
Proud Indian 🇮🇳 | తెలుగు | Proud of my roots | @JanaSenParty
Bharat
Joined August 2015
- Tweets18.1K
- Following959
- Followers24.2K
- Likes33K
Pinned Tweet
Today, I attended @PawanKalyan garu’s meeting...
His words filled me with hope and positivity. 🎉🔥
Every disappointment we carried found an answer. 💕💕
The party structure and all respective ground level committees will be completed before March 14th, 2026..✅
#SenathoSenani
beSriSri retweeted
పవన్ కళ్యాణ్ గారి దయతో
జనసేన తరపున నామినేటెడ్ పదవులు పొందిన మహా మహా మేధావులు అందరూ కనీసం ప్రెస్ మీట్ పెట్టైనా ఖండిస్తారా లేకపోతే
చచ్చింది జనసేన పార్టీ వాడు కదా టిడిపి వాడు కాదు కదా అని సైలెంట్ గా ఉంటారా....?
కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం నాగులగుట్టపల్లి గ్రామ సర్పంచ్ నామినేషన్ స్క్రూటినీ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో కొరవి జనసైనికుడు ముంతల వీరాంజనేయులు గుండెపోటుతో మృతి చెందారనే వార్త తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ విషయం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడంతో, ఆయన వెంటనే స్పందించి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఘటనకు గల కారణాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందజేయడంతో పాటు, బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించాలని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్, AP పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు (KK) గారిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు శ్రీ KK గారు ఈరోజు ఉదయం హుటాహుటిన పులివెందులకు బయలుదేరి వెళ్లారు.
beSriSri retweeted
ఎచ్చెర్ల మండల జడ్పీటీసీగా ప్రమాణస్వీకారం చేశాను!
ఎచ్చెర్ల మండల ప్రజలు నా పై ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడు గుర్తుంచుకుని, మండల మరియు ప్రజల అభివృద్ధి కోసం శ్రమిస్తాను.....
మీ
Dr విశ్వక్సేన్
జనసేన పార్టీ ఇంచార్జి
ఎచ్చెర్ల మరియు జడ్పీటీసీ ఎచ్చెర్ల.
@PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam @NagaBabuOffl
#zptc #janasena #pawankalyan #adminpost #etcherla
beSriSri retweeted
కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం నాగులగుట్టపల్లి గ్రామ సర్పంచ్ నామినేషన్ స్క్రూటినీ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో కొరవి జనసైనికుడు ముంతల వీరాంజనేయులు గుండెపోటుతో మృతి చెందారనే వార్త తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ విషయం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడంతో, ఆయన వెంటనే స్పందించి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఘటనకు గల కారణాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందజేయడంతో పాటు, బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించాలని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్, AP పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు (KK) గారిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు శ్రీ KK గారు ఈరోజు ఉదయం హుటాహుటిన పులివెందులకు బయలుదేరి వెళ్లారు.
beSriSri retweeted
జన సైనికుడి చావు కనీసం పార్టీ అధికారిక హ్యాండిల్ నుంచి పోస్ట్ చేయడానికి కూడా అర్హత లేదా @JanaSenaParty
అన్నా @PawanKalyan
ఏ టీడీపీ నాయకుడో మిమ్మల్ని కొంచెం పొగిడితే చాలు మురిసిపోయి సంబరపడిపోయే చిన్న బతుకులు మావి. ఆ పొగడ్తల వెనక జనసైనికుల ప్రాణాలు కూడా ఉన్నాయి, కొంచం గమనించండి
beSriSri retweeted
The recruitment was initiated through Notification No. 01/2025, dated 06-02-2025, issued by the District Coordinator of Hospital Services (DCHS), S.P.S.R. Nellore District. (Although 13 were initially notified, the number of posts was subsequently increased, and a total of 28 2/5
beSriSri retweeted
Respected @NaraLokesh Garu,
I would like to bring to your attention a serious salary-related issue affecting 28 APCOS-engaged employees working in the Andhra Pradesh Medical Department.
These employees were recruited through APCOS under the following notification: 1/5
beSriSri retweeted
#JusticeForRamjulu
పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లెకు చెందిన జనసేన కార్యకర్త ముంతల రామాంజులు గారి అకాల మరణం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. కుటుంబానికి ధైర్యం కలగాలని కోరుకుంటున్నాం.
