Kolusu Parthasarathy (@kpsarathyTDP) header
Kolusu Parthasarathy (@kpsarathyTDP) profile picture

Minister for Housing, Information & Public Relations Government of Andhra Pradesh | Telugu Desam Party MLA - Nuzvid Constituency

Nuzvid
Joined February 2024
Photo by Kolusu Parthasarathy (@kpsarathyTDP)Photo by Kolusu Parthasarathy (@kpsarathyTDP)Photo by Kolusu Parthasarathy (@kpsarathyTDP)Photo by Kolusu Parthasarathy (@kpsarathyTDP)Photo by Kolusu Parthasarathy (@kpsarathyTDP)Photo by Kolusu Parthasarathy (@kpsarathyTDP)Photo by Kolusu Parthasarathy (@kpsarathyTDP)Photo by Kolusu Parthasarathy (@kpsarathyTDP)Photo by Kolusu Parthasarathy (@kpsarathyTDP)Photo by Kolusu Parthasarathy (@kpsarathyTDP)
గౌరవ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారి – ముఖ్య సందేశం ఈరోజు విజయవాడలోని ఎన్టీఆర్ హౌస్ మొదటి అంతస్తులో నిర్వహించిన “Media Ownership, Conflict of Interest & Consequences” అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు పాల్గొని ప్రసంగించారు. జర్నలిజం అనేది కేవలం వ్యాపారం కాదు.. అది సమాజం పట్ల ఉన్న బాధ్యత. మీడియా సంస్థలు రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి. మీడియా యాజమాన్యాల్లో Conflict of Interest లేకుండా సంపాదకీయ స్వేచ్ఛను కాపాడాలి. రాజకీయ విమర్శలు విధానాలపైనే ఉండాలి తప్ప, వ్యక్తిగత జీవితాలు, కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉండకూడదు. రాజకీయ ప్రత్యర్థులు శత్రువులు కాదు.. రాజకీయాలకు అతీతంగా మానవ సంబంధాలను, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవాలి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రెస్ కౌన్సిల్ నిబంధనలను సమీక్షించి, మీడియా సంస్థలకు పటిష్టమైన నియమ నిబంధనలు, నైతిక ప్రమాణాలు రూపొందించాలి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించబడతాయి. జర్నలిజం ప్రజల గొంతుక కావాలి.. రాజకీయ కక్షలకు, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రచారానికి వేదిక కాకూడదు. #KolusuParthaSarathy
1
52
కార్తీక దీపోత్సవ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి గారు, శ్రీమతి కొలుసు కమలా లక్ష్మి గారు! కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారి భాగస్వామ్యంతో ఈటీవీ ఆధ్వర్యంలో నూజివీడు మార్కెట్ యార్డు ప్రాంగణంలో కార్తీక దీపోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మహోత్సవంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు, వారి సతీమణి శ్రీమతి కొలుసు కమలా లక్ష్మి గారు పాల్గొని, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని, కార్తీక దీపాలను వెలిగించి ఆ పరమేశ్వరుడి కృపాకటాక్షాలు పొందాలని ప్రార్థించారు. శివనామస్మరణతో, కార్తీక దీపాల వెలుగులతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. #KolusuParthaSarathy #Nuzvid
1
3
85
న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మహోన్నత విలువలకు ప్రతీక మన భారత రాజ్యాంగం. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ, ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన అవకాశాలను కల్పిస్తున్న భారత రాజ్యాంగ విలువలను గౌరవించడం, పరిరక్షించడం మనందరి బాధ్యత. భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ, ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. #KolusuParthaSarathy #ConstitutionDay #SamvidhanDiwas
2
4
78
కార్తీక దీపోత్సవ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి గారు, శ్రీమతి కొలుసు కమలా లక్ష్మి గారు! కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారి భాగస్వామ్యంతో ఈటీవీ ఆధ్వర్యంలో నూజివీడు మార్కెట్ యార్డు ప్రాంగణంలో కార్తీక దీపోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మహోత్సవంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు, వారి సతీమణి శ్రీమతి కొలుసు కమలా లక్ష్మి గారు పాల్గొని, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని, కార్తీక దీపాలను వెలిగించి ఆ పరమేశ్వరుడి కృపాకటాక్షాలు పొందాలని ప్రార్థించారు. శివనామస్మరణతో, కార్తీక దీపాల వెలుగులతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. #KolusuParthaSarathy #Nuzvid
3
3
79
ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి మంత్రి కొలుసు పార్థసారథి గారి ఆదేశాలు! బాపట్ల మున్సిపాలిటీ 43వ వార్డులో బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారితో కలిసి పర్యటించిన మంత్రి కొలుసు పార్థసారథి గారు, స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, వాటి సత్వర పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. #KolusuParthaSarathy
3
11
310
కార్తీక దీపోత్సవానికి సర్వం సిద్ధం! ఈరోజు సాయంత్రం నూజివీడు మార్కెట్ యార్డులో భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్న కార్తీక దీపోత్సవ మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆధ్యాత్మిక శోభతో వెలుగొందనున్న ఈ మహోత్సవానికి భక్తులందరికీ సాదర ఆహ్వానం. #KolusuParthaSarathy
2
4
96
అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి గారు! ఆగిరిపల్లిలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న స్వాములతో కలిసి భిక్ష స్వీకరించారు. #KolusuParthaSarathy
1
8
131
బాపట్ల మున్సిపాలిటీ 31వ వార్డులో మంత్రి కొలుసు పార్థసారథి గారు పర్యటన. ఈ పర్యటనలో స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులను పిలిపించి తగు చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ గారు, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.. #KolusuParthaSarathy #Bapatla #Nuzvid
1
3
109
