Harish R. Menon (@27stories_) header
Harish R. Menon (@27stories_) profile picture

Screenwriter | Dialogue Writer - "Due Date" feature film. Author Of Pulasa & Prematho.. Nee Mahalakshmi https://teapaw.org/t.co/H0Bd7mShc4 https://teapaw.org/t.co/t3bs8ei9Hq

Hyderabad, India
Joined April 2021
Photo by Harish R. Menon (@27stories_)Photo by Harish R. Menon (@27stories_)Photo by Harish R. Menon (@27stories_)Photo by Harish R. Menon (@27stories_)Photo by Harish R. Menon (@27stories_)Photo by Harish R. Menon (@27stories_)Photo by Harish R. Menon (@27stories_)Photo by Harish R. Menon (@27stories_)Photo by Harish R. Menon (@27stories_)Photo by Harish R. Menon (@27stories_)
"మొదట అందని దేవుడి గంట, మొదటి బహుమతి పొందిన పాట.." 🌱
7
25
1
301
12,021
Harish R. Menon retweeted
Replying to @27stories_
వేదాలు అపౌరిషేయాలు. అంటే documented కాకుండా ఒకరి నుంచి మరొకరికి verbally and orally చెప్పబడినవి అని అర్థం. నిజానికి మన పురాణాలు మనం చదవక ముందే అమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ పరిచయం చేసేవారు. అందుకే మనకి పుస్తకాలు చదవడం ఈజీ అయ్యేది. ఈ తరం వాళ్ళు నిజం గా మిస్ అవుతున్నారు
1
1
1
216
వసుదేవుని కుమారుడు కాబట్టి శ్రీకృష్ణుడిని వాసుదేవుడు అంటారు అండ్ కేశి పేరు గల రాక్షసుడిని శ్రీకృష్ణుడు సంహరించటం వల్ల కేశవుడు అని శ్రీ కృష్ణుడికి పేరుంది. నేను చెప్పిన దాంట్లో ఏవైనా పొరపాటు ఉంటే సరిచేయగలరు.
#RakenduMouli: "#Ramayana Jai Jai Ram Song లో బండ బూతు ఉంది. Chorus లో... అచ్యుతం కేశవం 'కృష్ణ' దామోదరం... అని ఉంది. త్రేతాయుగంలో కృష్ణుడు ఎందుకు వచ్చాడు? మన తెలుగు వాళ్లకి పౌరాణికం బాగా తెలుసు. Thanks to Sr NTR గారు. మన వాళ్లు నన్ను ఏసుకుంటారని... అచ్యుతం కేశవం 'వాసుదేవం హరిం' అని మార్చాను. Full Interview : youtu.be/ZjkqBzq5oKc
7
4
49
11,666
అణువణువు మీరు మావాడు అయిపోయారండి. మరొక్కసారి తర, తమ భేదాలతో మాట్లాడనులేండి హరీష్ రావు మీనన్ గారు ( సరదాకి)
1
1
1
628
పోయేది, వచ్చేది డిసైడ్ చేసేది ప్రేక్షకులు.. మెజారిటీ ప్రేక్షకులు. Miscasting జరిగింది అండ్ అప్పుడెప్పుడో జరిగిన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుని బ్లడ్ బాయిల్ చేసుకునే తీరిక, సమయం ఎవరికీ లేదు సర్.
Replying to @27stories_
Meeru appudu konchem gattiga cheppalsindi Annayya 🙏🏼 Nenu worst ga undi ani telisina paradise ki velthe vaadu ichina trauma valla RANABALI miss ayya thappu jarigindi... Asalu povalsina movie kadu adi 🙏🏼
1
14
1,721
Harish R. Menon retweeted
Replying to @27stories_
Goosebumps andi chadhuvuthunte
1
2
130
Harish R. Menon retweeted
Replying to @27stories_
ఎంతో మంది, గద్వాల వనపర్తి వాడడం చూసాను. మీరు అరుదు గా వినబడే అమరచింత ని గుర్తు పెట్టుకొని వాడడానికి గల ఏదయినా కారణం ఉందా?
3
1
8
805
ఓ సినిమా ఓటీటీ లో స్ట్రీమ్ అయ్యాక ఆహా ఓహో అంటున్న వాళ్ళను చూస్తే జాలి వేస్తోంది. ఎందుకు అంత బలవంతంగా రుద్దుతున్నారు! అక్కర్లేదు, ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు అసలు థియేటర్‌కి వెళ్ళి చూడలేదు! కదా.. కదా..! నేను చూసాను. "మంచి ప్రయత్నం" అని పోస్ట్ కూడా చేశా. #Miscasting & స్లో పేస్.. అంతే!
