
One stop for all the updates,trivia & everything about #NandamuriBalakrishna⚡Insta: https://teapaw.org/t.co/pWFpnMOV17 | #Akhanda2 🔥 #NBK111 🦁
Hyderabad, India
Joined October 2009
- Tweets42.4K
- Following9
- Followers58.8K
- Likes18.8K
Pinned Tweet
#NBK Charity Thread Since 1980's👇
On the occasion of our Legendary hero NBK birthday,this time we are going to update some of the #Philanthropic activities done by NBK.
Always Proud to be a Fan of NBK♥️
Please follow & Spread it.
#NandamuriBalakrishna #Balayya
#NBKCharities
Even while recovering from surgery,
he is dubbing for #DADA movie on one side,
Speaking with the Basavatarakam Hospital staff with video conference on other side,
And he also reviewing the development works of Hindupur.Truly leading Hindupur towards progress despite all odds👏
Christmas is the season.
#DADA is the reason. 🦁🔥
Blazing Theatres Worldwide - Dec 24th, 2026 💥💥
Glimpse will be out shortly.
#DadaOnDec24th 🌋
GOD OF MASSES #NandamuriBalaKrishna
The CUB has left the den.
Now, enters the wild as a LION 🦁💥
HAPPY BIRTHDAY @MokshNandamuri ❤️🔥
GOD OF MASSES #NandamuriBalaKrishna Garu blesses
MOKSHAGNA × MYTHRI × VASSISHTA 💥
#MokshXVassishta BEGINS SOON 🔥✨
@DirVassishta @MythriOfficial
పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో, నేడు కొట్నూర్ ZPHS హైస్కూల్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడును.
ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వైద్య సేవలు పొందగలరు.
స్థలం: ZPHS హైస్కూల్, కొట్నూర్.
సమయం: ఉదయం 9:00 గంటల నుండి.
#HindupurMLA #NandamuriBalakrishna
Hindupur municipality on the path of Development👍
Hindupur gets a new look with the initiative of PadmaBhushan Sri Nandamuri BalaKrishna garu👏
#NandamuriBalakrishna #HindupurMLA
A grand beginning for #NBK112 🔥💥
Auspicious pooja ceremony in Amaravati ❤️😍
#NandamuriBalakrishna #KoratalaSiva
నిరాశను కూడా జయించే రోజు వచ్చే వరకు
ఈ పోరాటం ఆగదు..
ప్రతీ రోగి గెలిచే వరకు..
ప్రతీ కుటుంభం నవ్వే వరకు..
ఈ బసవతారకం సేవలు కొనసాగుతు ఉంటాయి ❤️👏🙏
#25yrsOfBasavatarakamHospital #NandamuriBalakrishna
నటుడిగా కాదు..ఈరోజు ఓ కొడుకుగా మీ ముందు ఉన్న..మా అమ్మగారు కాన్సర్ బారిన పడినప్పుడు ఎంతో బాధపడ్డం,డబ్బు ఉంది కాబట్టి పోరడం,డబ్బు లేని వారు ఈ వ్యాధితో ఎలా పోరాడతారు అని మా అమ్మగారు ప్రశ్నించ్చారు..డబ్బుల్లేక ఎవరూ చికిత్సకు దూరం కావొద్దు-NBK Emotional speech👏
#NandamuriBalakrishna
ఈ 25 ఏళ్ల ప్రయాణంలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు - బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ❤️👏
బసవతారకం కాన్సర్ హాస్పిటల్ 25 సంవత్సరాలు సేవ ప్రస్థానం సందర్బంగా అందరికి కృతజ్ఞతలు తెలియచేసిన బాలయ్య👏❤️
#NandamuriBalakrishna
Nandamuri Mokshagna visited Tirumula and Srikalahasteeswara Temple Today ❤
#NandamuriMokshagna @MokshNandamuri
Without a single dialogue,
91 seconds Complete High,
Pure Mass Madness,
Pure Fan boy @megopichand 🔥🔥
Cigarette shot, bike shot, chains🔥🔥
NBK swag🔥🔥
youtu.be/3u_wE0ocFus
#NandamuriBalakriahna
#HappyBirthdayNBK
గర్జించే సింహానికి వయసుతో పని లేదు... 🔥
ప్రతి సినిమా ఒక సంచలనం, ప్రతి డైలాగ్ ఒక ప్రభంజనం 🎉 మా నటసింహం బాలయ్య బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు - టీమ్ మనబలయ్య
#HappyBirthdayNBK
తన సొంత నిధులు 84లక్షలుతో హిందూపురలో శుద్ధజాలం ప్లాంట్లు ఏర్పాటు చేసిన బాలయ్య👏
ఎమ్మెల్యే కోట కింద 6 లక్షలు,తన సొంత నిధులు 4 లక్షలుతో ఇలా ఒకో గ్రామానికి పది లక్షలు రూపాయలుతో ప్రజలు కోసం శుద్ధజాలం ప్లాంట్లు ఏర్పాటు చేసిన బాలయ్య 👏👏
#NandamuriBalakrishna #HindupurMLA
ఆపరేషన్ బాగా జరిగిందా అని అడిగి వివరాలు తెలుసుకుని...మావాళ్ళు ఎవరులేరు అని ఆ పెద్దావిడ అంటే, నేను ట్రైన్ ఎక్కించి పంపిస్తాను అని హాస్పిటల్ వారికి చెప్పి వాళ్ళను ఇంటి కి పంపించారు బాలయ్య ❤️😍
#NandamuriBalakrishna
On the Death Anniversary of Sri Nandamuri Taraka Ramarao, Hospital Chairman Sri #NandamuriBalakrishna Garu spent this day with cancer patients, sharing fruits, time, and heartfelt care. Leadership is not about authority, but about standing beside those who need us the most.
మన ఊరు..
మన సంక్రాంతి..
మన బాలయ్య..
అభిమాన సోదరులకు, ప్రేక్షకులకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు❤️💐
#HappySankranthi to all.
#NandamuriBalakrishna
#HappyPongal #Sankranti
బాలయ్య బాబు సినిమా టైటిల్ నారినారి నడుమ మురారితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న @ImSharwanand and Team ki congratulations 💐💐
#NariNariNadumaMurari #NandamuriBalakrishna @AnilSunkara1
#NBK wishes via Facebook❤️😍
మీకు మీ కుటుంబ సభ్యుల అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు - మీ నందమూరి బాలకృష్ణ 💐
#NandamuriBalakrishna #BhogiFestival #Bhogi2026
DM, Acharya ni cross avakodadu- 15L minus.
VSR,K150 ni cross avakodadu -40L.
Akhanda2, WV ni Cross avakodadu- 25L.. Vallu Anukunte Gross lo 15L, 25L add cheyatam not a big matter.
Tollywood Seniors Top WW Grossers on Day 1
👉#SyeRaa - 85CR
👉#ManaShankaraVaraPrasadGaru - 74.25CR******
👉#Acharya - 52Cr
👉#DakuMaharaaj - 51.85Cr
👉#Khaidino150- 50.50Cr
👉#VeeraSimhaReddy - 50.10Cr
👉#WaltairVeerayya - 49.10CR
👉#Akhanda2 - 48.85CR
👉#SankranthikiVasthunam - 40.05CR






















