ఎక్కడో ఇటలీలో పుట్టి భారత్ లో 10 సంవత్సరాలు అనధికారంగా శాసించింది....
ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన ఇది నిజం....
7
నీ పార్టీ పేరు, విధివిధానాలు ఎలావున్నా,
ఈ రోజు తిధి, వర్జము ఎలా వున్నా,
కింద తేదీ, సమయం బాగున్నాయ్...
రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావు... అంత మాట్లాడేవాడివి వైసీపీ కి జగన్ని శాశ్వత అధ్యక్షుడిగా ఎలా ప్రతిపాదించావు....
5
టీడీపీ పుట్టిన తర్వాత, అది రెండేళ్లు అధికారం పూర్తిచేసుకున్న తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో పాజిటివ్ ఉండడం ఇదే మొదటిసారి...
8
Respect their personal decision but...
ఈ సమయంలో వైసీపీ అధికారంలో లేకపోడం నిజంగా జనసైనికుల అదృష్టం....
9
1994 ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ INC మద్దతుగా కొంతశాతం ఉద్యోగులు వున్నారు... జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులను పెట్టిన ఇబ్బంది ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రంలో ఎక్కడా చేసివుండరు...
వారందరిని CBNకు వెన్నుదన్నుగా చేసాడు జగన్ పాలన..
2024 లో ఉద్యోగస్తుల్లో కోపం 2.5 సంవత్సరాల తర్వాత కూడా అలానే వుంది...
1
29
వైసీపీ లో కొంత మంది పూర్తిగా ఇరుక్కుపోయారు...
ఏ పార్టీలో కూడా చేరడానికి రానివ్వరు....
అక్కడే ఉంటే అధినేత మెప్పుకోసం ఇటువంటివి చెయ్యాలి.....
9
చీరాల మున్సిపాలిటీ 25వ వార్డులో బీజేపీ పై కాంగ్రెస్ అభ్యర్థి 49 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
కాంగ్రెస్ – 371
బీజేపీ – 322
వైసీపీ – 256
చీరాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలో TDP అభ్యర్థి 8,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి 2 స్థానంలో ఉన్నారు.
24
2024 లో జనసేన కన్నా తక్కువ...
అప్పుడేమో ఈవీఎం లో చంద్రబాబు చిప్ పెట్టాడు అని అన్నారు....
2026 లో బీజేపీ కన్నా తక్కువ...
ఇప్పుడేమో బాలట్ తో జరిగిన చంద్రబాబు అధికారాన్ని ఉపయోగించి గెలిచాడని అంటున్నారు...


















