Anjan P (@pdsdnn) header
Anjan P (@pdsdnn) profile picture

I do empathy but not charity - Rebecca circa 2021

Joined March 2010
Photo by Anjan P (@pdsdnn)Photo by Anjan P (@pdsdnn)Photo by Anjan P (@pdsdnn)Photo by Anjan P (@pdsdnn)Photo by Anjan P (@pdsdnn)Photo by Anjan P (@pdsdnn)Photo by Anjan P (@pdsdnn)Photo by Anjan P (@pdsdnn)Photo by Anjan P (@pdsdnn)Photo by Anjan P (@pdsdnn)
ఇన్నాళ్లూ అమరావతి వేస్ట్ అన్నారు ,ఇప్పుడు గాజు భవనాలు వద్దంటున్నారు! అసలు మీకు కావాల్సింది అభివృద్ధా? లేక విమర్శించడానికి ఒక కారణమా? 😂 ఐదేళ్లు నిర్లక్ష్యం చేసి,ఇప్పుడు గాజు భవనాలపై పర్యావరణ ప్రేమ చూపించడం విడ్డూరంగా ఉంది! ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతిని ఎవరూ ఆపలేరు!📈🔥
#PeopleWantAnswers ఓ విజనరీ గారూ, వాస్తవంలోకి రండి! అద్దాల భవనాల అందం కాదు, అసలు విషయాలు గ్రహించడమే నిజమైన విజన్. గాజు భవనాలు చూడటానికి మెరిసిపోతాయి. కానీ వేడి వాతావరణానికి అవి సెట్ కావు! ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు ఈ భవనాలపై పునరాలోచనలో పడ్డాయి. ఎందుకంటే: • గాజు కిటికీలు గోడ కంటే 4 నుంచి 10 రెట్లు ఎక్కువ వేడిని లోపలికి రానిస్తాయి. • గాజుపై పడే సూర్యరశ్మిలో సగానికి పైగా శక్తి వేడిగా లోపలికి చేరుతుంది. • వేడి ప్రాంతాల్లో ఈ భవనాలను లోపల చల్లబరచడానికి విద్యుత్ ఖర్చు భారీగా పెరుగుతుంది. అంటే గోడల భవనం కంటే గాజు భవనంలో ఏసీలకు ఎన్నో రెట్లు ఎక్కువ ఖర్చు చేయాలి! ఇప్పుడు మన రాష్ట్రం సంగతి చూడండి. అమరావతిలో సచివాలయం, HOD టవర్ల బయటి ఫసాడ్ పనులకే అంచనా వ్యయాన్ని ₹4,830 కోట్లకు పెంచారు. గ్లాస్ క్లాడింగ్‌తో కప్పుతున్న ఈ టవర్లను ఎండాకాలంలో 45 డిగ్రీలు దాటే ప్రాంతంలో కడుతున్నారు. ఒక పక్క అప్పులు చేసి రాజధాని కడుతున్నారు. మరో పక్క భవనాల అందానికే వేల కోట్లు. రేపు ఆ గాజు టవర్లను చల్లబరచడానికి ప్రతి ఏటా కోట్ల రూపాయల కరెంటు బిల్లులు! భరించేది ప్రజలే కదా! చూడటానికి బాగుండటం ముఖ్యమా? మన వాతావరణానికి తగ్గట్టు, తక్కువ ఖర్చుతో నడిచే భవనాలు ముఖ్యమా? విజన్ అంటే "మెరుపుల నుంచి విద్యుత్ తీయిస్తా, ఆకాశంలో డేటా సెంటర్ పెట్టిస్తా" అని చెప్పడం కాదు! ప్రాక్టికల్ కాని విజన్‌తో ఎవరికీ ఉపయోగం లేదు. Dear Visionary, come back to reality! True vision is not about the beauty of glass buildings, it's about understanding the real issues. Glass buildings may look dazzling. But they are not suited to hot climates! Developed countries around the world are now rethinking these buildings. Because: • Glass windows let in 4 to 10 times more heat than a solid wall. • More than half the energy from sunlight hitting the glass enters the building as heat. • In hot regions, the electricity cost of cooling these buildings goes up sharply. That means a glass building needs far more spending on air conditioning than a building with solid walls! Now look at our state. In Amaravati, the estimate for just the outer facade works of the Secretariat and HOD towers has been raised to ₹4,830 crore. These towers, clad in glass, are being built in a region where summer temperatures cross 45°C. On one hand, they are borrowing to build the capital. On the other, thousands of crores just to make buildings look good. Tomorrow, cooling those glass towers will mean crores in electricity bills every year! And who will bear it? The people! What matters more: buildings that look good, or buildings suited to our climate that cost less to run? Vision is not about saying "I'll draw power from lightning, I'll put data centres in the sky"! A vision that isn't practical is of no use to anyone. #PeopleWantAnswers #Amaravati #GlassTowers #VisionVsReality
2
35
264
6,546
Andhra Said Enough!
