కావలి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం జోరుగా ప్రచారం..
#kavyakrishnareddy #kavali #dagumtivenkatakrishnareddy #mlakavali #MunicipalElection
1
49
కావలి రూరల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా (ఎంపీపీ) ఎన్నికైన ఆవుల రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా (వైస్ ఎంపీపీ) ఎన్నికైన చాగంటి వెంకటేశ్వర్లు ఈరోజు కావలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను. తమకు ప్రజాసేవ చేసే అవకాశం కల్పించినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
కావలి రూరల్ మండల అభివృద్ధికి ఎంపీపీ, వైస్ ఎంపీపీలు ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో సమన్వయంతో పనిచేయాలని సూచించాను. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను.
73
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు బీ-ఫారాలు అందజేసి, వారికి శుభాకాంక్షలు తెలియజేశాను.
కావలి పట్టణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చాను.
**మన లక్ష్యం ఒక్కటే.. కూటమి గెలుపు.. కావలి అభివృద్ధి!**
#municipalelections2026 #kavali #bforms
1
59
కావలి మున్సిపల్ నామినేషన్ కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన హంగామా కావలి పట్టణం తలదించుకునేలా ఉంది.
బీ ఫారాలు ఇవ్వడానికి వచ్చామని చెప్పడం విడ్డూరంగా ఉంది. బీ ఫారాలు నామినేషన్ల ఉపసంహరణ రోజున ఇస్తారనే విషయం కూడా తెలియదా? తమ అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి రకరకాల కారణాలు చెబుతున్నారు.
రాజకీయ నాయకుడికి ఉండాల్సిన నిబద్ధత, బాధ్యత ప్రతాప్ కుమార్ రెడ్డికి ఉండాలి.
కూటమి పాలనలో కావలి ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. కావలిలో రౌడీయిజం, దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు.
ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతుతో గెలవాలి తప్ప.. ఇలాంటి దౌర్జన్యాలతో కాదు!
కావలి అభివృద్ధి, ప్రజల ప్రశాంతతే మా ప్రాధాన్యత.
#kavyakrishnareddy #dagumativenkatakrishnareddy #kavali #mlakavali #elections2026
6
84
బాలలే భావి భారత భవిష్యత్తు.. ప్రతి చిన్నారి కలలు సాకారమై, ఆనందంగా, ఆరోగ్యంగా, విద్యావంతులుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ..
చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు! 💐
3
97
స్థానిక సంస్ధల ఎన్నికల్లో కావలి నియోజకవర్గ ప్రజలు NDA కూటమికి అందించిన ఘన విజయానికి హృదయపూర్వక ధన్యవాదాలు.
🔹 MPP – 4/4
🔹 MPTC – 44/46
🔹 ZPTC – 4/4
అల్లూరు, బోగోలు, దగదర్తి మండలాల్లో క్లీన్ స్వీప్‌తో ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాను.
ఈ విజయం ప్రజలది.. మీ అందరికీ కృతజ్ఞతాభివందనాలు!
#kavyakrishnareddy #kavali #Elections2026 #mlakavali
6
119
76 ఏళ్ల వయస్సులో మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని, కూటమి అభ్యర్ధులను గెలిపించుకోవడం ద్వారా ఇంకా అభివృద్ధి సాధించవచ్చని, ఇదే మనం ఆయనకు తెలియజేసే కృతజ్ఞతని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు కావలి రూరల్ మండలం రుద్రకోట ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెలిపారు.
#AdminPost #kavyakrishnareddy #DagumatiVenkataKrishnaReddy #Kavali #Elections2026
6
119
అల్లూరు మండలం బీరంగుంట, ఇందుపూరు, పురిణి, తూర్పు గోగులపల్లి పంచాయతీల్లో నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆదివారం పాల్గొని కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాను.
ఈ సందర్భంగా అల్లూరు మండల జడ్పీటీసీ అభ్యర్థి కొండూరు సాయి కిరణ్ (టీడీపీ), బీరంగుంట ఎంపీటీసీ అభ్యర్థి పరుసు సుధా (టీడీపీ), ఇందుపూరు ఎంపీటీసీ అభ్యర్థిని కోడూరి యమున (జనసేన), పురిణి ఎంపీటీసీ అభ్యర్థిని కవరగిరి చెంచమ్మ (టీడీపీ), తూర్పు గోగులపల్లి ఎంపీటీసీ అభ్యర్థిని రామలింగం నాగేశ్వరమ్మ (టీడీపీ)లను గెలిపించాలని కోరాను.
కూటమి అభ్యర్థుల విజయంతో గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేశాను.
#Kavali #Allur #TDP #Kutami #kavyakrishnareddy #dagumativenkatakrishnareddy #mlakavali #Allur #Elections2026
2
84
దగదర్తి మండలంలోని దామవరం , వెలుపోడు, ధర్మవరం , శ్రీరామపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. దగదర్తి జడ్పిటిసి అభ్యర్థి మందా శీనయ్య , అలాగే దగదర్తి మండలంలో పోటీ చేస్తున్న ఎంపిటిసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించవలసినదిగా ప్రజలను కోరడం జరిగింది.
#kavyakrishnareddy #dagumativenkatakrishnareddy #kavali
3
54
రుద్రకోటలో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి పలు కుటుంబాలు!
కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, పలు కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
మండల టీడీపీ నాయకులు తుళ్లూరు మల్లికార్జున, బత్తుల శీను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించాను.
టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై, మా నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరినట్లు నూతన నాయకులు తెలిపారు. గ్రామ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేద్దాం.
తెలుగుదేశం కుటుంబంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక స్వాగతం!
#KavyaKrishnaReddy #Kavali #TDP #Rudrakota #Elections2026
2
57
స్థానిక సంస్ధల ఎన్నికల్లో భాగంగా బోగోలు మండలం జువ్వలదిన్నె , ముంగమూరు గ్రామాల్లో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది . బోగోలు ZPTC అభ్యర్థి మాలేపాటి నాగేశ్వరరావు (తెలుగుదేశం), జువ్వలదిన్నె MPTC అభ్యర్థి చిన్నంగారి రాజశేఖర్ (తెలుగుదేశం), ముంగమూరు MPTC అభ్యర్థి యన్నాబత్తిన శ్రీనివాసులు (తెలుగుదేశం) ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది . కూటమి ప్రభుత్వంలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చడం జరిగిందని , మరికొన్ని చేస్తున్నామని ప్రజలకు వివరించడం జరిగింది .
#kavyakrishnareddy #dagumativenkatakrishnareddy #elections #kavali #kavalimla #cheppamchestunnam
1
76
బోగోలును అభివృద్ధి పథంలో అగ్రస్థానంలో నిలిపి పూర్వ వైభవం తీసుకురావడమే మా లక్ష్యం.
బోగోలులోని ఎం.కె. ఫంక్షన్ హాల్‌లో కూటమి నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరాను.
బోగోలు ZPTC అభ్యర్థి మాలేపాటి నాగేశ్వరరావు, విశ్వనాథరావుపేట బిట్-1 MPTC అభ్యర్థి గంట నేతాజీ (జనసేన), బిట్-2 అభ్యర్థి బొడ్డు అరుణ కుమారి (టీడీపీ), బోగోలు బిట్-3 అభ్యర్థి గోసల శ్యాంసుందర్ (టీడీపీ) గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చాను.
దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న రైల్వే సమస్యల పరిష్కారానికి కుమ్మరి గేటు వద్ద అండర్‌పాస్, బోగోలు ప్రధాన రైల్వే గేటు వద్ద ఓవర్‌బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలియజేశాను.
ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించాం.
1
91
కావలి ప్రజల కోసమే నా జీవితం!
“ఇప్పటివరకు నా కుటుంబం కోసం బతికా.. ఇకపై నా శ్వాస, జీవితం అంతా కావలి నియోజకవర్గ ప్రజల కోసమే” అని ప్రజల పట్ల నా నిబద్ధతను తెలియజేస్తున్నాను. రాజకీయాల కంటే ప్రజాసేవ, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికే నా ప్రాధాన్యం.
బోగోలు మండలం జక్కేపల్లి గూడూరు పంచాయతీలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొని, ZPTC అభ్యర్థి మాలేపాటి నాగేశ్వరరావు, MPTC అభ్యర్థి కోడూరు రమాదేవిలకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరాను.
రైతు బిడ్డగా రైతుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటూ, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాను.
ఈ సందర్భంగా పలువురు నాయకులు టీడీపీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించాం.
#KavyaKrishnaReddy #Kavali #KavaliMLA #KavaliDevelopment #Elections #TDP
5
89
బోగోలు మండలం తాళ్లూరు గ్రామంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. 4వ వార్డు సభ్యుడు అమ్మిరిశెట్టి మాలకొండయ్యతో పాటు మంద వెంకట్రావు, పుల్ల మాల్యాద్రి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు . వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించాను. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు టీడీపీలో చేరుతున్నారు. #kavyakrishnareddy #dagumativenkatakrishnareddy #elections #kavali #kavalimla
1
40
బోగోలు మండలం నాగులవరం పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం నిర్వహించాను. ఈ సందర్భంగా బోగోలు మండల ZPTC అభ్యర్థి మాలేపాటి నాగేశ్వరరావు గారిని, MPTC అభ్యర్థి గణేశం రమేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరాను. నాగులవరం పంచాయతీలో అంతర్గత రహదారులకు తారు రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నాం.
ఈ సందర్భంగా వైసీపీ నాయకులు పసుపులేటి రమణయ్య, నారాయణ, అంకయ్య, శ్రీకాంత్ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించాను.
1
30
బోగోలు మండలం తాళ్లూరు గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది . బోగోలు మండల ZPTC అభ్యర్థి మాలేపాటి నాగేశ్వరరావు (తెలుగుదేశం), తాళ్లూరు MPTC అభ్యర్థిని తాళ్లూరు విజయమ్మ (తెలుగుదేశం) ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు, కూటమి నాయకులకు , కార్యకర్తలకు విజ్ఞప్తి చేయడం జరిగింది . గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రజలకు వివరించడం జరిగింది .
#kavyakrishnareddy #dagumativenkatakrishnareddy #kavali #elections
1
75
బోగోలు మండలం బిట్రగుంటలో ZPTC, MPTC ఎన్నికల ప్రచారాన్నిఈరోజు ప్రారంభించడం జరిగింది . బోగోలు మండల ZPTC అభ్యర్థి మాలేపాటి నాగేశ్వరరావు, బిట్రగుంట MPTC అభ్యర్థి పాలకీర్తి మేఘనాను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు, కూటమి నాయకులకు , కార్యకర్తలకు విజ్ఞప్తి చేయడం జరిగింది .
#kavyakrishnareddy #dagumativenkatakrishnareddy #kavali #elections
1
67













