Janatanthram (@janatanthram) header
Janatanthram (@janatanthram) profile picture
Joined January 2025
రేపు కరీంనగర్‌లో జరగనున్న బీఆర్ఎస్ దీక్షా దివస్ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. #KTR #BRS #DeekshaDiwas #Karimnagar #TelanganaPolitics
84
ఓటు కోసం డబ్బులు తీసుకోబోమంటూ గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన టీచర్ వక్కలగడ్డ శ్రీనివాసరావు తన ఇంటి ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తమ పేరు చెప్పి ఎవరైనా అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తే తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. #Phirangipuram #Guntur #VoteValue
8
2029లో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే అమాయకులపై దాడులు చేసిన వారిని వదిలిపెట్టబోమని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హెచ్చరించారు. కార్యకర్తలపై జరిగిన దాడులను మర్చిపోలేదని, జగన్‌ను మళ్లీ గ్రామానికి తీసుకొచ్చి సాగునీటి సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. #ByreddySiddharthReddy
5
డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తున్న నేతలు తమ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో పురుషుల స్థానాలను కాపాడటం మహిళలకు అన్యాయం చేయడమేనని వ్యాఖ్యానించారు. #RahulGandhi #Delimitation #WomenReservation
17
ఒక అభిమాని యూట్యూబ్ ఛానెల్ గురించి చెబుతుంటే ఎంతో ఓపికగా విన్న మృణాల్ ఠాకూర్.. హై-ఫైవ్ ఇచ్చి మనసులు గెలుచుకున్న నటి! ❤️✨ #MrunalThakur #MrunalThakurFans #Bollywood #CelebrityKindness #ViralVideo
66
తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు దీపం వెలిగించేందుకు ఏర్పాట్లు, మరోవైపు సికందర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, CRPF బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
32
2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ నిర్మించడమే ప్రధాని మోదీ సంకల్పమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు సాగిన ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్న ఆయన.. డ్రగ్స్ నిర్మూలనకు రాజకీయాలకు అతీతంగాపనిచేయాలని పిలుపునిచ్చారు. #KishanReddy #Drug
10
భాషలు, దేశాలు వేరైనా భక్తికి ఎల్లలు లేవు! స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన అన్నమయ్య సంకీర్తన! ప్రముఖ విదేశీ గాయక బృందం ‘చాంటిక్లీర్’ సోల్స్‌బర్గ్ ఫెస్టివల్–2026లో ‘బ్రహ్మమొక్కటే.. పరబ్రహ్మమొక్కటే’ పాటను ఆలపించింది. #Annamayya #Brahmamokkate #Switzerland #Chanticleer
67
అల్లు అరవింద్‌కు SS రాజమౌళి ఆసక్తికర సూచన! ‘గర్ల్‌ఫ్రెండ్’, ‘ఏఓటీ’, ‘ఎంఎస్ సుబ్బలక్ష్మి’ వంటి సినిమాలు అవార్డులు గెలుచుకుంటాయని.. వాటి క్రెడిట్ మొత్తం మీకే దక్కాలంటే గీతా ఆర్ట్స్‌పై సోలోగా సినిమాలు చేయాలని సూచించారు. #SSRajamouli #AlluAravind #GeethaArts #Tollywood #TeluguNews
16
రాంచీలో టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోనీ కొత్త ఇంటి నిర్మాణం చేపడుతున్నట్లు సమాచారం. సుమారు 2 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ విలాసవంతమైన ఇంటికి దాదాపు రూ.40 కోట్లు ఖర్చవుతుందని వార్తలు వస్తున్నాయి. #MSDhoni #Dhoni #Ranchi #Cricket #TeluguNews
29
అమెరికాలోని Alderwood Mallలో బ్లాక్ ఫ్రైడే వేళ ఒక్కసారిగా కలకలం! కుర్చీలు, టేబుళ్లు పడిన శబ్దాలను కాల్పులుగా భావించిన షాపర్లు భయంతో పరుగులు తీశారు. #BlackFriday #AlderwoodMall #Lynnwood #USA
27
నేటి బంగారం ధరలు | 28 నవంబర్ 2026 బంగారం కొనాలనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబై, ఢిల్లీలో నేటి 22K, 24K బంగారం ధరలను తెలుసుకోండి. రోజువారీ గోల్డ్ రేట్ అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి. #GoldRatesToday #GoldPrice #22KGold #24KGold #GoldMarket #janatanthram
1
16
మహేశ్ బాబు కామెంట్‌తో ఒక్కసారిగా వైరల్ అయిన చిన్నారి రీల్ గుర్తుందా? “So cute.. Lots of love to the little one” అంటూ మహేశ్ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు అదే చిన్నారిపై మహేశ్ బాబు ఫేస్‌తో రూపొందించిన AI రీల్ మరోసారి నెట్టింట సందడి చేస్తోంది! #MaheshBabu #AIVideo #ViralReel
1
53
సంపద ఉన్నా సింప్లిసిటీని మర్చిపోని మనిషి జగపతిబాబు! సామాన్యులతో కలిసి కూర్చొని భోజనం చేస్తూ, వారితో ఆప్యాయంగా గడిపిన తీరు నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. స్టార్‌డమ్ కంటే మనసు గొప్పదని మరోసారి చాటిన జగపతిబాబు! #JagapathiBabu #Simplicity #Tollywood #ViralVideo
6
మొబైల్ రేడియేషన్ తగ్గాలంటే ఫోన్‌లో ఆవు పేడ పెట్టుకోవాలట! “నా సెల్‌ఫోన్‌లో ఎప్పుడూ ఆవు పేడ పెడతా” అంటూ ఓ బాబా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. #ViralVideo #CowDung #MobileRadiation #Trending
7
లైక్స్, వ్యూస్ కోసం నడిరోడ్డుపై యువత డ్యాన్సులు, విన్యాసాలు! సోషల్ మీడియా రీల్స్ మోజులో రోడ్లపై ప్రమాదకరంగా ప్రవర్తిస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల భద్రతను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. #ViralReels #RoadSafety #SocialMedia #Trending
5
డ్రగ్స్ రహిత భారత్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి.. మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టడంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని నాగార్జున పిలుపునిచ్చారు. కిషన్ రెడ్డి చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక పాదయాత్రకు మద్దతు తెలిపి, డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. #Nagarjuna
27
లైక్స్, వ్యూస్ కోసం రోడ్డుపై నోట్ల వర్షం! మీరట్‌లోని లాల్ కుర్తీ ప్రాంతంలో థార్ వాహనంపై నిలబడి డబ్బు కట్టలను రోడ్డుపైకి విసిరిన యువకులు. సోషల్ మీడియా రీల్ కోసం బహిరంగంగా ఇలాంటి హంగామా చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. #Meerut #ViralVideo #SocialMedia #Trending
9
నోయిడాలో అక్రమ అంతర్జాతీయ కాల్ సెంటర్ గుట్టురట్టు! ఢిల్లీ పోలీసుల దాడుల్లో 92 మంది ఇండోనేషియన్లు, 72 మంది మలేషియన్లు సహా 164 మంది విదేశీయులకు విముక్తి. భారీగా మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. #Noida #HumanTrafficking
6
చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. కుప్పం మండలం కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్‌గా వైసీపీ అభ్యర్థి ఎన్నికయ్యారు. #Kuppam #YSRCP #AndhraPradeshPolitics
51