9
2
138
28,163
Harish R. Menon retweeted
Replying to @27stories_
ఈ కథ చదువుతున్న ప్రతీ సారి మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుంది . అమ్మలకు అమ్మ ఆ దుర్గమ్మ అందరిని చల్లగా చూడాలి 🙏🙏
1
2
255
Harish R. Menon retweeted
Replying to @27stories_
ధన్యవాదాలు 🙏 ఈ సంఘటన మా చిన్న తనంలో మా బామ్మ గారు చెప్పగా విన్నాము.విజయవాడ వాస్తవ్యులకు ఉగ్గుపాలతో చెప్పే సంఘటన🚩శ్రీ మాత్రే నమః 🙏
1
1
1
273
Harish R. Menon retweeted
If someone says "you can't do it," - do it twice and take pictures! Offcourse, not just because someone said it but because "you" genuinely wish to do it. YOU! #life #work #challenge #choice
1
2
9
297
Harish R. Menon retweeted
Replying to @27stories_
ఎన్ని సార్లు విన్నా, ఎన్ని సార్లు చదివినా అద్భుతమైన అనుభూతి ఇచ్చే సంఘటన. ఇది మీ కలం నుండి రావడం నాకు ఎంతో సంతోషం మరియు అమ్మవారి ఆశీస్సులు 🙏
1
1
2
412
#ReRun 1955: బెజవాడ నగరంలో ఓ రిక్షా కార్మికుడు రాత్రి సెకండ్ షో సినిమా వదిలాక బేరాలు చూసుకుని తిరిగి ఇంటికి వెళుతోంటే అతడిని ఓ ముత్తైదువ ఆపింది. "బాబూ, నన్ను ఇంద్రకీలాద్రి పర్వతం వద్దకు తీసుకు వెళతావా?" అని చిరునవ్వుతో అడిగింది. అప్పటికే అలసిపోయి ఉన్న అతను ఆవిడ ముఖంలో కళ, తేజస్సు చూసి కాదనలేక "ఎక్కండమ్మా" అన్నాడు. కొంత సేపటి తరువాత ఆవిడ "ఈ అర్థరాత్రి పూట కూడా కష్టబడుతున్నావ్, నీకు భయం వేయదా?" అని అతడిని అడిగింది. దానికతను చిన్నగా నవ్వి "భయం ఎందుకు అమ్మగారు? మా బెజవాడ కనక దుర్గమ్మ తల్లి మమ్మల్ని ఎల్లప్పుడూ సల్లగా సూత్తుంటది" అని జవాబిచ్చాడు. ఇంతలో ఇంద్రకీలాద్రి వచ్చేసింది. ఆవిడ రిక్షా దిగి అతడి వైపు ఒక్కక్షణం చూసి పర్వతం వైపు నడవ సాగింది. ఆశ్చర్యపోయిన రిక్షా అతను "అమ్మ గారూ, డబ్బులు" అని చిన్నగా అన్నాడు. ఆవిడ ఒక్కక్షణం ఆగి తిరిగి నడక కొనసాగించింది, కొన్ని క్షణాలలో ఆవిడ ఆ చీకట్లో మాయమైపోయింది. రిక్షా అతనికి జరిగింది, చూసింది అర్థం కాక బుర్ర గోక్కుని ఇంటి దారి పట్టాడు. "వచ్చినప్పటి నుంచి దోరబంధం మీద కూసుని ఏటి ఆలోసిత్తన్నావ్"? అని రిక్షా అతని భార్య రెట్టించి అడగ్గానే జరిగింది చెప్పాడు. అంతా విన్నాక ఆమె నిట్టూర్చి "ముందు నువు తిను, నాకు నిద్రొత్తోంది" అని అన్నం వడ్డించింది. అతను మెల్లగా లేచి తలకు చుట్టుకున్న (తలపాగా) గుడ్డను తీసి దులిపాడు. అంతే!! అందులోంచి భారీగా డబ్బుతో పాటూ విలువైన బంగారు గాజు కింద పడ్డాయి. వాటిని చూసిన ఆ పేద దంపతులు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. సంతోషంతో అతను పెట్టిన కేకకు పేటలో జనాలు మేల్కొన్నారు. జరిగింది విన్న స్థానికులు "ఎంత అదృష్టంరా నీది! సాక్షాత్తూ ఆ అమ్మవారినే ఊరేగించావ్.. కానుకలు పుచ్చుకునే అమ్మ, నీకు కానుకలు కూడా ఇచ్చింది" అని అతన్ని, ఆ రిక్షాని తాకి ఆనందపడ్డారు. ఈ అద్భుత సంఘటన గురించి, అమ్మవారి మహిమ గురించి 1955లో ఆంధ్ర కేసరి పత్రిక ప్రచురించింది.
