Siyaram Crypto (@sitaram1111) header
Siyaram Crypto (@sitaram1111) profile picture

Looking for global remote job in areas of Tech IT Manager, AI enabled data analysis using Python with SQL and Blockchain data. Please DM me for any referrals.

Remote
Joined September 2012
Photo by Siyaram Crypto (@sitaram1111)Photo by Siyaram Crypto (@sitaram1111)Photo by Siyaram Crypto (@sitaram1111)Photo by Siyaram Crypto (@sitaram1111)Photo by Siyaram Crypto (@sitaram1111)Photo by Siyaram Crypto (@sitaram1111)Photo by Siyaram Crypto (@sitaram1111)Photo by Siyaram Crypto (@sitaram1111)Photo by Siyaram Crypto (@sitaram1111)
If you think #Crypto is not a scam, you should "repost" this message so it can reach victims of the scam so they can fight together! It seems lot of people including my friend are affected with this scam known as "#OneBeyondAppScam", listed in below URL: bbb.org/scamtracker/lookupsc…
4
6
272
2029లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం… మళ్లీ సీఎం రేవంతన్నే! 🔥
45
21
6
97
6,248
Siyaram Crypto retweeted
माँ तो माँ होती है चाहे वह इंसान की हो या जानवर की। ...read news
167
419
11
4,350
680,212
Siyaram Crypto retweeted
"స్థితప్రజ్ఞుడి"సూటి ప్రశ్న- ఇది ధర్మమా, ఇది న్యాయమా, ఇది ప్రజాస్వామ్యమా, మీ మనస్సాక్షి ని అడగండి..?!
5
210
2
957
27,456
Siyaram Crypto retweeted
చరిత్ర 🥷🏼🤷‍♂️
28 ఏళ్లకే ఎమ్మెల్యే.. 30 ఏళ్లకే మంత్రి.. 45 ఏళ్లకే ముఖ్యమంత్రి.. 74 ఏళ్ల వయసులో 4వ సారి ముఖ్యమంత్రి! ఇది చరిత్ర కాదు.. ఒక అలుపెరగని పోరాట యోధుడి శాసనం! NARA CHANDRABABU NAIDU - THE LEGEND OF AP 🔥
17
491
14
2,365
143,100
Siyaram Crypto retweeted
Apparently can happen.. be careful.. watch the video below👇🏽
🙏🪷Very scary, be careful. This scam can be brutal. You may lose all your financial capabilities within 30 minutes.🪷🙏
2
11
70
71,238
Siyaram Crypto retweeted
New Scam....Stealing biometrics ... pls see this video... and be careful/vigilant.
29
523
19
1,401
144,444
Siyaram Crypto retweeted
They don't want to steal your money, They want to steal YOU. Must must must watch. Warning on a new Scam running in town. Watch & spread max.
