NewsTAP (@newstaplive) header
NewsTAP (@newstaplive) profile picture

తెలుగు రాష్ట్రాల తాజా వార్తా కథనాలు, సమగ్ర రాజకీయ సమాచారం కోసం ఈ ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేయండి. https://teapaw.org/t.co/2rKHnQgKxJ

Joined July 2024
ఇందిరమ్మ ఇల్లు రాలేదనే బాధతో సూర్యాపేట జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి దిగింది. తాడ్వాయి గ్రామానికి చెందిన ఆమెకు మంజూరైన ఇల్లు వేరొకరికి కేటాయించారనే ఆవేదనతో కలెక్టర్ ముందే పురుగుల మందు తాగింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉంది. #Suryapet #IndirammaIllu
1
21
డిలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా.. పత్రాలకు నిప్పంటించిన సీఎం స్టాలిన్ తమిళనాడు సీఎం స్టాలిన్ డిలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేసి.. నిరసనగా బిల్లుకు సంబంధించిన పత్రాలను చింపి నిప్పంటించారు. #MKStalin #DMK #DelimitationRow #TamilNaduPolitics #BJP
6
గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ ఈరోజు భారత్ రాష్ట్ర సమితి పార్టీ గజ్వేల్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌లో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
9
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన కేసులో బాధితురాలిపై జనసేన పార్టీ అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర దాడికి దిగిన ఘటన కలకలం రేపింది. నడిరోడ్డుపై కర్రతో దాడి చేయడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. #Janasena #AravaSridhar #RailwayKoduru #APPolitics #BreakingNews
36
Today’s Highlights 🚨 📍 Fuel Update 🌧️ Rain Alert 🏃‍♂️ Leaders Sports Event 🏦 Bank Holiday 🏙️ Hyderabad Achievements 👉 Follow NEWSTap for daily fast updates! #India #NewsUpdate #LatestNews #CurrentAffairs #SocialMediaNews #DigitalPolitics #PoliticalStrategy #NewsAlert
7
𝐈𝐧 𝐋𝐨𝐤 𝐒𝐚𝐛𝐡𝐚, 𝐏𝐌 𝐌𝐨𝐝𝐢 𝐬𝐭𝐫𝐞𝐬𝐬𝐞𝐝 𝐬𝐭𝐚𝐲𝐢𝐧𝐠 𝐚𝐥𝐞𝐫𝐭 𝐚𝐧𝐝 𝐫𝐞𝐚𝐝𝐲—𝐭𝐚𝐤𝐢𝐧𝐠 𝐥𝐞𝐬𝐬𝐨𝐧𝐬 𝐟𝐫𝐨𝐦 𝐂𝐨𝐯𝐢𝐝 𝐟𝐨𝐫 𝐭𝐨𝐝𝐚𝐲’𝐬 𝐖𝐞𝐬𝐭 𝐀𝐬𝐢𝐚 𝐬𝐢𝐭𝐮𝐚𝐭𝐢𝐨𝐧. #NewsUpdate #IndiaFirst #PMModiSpeech #GlobalCrisis #AlertIndia
8
గ్యాస్ కొరతపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ… గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిరసన ర్యాలీ నిర్వహించారు. #GasShortage #BRSProtest #GunPark #AssemblyMarch #TelanganaPolitics #Newstap
15
𝐍𝐞𝐰 𝐁𝐨𝐮𝐧𝐝𝐚𝐫𝐢𝐞𝐬. 𝐍𝐞𝐰 𝐏𝐨𝐥𝐢𝐭𝐢𝐜𝐬. 𝐀 𝐍𝐞𝐰 𝐏𝐨𝐰𝐞𝐫 𝐆𝐚𝐦𝐞 𝐁𝐞𝐠𝐢𝐧𝐬 #Delimitation #BreakingNews #Newstap #IndianPolitics #PoliticalUpdate #Election2027 #IndiaNews #TelanganaPolitics #AndhraPolitics #LokSabha #AssemblyElections
7
𝟴𝟬𝟬𝟬+ 𝗱𝗮𝘆𝘀 𝗼𝗳 𝘂𝗻𝘄𝗮𝘃𝗲𝗿𝗶𝗻𝗴 𝗰𝗼𝗺𝗺𝗶𝘁𝗺𝗲𝗻𝘁 𝘁𝗼 𝘁𝗵𝗲 𝗻𝗮𝘁𝗶𝗼𝗻 🇮🇳 From grassroots leadership to global recognition — a journey defined by vision, determination, and transformation. #8000DaysOfModi #NewIndia #Leadership #Governance #NewsTAP
