు. కాగ్న నదిలో మురుగునీరు కలవకుండా 30 కోట్లను మంజూరు చేసి పనులు మొదలు పెట్టడం జరిగిందని మంత్రి అన్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయలను మాఫీని ప్రభుత్వం చేపట్టిందన్నారు. గ్రూప్-1, గ్రూప్-2 తదితర పరీక్షలు నిర్వహించి 70 వేల మందికి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించదని మందు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తూనే ఉదయం అల్పాహారం సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని ఆయన అన్నారు. తాండూర్ మున్సిపల్ పరిధిలో 571 మంది అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు మంత్రి తెలిపారు. అంతర్గత మురుగు కాలువల సమస్యలపై ప్రణాళికలు సిద్ధం చేస్తే అనుమతులు ఇస్తామని మంత్రి అన్నారు. శాసన మండలి చీఫ్ విప్ పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం పేదల అభ్యున్నతి కృషి చేస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేయబడుతుందన్నారు. వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల రోడ్ల అభివృద్ధికి అధిక నిధులు ఇచ్చారని, రోడ్ల అభివృద్ధితో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ఆయన అన్నారు. కర్ణాటక సరిహద్దు రోడ్లకు నిధులను కేటాయించి అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. స్థానిక శాసనసభ్యులు బుయ్యాని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.... తాండూర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా అధిక నిధులను తీసుకురావడం జరుగుతుందన్నారు. మైనార్టీ సంక్షేమం కోసం 75 కోట్ల వ్యయంతో ఏటీసీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని గత సంవత్సరం 165 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. బషీరాబాద్ రోడ్ల అభివృద్ధియే కాకుండా 30 పడకల ఆసుపత్రి, జూనియర్ కళాశాలలను మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఉమాశంకర్ ప్రసాద్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఇ.వెంకటాచారి, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, ఆర్డిఓ అనిత, ఆర్ అండ్ బి ఎస్.ఇ వసంత నాయక్, ఆర్య వైశ్య కార్పొరేషన్ సంస్థ చైర్ పర్సన్ కల్వ సుజాత, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, కందనెల్లి సర్పంచ్ యాదమ్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. @KomatireddyKVR @OffDSB @coll_vkb
2
10
1,441
District Collector Deepak Tewari, IAS, emphasized that the Special Intensive Revision (SIR) of the Electoral Roll must be carried out with complete transparency and in strict adherence to the guidelines of the Election Commission of India. On Thursday, the Collector chaired a virtual review meeting from the Video Conference Hall with Mandal Tahsildars and Municipal Commissioners of all mandals in the district. Referring to the Election Commission's decision to extend the Special Intensive Revision programme until 3 August, the Collector instructed officials to ensure that the revision process is conducted accurately, transparently, and in accordance with all prescribed rules. The Collector stressed the importance of conducting effective door-to-door verification in coordination with Booth Level Officers (BLOs). During the review, the Collector obtained detailed updates on the progress of the revision programme from each mandal and reviewed the status of field-level implementation. He also instructed officials to undertake extensive public awareness campaigns on the Special Intensive Revision programme and ensure that every eligible citizen is enrolled in the electoral roll, thereby strengthening the electoral proce @CEO_Telangana @ECISVEEP
9
1,070
District Collector Deepak Tewari, IAS, emphasized that Booth Level Officers (BLOs) must make every effort to ensure that every eligible person in the villages is enrolled as a voter. On Thursday, the District Collector conducted inspections across Dharur Mandal, reviewing the Special Intensive Revision (SIR) process, a women's self-help group meeting, the Indiramma Mahila Shakti Tailoring Centre, the Primary School at Tarigopula, oil palm plantations, and agricultural fields. Reviewing the SIR programme, the Collector instructed BLOs to ensure the collection of all enumeration forms distributed during the door-to-door survey. He directed officials to assist citizens in filling out the forms, create widespread awareness about the SIR process in villages and Thandas, ensure 100 percent collection of enumeration forms, and complete the digitization process within the stipulated timeframe. He also instructed officials to inform residents who are away from their villages that they can submit their enumeration forms through the online facility as well. During his interaction with women's self-help groups, the Collector encouraged members to make productive use of bank linkage loans for income-generating activities and financial growth. He advised them to ensure timely repayment of loans and urged SHG women to play an active role in identifying and facilitating eligible beneficiaries under the National Family Benefit Scheme (NFBS) so that every deserving family receives the benefits. The Collector also visited the Indiramma Mahila Shakti Tailoring Centre, where school uniforms are being stitched. He directed officials to ensure that