27
1,413
17
3,136
116,387
Siyaram Crypto retweeted
🙏🪷Very scary, be careful. This scam can be brutal. You may lose all your financial capabilities within 30 minutes.🪷🙏
147
2,053
101
4,815
785,680
मां की सेवा में ही जन्नत है और बेटे का निष्कपट प्यार ही दुनियाँ की सबसे बड़ी दौलत है ..😱🙏
80
602
14
4,808
121,563
Siyaram Crypto retweeted
-- ఆరు వేల గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా -- 1200ల గ‌జాల ప్ర‌జావ‌స‌రాల స్థ‌లాల‌కు ఫెన్సింగ్‌ -- మొత్తం 7200ల గ‌జాల‌ను కాపాడి.. ఫెన్సింగ్ వేసిన హైడ్రా ✳️ మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా కీసర మండలం కుందన్‌పల్లి గ్రామ పరిధిలోని టీపీఎస్‌ చాముండిపట్నం కాలనీలో 7200ల గ‌జాల భూమిని హైడ్రా మంగ‌ళ‌వారం కాపాడింది. 1983లో వేసిన ఈ లే ఔట్‌లో పార్కు కోసం 6 వేల గ‌జాల స్థ‌లాన్ని, మార్కెట్ కోసం రెండు ప్రాంతాల్లో 600ల గ‌జాల చొప్పున మొత్తం 1200ల గ‌జాల స్థ‌లాల‌ను కేటాయించారు. ఇలా మొత్తం 7200ల గ‌జాల స్థ‌లాన్ని క‌బ్జా చేసేందుకు అక్క‌డ వ్య‌క్తులు ప్ర‌య‌త్నించారు. ప్రీకాస్ట్ వాల్స్ నిర్మించి వారి ఆధీనంలో పెట్టుకున్నారు. ఆఖ‌రుకు గ‌ణేష్ విగ్ర‌హాన్ని కూడా పెట్ట‌డానికి అనుమ‌తించ‌లేదు. పార్కుతో పాటు.. మార్కెట్ల కోసం కేటాయించిన స్థ‌లాల‌ను ప్లాట్లుగా మార్చేశారు. ఇదే విష‌య‌మై చాముండి ప‌ట్నం కాల‌నీ క‌ల్చ‌ర‌ల్ అండ్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. మున్సిప‌ల్‌, రెవెన్యూ అధికారుల‌తో హైడ్రా క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించింది. ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల వివ‌రాల‌ను తెలుసుకుంది. లే ఔట్ ప్ర‌కారం 6000 గ‌జాల స్థ‌లం పార్కుకోసం కేటాయించిన‌దిగా.., రెండు చోట్ల 600ల గ‌జాల చొప్పున మార్కెట్ల‌(ప్ర‌జావ‌స‌రాల‌కు)కు కేటాయించి స్థ‌లాలుగా గుర్తించింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింది. హైడ్రా ప‌రిర‌క్షించిన స్థ‌లాలుగా పేర్కొంటూ బోర్డులు పెట్ట‌డంతో పాటు..ఫెన్సింగ్ వేసింది. దీంతో అక్క‌డి స్థానికులు సంతోషం వ్య‌క్తం చేశారు. ద‌శాబ్దాల పోరాటం హైడ్రాతో ఫ‌లించింద‌ని పేర్కొన్నారు. -- సాకి చెరువు క‌బ్జాల‌కు హైడ్రా చెక్‌.. ✳️ సంగారెడ్డి జిల్లా ప‌టాన్‌చెరులోని సాకి చెరువును హైడ్రా కాపాడింది. ఈ చెరువులో ఒక వైపు నుంచి క‌బ్జాలు జ‌రుగుతున్నాయి. లారీల‌తో మ‌ట్టి పోసి ఆక్ర‌మ‌ణ‌ల‌కు స్థానికులు పాల్ప‌డుతున్నారు. 100 ఎక‌రాల‌కు పైగా ఉన్న ఈ చెరువును కాపాడేందుకు ఇరిగేష‌న్ అధికారులు ప్ర‌య‌త్నిస్తూ వ‌స్తున్నారు. కాని.. మ‌ట్టితో నింపే ప్ర‌క్రియ నిరంత‌రంగా జ‌రుగుతోంది. దీంతో ఇరిగేష‌న్ అధికారులు హైడ్రాను విజ్ఞ‌ప్తి చేశారు. ఫెన్సింగ్ వేసి చెరువును కాపాడాల‌ని కోరారు. ఇరిగేష‌న్ అధికారుల విజ్ఞ‌ప్తి మేర‌కు హైడ్రా మంగ‌ళ‌వారం కిలోమీట‌రు మేర ఫెన్సింగ్ వేసి.. చెరువులో మ‌ట్టి పోయ‌డానికి వీలు లేకుండా చేసింది. చెరువును ప‌రిర‌క్షించ‌డంంతో అ ప‌రిస‌ర కాల‌నీవాసులు హైడ్రాకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. #HYDRAA #LakeEncroachment #LandProtection #ParkProtection #PublicLand
2
5
30
5,049
Siyaram Crypto retweeted
Every, I repeat, Every parent of a Girl Child must watch this & educate our daughters.
