Yennam Srinivas Reddy (@palamuru) header
Yennam Srinivas Reddy (@palamuru) profile picture

✋ Congress Party MLA from Mahabubnagar Assembly Constituency 🇮🇳Telangana State | Politician | Philanthropist | Official account

Mahbubnagar, Telangana
Joined August 2011
Photo by Yennam Srinivas Reddy (@palamuru)Photo by Yennam Srinivas Reddy (@palamuru)Photo by Yennam Srinivas Reddy (@palamuru)Photo by Yennam Srinivas Reddy (@palamuru)Photo by Yennam Srinivas Reddy (@palamuru)Photo by Yennam Srinivas Reddy (@palamuru)Photo by Yennam Srinivas Reddy (@palamuru)Photo by Yennam Srinivas Reddy (@palamuru)Photo by Yennam Srinivas Reddy (@palamuru)Photo by Yennam Srinivas Reddy (@palamuru)
Yennam Srinivas Reddy retweeted
I got a visa to India and was supposed to leave this morning to attend the Bharat Summit in Hyderabad. I had been invited as a panelist and speaker on the future of media and press freedom. But «orders from above» in the Ministry of Home Affairs have cancelled my visa. Here is my message for @AmitShah
5,951
11,692
1,459
48,700
2,770,618
Welcome to Hyderabad, where tradition meets innovation and diversity meets opportunity! We are honoured to host you for Bharat Summit 2026. #BharatSummit
1
3
73
ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మహబూబ్‌నగర్ నగరం నుంచి హన్వాడ మండలంలోని బుద్దారం గ్రామానికి నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సును దాచక్‌పల్లి గ్రామంలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు – at Mahbubnagar, India
66
పాలమూరు ప్రజల సాగునీటి హక్కులను పరిరక్షించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జూరాల నుంచి నీటిని వినియోగించుకుని ఎండిపోతున్న తెలంగాణ బీడు భూములను తడపాల్సి ఉండగా, శ్రీశైలం వైపు నీటిని తరలించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. – at Mahbubnagar, India
61
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద, మధ్యతరగతి కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తోందని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే అన్నారు.
1
3
97
ప్రతి గ్రామానికి మెరుగైన ప్రయాణ సౌకర్యం.. ప్రజా ప్రభుత్వ సంకల్పం! ప్రతి పల్లెకు అభివృద్ధి ఫలాలు అందించడమే లక్ష్యంగా, గ్రామీణ రవాణా సౌకర్యాల మెరుగుదలకు ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల అవసరాలే ప్రాధాన్యంగా ముందుకు సాగుతున్నాం.
1
2
78
ముదిరాజ్ మహాసభ ఉమ్మడి జిల్లా నాయకులు మెట్టుకాడి శ్యాం కుమార్తె వివాహం వారి స్వగృహంలో జరిగింది ఇట్టి వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులు చిరంజీవి ప్రవళిక శ్రీకరి, చిరంజీవి అవినాష్ లను ఆశ్శీర్వాదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. #YennamSrinivasReddy
1
4
105
తెలంగాణ చౌరస్తా, టీ ఎన్జీవో భవనం ఆల్ మేవా సంస్థ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలతోనే దేశాభివృద్ధి సాధ్యం. #YennamSrinivasReddy #Congress #education #telanganacongress #mahabubnagar
2
1
71
ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మహబూబ్‌నగర్ నగరం నుంచి హన్వాడ మండలంలోని బుద్దారం గ్రామానికి నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సును దాచక్‌పల్లి గ్రామంలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
1
43
Yennam Srinivas Reddy retweeted
కొడంగల్… కదం తొక్కి కదిలింది… దండు కట్టి నడిచింది… ఉప్పెనై ఉప్పొంగింది… జన సంద్రమై తెగువను చాటింది… ఈ మట్టి బిడ్డను ఆశీర్వదించింది.. #kodangal #Telangana
21
217
3
1,314
21,887
భారతదేశ విద్వారంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన మహానీయుడు. స్వతంత్ర భారత తొలి విద్వాశాఖ మంత్రి, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిజయంతి సందర్భంగా, ఆ మహానీయునికి ఘన నివాళులు అర్పిస్తూ... మీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మహబూబ్ నగర్
1
47
A leader who stands for the protection of our lakes,the future of Hyderabad! Thank you CM Revanth Reddy Garu The LAKE MAN of Telangana @revanth_anumula #ThammidikuntaLake#Telangana #HYDRAA
6
20
371
కొడంగల్‌లో ముఖ్యమంత్రి *శ్రీ రేవంత్ రెడ్డి గారు* రూ.9,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు రైతు పండుగ నిర్వహించారని తెలిపారు. తన పుట్టినరోజును కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్న మిగిలిన సమయాన్ని ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించారని పేర్కొన్నారు.
1
1
101
Yennam Srinivas Reddy retweeted
ప్రజాకవి అందెశ్రీ జయ జయహే తెలంగాణ
83
130
1,730
శ్రీరామ్ గ్రూప్ ఆధ్వర్యంలో "చదువుకో తెలంగాణ" కార్యక్రమంలో భాగంగా 2025-36 విద్యా సం.లో పదవతరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. #YennamSrinivasReddy #Congress #mahabubnagar
52
Yennam Srinivas Reddy retweeted
Mr. Drama rao @KTRBRS First and foremost, this is not a public hearing. The meeting was convened specifically with people whose properties are likely to be affected by the Musi Rejuvenation Project, with the objective of listening to their concerns and addressing their grievances. Secondly, this is not a beautification project. It is a Musi Rejuvenation and Flood Mitigation Project, aimed at addressing recurring floods, reducing flood risks and protecting people living in vulnerable areas. Before spreading misinformation, it is important to understand the actual purpose and objectives of the project. Public welfare should not be reduced to political propaganda. Unfortunately, misleading people for political gain appears to be the modus operandi of the @BRSparty
10
45
3
70
3,271
Yennam Srinivas Reddy retweeted
"మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి" టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎమ్మెల్యే శంకరయ్య గారితో కలిసి షాద్ నగర్ నియోజక వర్గం, పొత్తూరు తండాలోని ఇందిరమ్మ లబ్ధిదారుల ఇంట్లో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. #Indirammaindlu #MaaIndirammaIntloDeepavali
63
1
69
831
Yennam Srinivas Reddy retweeted
"మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి" వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు. కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామంలో గోరిపల్లి సుమిత్ర, శ్రీనివాస్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఈ శుభ సందర్భంగా దంపతులకు ముఖ్యమంత్రి గారు నూతన వస్త్రాలను బహూకరించారు. వారి ఇంట్లో వండిన సన్నబియ్యం భోజనం చేశారు. "మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి" వేడుకల్లో ముఖ్యమంత్రి గారితో పాటుగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. #Indirammaindlu #MaaIndirammaIntloDeepavali
3
52
59
1,633
మహబూబ్‌నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న పయనీర్ (PIONEER)కార్యక్రమం ద్వారా ప్రతి యేడాది వంద మంది విద్యార్థులు ఉన్నత ర్యాంకులు సాధించి, వైద్య, ఇంజినీరింగ్‌తో పాటు పలు ప్రొఫెషనల్ కోర్సుల్లో ఉచితంగా ప్రవేశాలు పొందడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
71
మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికిహృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! ఆయురారోగ్యాలతో, ప్రజా సేవలో మీరు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసారా కోరుకుంటూ.. @revanth_anumula
1
4
138