the completed uniforms are supplied to the respective sReviewing the agricultural situation, the Collector instructed Agriculture Department officials to create awareness among farmers about cultivating suitable alternative crops in the event of delayed monsoon rains. He directed officials to conduct Rythu Nestham meetings regularly and ensure that Agricultural Extension Officers keep farmers informed about monsoons and availability of fertilizers, including urea and DAP. Later, the Collector visited the Primary School at Tarigopula, where he interacted with students and appreciated their proficiency in mathematics and multiplication tables. He instructed education officials to maintain high standards of teaching and ensure that midday meals are served strictly according to the prescribed menu. The District Collector also inspected oil palm plantations in Tarigopula and directed Horticulture Department officials to identify more farmers interested in oil palm cultivation. He instructed them to create awareness on modern cultivation practices, government incentives and subsidies, and the benefits of intercropping, enabling farmers to enhance productivity and income. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana
1
5
783
District Collector Deepak Tewari, IAS, emphasized the importance of taking proactive measures to safeguard farmers from the adverse impacts of the anticipated El Niño weather conditions. Chairing a review meeting with Agriculture and Mandal-level Agriculture officials on Wednesday, the Collector directed the Agriculture and Horticulture Departments to intensify awareness among oil palm farmers on climate-resilient crop management, modern cultivation practices, and strategies to mitigate the effects of changing weather patterns. The Collector instructed officials to organize extensive field-level awareness campaigns, cautioning that El Niño conditions could lead to higher temperatures and reduced rainfall. He directed the implementation of preventive measures, including spraying 2% urea, ensuring the timely availability of cotton and red gram seeds in rural areas, and conducting regular field inspections to closely monitor crop conditions. He further stressed the importance of efficient water management in oil palm plantations, advising farmers to adopt drip irrigation and mulching techniques to conserve soil moisture. Officials were also instructed to provide training on scientific fertilizer application, integrated pest and disease management, and other modern agronomic practices. The Collector directed that timely technical guidance be extended to farmers, village-level awareness programmes and field demonstrations be conducted on a regular basis, and all concerned departments work in close coordination to minimize crop losses and ensure sustainable agricultural productivity under the prevailing climatic conditions. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana
7
1,136
On Tuesday, District Collector Deepak Tewari, IAS, conducted inspections across Chowdapur Mandal. During the visit, he reviewed the Special Intensive Revision process at the Tahsildar's Office, inspected the Primary Health Centre, Zilla Parishad High School, Government Tribal Ashram School in Kothapalli, and visited oil palm plantations in Marikal village. Reviewing the Special Intensive Revision, the Collector instructed Booth Level Officers to ensure that every eligible citizen is enrolled as a voter. He emphasized that BLOs must exercise utmost care while filling enumeration forms and ensure that the voter registration process is completed without any errors. At the Government Primary Health Centre, the Collector directed the Medical Officer to provide quality healthcare services and ensure the uninterrupted availability of essential medicines for patients. During his inspection of the Zilla Parishad High School and the Government Tribal Ashram School in Kothapalli, the Collector observed classroom teaching, inspected student dormitories, restrooms, and the preparation of mid-day meals. He instructed the staff to maintain hygiene and serve nutritious meals strictly according to the prescribed menu. The Collector also shared lunch with the students and interacted with them. Later, while inspecting oil palm cultivation in Marikal village, the Collector encouraged farmers to take advantage of the government's support for oil palm farming. He stated that the crop offers high returns and that the government is providing substantial subsidies to promote its cultivation, urging farmers to utilize the opportunity for improving their incomes. @CEO_Telangana @TelanganaCMO @TelanganaCS @IPRTelangana
1
5
616
