హరిప్రసాద్ కందుల (@hari82410) header
హరిప్రసాద్ కందుల (@hari82410) profile picture
హైదరాబాద్
Joined August 2015
Photo by హరిప్రసాద్ కందుల (@hari82410)Photo by హరిప్రసాద్ కందుల (@hari82410)Photo by హరిప్రసాద్ కందుల (@hari82410)Photo by హరిప్రసాద్ కందుల (@hari82410)Photo by హరిప్రసాద్ కందుల (@hari82410)Photo by హరిప్రసాద్ కందుల (@hari82410)Photo by హరిప్రసాద్ కందుల (@hari82410)Photo by హరిప్రసాద్ కందుల (@hari82410)Photo by హరిప్రసాద్ కందుల (@hari82410)Photo by హరిప్రసాద్ కందుల (@hari82410)
మలయాళం లో వచ్చిన సినిమా నీ తెలుగు లో తీసారు కదా. మళ్ళీ ఇది ఎందుకూ.
Meet Srimathi, a heartwarming tale of a woman who finds the courage to follow her dreams despite life's responsibilities.💫 Srimathi Premieres on 4th December, only on #TeluguZee5 Starring @i_nivethathomas Directed by @VishvakKhander1 Produced by @Niran_Reddy @Chaitanyaniran @iamThiruveeR #ManikaChikkala #AishwaryaBhaskaran @viraj_ashwin @iam_RenuDesai #GoparajuVijay #HariTeja @Sharanyalouis @Primeshowtweets @elysiummaxima
55
ఇంకా సమయం ఉందా నామినేషన్ వేయడానికి. ఏంటో వీళ్ళు
గ్రామపంచాయతీ ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చు అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను జనసేన నాయకులు అడ్డుకోకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవు. జనసేన పార్టీ తరఫున స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరగాలని స్పష్టం చేస్తున్నాము.
54
హరిప్రసాద్ కందుల retweeted
ఇవన్నీ నాకు తెలియదు . కానీ ఒక విషయం చెప్తాను . I handed over few PPE kits, masks and other Covid relief material to Hindupur govt hospital and just left my phone number with the duty nurse there that day. One month later, I got a call from Hindupur MLA office asking to come and see Balayya garu. Upon reaching the place, the kind of welcome I received at his residence is still unforgettable. Never met him before , never even saw him in person .He called me Varun garu and thanked me for handing over them . They already had enough Covid relief material. Mine was just an addition which may or may not have been useful, but they didn’t forget it. They passed on my name and number to Balayya garu. I got an invitation to meet . Two minutes after I met him, Balakrishna garu took me to the dining area and made me have lunch with him . He made sure I ate comfortably while talking to me about various issues . I didn’t believe I was having lunch with such a big star. మా వాళ్ళకి అవసరానికి covid material ఇచ్చావ్, నీకు భోజనం కూడా పెట్టకపోతే ఎలా , నువ్వు తినకపోతే ఎలా .. these were the words . Nothing more to say except …. You all know … జై బాలయ్య.
బాలకృష్ణ స్టైలే సెపరేటు! బడా వ్యాపారుల పార్టీల్లో కనిపించరు; డబ్బున్న దిగ్గజాలు పిలిస్తే వాలిపోరు; ఆయనకు నచ్చాల్సింది డబ్బు కాదు.. వ్యక్తి! ఒక సినీ ప్రముఖుడి వెల్లడి!
41
571
27
2,580
145,326
హరిప్రసాద్ కందుల retweeted
ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా నేను ప్రమాణస్వీకారం చేశాను. భామిని మండల ZPTC శ్రీమతి నిమ్మల నీలిమ గారు జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ప్రిసైడింగ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ శ్రీమతి వైశాలి గారు ప్రమాణం చేయించారు. జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు: - సాలూరు శాసనసభ్యులు, రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు - పార్వతీపురం శాసనసభ్యులు శ్రీ బొనేల విజయచంద్ర గారు - కురుపాం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీమతి తోయక జగదీశ్వరి గారు పాలకొండ శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ గారు వీరితో పాటు ఎమ్మెల్సీ, పాలకొండ నియోజకవర్గ పరిశీలకులు శ్రీమతి కావలి గ్రీష్మ గారు కూడా హాజరయ్యారు.