107
611
18
1,126
6,729
Anjan P retweeted
✈️ A new airline is entering India's aviation sector! Andhra Pradesh-based Air Indo Airlines is planning to commence operations in May 2027 with an ATR 72-600 fleet. #AndhraPradesh
3
31
319
7,828
లోటస్ పాండ్‌కు రాకుండా కోర్టు నుంచి స్టే తీసుకురావడం ఏంటి? ఆస్తుల కోసం సొంత చెల్లెనే! 💔
2
31
138
4,751
The Spirit of Andhra Pradesh with Respective “Air Indo Airlines” is Representing Andhra Pradesh it’s hidden beauty with nature.. @AirIndo Airlines @Avaition @DGCAIndia @MoCA_GoI coming as regional connectivity of india in mode of ATR Regional Connectivity in India.
4
12
3
69
14,877
New Chapter in Andhra Pradesh Aviation!✈️✈️ Air Indo Airlines, an Andhra Pradesh-based regional airline, will start services in May 2027 with an ATR 72-600 Fleet. Alluri Sitarama Raju Int'l Airport, Visakhapatnam, is the base airport for Air Indo Airlines. Vijayawada Int'l Airport is the hub for parking Air Indo flights. #AndhraPradesh @AirIndoairlines @asrvizagairport @aaivjaairport
The Spirit of Andhra Pradesh with Respective “Air Indo Airlines” is Representing Andhra Pradesh it’s hidden beauty with nature.. @AirIndo Airlines @Avaition @DGCAIndia @MoCA_GoI coming as regional connectivity of india in mode of ATR Regional Connectivity in India.
8
44
5
249
14,878
Google Data Center ₹1,50,000 crore ✅ Indosol Solar ₹1,29,000 crore ✅ BPCL ₹96,862 crore ✅ ReNew AP Green ₹85,200 crore ✅ Tata Power ₹49,000 crore ✅ Arcelor Mittal ₹1,50,000 Crores ✅ NTPC Green Energy ₹1,85,000 crore ✅ Reliance Industries ₹2,25,000 crore ✅ AP ki Ee Range lo investments vasthe Neighbor states valla Prajalaku explanation emani isthai andhuke Data Breach antunnaru just to convince their own people Any Investment will seek few things from any state 1. Land Provision 2. Investment Protection 3. Water & Electricity 4. Available Resources 5. Tax Incentives Ee Reasons chuskoni invest chesthai , Data valla use nothing , Companies only look at Benefits
3
39
229
7,038
ఈ వీడియోలో ఈ జర్నలిస్ట్ తమిళనాడులో ₹1,614 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన డేటా లీక్ స్కామ్ జరిగిందని, దానివల్లనే ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు వచ్చాయని, అందుకే తమిళనాడు ప్రభుత్వం 15 మంది అక్కడి ఉద్యోగులను సస్పెండ్ చేసిందని, అదే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడిగితే "యూ వాంట్ మసాలా, ఐ వాంట్ రిజల్ట్స్" (You want masala, I want results) అని అన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నవంబర్ 13న విశాఖపట్నం లో జరిగిన CII సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు గారు "You want masala, I want results" అన్నది పరిశ్రమల విస్తరణపై జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం లో ఒక భాగం మాత్రమే. ఆ తర్వాత ఐదు రోజులకు (నవంబర్ 18-19 తేదీల్లో) పుట్టుకొచ్చిన 'డేటా లీక్' ప్రచారానికి దీన్ని ముడిపెడుతూ వీడియోలో తప్పుడు కథనం అల్లారు. ఇటీవల తమ సంస్థలో ఎలాంటి సామూహిక రాజీనామాలు (Mass Resignations) గానీ, డేటా లీక్ గానీ జరగలేదని 'గైడెన్స్ తమిళనాడు' (Guidance Tamil Nadu) అధికారిక లేఖ ద్వారా తేల్చిచెప్పింది. పొరుగు రాష్ట్రాలతో తమకు ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉందని కూడా 'గైడెన్స్ తమిళనాడు' స్పష్టం చేసింది. తర్వాత కూడా, ఇంకా ఆ అంశాన్ని పట్టుకుని వీడియోలు చేయడం కేవలం తప్పుడు ప్రచారం కోసమే. ఎలాంటి డేటా లీకుల వల్ల కాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శకమైన 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' (Speed of Doing Business) విధానం వల్లే భారీ పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి. కేవలం 'ఈజ్' (సులభతరం) మాత్రమే కాకుండా 'స్పీడ్' (వేగం)కు పెద్దపీట వేస్తూ—పెట్టుబడిదారులకు అత్యంత వేగంగా అనుమతులు ఇవ్వడం, మెరుగైన పాలసీలు, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటంతో పాటు కియా (Kia) వంటి దిగ్గజ సంస్థల సప్లై చైన్ ఉండటంతో రెండు కొరియన్ కంపెనీలు (కియా కార్లకు విడి భాగాలు తయారు చేసేవి) స్వచ్ఛందంగా ఏపీని ఎంచుకుంటున్నాయి. CII సమ్మిట్ వ్యాఖ్యలను డేట్ లీక్ అనే తప్పుడు ప్రచారంకి ముడిపెట్టి కేవలం సంచలనం కోసమే ఈ ఫేక్ ప్రచారం సృష్టించారు. ఇటువంటి తప్పుడు వీడియోల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న పెట్టుబడులపై ప్రజల్లో మరియు పెట్టుబడిదారుల్లో అపోహలు సృష్టించడానికి కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలతో ఏదో పెద్ద వివాదం జరుగుతున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కచ్చితంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము. #FactCheck #AndhraPradesh
42
134
10
602
33,464
Wake up. Tarnish Andhra's image. Repeat. The biggest "chor" Telugu politics has witnessed since Independence .. A1 in 11 CBI & ED chargesheets.
16 months in Chanchalguda jail.
Out on bail for 13 years.. And he's lecturing others on "chori"? 🤡 The audacity. The shamelessness. The hypocrisy. You want to "Save Andhra"? Andhra saved itself on 4 June 2024. 175 seats. You got 11. Hey Ram indeed @ysjagan ! #YSRCPNeverAgain #AndhraPradesh
Credit Chori! Vote Chori! Data Chori! చివరకు తమిళనాడు సర్కారులోనూ చోరీ! అక్కడ చోరీకి పాల్పడ్డారని తమిళనాడు ప్రభుత్వం, ఉద్యోగాల నుంచి తొలగించిన వారికే @naralokesh దగ్గరుండి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు. ఇవీ మన రాష్ట్రంలో “దొంగల ముఠా” చేస్తున్న దారుణాలు! Hey Ram! Save Andhra!
