Telangana Overseas Manpower Company (@tomcom_gmts) header
Telangana Overseas Manpower Company (@tomcom_gmts) profile picture

Official Twitter account of Telangana Overseas Manpower Company.

ITI Mallepally Campus,Hyderaba
Joined February 2018
Photo by Telangana Overseas Manpower Company (@tomcom_gmts)Photo by Telangana Overseas Manpower Company (@tomcom_gmts)Photo by Telangana Overseas Manpower Company (@tomcom_gmts)Photo by Telangana Overseas Manpower Company (@tomcom_gmts)Photo by Telangana Overseas Manpower Company (@tomcom_gmts)Photo by Telangana Overseas Manpower Company (@tomcom_gmts)Photo by Telangana Overseas Manpower Company (@tomcom_gmts)Photo by Telangana Overseas Manpower Company (@tomcom_gmts)Photo by Telangana Overseas Manpower Company (@tomcom_gmts)Photo by Telangana Overseas Manpower Company (@tomcom_gmts)
🇫🇯 ఫిజీలో ఉద్యోగ అవకాశాలు! సీనియర్ మెకానిక్స్ , ఆటో ఎలక్ట్రీషియన్స్ , బుచ్చర్లు. ✔️ 4+ ఏళ్ల అనుభవం ✔️ సర్టిఫికెట్/డిప్లొమా ✔️ వయస్సు 22–40 ✔️ 3 ఏళ్ల కాంట్రాక్ట్ 🏠 కంపెనీ వసతి & చేరుకున్న తర్వాత సహాయం 📲 forms.gle/cL2GLtYkaPZJL9Ax6 📞 08035524946 #TOMCOM #FijiJobs #OverseasJobs
1
8
411
🇫🇯 JOBS IN FIJI! Senior Mechanics, Auto Electricians & Experienced Butchers • 4+ years experience • Certificate/ Diploma • Age 22–40 • 3-year contract • Free accommodation & arrival support 🔗 Registration: forms.gle/cL2GLtYkaPZJL9Ax6 📞 08035524946 #TOMCOM #FijiJobs
1
234
Telangana Overseas Manpower Company retweeted
పెద్దపల్లి, 2026 నవంబర్-18: ------------------------------------------- *విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను పెద్దపల్లి జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలి.....జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* *నవంబర్ 20న TOMCOM ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ఉపాధి కార్యాలయంలో విదేశీ ఉద్యోగాల రిజిస్ట్రేషన్ మేళా* *జర్మనీ, ఆస్ట్రియా, ఐర్లాండ్, అమెరికా, జపాన్, దుబాయ్ సహా 12 దేశాల్లో వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు* *నర్సింగ్, వైద్య సేవలు, నిర్మాణ రంగం, డ్రైవింగ్, వెల్డింగ్, కేర్ వర్కర్స్ విభాగాల్లో ఉద్యోగాలు* *అర్హత కలిగిన అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డుతో హాజరుకావాలి* -------------------------------------- పెద్దపల్లి జిల్లా నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు TOMCOM (Telangana Overseas Manpower Company) ఆధ్వర్యంలో, జిల్లా ఉపాధి కార్యాలయం పెద్దపల్లి వారి సమన్వయంతో నవంబర్ 20న విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఉపాధి కార్యాలయంలోని IDOC భవనంలో గది నంబర్ 233లో ఈ రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జర్మనీ, ఆస్ట్రియా, ఐర్లాండ్, సౌదీ అరేబియా, మారిషస్, ఖతార్, ఇజ్రాయెల్, దుబాయ్, మలేషియా, అమెరికా, ఫిజీ, జపాన్ తదితర 12 దేశాల్లో వివిధ రంగాల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలకు అర్హులైన అభ్యర్థుల నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. *విదేశాల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు, అర్హతలు* జర్మనీలో రిజిస్టర్డ్ నర్సుల ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులని కలెక్టర్ తెలిపారు. ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఉద్యోగాలకు డీపీటీ, బీపీటీ లేదా ఎంపీటీ అర్హతలు కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆస్ట్రియా, ఐర్లాండ్, సౌదీ అరేబియా, మారిషస్ దేశాల్లో నర్సింగ్ ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం లేదా డిప్లొమా ఇన్ నర్సింగ్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఖతార్‌లో హోమ్ కేర్ నర్సులు, నర్సింగ్ ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం అర్హతలు అవసరమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో హోమ్ బేస్డ్ కేర్ గివర్స్ ఉద్యోగాలకు ఏఎన్ఎం, జీఎన్ఎం, డీఎంపీహెచ్‌డబ్ల్యూ, డిప్లొమా ఇన్ పేషెంట్ కేర్ లేదా పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అర్హతలు కలిగిన వారు అర్హులని తెలిపారు. అలాగే బైక్, ట్యాక్సీ డ్రైవర్ల ఉద్యోగాలకు పదో తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. దుబాయ్‌లో స్టీల్ ఫిక్సర్, ఆర్‌సీసీ వర్కర్, టైల్ మేసన్, షట్టరింగ్ కార్పెంటర్, స్కాఫోల్డింగ్, బ్లాక్ ప్లాస్టర్ మేసన్, కన్‌స్ట్రక్షన్ హెల్పర్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆయా పనులకు సంబంధించిన నైపుణ్యం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అమెరికాలో రిజిస్టర్డ్ నర్స్ (RN) ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం అర్హతతో పాటు యాక్టివ్ ఇండియన్ ఆర్ఎన్ లైసెన్స్, ఎన్‌సీఎల్‌ఈఎక్స్ పరీక్షలో ఉత్తీర్ణత లేదా నమోదు, ఐఈఎల్టీఎస్ 6.5 లేదా ఓఈటీ గ్రేడ్ బీ అర్హతలు కలిగి ఉండాలని వివరించారు. యూఏఈ (దుబాయ్)లో అసిస్టెంట్ నర్స్ ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం అర్హత కలిగిన వారు అర్హులని కలెక్టర్ తెలిపారు. చెల్లుబాటు అయ్యే ఎంఓహెచ్, డీహెచ్ఏ లేదా హెచ్ఏ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు డేటాఫ్లో ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్, స్టీల్ ఎరెక్టర్, స్ట్రక్చరల్ స్టీల్ పెయింటర్, ఎంఐజీ వెల్డర్, ఇండస్ట్రియల్ పెయింట్ కోటర్ పెయింటర్ ఉద్యోగాలకు పదో తరగతితో పాటు ఐటీఐ లేదా డిప్లొమా అర్హతలు అవసరమని తెలిపారు. జపాన్‌లో కేర్ వర్కర్స్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్, నర్సింగ్ డిప్లొమా, ఏఎన్ఎం లేదా జీఎన్ఎం అర్హత కలిగిన వారు, డ్రైవర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. యూఏఈలో జనరల్ హెల్పర్, షట్టరింగ్ కార్పెంటర్, స్టీల్ ఫిక్సర్, మేసన్ ఉద్యోగాలకు నిర్దిష్ట విద్యార్హత అవసరం లేదని (NA) పేర్కొన్నట్లు తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనే ఆసక్తి