Kumar (@kesinenikumar) header
Kumar (@kesinenikumar) profile picture

Solar Energy / Dad / Politics

Joined December 2010
Photo by Kumar (@kesinenikumar)Photo by Kumar (@kesinenikumar)Photo by Kumar (@kesinenikumar)Photo by Kumar (@kesinenikumar)Photo by Kumar (@kesinenikumar)Photo by Kumar (@kesinenikumar)Photo by Kumar (@kesinenikumar)Photo by Kumar (@kesinenikumar)Photo by Kumar (@kesinenikumar)Photo by Kumar (@kesinenikumar)
ఫాఫమ్. . అడుక్కోడం కూడా రాదు
6
24
394
Kartheeka Deepam Lit up at Uchipillaiyar Temple Hill at Thiruparankundram 🥹🥹🥹🥹 Vetrivel Murganuku Harom Hara 🙏🙏🙏🙏 #KarthigaiDeepam2026 #Thirupparankunram
1
79
కడప జిల్లా రేణిగుంట నేషనల్ హైవే దగ్గర ఆంజనేయపురంలోని ఆంజనేయ స్వామి దేవాలయం కూల్చివేస్తున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా సత్యదూరం. నేషనల్ హైవే నిర్మాణం కోసం దేవాలయాన్ని అక్కడ నుంచి తరలించే అంశంపై చాలా నెలలుగా చర్చ జరుగుతున్నది. కొత్తగా పక్కనే దేవాలయం నిర్మాణానికి అవసరమైన 50 సెంట్ల భూమి కూడా కేటాయించారు. నేషనల్ హైవేలో నిర్మాణంలో భాగంగా దేవాలయానికి చెందిన 10 సెంట్ల భూమి సేకరణ జరుపుతున్నందున భూమి, దేవాలయం కోసం ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన రూ.59 లక్షల 30 వేలు ఆంజనేయ స్వామి ఈవో అకౌంట్ లో ఇప్పటికే డిపాజిట్ చేశారు. గ్రామస్థులు, స్థానిక ప్రజలు, భక్తులు, అర్చకులు, దేవాదాయ శాఖ అధికారుల సమ్మతితో అక్కడి దేవతా విగ్రహాలను వేరే దగ్గర ప్రతిష్టించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండు రోజుల క్రితం శాస్త్రోక్తంగా అవసరమైన పూజలు నిర్వహించి మూలమూర్తిని దేవాలయం నుంచి అర్చకులు, దేవాలయ అధికారులు తరలించారు. వాటిని ప్రభుత్వం ఆ పక్కనే ఇచ్చిన స్థలం లో నిర్మించిన కొత్త నిర్మాణంలో తాత్కాలికంగా ప్రతిష్టించారు. వాస్తవాలు ఈ విధంగా ఉండగా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కుట్రపూరితంగా కొందరు అసత్యప్రచారానికి పాల్పడుతున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, మతఘర్షణలు చెలరేగేలా జరుగుతున్న ఈ అసత్య ప్రచారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరించడమైనది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే పోస్టులు పెట్టడం, వాటిని షేర్ చేయడం కూడా నేరమేనని గమనించ ప్రార్ధన.
17
298
36
453
44,010
కనగానే సరిపోదు. . పెంచడం రావాలి అని పెద్దోళ్ళు ఊరికే చెప్పలా! !!