3
📢 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐓𝐨𝐩 𝟓 𝐍𝐞𝐰𝐬 𝐒𝐭𝐚𝐲 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐝 𝐰𝐢𝐭𝐡 𝐭𝐡𝐞 𝐥𝐚𝐭𝐞𝐬𝐭 𝐡𝐞𝐚𝐝𝐥𝐢𝐧𝐞𝐬 𝐟𝐫𝐨𝐦 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚: #Telangana #Hyderabad #TSNews #KCR #Infrastructure #StartupIndia #TSRTC #WeatherUpdate #IMD #BreakingNews #NewsTap
🤖 Made with AI
4
📢 𝐀𝐧𝐝𝐡𝐫𝐚 𝐏𝐫𝐚𝐝𝐞𝐬𝐡 𝐓𝐨𝐩 𝟓 𝐍𝐞𝐰𝐬 𝐒𝐭𝐚𝐲 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐝 𝐰𝐢𝐭𝐡 𝐭𝐡𝐞 𝐥𝐚𝐭𝐞𝐬𝐭 𝐝𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐦𝐞𝐧𝐭𝐬 𝐟𝐫𝐨𝐦 𝐚𝐜𝐫𝐨𝐬𝐬 𝐀𝐧𝐝𝐡𝐫𝐚 𝐏𝐫𝐚𝐝𝐞𝐬𝐡: #AndhraPradesh #APNews #ChandrababuNaidu #Vizag #Amaravati #APSRTC #WeatherUpdate #IMD #NewsTap
6
𝐐𝐮𝐢𝐜𝐤 𝐍𝐞𝐰𝐬. 𝐑𝐞𝐚𝐥 𝐅𝐚𝐜𝐭𝐬. 𝐀𝐧𝐝𝐡𝐫𝐚 𝐅𝐢𝐫𝐬𝐭. #AndhraPradeshNews #APNews #Top5News #DailyNewsUpdate #BreakingAndhra #IndiaNews #StayUpdated #NewsTAP
4
𝐑𝐞𝐚𝐥 𝐍𝐞𝐰𝐬. 𝐍𝐨 𝐍𝐨𝐢𝐬𝐞. 𝐉𝐮𝐬𝐭 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚’𝐬 𝐓𝐨𝐩 𝐒𝐭𝐨𝐫𝐢𝐞𝐬 — 𝐟𝐚𝐬𝐭, 𝐜𝐥𝐞𝐚𝐫, 𝐚𝐧𝐝 𝐫𝐞𝐥𝐢𝐚𝐛𝐥𝐞. #NewsTap #TrustedNews #TelanganaUpdates #BreakingNow #TopStories #NewsDaily
5
𝐁𝐢𝐠 𝐖𝐢𝐧𝐬 𝐟𝐨𝐫 𝐀𝐧𝐝𝐡𝐫𝐚 𝐏𝐫𝐚𝐝𝐞𝐬𝐡! 🚀 From the rising skyline of Amaravati to groundbreaking educational reforms, AP is making major strides in infrastructure and innovation. Here’s a quick look at the top 5 developments shaping the state’s future #AndhraPradesh
4
𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐢𝐬 𝐨𝐧 𝐭𝐡𝐞 𝐦𝐨𝐯𝐞! 🚀 From massive global investments to cultural revivals, here are the top 5 highlights making waves across the state this week: #TelanganaNews #Hyderabad #Growth #NewsTap #Progress
3
రైతులకు వెన్నుపోట్లు.. రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు ఖర్చు అంటూ, గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నిరసనలు తెలియజేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. #BRS #FarmersIssues #Protest #GunPark #TelanganaPolitics #RahulGandhi #PoliticalNews #FarmersProtest #Hyderabad
3
రేవంత్ రెడ్డి మా ఇళ్ల దగ్గరకు వస్తే సహించం… ప్రాణాలు పోయినా ఎదుర్కొంటాం. అప్పుడు తెలియక ఓట్లు వేసాం… ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం వస్తే గట్టిగా స్పందిస్తాం మూసీ బాధితులు సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం #Moosi #MoosiVictims #PublicAnger #Hyderabad #RevanthReddy #PeopleVoice #NewsTAP
5
లండన్ సౌథెండ్ విమానాశ్రయంలో కూలిపోయిన విమానం, వీడియోలో రికార్డయిన భారీ అగ్నిప్రమాదం #LondonPlaneCrash #AviationAccident #BreakingNews #PlaneCrash #Newstap
3
261