AndhraRayaa (@AndhraRay) header
AndhraRayaa (@AndhraRay) profile picture

Andhra Nationalist. తెలుగు తల్లి❤️ #MAGA Make Andhra Great Again

Eastern Bank, Akhanda Godavari
Joined March 2026
Photo by AndhraRayaa (@AndhraRay)Photo by AndhraRayaa (@AndhraRay)
POV: Andhras🔥🇮🇳 దేశం మాకు గాయాలిచ్చినా, మీకు మేము పువ్వులిస్తాం! We were deceived, cheated, humiliated, and abandoned by the entire nation several times. Yet, we chose nationalism when needed. We are the most patriotic ethnicity in this nation. we are wounded Nationalists !
6
57
2
405
8,227
kCR during Kaleshwaram Project ..
ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఏంట్రా ఇలా ఉందీ,చేతితో పీకితే పీక్క పోతుంది and too many fresh cracks,ఏం పెట్టి కట్టిండ్రురా అసలు?🤦 మా తెలంగాణ జనాల కష్టార్జితపు పైసలు నాశనం చేసిండ్రు కదరా పాపాత్ములారా😒
1
14
288
ఎగువ ప్రాంతాల వర్షాలు మనకి చాలా అవసరం
🌀🌧️ అర్నబ్ తుపాను.. ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు, గాలుల బీభత్సం! అయినా జలాశయాలకు ఎందుకు జలకళ రాలేదు? అర్నబ్ తుపాను ప్రభావంపై ఆసక్తికరమైన పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. బలమైన గాలులతో పంటలు, చెట్లు, విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయినప్పటికీ గోదావరి, కృష్ణా నదుల్లో ఆశించిన స్థాయిలో వరద ప్రవాహాలు పెరగలేదు. ప్రధాన జలాశయాల నీటి నిల్వల్లోనూ గణనీయమైన మెరుగుదల కనిపించడం లేదు. 🌧️ అక్టోబర్ 28–29 వర్షపాత నివేదిక ప్రకారం.. ~ విశాఖపట్నం – 252.65 మి.మీ. ~ విజయనగరం – 246.62 మి.మీ. ~ శ్రీకాకుళం – 230.91 మి.మీ. ~ అనకాపల్లి – 179.96 మి.మీ. ~ అల్లూరి జిల్లా – 167.81 మి.మీ. ~ కాకినాడ – 149.88 మి.మీ. ~ కృష్ణా – 125.29 మి.మీ. ~ కోనసీమ – 113.57 మి.మీ. కోస్తాంధ్రలో సగటున 111.31 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 881.57 శాతం అధికం. అదే సమయంలో రాయలసీమలో కేవలం 0.05 మి.మీ. వర్షం మాత్రమే కురిసింది. అంటే తుపాను ప్రభావం ప్రాంతాలవారీగా పూర్తిగా భిన్నంగా ఉంది. 🌊 మరి #గోదావరి లో వరద ఎందుకు పెరగలేదు? అక్టోబర్ 29 ఉదయం పోలవరం వద్ద ఇన్‌ఫ్లో 26,657 క్యూసెక్కులు మాత్రమే. మధ్యాహ్నం 3 గంటలకు డిశ్చార్జి 34,208 క్యూసెక్కులకు చేరింది. స్పిల్‌వే ఎగువ నీటిమట్టం +26.700 నుంచి +26.850 మీటర్లకు పెరిగింది. అయినప్పటికీ ఇది భారీ వరద స్థాయి కాదు. #ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రవాహం 18,197 క్యూసెక్కులు మాత్రమే నమోదైంది. కృష్ణా డెల్టా వ్యవస్థలో ఇన్‌ఫ్లో 1,026 క్యూసెక్కులకే పరిమితమైంది. 💧 ప్రధాన జలాశయాల్లో అక్టోబర్ 29 నాటి నీటి నిల్వలు.. #శ్రీశైలం – 55.46 TMC / 215.81 TMC #నాగార్జునసాగర్ – 181.93 TMC / 312.05 TMC #తుంగభద్ర – 43.54 TMC / 105.79 TMC #శ్రీరాంసాగర్ – 35.78 TMC / 80.50 TMC అందుబాటులో ఉన్న Flood Report ప్రకారం, ఏపీ – #తెలంగాణ లో నివేదిక పరిధిలోని ప్రధాన జలాశయాల మొత్తం నిల్వ 384.14 TMC మాత్రమే. ఇది వాటి మొత్తం సామర్థ్యంలో 48.46 శాతం. 