Date: 11-07-2026 Vikarabad District Complete the SIR Digitization Process Within the Deadline: District Collector Deepak Tewari IAS District Collector has directed officials to complete the digitization (online uploading) of Enumeration Forms under the Special Intensive Revision (SIR–2026) programme by July 20. On Saturday, the Collector conducted a surprise inspection of the Special Intensive Revision process in Kulkacharla Mandal. He reviewed the ongoing digitization and online registration of Enumeration Forms and issued several instructions to the officials. He directed that all Enumeration Forms received so far must be uploaded online within the stipulated deadline and that the digitization process should be completed without any delay. The Collector also appealed to voters who have not yet submitted their Enumeration Forms to immediately contact their respective Booth Level Officers (BLOs) and submit the forms. Later, the Collector visited the Zilla Parishad High School (Girls), where he inspected the attendance registers. He interacted with the Class 10 students and enquired about their studies. He advised the students to achieve a 100% pass percentage in the Class 10 examinations this year, surpassing last year's results. He also instructed the concerned officials to ensure that school uniforms are stitched and distributed to all students by August 15. During his visit, the District Collector also planted saplings on the school campus. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana
1
1
7
1,183
When a voter needs to submit documents and what are the documents to be submitted? #SIR2026 #CEOTelangana #ECI #VoterAwareness #SpecialIntensiveRevision @ECISVEEP @SpokespersonECI @IPRTelangana
4
14
46
5,132
SIR-2026 | ఎన్యుమరేషన్ ఫారమ్‌ను అర్థం చేసుకోండి: ప్రతి అర్హత గల ఓటరు కోసం దశలవారీ పూర్తి మార్గదర్శిని #SIR2026 #CEOTelangana #VoterAwareness #ECI #EnumerationPhase #SpecialIntensiveRevision @CEO_Telangana @ECISVEEP
2
1
548
Collector Vikarabad retweeted
రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ కడ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా బొమ్మరాస్ పెట్ పరిధిలో నిర్మిస్తున్న జూనియర్ కళాశాల పనులను జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తో కలిసిపరిశీలించారు. పనులు పూర్తి స్థాయిలో నాణ్యతతో చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని ఆయన సూచించారు. కళాశాల ప్రాంబోత్సవ సమయంలోపు అన్ని మౌలిక వసతులతో పాటు రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆయన సంబంధిత ఇంజనీర్లకు సూచించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్ కు జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటా చారి, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైని) సచిన్ బస్వరాజ్ గుట్టూరు, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, జడ్పీ సిఇఓ సుధీర్ లు పూల బోకెలతో స్వాగతం పలికారు. ప్రిన్సిపల్ సెక్రటరీ తో పాటు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటాచారి, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైని) సచిన్ బస్వరాజ్ గుట్టూరు, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, జడ్పీ సిఇఓ సుధీర్, ఇంజనీరింగ్ సిబ్బంది ఉన్నారు. @coll_vkb
4
25
3,021
Collector Vikarabad retweeted
వికారాబాద్ జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ మరియు చికిత్సలో జాతీయ స్థాయి గుర్తింపు వికారాబాద్ జిల్లా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) నిర్దేశించిన మార్గదర్శకాలను విజయ వంతంగా సాధించి జాతీయస్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాలకు అందజేసే సాక్ష్యం సర్టిఫికెట్ ను పొందడం జరిగినది. ఎయిడ్స్ రోగుల గుర్తింపు, చికిత్స మరియు నియంత్రణలో వికారాబాద్ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తమ పనితీరు కనబరిచి దేశవ్యాప్తంగా కేవలం 70 జిల్లాలు మాత్రమే భారత ప్రభుత్వ మరియు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్దేశించిన మార్గదర్శకాల లక్ష్యాల మేరకు పనిచేశాయని అందులో మన వికారాబాద్ జిల్లా ఉండడం, జిల్లా కలెక్టర్ శ్రీ దీపక్ తివారి గారి మార్గదర్శకత్వంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే సుధాకర్ లాల్ మరియు వైద్య సిబ్బంది కృషి వలన నిర్దేశించిన లక్ష్యాలను సాధించి సక్ష్యం సర్టిఫికెట్ పొందడం జరిగినదని తెలిపారు. నిర్దేశించిన లక్ష్యాలలో భాగంగా మన జిల్లాలో హెచ్ఐవి తో జీవిస్తున్న వ్యక్తుల్లో కనీసం 95 శాతం మందికి తమ హెచ్ఐవి స్థితి తెలిసి ఉండడం ఇందులో హెచ్ఐవితో జీవిస్తున్న వారిని 4536 మందిని గుర్తించడం జరిగినది. హెచ్ఐవి నిర్ధారణ అయిన వారందరికీ హెచ్ఐవి నియంత్రణ కోసం అందజేసే యాంటీ రెట్రో వైరల్ థెరపీ చికిత్స అందించడం జరిగినది. ఈ లక్ష్యం సాధించడంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ART పరీక్ష మరియు చికిత్స కేంద్రాలు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రముఖ పాత్ర పోషించడం జరిగినది. హెచ్ఐవి ని ముందస్తుగా గుర్తించడం, హెచ్ఐవి నిర్ధారణ అయిన వెంటనే టెస్ట్ అండ్ ట్రీట్ విధానంలో యాంటీ రిట్రో వైరల్ చికిత్స ప్రారంభించడం , చికిత్స నిరంతరం కొనసాగించేలా కౌన్సిలింగ్ మరియు ఫాలో అప్ సేవలు అందించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించడం జరిగినది. హెచ్ఐవి తో జీవిస్తున్న ప్రతి వ్యక్తి క్రమం తప్పకుండా ART మందులు తీసుకోవడం ద్వారా వైరల్ లోడ్ గణనీయంగా తగ్గి ఆరోగ్యవంతమైన జీవితం గడపడంతో పాటు ఇతరులకు ఈ వ్యాధి సంక్రమణ కూడా తగ్గుతుంది. పై లక్ష్యాలను సాధించడంలో వికారాబాద్ జిల్లా విశేషంగా కృషి చేయడం వలన జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రజలు హెచ్ఐవి పై ఉన్న అపోహలు , భయాలు మరియు వివక్షను విడనాడి వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రి లేదా ఐసిటిసి పరీక్షా కేంద్రంలో ఉచితంగా పరీక్షలు చేయించుకుని వెంటనే చికిత్స ప్రారంభించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ చేస్తున్న కృషికి ప్రజలందరూ సహకరించాలని గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ దీపక్ తివారి కోరారు. అంతేకాక జాతీయస్థాయిలో వికారాబాద్ జిల్లా హెచ్ఐవి/ ఎయిడ్స్ నియంత్రణ, నివారణ, చికిత్సలో ఉత్తమ పనితీరు కనపరచి జాతీయస్థాయి అప్రీ షెషన్ సర్టిఫికెట్ పొందినందులకు అందుకు సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి, గౌరవ స్పీకర్ గారికి, గౌరవ ప్రజా ప్రతినిధులకు, వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారికి మరియు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. @revanth_anumula @DamodarCilarapu @TelanganaCS @coll_vkb
