Mahesh (@mahi1701) header
Mahesh (@mahi1701) profile picture

💞Telangana 🇮🇳

Telangana
Joined December 2014
Photo by Mahesh (@mahi1701)Photo by Mahesh (@mahi1701)Photo by Mahesh (@mahi1701)Photo by Mahesh (@mahi1701)Photo by Mahesh (@mahi1701)
Happy Telangana Formation Day❤️ Thank you KCR🙏🏽
2
14
148
9,064
Em planning ra ayya , apple & nvidia
39
PK situation without CBN support
21
Mahesh retweeted
Bro controlled 90% of the world's chips Couldn't control 1 zip
1,084
7,226
443
115,793
1,286,928
Reason why PK and all other Andhra people never go back to their state , stay here with Telangana people
51
🤖 Made with AI
There is new bengali lane in Hyderabad Hyderabad is becoming a second home for all North Indians. Yesterday, I came across a lane right beside AIG Hospitals, Gachibowli. All the shop signboards were in Bengali, and I didn't spot a single Telugu board. It is truly unacceptable to come to my city and not respect my language. Just like in Tamil Nadu and Karnataka, there needs to be a Telangana Telugu Protection Board to protect our language.
1
6
1
34
856
సోనియా గాంధీ బయోపిక్‌ పుస్తకంలో కనిపించని తెలంగాణ ప్రస్తావన వైఎస్సార్, కేసీఆర్‌లతో పాటు తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు ప్రస్తావన కూడా కనిపించకపోవడం గమనార్హం తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని ఇక్కడి నాయకులు పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటే, కనీసం తెలంగాణ రాష్ట్రం గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం చర్చనీయాంశం
18
68
7
481
33,962
Mahesh retweeted
🔴 8 Mp lu.. 8 Mla lu… em peekadaniki unnaru raa @BJP4Telangana ? Maaku ravalsina paisal eyi..?
1
9
52
674
Happy birthday bro @OnlyRealRuby ❤️🎂🎁
This Post is from an account that no longer exists. Learn more
1
74
చిన్నప్పటి నుంచి మధుప్రియ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తన గళాన్ని పాటల రూపంలో వినిపించింది. శివజ్యోతి కూడా మన యాసను తీన్మార్ వార్తల ద్వారా లోకానికి వినిపించింది. అలాంటి వాళ్లను కాంగ్రెస్‌కు సపోర్ట్ చేసే రాజ్ బోడా అనే అతను అసభ్యంగా మాట్లాడాడు. ఇతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.
2
14
86
16,395
Scamgress lucchalu
1
4
110
గులాబీమయమైన నిర్మల్ ✊🏻 రైతు గర్జన సభా ప్రాంగణానికి చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.
5
31
400
నిర్మల్ రైతు గర్జన సభా వేదికకు చేరుకున్న కేటీఆర్
నిర్మల్ రైతు గర్జన సభకు వెళ్తూ మార్గమధ్యలో బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు వెళ్లి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసిన కేటీఆర్.