🔬 భారీ వర్షాలు కురిసినా జలాశయాలు ఎందుకు నిండలేదు? ఇక్కడ ఒక ముఖ్యమైన జలవిజ్ఞాన అంశాన్ని గమనించాలి. తుపాను వల్ల కురిసిన వర్షపాతం అంతా నేరుగా జలాశయాల్లోకి చేరదు. వర్షాలు ఎక్కడ కురిశాయి? ఆ ప్రాంతాలు ఏ నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి? ఎగువన ఉన్న జలాశయాలకు ఎంత నీరు చేరింది? అనే అంశాలు కీలకం. ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినంత మాత్రాన శ్రీశైలం, నాగార్జునసాగర్ లేదా తుంగభద్ర జలాశయాలకు భారీ ప్రవాహాలు వస్తాయని చెప్పలేం. వాటికి ప్రధానంగా కృష్ణా, తుంగభద్ర ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసే వర్షాలే కీలకం. అలాగే గోదావరి దిగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు తప్పనిసరిగా #పోలవరం వద్ద భారీ వరదగా మారవు. వర్షపు నీరు స్థానిక కాలువలు, ఉపనదులు, డ్రైనేజీ వ్యవస్థల ద్వారా సముద్రంలోకి చేరవచ్చు. మరోవైపు ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వరద నీరు ప్రధాన నదులకు చేరడానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల రాబోయే రోజుల్లో ప్రవాహాల మార్పును కూడా పరిశీలించాలి. ⚠️ మొత్తానికి అర్నబ్ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. గాలుల వల్ల పంటలకు, మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లింది. కానీ అక్టోబర్ 29 నాటికి ప్రధాన జలాశయాల్లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు పెరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లేవు. తుపాను ముందు, తర్వాత జలాశయాల నిల్వలను పోల్చడంతో పాటు తదుపరి 24–72 గంటల్లో వచ్చే ఇన్‌ఫ్లోలను విశ్లేషించినప్పుడే అర్నబ్ వల్ల నీటి వనరులకు ఎంత ప్రయోజనం చేకూరిందో నిర్ధారించగలం. 🌊 భారీ వర్షపాతం నమోదవడం వేరు.. నదుల్లో వరదలు పెరగడం వేరు.. జలాశయాల్లో నీటి నిల్వలు పెరగడం మరొకటి! గోదావరి, #కృష్ణా నదుల ఎగువ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవలేదు. దీంతో ఈ నదుల్లో ఆశించిన స్థాయిలో వరద ప్రవాహాలు పెరగలేదు. జలాశయాలకు కూడా పెద్దగా కొత్త నీరు చేరలేదు. #CycloneArnab #AndhraPradesh #Telangana #Rainfall #Polavaram #Godavari #KrishnaRiver #Srisailam #NagarjunaSagar #Reservoirs #WaterResources #FloodUpdate #Cyclone #Polvaram #Anabcyclone @CWCOfficial_FF @CWCOfficial_GoI @AP_Irrigation 🎥 : @pardhasara78043 & @gvsvp1
1
10
343
Greatest problems come to the Greatest people . #Andhra #India
Arnab, the first named storm of the 2026 North Indian Ocean cyclone season, made landfall in India early on Oct. 28, 2026, causing extensive damage. The NOAA-20 satellite captured this image of the storm prior to landfall on Oct. 27 at 1:42 a.m. local time.