5
18
4
125
9,662
హరిప్రసాద్ కందుల retweeted
మగాళ్ళ నాడు శుభాకాంక్షలు. అప్పట్లో ఒకడుండేవాడు. అప్పట్లో ఒకడుండేవాడు, వాడిలో కొంతఉండనివ్వు. వాడికి సినిమాలిష్టం, రోజూ చూసేవాడు, వారానికొక మూడు గంటలు ఇచ్చెయ్యి.మనసు చల్లబడుతుంది. వాడికి వాళ్ళమ్మ వేసిన అట్లంటే ఇష్టం, అంతమాత్రాన నీవంట కష్టం అని కాదు, కానీ ఆ అట్ల రుచి కోసం ఎక్కడెక్కడో తిరిగి తింటుంటాడు. వాడికేం మతి భ్రమించలేదు. వాడికి స్నానానికెళ్లేటప్పుడు తువ్వాలు తీసుకెళ్లే అలవాటు ముందు లేదు. నెలంతా వాడు ఇంట్లో పని చేసినా, ఒకసారి నువ్వు తువ్వాలు చేతికిస్తే ముద్దు పెట్టుకుంటాడు. వాడికి నేస్తాలే జీవితం. జీవితాన్నంతా నీకోసం ఖర్చుచేసే వాడికి నెలకోసారి వాడి నేస్తాలతో వదిలేయ్, రీఛార్జయిన బ్యాటరీలా వస్తాడు. వాడికేవో ప్రేమలు, పులకరింతలు ఉండిఉంటాయి, వాడెప్పుడో మనసులో తలుచుకుంటూ ఉంటాడు. అదేం పాపం కాదు, వాడేం నిన్ను వదిలేయడు. వాడు తలుచుకునేదానికంటే నువ్వెక్కువ గుర్తుచెయ్యకపోతే చాలు. వాడికి వాళ్ళూరు అంటే వల్లమాలిన ఆశ. నువ్వు కూడా ఒకసారి వస్తే వాడికదో ఆనందం. ప్రతిపండక్కీ నీ ఇంటికే వస్తాడుగా. వాడికి వాళ్ళన్నదమ్ములు, దాయాదులంటే మమకారం. వాడేదో ఇవ్వాలనుకుంటాడు, ఇచ్చి ఒకసారి చేతులు కాల్చుకునేదాకా నువ్వాగు. ఆటలో పోటుగాడు కాకపోయినా క్రికెట్ అంటే మోజు వాడికి. వాడు ఆడతాడో, చూస్తాడో బెట్టింగు చెయ్యనంతవరకు వదిలేయ్, వాడో పిల్లాడు అయిపోతాడు. వాడికి తిరణాళ్లకెళ్లి వాళ్లనాన్న మిఠాయి తెచ్చుంటాడు, ఇప్పుడు వాడు ఇంటికి చాక్లెట్లు తెస్తాడు. అది వాడు పిల్లల్ని పాడుచేసినట్టు కాదు, వాడిప్రేమ అంతే. ఊళ్లో పంచాయతీ బాగా చూసుంటాడు, ఇప్పుడేవో రాజకీయ అభిప్రాయాలు వల్లె వేస్తుంటాడు, వాడి వల్ల ఒరిగేది ఏమీ లేదని నీకు తెలిసినా, అబ్బా అలాగా అను. పూరీలా పొంగిపోతాడు. గోడలనిండా పోస్టర్లు అతికించుకుని ఉండుంటాడు. ఏదో కలెక్షన్లకి హెల్పవుద్దని ముసలి హీరో సినిమాకి నిన్ను పట్టికెళ్తాడు. వెళ్లి ఏసీలో పడుకో, వాడేవో ఈలలు వేసుకుంటాడు. అప్పట్లో ఒకడుండేవాడు, వాడిలో కొంత ఉండనివ్వు.
72
231
13
1,176
29,529
హరిప్రసాద్ కందుల retweeted
తలా ధోని గురించి బాలయ్య ఎమోషనల్ డైలాగ్స్! 🥺🫶 #Balayya #MSDhoni #Cricket #TATAIPL #IPLRetention #CSK #IPL
20
761
40
5,110
120,596
హరిప్రసాద్ కందుల retweeted
Kalyan Anna tho Patas lo Police theme kabatti rowdy inspector nunchi song remix chesav ippudu rayalaseema theme mida chesthunnav kabatti sarada ga ravayya muddula mawa song remix cheyochu ga anna @AnilRavipudi
2
18
1
97
2,111
హరిప్రసాద్ కందుల retweeted
This one's going to be a laugh riot… @AnilRavipudi #NTRxAnilRavipudi @NANDAMURIKALYAN @NTRArtsOfficial
2,139
11,760
2,434
65,594
3,079,062
హరిప్రసాద్ కందుల retweeted
My dream combination… #NTRxAnilRavipudi ❤️🤗🤗 Can't wait for you all to experience this blockbuster fun ride. 😄 @tarak9999 @AnilRavipudi @NTRArtsOfficial
178
4,265
79
27,404
418,567
హరిప్రసాద్ కందుల retweeted
Blissss…
♥️♥️🎈
3
47
625
హరిప్రసాద్ కందుల retweeted
A story that should trend today. #women TDP💛
4
80
1
214
3,364
హరిప్రసాద్ కందుల retweeted
Heartfelt birthday wishes to Telangana CM Shri @revanth_anumula Garu! Wishing you good health, happiness, and success. Have a wonderful year ahead!
35
565
15
6,683
169,775
ఊరికి వచ్చిన పని అయిపోయింది.
10
155
హరిప్రసాద్ కందుల retweeted
NTR garu secured equal rights for women..
 CBN garu built their empowerment and upliftment..
 Today, @naralokesh garu is placing them at the heart of decision-making. In his first address as TDP's National Working President, he committed 33% representation for women, without waiting for legislation. Today, 41 of TDP's 66 Mayors and Municipal Chairpersons are women, which is 62%.. A promise kept, and a legacy carried forward. 💛 #StreeShakti #NTRLivesOn #NaraLokesh #CBN #TDP #AndhraPradesh
28
188
14
732
38,788
Account kuda Hijacked ha endi. Chinna matter rasaru. Nalugu papers undali kadha
Congratulations, Team @ncbn, Police, and SEC! You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete! At every stage, the process was rigged: * Nomination: Hijacked! * Scrutiny: Hijacked! * Withdrawal: Hijacked! * Polling agents: Obstructed or Pulled Out! * Poll: Rigged! * Poll percentage: Manipulated! * Counting: Hijacked! You selected the candidates; the people never elected them! These are no longer elections but selections! The need for electoral reforms has never been more obvious! #CBNJungleRaj @ECISVEEP
1
2
63
హరిప్రసాద్ కందుల retweeted
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.😊 #AndhraPradeshStateFormationDay
1
38
1
283
5,469