Naruto Sena retweeted
#ShradhhaKapoor antha la elevation isthunde Raju garu ni chudandi silent ga unnadu 🫠💕
#Prabhas
Naruto Sena retweeted
నెల్లూరులో ఈ లొకేషన్ దగ్గర ఎవరైనా ఉంటే దయచేసి వీళ్లకు సహాయం చేయండి.
వీళ్ల దగ్గర బ్యాంక్ వివరాలు వంటివి ఏమీ లేవని చెబుతున్నారు. సహాయం చేయాలనుకునేవారు నేరుగా అక్కడికి వెళ్లి సాయం చేయండి.
Please DM me if any nellore locals…🙏
మనవంతు సాయం చేద్దాం. 🙏❤️
Naruto Sena retweeted
Tall - I Know about His Great Food, He Feeds People Very Well 😍🙌
- #NagaChaitanya Gaaru guessing #Prabhas in Dumb Charades Game ❤️🔥
Naruto Sena retweeted
"#AlluArjun Kerala marketను fluke అని చెప్పొచ్చు".
Adopted son anta 🤣😂..
Career biggest movie Pushpa2 KL 6r opening..Yash gadi KGF2 7.5cr+ Day1..
#AlluArjun Kerala marketను fluke అని చెప్పొచ్చు (Arya, Arya 2, Happy…).
కానీ #Dulquer Telugu market మాత్రం hard-earned. He made a genuine effort to pick good scripts that would earn him Telugu fans and also acted in direct Telugu films. That deserves respect.
ఒకరికి కలిసొచ్చింది. ఇంకొకరు కష్టపడి తెచ్చుకున్నారు.
#AlluArjun #DulquerSalmaan
138
Naruto Sena retweeted
Troll stuff evvadu kadu echina evaru pattinchukoru ante 👍🏻
>Morphs ki set avvadu
>Troll stuff ivvadu
>Movie kosam Rakthalu chindinchi Kastapadthadu
>Top notch looks maintain chestadu
The Man The Myth The Legend @AlwaysRamCharan 🔥
Ne cutout ki tagga movie cheyyara babu @IAmVarunTej
1
93
Naruto Sena retweeted
మథుర 📍
హిందువులు మేల్కొంటున్నారు 🙋
కంస వధ మేళా సందర్భంగా
మధురలో ఒక విచిత్రమైన
సంఘటన జరిగింది.🙈
మధుర్ చతుర్వేద పరిషత్ వారు బాగేశ్వర్ ధామ్‌కు చెందిన ధీరేంద్ర శాస్త్రిని తమ శకటంపై కంసుడిగా నిలబెట్టి, కృష్ణుడు ఆయనను కొడుతున్నట్లు చూపించారు. 💀🫵
కృష్ణుడి సొంత నగరంలో,
వారు ప్రతీకాత్మకంగా ఆ నిరంకుశుడిని సంహరించే రోజున, శాస్త్రినే
ఆ నిరంకుశుడిగా మార్చారు.
క్షమాపణ సరిపోలేదు. వీధులే తమ తీర్పును చెప్పాయి. 👋
Naruto Sena retweeted
Replying to @RRRam_charan
thanks bro, ni tweet ki manchi reach vachi midhi kuda oka fandom ani gurthimpu ravali ani aasisthunna






