2
4
18
2,279
District Collector Deepak Tewari, IAS, conducted surprise inspections of the Zilla Parishad High School at the Mominpet Mandal headquarters on 02-07-2026. During the visit, the Collector inspected the mid-day meal preparations, examined the kitchen shed and food supplies, and instructed officials to ensure that students are served nutritious, hygienic, and tasty meals. He also directed the authorities to maintain cleanliness in the school premises at all times. In addition, the Collector reviewed classroom teaching practices and assessed student attendance levels. Later, the District Collector conducted a surprise inspection of the Primary Health Centre at Mominpet. Speaking on the occasion, he emphasized that medical officers must work with commitment and dedication to provide quality healthcare services to the public. He instructed officials to ensure the uninterrupted availability of essential medicines and directed them to maintain proper standards in the delivery of healthcare services at the hospital. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana
2
1
10
765
District Collector Deepak Tewari, IAS, stated that the Special Intensive Revision (SIR) process must be carried out efficiently and without errors. On Thursday, the District Collector inspected the field-level progress of the door-to-door Special Intensive Revision survey in Ward No. 75 of Mominpet Mandal. During the inspection, he reviewed the number of enumeration forms distributed, the number of voters in each household, and whether all family members were enrolled at the same polling station. The Collector instructed BLOs to visit every household and ensure the distribution of enumeration forms to all eligible voters. He directed officials to provide Urdu enumeration forms to Urdu-speaking residents and emphasized the importance of completing the survey accurately and comprehensively. The Collector advised BLOs to conduct the voter list revision process in a transparent and efficient manner, stressing that the responsibility for ensuring error-free enumeration forms rests with them. @CEO_Telangana @ECISVEEP
1
1
7
730
District Collector Deepak Tewari, IAS, emphasized the need for the efficient and transparent execution of the enumeration form distribution process under the Special Intensive Revision (SIR). He reviewed the distribution of enumeration forms under the Special Intensive Revision process. He directed Booth Level Officers (BLOs) to ensure that there are no errors in the enumeration forms and instructed them to clearly explain to the public the procedure for making corrections or updates in the electoral rolls. The Collector further directed that all BLOs must carry their identity cards and wear their designated caps while performing their duties in the field to facilitate easy identification by the public and to ensure the smooth conduct of the enumeration process. Later, Collector conducted a Zoom meeting from the Video Conference Hall with Booth Level Officers (BLOs), MPDOs, and MROs to review the progress of the SIR activities in the district. He directed officials to carry out the distribution of enumeration forms in a meticulous, systematic, and transparent manner. In accordance with the guidelines issued by the Election Commission, the Collector instructed that enumeration forms be distributed to every household within the stipulated timeframe. He further advised that while distributing the forms, officials should clearly explain their purpose and guide citizens on the procedure for filling them out correctly. The Collector stressed the importance of close supervision to avoid any lapses in the distribution process and directed officials to ensure that forms reach every household without exception. He instructed field-level staff to work in close coordination and strictly adhere to the guidelines prescribed by the Government and the Election Commission. He directed officials to achieve 100 percent distribution of enumeration forms in time bound manner, make forms available in Urdu and English based on local requirements, and maintain effective coordination among all departments for the successful implementation of the enumeration process. The Collector called upon officials and the public alike to extend their full cooperation to make the Special Intensive Revision program a success as per guidelines of ECI @ECISVEEP @CEO_Telangana