1
38
994
Intha elevation vesadu ante.. clean sweep chesesi untaru confirm ga
Rajnikant in Film 🔥 Kharge in politics 🔥🗿
1
1
9
263
Edo prabhas ni kannatu cheptunadu e Langa LK gadu🤣🤣 Video choosaka Siggu lajja manam abhimanam unte DP tesey ra pumka🤣🤣🤣
Replying to @AndhraRay
Prabhas andra ela aithadu south bihar LK 🤣🤣 south bihar lo puttindi ledu perigindi ledu untunnadi ledu Prabhas puttindi tamil nadu perigindi telangana maayalo mee south gaalla entra bihar LK
1
2
2
24
784
Ipdu kasepu National politics knowledge unatu athi dengudam..
3
13
270
2,305
ఎంట్రా మీ లంగా గాళ్ళ గోల..మీ ఏడుపు వల్లే తుఫాన్ కొట్టింది మాకు..
11
5
98
1,443
It's no matter how many cyclones hit ,we will stand like those Mountains. Andhra is immortal 🔥
4
80
2
910
8,867
Huge Respect to @PawanKalyan , These roads are recently laid and full credits goes to PK, Because even in this Cyclone nothing much damage has happened to roads, That is the quality🔥🔥
1
3
12
384
According to @elonmusk , Men who uses only Instagram
10
246
Vizag >>>>>> world You are not worth to stay in vizag.adrustam undali
E vizag lo thega cyclone effects untai prathi sari Akada matram settle avakudadhu Only hyderabad and bengaluru ❤️🫶 my hearts
1
32
454
Then GOD @ssrajamouli
Ranked the famous Indian Directors by their talent
1
21
541
AndhraRayaa retweeted
#WATCH | Andhra Pradesh | Due to the impact of Cyclone Arnab, Rajamahendravaram has been witnessing heavy to very heavy rainfall since last night. Municipal staff and officials are on alert and are clearing waterlogged areas. Authorities have advised people in low-lying areas to remain cautious and not to venture out unless necessary. District administration said they are monitoring the situation closely and taking all precautionary measures.
2
21
352
26,106
Playing role of Sita devi , she is saying Ravana is not all bad. Evadina deni real life lo kidnap cheste Apudu telustundi e commie kukka ki..
2
33
532
Because teLangana jobless journalist population more than teLangana people.
6
8
1
108
2,889
Gameroo warning gisthunav...
నేను జనాలకి బాకీ పడ్డా, అందుకే గట్టిగా పని చేసి దింపాలని Fix అయ్యా... #Cult will be my #FalaknumaDas, #ENE2 will be my #ENE, #Legacy will be my #HIT. - #VishwakSen
2
18
346
Hey @grok ,how many people blocked me in X so far and what might be the reason ?
1
5
578
Vediki teLangana meda edo revenge ayite undi...
#SrikanthOdela - Love Story - Telangana Backdrop Srikanth Odela is reportedly working on a love story set during the 2014 Telangana agitation.
8
5
1
101
1,904
Official account ? 🥵
MLC elections in 28 seats across 4 big states - Uttar Pradesh, Maharashtra, Bihar and Karnataka. Elections held using ballot papers. Guess how many seats Congress won? 🧐
1
5
117
1,212
🔥
Replying to @AndhraRay
మన వెన్నుపూస గట్టిది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత మంది ఏమన్నా, ఎంత పోయినా ఎంత ఉన్నా మనకి ఏమి కాదు. ఉత్తరాన నరసింహ స్వామి, దక్షిణాన వెంకన్న, మధ్యలో దుర్గమ్మ, సీమలో మల్లన మనకి కపాల ఉన్నారు. ఇంకో వెయ్యి సంవత్సరాలు అయ్యిన సరే తెలుగోడు ఇలాగే ఉంటాడు, ఎవ్వరికీ తల దించడు.
1
13
485