Pinned Tweet
జగన్ రాత్రిపగలు కష్టపడి కట్టిన కొత్తబంగారులోకం👇దీని కోసం ACCENTUREతో 10 సిట్టింగులు&💰కోసం RE plan
తన రాజధాని ఆనవాలు కనపడకుండా దాచేసిన డెకాయిట్🧛
రాష్ట్ర మధ్య WASHINGTON.కట్టటం నాకే సాధ్యం,కట్టి చూపిస్త🃏అప్పట్లో ఈ ప్లాన్ కోసం వైజాగ్,తిరుపతిపై🐍
సిగ్గుమాలిన సైకోతో అట్లుంటది🤦♂️
మన ఆంధ్ర retweeted
Update (5 PM, 24th November 2026)
Small gestures make the biggest difference. Heartfelt thanks to the PEM team for organizing a lovely cake-cutting and musical session in the girl child's room to lift her spirits. Wishing her strength and a speedy recovery!
మన ఆంధ్ర retweeted
This isn’t a 2-3 acre luxury mansion.
You’ve probably heard Andhra Pradesh Ex-CM Y.S. Jagan’s Bengaluru palace is huge - but you can’t truly grasp its size until you see it from the sky.
✅ Jagan palace is ~ 21 acre walled private residential palace - literally the footprint of an entire residential colony
✅ 1.2+ km perimeter wall surrounding the palace, secondary buildings, private lawns & helipad
✅ Equivalent to 350+ standard Bengaluru house plots in packed city neighborhoods
✅ Located in Bengaluru’s expensive Yelahanka corridor, where recent land deals have topped ₹60 Crore per acre
✅ This is the palace now dispute between Jagan and his sister Sharmila
✅ Watch till the final overhead pull out to truly understand the magnitude. 👇
🙏
#YSJagan
మన ఆంధ్ర retweeted
🚨 GCC is set to open an Araku Coffee Experience Centre on RK Beach Road in Visakhapatnam next month, opposite the Submarine Museum.
The facility will feature a cafe, a live coffee-making experience from roasting to brewing, and a retail outlet.
GCC is also preparing to launch a premium Araku coffee product by December-end. #AndhraPradesh
మన ఆంధ్ర retweeted
ఊరి సొమ్ము.. ఇంటి పంచాయితీ!
ఓ ఊరిలో అధికారంలో ఉన్న ఓ పెద్దమనిషి, ఊరి జనం నుంచి దోచుకుని కూడబెట్టిన అక్రమ సొమ్మంతా తన కొడుకు చేతిలో పెట్టి, అందులో సగం తన కూతురికి ఇవ్వమని చెప్పి కన్నుమూశాడట.
తండ్రి పోయాక ఆయన వారసుడిగా ఎదిగిన కొడుకు, ఆ సొమ్మంతా తనకే చెందుతుందని, చెల్లికి చిల్లిగవ్వ కూడా ఇవ్వనని తెగేసి చెప్పాడట.
దాంతో తనకు రావాల్సిన వాటా కోసం చెల్లి ఊరందరి ముందూ పంచాయితీ పెట్టింది.
ఈ కుటుంబ పంచాయితీపై ఊరి జనంలో రెండు వాదనలు మొదలయ్యాయి. కొందరు సొమ్మంతా అన్నకే చెందాలని, మరికొందరు చెల్లికి కూడా వాటా ఇవ్వాలని వాదించుకుంటున్నారు.
ఇందులో అసలు విచిత్రం ఏమిటంటే..
ఆ అన్నాచెల్లెళ్లు పంచుకోవాలనుకుంటున్న సొమ్మంతా తమ జేబుల్లోంచి దోచుకున్నదేనన్న విషయం ఊరి జనమే మర్చిపోయారు!
అధికారం చెప్పట్టే నాటికి హైదరాబాద్ సాగర్ సొసైటీలో అద్దె ఇంట్లో ఉన్న కుటుంబానికి మూడేళ్లలో ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి?
అక్రమాస్తుల పై నిలదీయాల్సిన జనం.. అన్న వాటా ఎంత, చెల్లి వాటా ఎంత అని కొట్టుకుంటున్నారు!
ఇది కేవలం కల్పిత కథ కాదు.. సమకాలీన రాజకీయం !