1
2
10
762
District Collector Deepak Tewari, IAS, stated that along with adequate infrastructure, medical officers must remain accessible and responsive to the needs of the public. On 01-07-2026, the District Collector conducted surprise inspections at the Chityala Primary Health Centre in Pargi Mandal, the Zilla Parishad High School, and the Telangana Social Welfare Residential School at Thunkulagadda. Speaking on the occasion, the Collector urged medical officers to work with dedication and commitment to provide quality healthcare services to the public. He instructed officials to ensure the uninterrupted availability of essential medicines at the Primary Health Centre and interacted with patients to ascertain the quality of facilities and services being provided. The Collector also inspected the staff attendance register, the in-patient ward, and the women's ward. During his visit to the Zilla Parishad High School, the Collector observed that the midday meal was not being prepared in accordance with the prescribed menu. He directed officials to ensure that nutritious and quality meals are served strictly as per the approved menu and warned that action would be initiated against the concerned officials if meals were not provided accordingly. Subsequently, the Collector visited the Telangana Social Welfare Residential School at Thunkulagadda, where he inspected the midday meal preparations and reviewed the overall facilities available to students. He directed officials to take up all necessary repair works in the school at the earliest to ensure a safe and conducive learning environment for the students. Later, he conducted inspection at the Agro Farmers' Service Center and warned that stringent action would be taken against anyone found selling fertilizers at prices higher than the prescribed rates. The Collector instructed the concerned officials to closely monitor the sale of agricultural inputs and ensure strict adherence to the notified prices. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana
1
2
9
863
District Collector Deepak Tewari, IAS, directed health officials to intensify efforts for the effective implementation of national health programmes and achieve targeted outcomes within the stipulated timeframe. On 01-07-2026, the District Collector chaired a review meeting at the IDOC office with the District Medical and Health Officer, programme officers, and Medical Officers from Primary Health Centres (PHCs). During the meeting, he reviewed the implementation of various national health programmes, with a special focus on non-communicable diseases (NCDs), maternal and child health services, TB screening and treatment, and immunization activities across the district. The Collector observed that NCD screening in the district currently stands at 71 percent and directed officials to achieve 100 percent screening by the end of July. He instructed Medical Officers to identify individuals suffering from diabetes and hypertension, ensure the provision of free monthly follow-up services and medicines, and update all related details on the online portal in a timely manner. Emphasizing the importance of maternal and child healthcare, the Collector directed officials to provide all services to pregnant women in accordance with established guidelines and to encourage institutional deliveries in government hospitals. Reviewing tuberculosis control measures, the Collector instructed officials to organize at least two TB screening camps within the jurisdiction of every PHC, in addition to camps conducted in identified high-risk areas. He further directed that nutritious food kits be provided to TB patients undergoing treatment through support from voluntary organizations and donors under the Poshan Abhiyaan programme. The Collector emphasized that concerted efforts by all stakeholders are essential to strengthen public health services and ensure the effective delivery of healthcare programmes to the people. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana
2
1
10
760
