Pinned Tweet
Modi saab shld think abt retirement frm politics late this yr or least by mid 2027. Very few politicians have a graceful end. He is a smart politician i hope he might give a thought abt it.infact CBN, KCR does it too. All thse 3 have more than 35+ experience. I hope for d best.
teja retweeted
Dadi was formidable: fearless, resilient, and full of love.
Her strength lives on in the women of my family, each one unique and brilliant in her own way. Their love and warmth hold us together, and they inspire me every single day.
Happy birthday, Dadi. You would be so proud of them ♥️
TG assembly elections will be held in 2029. Fight is btw INC vs BJP and narrative would be totally different. BRS has no choice but to align with BJP or thy wld be in tight spot.
2027 is key year for CONG.
They want to win 2029 by delimitation & gerrymandering the seats. It wld becme tough fr CONG. Only way to win is to fight ppl issues, make promises like crop loan waiver etc. this delimitation will kill BRS,YCP unless they align with national parties.Eagerly waitng for UP reslts
One of the key things for @INCIndia to win 2028/29 loksabha elections is to announce loan waiver for farmers up to 2 lakh. Manmohan saab did this in past and CONG won 206 seats in 2009.
5
187
Happy bday @revanth_anumula anna. Entha mandi ni success ni chusi edichina ni career inka rising lone untadi daniki Nature kuda help chestadi. Good luck 👍
After UP elections results. All Parties should be either in NDA or INDIA. Without this they will not be able to do their own state elections.
1
152
teja retweeted
ముఖ్యమంత్రిగా @revanth_anumula గారు, కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలు👇🏻
సంక్షేమం, అభివృద్ధి, పరిపాలన, ఉద్యోగాలు, విద్య, వైద్యం.ఇలా అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం తనదైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
1. సంక్షేమ పథకాలు:
- సన్నబియ్యం పంపిణీ.
- ఇందిరమ్మ ఇళ్లు.
- ₹2 లక్షల లోపు రైతు రుణమాఫీ.
- మహిళా సంఘాలకు రుణాలు.
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.
2. ఉద్యోగ నియామకాలు:
- గ్రూప్స్ పరీక్షలు, నియామక ప్రక్రియ పూర్తి.
- DSC ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు.
- వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు.
- యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.
3. పరిపాలన:
- HYDRAA ద్వారా ప్రభుత్వ భూముల పరిరక్షణ.
- EAGLE ద్వారా డ్రగ్స్ నియంత్రణకు చర్యలు.
- హోటళ్లు, ఆహార పదార్థాల నాణ్యతపై తనిఖీలు.
- కంచ గచ్చిబౌలి, మియాపూర్ వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు.
4. అభివృద్ధి:
- మేడారం, వేములవాడతో పాటు ప్రముఖ ఆలయాల అభివృద్ధి.
- ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు.
- వరంగల్ విమానాశ్రయానికి భూసేకరణ.
- పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనుల పూర్తి.
- మెట్రో ఫేజ్-2, RRR కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు.
5. వైద్య రంగం:
- రెండు ప్రధాన ఆసుపత్రుల ప్రారంభం.
- మరో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు.
6. విద్యారంగం:
- రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు.
- వెల్మల వంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కార్యక్రమం.
- పోలీస్ పబ్లిక్ స్కూల్ ద్వారా ఎయిడెడ్ పాఠశాలలను ప్రోత్సహించే ప్రయత్నం.
- గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభం.
- యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు.
తెలంగాణకు ఉన్న ఆర్థిక పరిమితులు, బడ్జెట్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుంటే ప్రభుత్వం చేపడుతున్న పనులను అభినందించాలి.
BRS లాగా కాకుండా రాజకీయ నాయకుల వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలనే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, యావత్ మంత్రివర్గానికి అభినందనలు🙏🏻
కానీ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి మూడు ముఖ్యమైన సూచనలు:
1. ప్రచారం (Publicity): ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.
2. స్పష్టత (Clarity): పథకాల అమలు, వాటి పురోగతిపై ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలి.
3. ప్రజలకు చేరవేత (Conveying): ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు ప్రతి ఇంటికీ చేరేలా పటిష్టమైన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వం మంచి పనులు చేయడం ఎంత ముఖ్యమో, ఆ పనులను ప్రజలకు తెలియజేయడం కూడా అంతే ముఖ్యం.
పని చేయడమే కాదు.
చేసిన పనిని ప్రజలకు తెలియజేయాలి!
జై తెలంగాణ✊🏻
జై జై కాంగ్రెస్ ✊🏻🇮🇳
#RevanthReddy #TelanganaCongress
KA lo CONG MLCs odipoyindani both KA, TG lo mala govt form cheyadu ane intellectuals mari Nagpur, Varanasi lo BJP odindi ante Modi next MP ga gelvada, Yogi UP odipotunda, MH la BJP khatam aytada?
2027 is key yr for CONG & its ruling states. With el nino, inflation etc need to see how both KA,TG govt manages it & perceptn ( note anti incmbncy is only for CONG not for BJP states 😜) for 2028/29. Hearing a rumour that loksabha will be held in 2028 instead of 2029.
Perception building around @revanth_anumula & @INCTelangana is not promising. Responsibility lies within the ppl running govt & party TPCC who failed completely in countering it. Atleast wake up now and start taking measures.
Wishing them d best for 2028/29.
170
Perception building around @revanth_anumula & @INCTelangana is not promising. Responsibility lies within the ppl running govt & party TPCC who failed completely in countering it. Atleast wake up now and start taking measures.
Wishing them d best for 2028/29.
teja retweeted
In a small Greek restaurant in Cambridge my journey of love began.
Rajiv and I created a world filled with love, laughter and memories. On 10th November, I share that world with you.
Even if BJP somehow manages to overcome this SIR issue they wouldn’t be able to overcome ‘Inflation’ issue which impacts each & everyone.
For e:g one small issue Rice price entha pergindo check cheyandi. Coming days lo chukkale.
3
328
CONG lo unde kontha mandi luchha gala prblm endi ra Revanth anna tho. Ayna opportunity ichina leaders ni titakunda CONG lo join ayindu dane mana TG la “Niyat” antaru ade leni ekadnundo TG ki deng**chi minstr, dpty speaker ayna lucha followers ki idi artham kadu. #loyalitymatters