56
2,475
41
6,326
285,070
కేసీఆర్ చావు నోట్లో తలకాయ పెట్టింది లేదు మన్ను లేదు అంతా వట్టిదే,దొంగ దీక్ష..!! కొబ్బరినీళ్లు, మజ్జిగ, ఎనర్జీ పౌడర్స్ అన్ని నడిపించ్చారంట,సూదులు ఇచ్చి, సెలైండ్లు పెట్టిన సారు గియాప్పానే - కేసీఆర్ పర్సనల్ డాక్టర్ విజయరామ రావు. తెలంగాణ వద్దు, ఉద్యమం వద్దు - మన్నువద్దు,మా అయ్యాను మేము తీసుకోని వెళ్తాము -KTR #KCR #BRSParty
9
22
1
40
1,334
కల్మషం లేని మంచి మనిషి మా రేవంతన్న ..! @revanth_anumula 🥺❤️
3
64
1
540
35,524
కేటీఆర్‌.. తస్మాత్‌ జాగ్రత్త..! నోరు అదుపులో పెట్టుకో… — శ్రీమతి ఇందిరా శోభన్
6
9
1
33
1,008
Siyaram Crypto retweeted
22Aకీ కారణం కేసీఆర్ అనే దరిద్రుడు, కేసీఆర్ నీ బొంద పెట్టాలి. -ఎంపీ ఈటెల రాజేందర్ 22A నిషేధిత జాబితా సమస్యకు కారణం కేసీఆర్‌ 22A నిషేధిత జాబితా అనే సమస్యకు, ధరణిలో చేర్చిన భూములు, అన్నింటికీ కేసీఆర్‌ కారణం అన్న సంగతీ గుర్తుపెట్టుకోండి 22A నిషేధిత జాబితాపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌ నాయకులకు లేదు, వాళ్ళు మాట్లాడితే చెప్పులు తీసుకొని కొట్టాలి. Video Credits:- I News
19
2
58
2,520
Siyaram Crypto retweeted
తన కుటుంబాన్ని పోషించింది.. 18 ఏళ్ల పాటు డ్రైవర్‌గా ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడింది. డ్రైవర్‌గా పదవీ విరమణ సందర్భంగా తన బతుకు బండిని మోసిన బస్సు టైర్లకు మొక్కుతూ, బస్సును హత్తుకుని తనకు జీవనాన్ని ఇచ్చిన బస్సుకు కృతజ్ఞతలు చెప్పిన కేరళ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ పాల్‌ కురియన్‌.
5
91
4
1,056
40,356
Siyaram Crypto retweeted
I did a double take when I saw this… Jump rope may not be among the most prestigious or widely followed sports. But it demands extraordinary fitness, agility, coordination and reflexes & perhaps says something about a country’s broader sporting culture. Like me, I suspect many of us have grown accustomed to seeing clips of athletes from other countries, notably the West, but increasingly China too, displaying astonishing skill and dexterity. I confess I hadn’t expected any clip on the subject to feature an Indian team. And then I discovered that, late last month in China, our team won gold in an event at a global competition. Displaying not just athleticism, but creativity, bringing a uniquely Indian flavour to the sport… Bravo!
101
1,016
31
6,534
264,703
Siyaram Crypto retweeted
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే కూడా రేవంత్ రెడ్డి తిరుగులేని నేతగా అనిపిస్తున్నడు.. కాంగ్రెస్‌లో అనుభవం కంటే కూడా క్రమశిక్షణ ముఖ్యం అని ఈ పరిణామంతో తెలిసిపోయింది. రేవంత్‌పై పాలనపై కాంగ్రెస్ హైకమాండ్ సంతృప్తిగా ఉంది.. అందుకే ఆయన వాదనలతో ఏకీభవించింది.
32
1
213
4,671
Siyaram Crypto retweeted
The best video on internet today 😍❤️ Happy #Janmashtami
99
4,971
86
37,849
807,232