23
84
5
297
6,973
ఒక్కసారైనా నిజం ఒప్పుకున్నందుకు Thanks
3
13
411
Unfortunately, you’re one of the knights in that fools army, @KethireddyMla! 😂 It takes real guts to publicly admit you’re a fool, especially while thinking you’re mocking someone else! Congratulations on the accidental self roast. Better late than never! 🤡 #YSRCPClowns
1
8
33
837
Andhra Pradesh MedTech Zone (@AP_MedTechZone), Visakhapatnam World's Largest MedTech Manufacturing Cluster. 📹 @_Brandvizag #AndhraPradesh #Visakhapatnam
11
1
100
6,076
కన్న కూతురి పెళ్ళికి ప్రముఖులను, పెద్దలను ఆహ్వానించాలనుకోవడం తప్పు అవుతుందా జగన్ రెడ్డీ? షర్మిల గారు చంద్రబాబుగారికి ఆహ్వాన పత్రిక అందజేస్తే తప్పేముంది? అంతమాత్రాన సొంత చెల్లెలు అని కూడా చూడకుండా సాక్షిలో తప్పుడు రాతలు రాయిస్తావా? అన్న పదానికి అవమానం తెచ్చావు కదా @ysjagan. #PsychoFekuJagan #AndhraPradesh
20
37
2,977
ఇచ్చిన హమీని అమలు చేస్తూ స్థానిక సంస్ధల ఎన్నికల్లో బీసీలకు పెద్ద పీట : యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. teapaw.org/i/broadcasts/2rJQyljYQ…
12
40
5,043
స్థానిక ఎన్నికల్లో టీడీపీ తరపున మహిళలు, విద్యావంతులకు పెద్దపీట వేసాం. 22 జడ్పీ చైర్మన్లలో 12 స్థానాలు మహిళలకు కేటాయించాం. జడ్పీ చైర్మన్లలో 14 మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు. అలాగే 20 మంది జడ్పీ వైస్ చైర్మన్లలో 11 మహిళలకి ఇచ్చాం. వీరిలో 17 మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు. #APLocalBodyElections #CheppaamChestunnaam #ChandrababuNaidu #AndhraPradesh
2
24
60
8,515
Anjan P retweeted
OfBusiness (India design) plans to invest ₹200 crore in Andhra Pradesh to expand its apparel manufacturing operations, creating approximately 12,000 direct and indirect jobs. The new facility will manufacture shirts, trousers, chinos, denim and casual wear, complementing its existing unit in Anantapur. #InvestInAP
1
16
2
121
3,326
రాజకీయాల్లో ఉండి షెల్లి ఇంటికొస్తదని కోర్టుకెళ్లడమేమిటో? నువ్వెక్కడ దొరికావురా రాష్ట్రానికి 🥲
2
8
1
61
1,700
🇮🇸 An Icelandic delegation visited Amaravati on November 20 to explore potential collaboration in architecture, innovation and sustainable urban development. The delegation included Halldóra Vífilsdóttir, CEO of Nordic Office of Architecture, and Dr. Thor Sigfusson, Founder of Iceland Ocean Cluster. They visited the HOD Towers, Legislative Assembly complex, High Court project site and Quantum Valley, and were briefed on Amaravati’s blue-green masterplan, architectural vision and technology-driven development. #AndhraPradesh #Iceland #India #City
1
25
268
4,662
జగన్ వల్ల రాజశేఖర్ రెడ్డి ఎంత నరకం చూసాడో బయటపెట్టిన సీనియర్ జర్నలిస్ట్😨#ysjagan #ysrajasekharreddy #andhrapradesh #soniagandhi #congress #appolitics
60
99
10
603
72,736
Anjan P retweeted
Campa Cola in Andhra Pradesh ✅✅ One more product from AP to World ☺️☺️ @naralokesh made it possible responding on same day. #SpeedOfDoingBusiness
6
100
857
14,149