9
32
175
5,806
Harish R. Menon retweeted
मोहित उल्वा - नाम याद रखना... जब 338 रनों का पीछा करते हुए भारत 252 पर 8 विकेट खोकर लगभग हार चुका था, तब सौराष्ट्र की गलियों से टेनिस बॉल खेलकर आया 18 साल का मोहित उल्वा मैदान में उतरा और 26 गेंदों में नाबाद 49 रन बनाकर सबका चौंका दिया, आखिरी गेंद पर जब 3 रन चाहिए थे और पूरे देश की सांसें रुकी हुई थीं, तब उसने बाउंड्री मारकर भारत को पाकिस्तान के खिलाफ 1 विकेट से जीत दिलाई और साबित कर दिया कि असली चैंपियन वही होता है जो हार के जबड़े से जीत छीन लाए. 🇮🇳🏆
3
138
3
1,032
17,361
జయ జయ జయ జయ హే 🙏🙏 #INDvsNZ
33
1,038
Harish R. Menon retweeted
Replying to @27stories_
పాదం ఆగిన చోట నిలబడిపోకుండా, మనసు అలసిన పూట నిరాశపడకుండా, ఇంకా జీవించే ఉన్నా కదా! అనుకోండి, ఆ జీవితానికి విలువ ఇవ్వండి. కొత్తగా మళ్ళీ పాకండి, నడవండి, మళ్ళీ పరుగెత్తండి, 🙏🏻👌🏻
1
2
12
935
Replying to @27stories_
అమోఘం
1
1
1
473
Harish R. Menon retweeted
Every player, every contribution and every moment matters in a team game. India showed that beautifully today. Congratulations to our young champions on winning the U19 Asia Cup! 🇮🇳
115
1,943
15
26,588
1,228,270
ఓం శాంతి. సద్గతి ప్రాప్తిరస్తు 🙏🙏 #గిరిబాబుగారు
1
5
1
39
935
కవి, రచయిత, సినీ దర్శకులు శ్రీ వేణు ఊడుగుల గారికి మహాకవి జాషువా పురస్కారం ప్రదానం చేస్తున్నారని తెలియగానే చాలా ఆనందం కలిగింది. వేణు గారితో నాకున్న మూడేళ్ళ పరిచయంలో ఆయన వ్యక్తిత్వం గురించి కొన్ని విషయాలు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. మూడేళ్ళ క్రితం నేను ట్విటర్‌లో రాసిన "అన్‌టోల్డ్ స్టోరీస్" కథలో మొదటి భాగం చదివి వేణు గారు "చాలా బాగా రాస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటారు? మిమ్మల్ని కలవచ్చా?" అని డి ఎం చేశారు. అప్పటికే నేను ఆయన తీసిన "నీదీ నాదీ ఒకే కథ" మరియు "విరాట పర్వం" సినిమాలు చూసి ఆయన అభిమానిగా మారిపోయాను. అందుకే "సర్, మీ లొకేషన్ పంపండి. వచ్చి కలుస్తా" అని రిప్లై ఇవ్వగానే ఆయన లొకేషన్ పంపారు. అలా (అప్పట్లో) జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఆయన ఆఫీస్‌కి వెళ్ళి కలిశాను. ఆయన నా పట్ల చూపిన గౌరవం, ఆత్మీయత ఎన్నటికీ మరువను. కరచాలనం, ఆలింగనం అయ్యాక "ఏంటి సార్ రైటింగ్‌లో ఆ ఫ్లో!?" అన్నారు. అదే ఆయన నుంచి వచ్చిన మొట్టమొదటి ప్రశంస! (మిగతాది రేపు) మరోసారి హృదయపూర్వక అభినందనలు సర్ @venuudugulafilm 🤗🤗
1
3
27
1,264