మన ఆంధ్ర retweeted
Can @ncbn repeat his Hyderabad magic on the east coast? Andhra Pradesh chief minister N Chandrababu Naidu pushes to develop Vizag as financial capital. Read in @ETPolitics my story on plan to rebrand Vizag as "Vizag Bay Tech City". Names that didn't make the cut include Samudra Theeram City, Blue Silicon Bay and Wave City. It will get its own administrative set-up, an IAS joint CEO with approval powers, and separate rules for high-rise buildings, all as part of the larger Visakhapatnam Economic Region push
m.economictimes.com/news/ind…
#AndhraPradesh #AndhraNews
ఈ POND చూపించి అమరావతి మునిగింది🤦
చివరకి🇮🇳అంత BLUE+GREEN free publicity🤣
⛰️మీదకి funicular👌fountains+🌸+🚶ట్రాక్+350ACR పార్క్+Night Lights😍
అమరావతి+వైజాగ్+తిరుపతి⛰️లకి BLUE కలిస్తే రచ్చ
Soon చంద్రబాబు అద్భుతాలు:వైజాగ్⛰️ఆంధ్రమండపం+అమరావతి E1🛣️తిరుపతి Spiritual City+more☑️
1/10
తండ్రి⛪️ప్రమాణాలు Series
JUN09:YS-JULకు60,state&Center CONGRESS
ఇంక ఆస్తులు చూసి సమానంగా పంచె ఏర్పాట్లు చేయండి:జెరుసలేం YS ఆజ్ఞ
"అట్లాగే నాన్న,చెల్లి కాదు కూతురు"👇🤡పేస్ హామీ🙏
కట్ చేస్తే,just 2నెలలకు YS ఆకస్మిక🥶=>తండ్రి ఆఖరి కోరిక+వాగ్దానం తూచ్🧛
ఇవన్నీ చూసిన తల్లి🙃
2/11
తండ్రి⛪️ప్రమాణాల Series
YCPకి ముస్లింల ఓట్ల కోసం తండ్రి+వాళ్ళ మీద ఒట్టు&పిండేసాడు😭
"పోయిన నాన్న కొడుకుగా మాట,మీ అందరి మీద ఒట్టు.BJPకి ఎప్పటికి వ్యతిరేఖం":జగన్🤡
కట్ చేస్తే,BJP పవర్ రాగానే అడగకుండానే వెళ్లి BJP పూర్తి సమర్పణ&పూర్తి మద్దతు😂
మోడీ కాళ్ళు పట్టుకోటం హైలైట్🙏
జగన్ 2004కి RICH👎PAYTMల సొల్లు ఆపి FACTS👇
బికారి జగన్ 04ఎన్నిక ముందు SANDUR కోసం 2CR అప్పు="అడ్వాన్స్ లంచం" 🇮🇳's most wanted criminal నిరవ్ మోడీ దగ్గర🤦
డెకాయిట్ ఇంకో డెకాయిట్ కి ముందే ఖర్చిఎఫ్
Jagan,YS CM ముందే Early అడ్వాన్స్ కౌంటర్
05 నిరవ్ కి YS భారీ🎁+J Money Laundry🧛
Replying to @AndhraFact
2/n
Do you know who is our Gajan🪓University Financial Terrorist,1st investor in Business when he was begging for money?
Answer: 🇮🇳's most wanted criminal Nirav Modi.Nirav Modi loaned 2CR to beggar Gajan in 2004🧛♂️
Later Gajan dad as CM🎁Hyderabad thousands of cr land to Nirav🧛♂️
మీ నాయన YS కట్టించి+నీకు ఇచ్చి గృహప్రవేశం చేయించినంత మాత్రాన నీకు ఎందుకియ్యాలి:YCP జనరల్ సెక్రటరీ
09-JUN:ఆస్తులు సమానంగా పంచె ఏర్పాట్లు చేయండి:YS ఆజ్ఞ
just 2నెలల్లో YS మృతి🥶YS ఆఖరికోరిక+J వాగ్దానము తూచ్🧛
ఒరేయ్ దారుణం.YS ప్రేమతో కూతురుకి కట్టించి గృహ ప్రవేశం ఇల్లు లాక్కోవటం🤬
"నేను జీవితంలో చికెన్ తినను":తండ్రి+జీసస్ మీద జగన్ ప్రమాణం☑️
కట్ చేస్తే=>"నాటుకోడి మాత్రమే తింటాడు రోజు రెగ్యులర్"🤣😂
తండ్రిపై ప్రమాణాలు+political మైలేజీ=>తూచ్🧛
ఇతనికి విలు'వలు,వంకాయ🙃ఏందిరా జనాలకి టార్చర్?
ప్రతి దానికి బాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి PAYTM🐶లు సొల్లు elevation
మన ఆంధ్ర retweeted
విజయమ్మ కి YSR కి ఏంటి సంబంధం ..?
@ysjagan సొంత ఛానెల్ లో ₹5 PayTM కూలి !
#WhoisVijayamma #YSRCPNeverAgain #AndhraPradesh
మన ఆంధ్ర retweeted
కూతురిని కంట్రోల్ లో పెట్టలేని తల్లి విజయమ్మ ..
సాక్షిలో YSR సతీమణి , కూతురికి @ysjagan ₹5 PAYTM కూలి వార్నింగ్ !
ఇంకా దిగజారండి .. ప్రజలు అన్ని గమనిస్తున్నారు..
#YSRCPNeverAgain #AndhraPradesh
మన ఆంధ్ర retweeted
YS Sharmila గారిని ని “శిఖండి”, YS Vijayamma గారిని “కూతురిని control లో పెట్టుకోలేని చేత కానీ తల్లి” !!!
వాహ్ అన్నియ వాహ్, డబ్బులు, అధికారం దాకా వస్తే తల్లి చెల్లి character assassination కి కూడా వెనకాడని దమ్మున్న leader రా @ysjagan అన్నియ …
అందుకే ఆయన అంటే చాలా మందికి inspiration.. ఇలాంటి guts లోకేష్ గారికి కి ఎప్పటికీ రావు.






















