29
14
2
148
8,555
మనిషి చచ్చిపోతే ఎలా చచ్చిపోయాడో తెలియదు వీళ్ళకి ఒక స్పేస్ పెట్టి తెలుగుదేశం వాళ్ళ మీద తోసేశారు అసలు ఆయన హార్ట్ ఎటాక్ వచ్చి పోయారు దానికి TDPకీ సంబంధం లేదు అని చెప్పేదాకా అదే రుద్దుడు 🤮🤮😡😡 వీళ్ళని జోకర్ మందా అని నేను ఎందుకు తిడతానో ఇప్పుడు అర్థమైందా😡
18
45
11
192
21,264
కట్టుకుని పోతాడేమో పోయేప్పుడు
3
489
నేను ఇంటర్మీడియట్ నరసరావుపేట మార్గదర్శి కాలేజ్ లో చదివేరోజుల్లో మా హాస్టల్ ఎదురు ఎర్రంశెట్టి హీరోహోండా షోరూం ఓపెనింగ్ కి వచ్చాడు బాలయ్య. బాలయ్య ని చూడటాకి ఒకడు పవర్పొల్ ఎక్కాడు. బాలయ్య కార్ దిగి డైరెక్ట్ గా పోల్ దెగ్గరికి వచ్చి వాడ్ని దింపి ఒకటిపీకి మీ ఎమన్నా ఐతే మీ అమ్మ అయ్యా
బాలకృష్ణ స్టైలే సెపరేటు! బడా వ్యాపారుల పార్టీల్లో కనిపించరు; డబ్బున్న దిగ్గజాలు పిలిస్తే వాలిపోరు; ఆయనకు నచ్చాల్సింది డబ్బు కాదు.. వ్యక్తి! ఒక సినీ ప్రముఖుడి వెల్లడి!
7
50
1
584
44,763
ఎమౌతారు రా? అని సైలెంట్ గా షోరూం వైపు వెళ్ళిపోయాడు. జై బాలయ్య
3
5
99
7,348
Abhijeet Dipke disappeared like it never existed. 🙂 Rt if you are AGREE. 👍
30
159
2
1,112
8,772
Lollllllllllllllllllllllllllllllllllllllllllll
1
220
“Stroke ippudu amateurish ga undhi”
ఒకప్పుడు అనుమానాలుండేవి. కానీ ఆవిడ తిరుమలకు వెళ్లి తలనీలాలు సమర్పించినపుడు సందేహాలు పటాపంచలయ్యాయి. రెండు నెలల ముందు తన ఇంటిపేరులోకి కొణిదెల అని చేర్చుకున్నపుడు ఇది కలకాలం నిలిచి ఉండే బంధం అని భరోసా కలిగింది. కానీ ఇంతలోనే..  ఇది ఫేక్ న్యూస్ అయితే బాగుండని ఆశ.. #Pawankalyan #AnnaKonidala
1
167
ఎవడ్రా మీకు రామాయణం చెప్పింది. రామచంద్రమూర్తి వెనక్కి తిరిగి పరిగెత్తడం ఏంట్రా హౌలే. .
1
167
నిన్ను ఆ నందమూరి వాళ్ళు ఎందుకు ఉరుకుంటున్నారో అర్థం కాదు
ఈ తండ్రికొడుకులు ఏ జాతికి పుట్టారో అర్ధం కాలేదు. మనిషి జాతి అయితే కాదు. దుర్మార్గాలకు, దురాగతాలకు ప్రపంచంలోనే పేటెంట్ రైట్స్ తీసుకున్న వీళ్ళని చూసి సమాజం అసహ్యించుకుంటున్నది. అయినా సిగ్గు లేని బ్రతుకులు ఎన్నాళ్ళు గడుపుతారో తెలియదు. బీజేపీ చెట్టుకు ఇదొక కొమ్మగా మారింది. విలువల్ని దిగజార్చటానికి. ఒక్కొక్క సారి వీళ్ళ టైం లో వున్నందుకు మన మీద మనకే రోత పుడుతున్నది. ఇంతకంటే దిగజారిన భాష రాయలేను.అధమస్యాధమ క్షీయంతే దినే దినే
1
1
157
నిన్నటి దాకా ఎండాయి. . ఇప్పుడు మునిగాయి
71
నరసరావుపేట @APWeatherman96 @balaji25_t
1
9
875
Macherla lo podduna nundi waiting. Chukka vana ledu. Ee Thufan yeda poyindi
127