District Collector, Deepak Tewari IAS reviewed status of developmental works in Kodangal constituency As part of the Special Intensive Revision (SIR), District Collector conducted a surprise inspection of the enumeration form distribution at Polling Station No. 238 in Gandhinagar Colony within the Kodangal municipal limits. He instructed the Booth Level Officers (BLOs) to ensure that every eligible person is enrolled as a voter. He advised citizens to utilize the Special Intensive Revision process to make any necessary corrections or updates to their voter details and directed the BLOs to assist residents in filling out the enumeration forms accurately. The Collector also instructed officials to streamline the process so that family members registered at different polling stations can be rationalised under a single polling station as per ECI guidelines. During his visit to the ward, residents brought the issue of inadequate water supply to the Collector's attention. He directed the Municipal Commissioner to explore alternative measures and take necessary steps to resolve the water problem at the earliest. Subsequently, the Collector inspected the construction work of the new primary school building. He directed the concerned officials to ensure that the school building is made operational with all necessary amenities on priority basis. He also instructed the Panchayat Raj Divisional Engineer to expedite the construction of the school's compound wall. Later he visited under construction 220 bedded hospital and PHC in Angadi Raichur. He instructed officials to complete the construction of hospital in time bound manner to ensure provisioning of quality medical facilities to citizens. He directed medical staff to take necessary precautions to tackle cases of seasonal diseases and other ailments @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @CEO_Telangana
3
22
1,065
District Collector Deepak Tewari, IAS, urged representatives of political parties to extend their cooperation to ensure that the Special Intensive Revision (SIR) of the electoral rolls is carried out smoothly and without errors. On Thursday, the Collector held a meeting with representatives of various political parties in his chamber to review the voter list revision process. Addressing the meeting, the Collector emphasized the importance of active participation by political party representatives in ensuring the accuracy and transparency of the electoral rolls. He informed them that the House to house visit by BLOs under Special Intensive Revision process would be conducted from June 25 to July 24 and called upon all stakeholders to support the initiative. Collector explained that Booth Level Officers (BLOs) would distribute enumeration forms to every voter, collect the completed forms, and promptly upload the details through the designated application. He urged Booth Level Agents (BLAs) to participate in SIR process to ensure that the entire process is completed efficiently and without discrepancies. The Collector stated that the revision exercise would be closely monitored by EROs, AEROs, supervisors, and the district administration. He appealed to representatives of all recognized political parties to actively participate in the programme and ensure that their Booth Level Agents are fully involved in the revision process to facilitate the preparation of an accurate and error-free voter list. @CEO_Telangana @ECISVEEP
1
3
18
1,035
District Collector Deepak Tewari, IAS, and Superintendent of Police Sneha Mehra, IPS, reaffirmed their commitment to transforming Vikarabad into a drug-free district and called upon the youth to embrace sports and healthy lifestyles. As part of ongoing awareness initiatives on drug prevention and SIR, sports competitions were organized in Vikarabad district to promote physical fitness, sportsmanship, and social awareness among students and youth on 25-06-2026 The District Collector and the Superintendent of Police inaugurated the event and emphasized the importance of sports in shaping responsible and disciplined individuals. Addressing the participants, they stated that active involvement in sports helps youth develop physical and mental strength while steering them away from harmful habits such as drug abuse. They noted that sports foster discipline, self-confidence, teamwork, and leadership qualities. The officials also conducted awareness sessions on the dangers of drug abuse and the growing threat of cybercrime. Students and youth were educated about the adverse effects of narcotic substances and advised to remain vigilant against online frauds, fake links, phishing attempts, and OTP-related scams. They stressed the importance of responsible digital behavior and urged participants to report suspicious activities to the concerned authorities. The sports competitions were formally inaugurated with the ceremonial lighting of the lamp by the District Collector and the SP. Extending their best wishes to all participants, they encouraged young athletes to pursue excellence in sports and bring recognition to the district. They also congratulated the participants who showcased exceptional talent during the competitions and expressed confidence that they would achieve greater success in the future. The officials also created awareness regarding the ongoing SIR process and urged youth and students to participate for creating an error free healthy electoral roll as specified under ECI guidelines @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @CEO_Telangana @ECISVEEP
1
4
586