ravindra reddy retweeted
కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non - cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. 'అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో' అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి' అని మాత్రమే అన్నాను.
అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో 'నేను క్యాన్సర్ బారిన పడ్డాను' అని 'చికిత్స వల్ల బతికాను' అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు. 🙏
ravindra reddy retweeted
Mega Power Star @alwaysRamCharan is one of the most fashionable star across the globe. Let alone his acting prowess and dance moves, he is garnering love for his fashion game by being rated one of the best dressed at @GoldenGlobes Awards.
#RamCharan
ravindra reddy retweeted
Movie mamagaru - Released in 1991.
It’s been 32 years and the statement is still valid and going strong 🔥🔥🔥🔥
#WaltairVeerayya #100CrGrosserVeerayya #MegaStarChiranjeevi
ravindra reddy retweeted
Karnataka Mega Fans Huge Rally with 154 Autos.
@KChiruTweets Boss 🔥👑
#WaltairVeerayya #WaltairVeerayyaOnJan13th
ravindra reddy retweeted
తరాలు చూడని,యుగాలు చూడని సమర్ధ శిఖరం అది వీడే..తనొంక తానే తలెత్తి చూస్తాడే @KChiruTweets 🔥🔥
Here's the Fierce #VeerayyaTitleSong from our #WaltairVeerayya
▶️ youtu.be/SyQc5wDCOW8
Can't thank you enough @boselyricist garu,Rockstar @ThisIsDSP Sir jii & @anuragkulkarni_ ❤️🤗
ravindra reddy retweeted
Presenting you all the new Avatar of our Megastar @Kchirutweets in #WaltairVeerayya 🔥
Ee poster Sample matrame, I promise ee episode motham POONAKALU guarantee in theatres 😎
Spot the Standees at your nearest theatres,
Click your selfies and tag #WaltairVeerayyaOnJan13th 👍🏻
ravindra reddy retweeted
" Children are the hands by which we take hold of heaven.”
A small kid showing way to specially abled Parents.
May God bless the little champion.
ravindra reddy retweeted
Who will be the winner of this Sankranthi....?
Big clash of Senior Heros.. 🔥🔥
#WaltairVeerayya #VeeraSimhaReddy
#Chiranjeevi 🔃 #Balakrishna ❤
ravindra reddy retweeted
సంక్రాంతి కి కలుద్దాం 🔥🎯
@RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @MythriOfficial @SonyMusicSouth
ravindra reddy retweeted
Nanna,
Absolutely thrilled for you and proud, on winning the #TrueLegend -
#FutureOfYoungIndia Award #NDTV
Bravo!!! 👏👏 Way to go, dearest @AlwaysRamcharan
- Appa & Amma
ravindra reddy retweeted
Witch movie is going to break the records for this sankranthi
#WaltairVeerayya #VeeraSimhaaReddy
🔄 #Chiranjeevi #Balakrishna ❤





