ఉండి, ఆయా ఉద్యోగాలకు నిర్దేశించిన అర్హతలు కలిగిన పెద్దపల్లి జిల్లా యువతీ యువకులు ఈ రిజిస్ట్రేషన్ మేళాలో పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, ఇతర సంబంధిత పత్రాలతో నవంబర్ 20న నిర్వహించే రిజిస్ట్రేషన్ మేళాకు హాజరుకావాలని సూచించారు. విదేశీ ఉద్యోగ అవకాశాలు, అర్హతలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 080 3552 4946, 8985336947, 8121262441 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు
1
1
20
1,452
🇦🇪 UAE JOB OPPORTUNITY! General Helpers – Construction Sector 💰 AED 1,050/month (~₹27,080) ✈️ Free Air Ticket 🏠 Free Accommodation 🍱 Free Food 🚌 Free Transport Age: 22–42. 2-Year Contract. No Skill Test. 100% FREE Recruitment. NO Service Charge! #TOMCOM #UAEJobs
3
450
🇮🇳✈️🇩🇪 వరంగల్ నుంచి జర్మనీ వరకు! Nursing గ్రాడ్యుయేట్ Gurram Shishira ప్రస్తుతం జర్మనీలో Nursing Professionalగా పనిచేస్తున్నారు. నెలకు ₹3.16 లక్షలు వేతనం పొందుతున్నారు. భాషా శిక్షణ నుంచి ఉద్యోగ కల్పన వరకు TOMCOM సహాయం పొందారు! #TOMCOM #GermanyJobs #SuccessStory
1
327
🇮🇳✈️🇩🇪 From Warangal to Germany! Gurram Shishira, Nursing graduate, is now working in Germany, as a Nursing Professional (Recognition Process), earning ₹3.16 lakhs/month. TOMCOM supported her journey from language training to placement. #TOMCOM #GermanyJobs #SuccessStory
1
6
406
UAE Construction Jobs Alert! 4 Job Categories: Helpers, Shuttering Carpenters, Steel Fixers & Masons. Free air tickets, accommodation, meals & transport. 2-year contract | Age 22–42 | Zero Service Charge Helpline: 08035524946 #TOMCOM #UAEJobs #FreeRecruitment #TelanganaYouth
1
3
504
UAE में नौकरी का शानदार मौका! Helpers, Carpenters, Steel Fixers और Masons के लिए भर्ती। मुफ्त टिकट, रहने, खाने और ट्रांसपोर्ट की सुविधा। उम्र: 22–42 | 2 साल का कॉन्ट्रैक्ट। 100% फ्री भर्ती – कोई सर्विस चार्ज नहीं! Call: 08035524946 #TOMCOM #UAEJobs #FreeRecruitment
2
333
UAEలో నిర్మాణ రంగ ఉద్యోగాలు! హెల్పర్స్, కార్పెంటర్స్, స్టీల్ ఫిక్సర్స్, మేసన్స్ పోస్టులకు నియామకాలు. ఉచిత విమాన టికెట్లు, వసతి, భోజనం & రవాణా. వయస్సు: 22–42 | రెండేళ్ల ఒప్పందం. పూర్తిగా ఉచిత నియామకాలు. సర్వీస్ ఛార్జీ లేదు! Call: 08035524946 #TOMCOM #UAEJobs #FreeRecruitment
3
5
498
🇮🇳✈️🇩🇪 Nani Gopathoti, a TOMCOM Electrician, is now working as Electrical Technician in Germany, earning €2,500/month. TOMCOM ఎలక్ట్రీషియన్ Nani Gopathoti ప్రస్తుతం జర్మనీలో Electrical Technicianగా నెలకు €2,500 వేతనంతో పనిచేస్తున్నారు. #TOMCOM #GermanyJobs #SuccessStory
1
3
352
🇮🇳✈️🇩🇪 TOMCOMతో ప్రారంభమైన గ్లోబల్ కెరీర్! ITI అర్హత, 8 ఏళ్ల అనుభవంతో Syed Farhan ప్రస్తుతం జర్మనీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. జర్మన్ భాషా ప్రిపరేషన్, అంకితభావంతో కూడిన బోధనా సిబ్బంది, మార్గదర్శకత్వం ఆయనకు తోడ్పడ్డాయి. #TOMCOM #GermanyJobs #SuccessStory
