బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా ‘అర్నబ్
రాగల 6 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం
గడిచిన 6 గంటల్లో గంటకు 18 కి. మీ వేగంతో కదిలిన తుపాను
విశాఖపట్నం 430 కి. మీ, కాకినాడకు 500కిమీ, మచిలీపట్నంకు 610, బాపట్లకు 680 కిమీ దూరంలో కేంద్రీకృతం
తుపాన్ బాధితుల సహాయం కొరకు మనమిత్ర
అర్నబ్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తమకు ఎదురవుతున్న సమస్యలు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తెలిపే అవకాశం
తుపాన్ సమయంలో కరెంటు సమస్యలు, చెట్లు కూలినా, గోడలు కూలినా, నీళ్లు వచ్చినా ఇంకే సమస్య ఎదురైనా
మనమిత్ర ద్వారా అధికారులకు తెలియజేయొచ్చు
9552300009 నెంబరుకు హాయ్ అని మెసేజ్ చేయాలి
అక్కడున్న సేవల ఆప్ఫన్ ఎంపిక చేసుకోవాలి
అర్నబ్ సైక్లోన్ ఇష్యూష్ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి
రిపోర్ట్ ఇష్యూ ని ఎంపిక చేసుకుని కన్ఫర్మ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి
ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుపాను సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 జిల్లాలకు రూ.27 కోట్ల నిధులు విడుదల చేసింది. బాపట్ల, కృష్ణా, ప.గో., కోనసీమ, తూ.గో., కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు. శ్రీకాకుళం,మార్కాపురం,గుంటూరు, ఎన్టీఆర్,ఏలూరు,అల్లూరి,
పోలవరం, మన్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీసత్యసాయి, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తూ విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఫైల్ ఫోటో : విజయవాడ వరదలు
#AndhraPradesh #APSDMA #DisasterManagement #funds #Relief
🛑 తూర్పుమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని అర్నబ్ తీవ్రతుపానుగా బలపడిందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి. మీ వేగంతో పశ్చిమ దిశగా కదులుతుందన్నారు. ప్రస్తుతానికి గోపాల్‌పూర్(ఒడిశా) 490 కి. మీ, విశాఖపట్నంకు 490 కి. మీ,
ఎల్లుండి ఉదయం బాపట్ల -విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం దాటే సమయంలో గాలి వేగం గంటకు 115-125 కి. మీ గరిష్టంగా 140 కి. మీ వరకు పెరిగే సూచనలు ఉన్నాయన్నారు.
Andhra Pradesh State Disaster Management Authority retweeted
*తుఫానుతో రేపు ఎల్లుండి భారీ వర్షాలకు ఆస్కారం*
*ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు జాగ్రత్తలు*
*వరద ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు*
*తుఫాను గమనం అంచనా వేస్తూ ప్రతి 4 గంటలకూ హెచ్చరికలు జారీ*
*అర్నబ్ తుఫాన్ పరిస్థితిపై గంట గంటకూ సమీక్షిస్తోన్న సీఎం చంద్రబాబు*
🌀 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ 🌀
🚨 🆘 అత్యవసర సహాయం కోసం సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నంబర్లు (SEOC):
📞 112 | 📞 1070 | 📞 1800 425 0101
#AndhraPradesh #cyclone #preparedness #arnab #staysafe
#CycloneReliefMeasuresInAP
#cyclonesafety
#DisasterManagement
తూర్పుమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్
గడిచిన 6 గంటల్లో గంటకు 13 కిమీ వేగంతో కదిలిన తుపాన్
కాసేపట్లో తీవ్ర తుపానుగా బలపడనుంది
ప్రస్తుతానికి విశాఖపట్నంకు 540కి.మీ., కాకినాడకు 620 కి.మీ., మచిలీపట్నంకు 720 కి.మీ., బాపట్లకు 790 కి.మీ దూరంలో కేంద్రీకృతం
తూర్పుమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్
గడిచిన 6 గంటల్లో గంటకు 13 కిమీ వేగంతో కదిలిన తుపాన్
ప్రస్తుతానికి విశాఖపట్నంకు 580కి.మీ., కాకినాడకు 660 కి.మీ., మచిలీపట్నంకు 760 కి.మీ., బాపట్లకు 830 కి.మీ దూరంలో కేంద్రీకృతం
తుపాను దగ్గరకు వచ్చే కొద్ది కనిపించనున్న తీవ్రత : ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
#AndhraPradesh #cyclone #preparedness #arnab #staysafe #CycloneReliefMeasuresInAP #cyclonesafety #DisasterManagement
బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్
ఇవాళ అర్ధరాత్రికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపాన్, రేపు అతి తీవ్ర తుపాన్ గా బలపడనున్న అర్నబ్
ఎల్లుండి ఉదయం బాపట్ల - విశాఖ మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం : ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
భారీ నుంచి అతిభారీ వర్షాలు : శ్రీకాకుళం,మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో
భారీ వర్షాలు : పల్నాడు, ప్రకాశం, మార్కాపురం,నెల్లూరు జిల్లాల్లో
రేపు కోస్తా తీరం వెంబడి 90-100కిమీ వేగంతో ఈదురుగాలులు
చెట్లు, భారీ హోర్డింగ్స్, శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదు
ఏవైనా ఇబ్బందులు ఉంటే ముందుగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి
: ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ
#AndhraPradesh #cyclone #preparedness #arnab #staysafe
#CycloneReliefMeasuresInAP
#cyclonesafety
#Disaster