భక్త మహాశయులకు విజ్ఞప్తి కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మంత్రి వర్యులు కొలుసు పార్ఠ సారథి గారి స్నేహ పూర్వక భాగస్వామ్యంతో ఈటీవీ ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన అనగా బుధవారం రోజున నూజివీడులోని మార్కెట్ యార్డు ప్రాంగణంలో సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కార్తీక దీపోత్సవం కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరుగును. కావున భక్తులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయగలరు. #KolusuParthaSarathy
1
4
96
అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి గారు! ఆగిరిపల్లిలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న స్వాములతో కలిసి భిక్ష స్వీకరించారు. #KolusuParthaSarathy
1
75
ప్రజల సమస్యల పరిష్కారంపై మంత్రి కొలుసు పార్థసారథి గారి ప్రత్యేక దృష్టి! బాపట్ల మున్సిపాలిటీ 31వ వార్డులో పర్యటించి, స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి కొలుసు పార్థసారథి గారు, వాటి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. #KolusuParthaSarathy
1
3
100
హర హర మహాదేవ! ఆ పరమశివుని కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... పవిత్ర కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు! #KolusuParthaSarathy
1
1
74
నూజివీడు మున్సిపల్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి గారు! నూజివీడు మున్సిపల్ చైర్మన్‌గా బర్రె ఇళయరాజా, వైస్ చైర్మన్‌గా పగడాల సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నూజివీడును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు పార్టీలు, రాజకీయాలకు అతీతంగా సమష్టిగా పనిచేయాలని, అభివృద్ధి, సంక్షేమంతో పాటు పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి శ్రీమతి కొలుసు కమలాలక్ష్మి గారు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #KolusuParthaSarathy
1
4
111
నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి కొలుసు పార్థసారథి గారు! గౌరవ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు కుటుంబ సమేతంగా నిజామాబాద్‌లో తన కార్యాలయంలో అడిషనల్ పర్సనల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి గడిపాటి అనిత గారి కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. #KolusuParthaSarathy
106
నూజివీడు మున్సిపల్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి గారు! నూజివీడు మున్సిపల్ చైర్మన్‌గా బర్రె ఇళయరాజా, వైస్ చైర్మన్‌గా పగడాల సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నూజివీడును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు పార్టీలు, రాజకీయాలకు అతీతంగా సమష్టిగా పనిచేయాలని, అభివృద్ధి, సంక్షేమంతో పాటు పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి శ్రీమతి కొలుసు కమలాలక్ష్మి గారు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #KolusuParthaSarathy #Nuzvid #NDA
3
5
146
కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం.. ఆధ్యాత్మిక మార్గదర్శి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఆయన ఆశీస్సులతో అందరి జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలి. #KolusuParthaSarathy
1
2
100
బాపట్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి గారు! ఈ నెల 26న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి మరియు బాపట్ల జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు బాపట్ల పట్టణంలోని 36, 37వ వార్డుల్లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకుని, కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు, బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పాల్గొన్నారు. #KolusuParthaSarathy #Bapatla #TDP #NDA #AndhraPradesh
10
220
రైల్వే కోడూరు 1వ వార్డు సభ్యుడిగా బద్రి మోహన్ కృష్ణ ఏకగ్రీవ ఎన్నిక! రైల్వే కోడూరు పట్టణంలోని 1వ వార్డు సభ్యుడిగా శ్రీ బద్రి మోహన్ కృష్ణ గారు ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం, రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్, KUDA చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారిని, ముక్కా వరలక్ష్మి గారిని , యువనేత ఓబులవారిపల్లి ఎంపీపీ ముక్కా సాయి వికాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి తమకు అందించిన మద్దతు, ప్రోత్సాహానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి గారు బద్రి మోహన్ కృష్ణ గారిని అభినందించి, వార్డు అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ అరవింద్ గారు , NDA కూటమి నాయుకులు పాల్కొన్నారు. #TeamMukka #RailwayKoduru
1
5
108
బాపట్ల మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి గారు! బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి, బాపట్ల జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడి, అనంతరం బాపట్ల మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు, బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థితో పాటు కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు. #KolusuParthaSarathy
2
5
118
బాపట్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి గారు! ఈ నెల 26న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి మరియు బాపట్ల జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు బాపట్ల పట్టణంలోని 36, 37వ వార్డుల్లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకుని, కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు, బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పాల్గొన్నారు. #KolusuParthaSarathy #Bapatla #TDP #NDA #AndhraPradesh
1
1
8
187