2
272
🇮🇳✈️🇩🇪 TOMCOM Electrician to Germany! With ITI qualification & 8 yrs experience, Syed Farhan is now working as an Electrician in Germany. German language preparation, dedicated faculty & guidance helped him pursue his global career dream. #TOMCOM #GermanyJobs #SuccessStory
1
5
344
🇮🇳✈️🇦🇪 UAE Construction Jobs! 🔹 General Helpers: AED 1050/month + bonus 🔹 Carpenters, Steel Fixers & Masons: AED 1350/month Free air ticket, accommodation, 3 meals & transport Age: 22–42 2-year contract No skill test for helpers Helpline: 08035524946 #TOMCOM #UAEJobs #UAE
2
344
🇮🇳✈️🇦🇪 UAEలో నిర్మాణ రంగ ఉద్యోగాలు! 🔹 జనరల్ హెల్పర్స్: AED 1050/నెల 🔹 కార్పెంటర్స్, స్టీల్ ఫిక్సర్స్, మేసన్స్: AED 1350/నెల ఉచిత విమాన టికెట్, వసతి, 3 పూటల భోజనం, రవాణా వయస్సు: 22–42 ఒప్పందం: 2 సంవత్సరాలు హెల్పర్స్‌కు స్కిల్ టెస్ట్ లేదు 📞 08035524946 #TOMCOM #UAEJobs #UAE
1
3
436
సూర్యాపేట నుంచి జర్మనీ వరకు! 🇮🇳🇩🇪 Nursing పూర్తి చేసిన బోడా హుస్సేన్ నేడు జర్మనీలో Nursing Assistantగా నెలకు సుమారు 3.3 లక్షలు వేతనంతో పనిచేస్తున్నారు. TOMCOM శిక్షణ, రిక్రూట్‌మెంట్ మరియు సహాయం ఆయన అంతర్జాతీయ కెరీర్ ప్రయాణానికి తోడ్పడ్డాయి! #TOMCOM #GermanyJobs #NursingJobs
202
From Suryapeta to Germany! 🇮🇳🇩🇪 Boda Hussain, a Nursing fresher, is now working as a Nursing Assistant in Germany, earning 3.3 lakhs gross/month. With TOMCOM guidance, training & support, his global career dream is taking shape! #TOMCOM #GermanyJobs #NursingJobs
2
251
హైదరాబాద్ నుంచి జర్మనీ వరకు! 🇮🇳🇩🇪 నర్సింగ్ గ్రాడ్యుయేట్ అనా అంకురే, జర్మన్ B1 ప్రావీణ్యంతో జర్మనీలోని Klinikverbund Allgäuలో నర్స్ అసిస్టెంట్‌గా ఉద్యోగ అవకాశాన్ని సాధించారు. ఆమె గ్లోబల్ కెరీర్ ప్రయాణంలో TOMCOM తోడ్పాటు! #TOMCOM #GermanyJobs #NursingCareers #Telangana
228
From Hyderabad to Germany! 🇮🇳🇩🇪 Nursing graduate Ana Ankure, with German B1 proficiency, has secured an opportunity as a Nurse Assistant at Klinikverbund Allgäu, Kempten, Germany. TOMCOM supported her journey at every step! #TOMCOM #GermanyJobs #NursingCareers #Telangana
251
TOMCOM నుండి జర్మనీ! 🇮🇳🇩🇪 ITI ఎలక్ట్రీషియన్ రవితేజ మోడు - జర్మనీలో RP Solutions సంస్థలో Industrial Electricianగా నెలకు 2.76 lakhs వేతనంతో పనిచేస్తున్నారు. TOMCOM అందించిన జర్మన్ భాషా శిక్షణ, మార్గదర్శకత్వం ఆయన అంతర్జాతీయ కెరీర్ ప్రయాణానికి తోడ్పడ్డాయి! #TOMCOM #SuccessStories
2
276
TOMCOM Candidate to Germany! 🇮🇳🇩🇪 ITI-qualified electrician Raviteja Modu is now working as an Industrial Electrician with RP Solutions, Germany, earning a reported 2.76 lakhs /month Free German language training & overseas employment guidance #TOMCOM #SuccessStory #Telangana
3
324