1
56
2
437
14,250
Who the hell is this disgusting filthy man? He called Telangana singer Madhu Priya & Anchor Shiva Jyothi prostitutes & also used utterly disgusting, shameful and cringe worthy language for their political affiliations. Apparently this filthy piece of garbage is a Congress supporter & that too an NRI. Do you support this language? @INCIndia @INCTelangana @Bmaheshgoud6666 @revanth_anumula Is this acceptable @NCWIndia @SCWTelangana @sharadanerella Using a beeped out version. So that the world can see this filthy creature. Sick & beyond
19
61
6
349
29,189
అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించిన కేటీఆర్ నల్గొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన యాదగిరిరెడ్డి–రూప దంపతుల కుమార్తె శ్రీజ (23) ఉన్నత చదువుల కోసం అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లింది యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ బోస్టన్‌లో చదువుకుంటూ పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్న శ్రీజ, ఈ నెల 2వ తేదీన వాకింగ్‌కు వెళ్లి తిరిగి రాలేదని, ఆమె ఫోన్ చివరి లొకేషన్ సమీపంలోని బీచ్ వద్ద చూపిస్తోందని తల్లిదండ్రులకు తెలిపిన స్నేహితులు బాధిత కుటుంబాన్ని నేరుగా కలిసి పరామర్శించిన నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి శ్రీజ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి, ధైర్యంగా ఉండాలని, అక్కడ తెలిసిన వారితో తాను మాట్లాడతానని భరోసా ఇచ్చిన కేటీఆర్
అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం నల్గొండ జిల్లా కనగల్ మండలం శాబ్దులాపురం గ్రామం నుంచి ఉన్నత చదువుల కోసం అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లిన యాదగిరిరెడ్డి–రూప దంపతుల కుమార్తె శ్రీజ (23) ఓ కళాశాలలో చదువుతూ పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్న శ్రీజ, ఈ నెల 2వ తేదీన వాకింగ్‌కు వెళ్లి తిరిగి రాలేదని, ఫోన్ లొకేషన్ సమీపంలోని బీచ్ వద్ద చూపిస్తోందని తల్లిదండ్రులకు తెలిపిన స్నేహితులు ఒక్కగానొక్క కుమార్తె అమెరికాలో అదృశ్యం కావడంతో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
10
80
2
690
67,103
First aa Russia aameki inko pelli cheyandi Next Renu and PK malli kalavandi , madyalo vacchindi madyalone peekindi she is not an innocent, it’s her karma for spoiling a family meeru malli kalisi live in lo happy ga undalani korukuntunna ❤️ @PawanKalyan
4
2
453
ఏం జాంబి గాళ్లు రా 😂😂
1
87
భర్త కోసం దైవాన్ని వేడుకుంది… తిరుమల మెట్లు ఎక్కింది… తన నమ్మకాల్ని పక్కనపెట్టి, భర్త ధర్మాన్నే తన ధర్మంగా భావించింది. మెగా కుటుంబాన్నే తన కుటుంబంగా ప్రేమించింది… అకీరా నందన్‌ను కూడా తన బిడ్డగానే చూసుకుంది… భర్త కోసం ఎన్నో అవమానాలు భరించింది… చివరకు చెప్పులు మోసింది, గుండు కూడా చేయించుకుంది! ఇంత చేసినా చివరికి ఆమెకు దక్కింది ఏమిటి? భర్త ప్రేమా? గౌరవమా? లేక గుండెను ముక్కలు చేసే నిరాదరణా? ఒక మహిళ చేసిన త్యాగాలకు విలువ లేకపోతే, ఆ బంధానికి అర్థం ఏముంది? 💔
4
30
1
162
3,942
Congratulations @naralokesh మీ నాన్న సంబురం చూడు వెలిగిపోతున్నాడు, cbn ని ఇంత happy గా ఎప్పడు చూడలేదు
1
1
17
558
అందరి జీవితం ఒకే రకంగా ఉండదు స్వార్ధం తో చిక్కుముడుల జీవితం గడిపావు నువ్వు బాగానే ఉన్న కొన్ని జీవితాలను అటు ఇటు చేశావు ఇక నీ family అందరినీ గట్టిగా ప్రేమించు అందరినీ ఒకే రకంగా చూసుకో, guilt feeling నుండి జల్దీ బయటపడు Happy independence life enjoy @PawanKalyan
4
125
లత్కోరు ముచ్చట తెలిసినా కానీ ఎలక్షన్స్ కోసం వాడుకోలేదు @ysjagan great anna
కొద్ది రోజుల క్రితం నాకు వచ్చిన Watsapp సందేశం ఈరోజే వార్త బయటకు వస్తుందని అనుకోలేదు వారికి వ్యక్తిగత జీవితంలో అంతా మంచే జరగాలని కోరుకుంటూ…….. Best wishes @PawanKalyan
10
192