ఈ మరణానికి దారితీసిన పరిస్థితులపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
beSriSri retweeted
Nyaaakosam and Janasena valla ki Support gaa vachina Kadapa Dist Nayakudu ki ichina goppa respect sir @PawanKalyan idhi!! Inka Yepudu sir Maatladathaaru @JanaSenaParty @JSPShatagniTeam @NagaBabuOffl
beSriSri retweeted
Replying to @JanaSenaParty
పార్టీ అనేది నాదెండ్ల గారి కోసం KK కోసం హరి ప్రసాద్ గారి కోసం తప్ప కార్యకర్తల కోసం పని చేయదా @JanaSenaParty ఎప్పుడు వీళ్ళ భజనలే ఉంటాయి
పార్టీ పని చేయాల్సింది ఇలాంటి కార్యకర్తల కోసం అన్న @PawanKalyan నీకు చెప్పిన వేస్ట్ అనే ఫీలింగ్ తెప్పించకు 🙏🙏🙏
teapaw.org/ABHI__OG/status/212418…
చాలా బాధ కలిగించే సంఘటన పులివెందుల లో జనసేన కార్యకర్త మృతి 💔చెందిన ఘటన చాలా బాధ కరమయినది దీనిపై జనసేన నాయకులు మరియు కార్యకర్తలు స్పందించాలిసింది గా కోరుకుంటున్న 🙏🙏
@APDeputyCMO @JanaSenaParty
@NagaBabuOffl @itsRamTalluri
beSriSri retweeted
అక్కడ ఒక కార్యకర్త చనిపోతే దాని గురించి ఆ కుటుంబానికి భరోసా కల్పించడమో!! చనిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పడమో మానేసి 🙏🙏
ఇదేం చెత్త ట్వీట్ 🤦
@PawanKalyan this is what the issue is 👍 కార్యకర్తల మనోగతం అర్థం చేసుకోకుండా ground level కి connection complete గా cut చేసుకుని ఈ స్థితికి తెచ్చారు పార్టీని 🙏
సాక్ష్యాధారాలన్ని పోలీసు వారికి ఇచ్చాం, పత్రికా ముఖంగా ప్రజల ముందు కూడా ఉంచాం..
మానసిక సమస్యలతోనో, ఉన్మాదంతోనో సాక్షి టీవీ, వైసీపీ వారు ఇప్పటికీ మాపై దుష్ప్రచారాలు చెయ్యడం మానుకోవాలి.
గతంలో మీరు ఇలాంటి అర్థరహిత విమర్శలకు దిగినందుకే అధికారం నుండి ప్రతిపక్ష స్థానం కూడా లేని స్థితికి వచ్చారని గుర్తుంచుకుని వ్యవహరించాలి.
beSriSri retweeted
కడప జిల్లాలో జనసేన కార్యకర్తల ఆవేదన 💔🙏
ప్రొద్దుటూరులో 52 కౌన్సిలర్ స్థానాలు, ZPTC, MPTC స్థానాలు ఏకగ్రీవమైన సమయంలో ఒక్క తాళ్లమాపురం MPTC స్థానంలో మాత్రమే ఎన్నిక జరిగింది. ఆ ఒక్క స్థానాన్ని జనసేనకు కేటాయించి బీఫామ్ ఇచ్చినా, టీడీపీ రెబల్ అభ్యర్థికి మద్దతుగా స్థానిక టీడీపీ నాయకత్వం వ్యవహరించడంతో జనసేన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. స్వయంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే తమ్ముడు రాఘవరెడ్డి అక్కడికి వెళ్లి వ్యవహరించిన తీరు కూడా చర్చనీయాంశమైంది.
అదేవిధంగా బద్వేల్ మున్సిపాలిటీలో 40 వార్డులకు గాను 39 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఒక్క 39వ వార్డులోనే జనసేన, టీడీపీ మధ్య పోటీ జరిగింది. ఆ సమయంలో జనసేన అభ్యర్థులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడం, మహిళలను బెదిరించడం, పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకురావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
చక్రాయపేట మండలంలో (పులివెందుల) జనసేన ఒక్క సురభి పంచాయతీలో మాత్రమే నామినేషన్ వేసింది. జనసేన సర్పంచ్ అభ్యర్థిగా నాగ మల్లయ్య గారు నామినేషన్ వేశారు. ఆ ఒక్క స్థానంలో కూడా అభ్యర్థిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజసం? నాగ మల్లయ్య గారికి మద్దతుగా వచ్చిన వీరాంజనేయులు గారికి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు.
ఈరోజు ప్రాణాలు కోల్పోయిన వీరాంజనేయులు గారి కుటుంబానికి పార్టీ నాయకత్వం తక్షణమే అండగా నిలవాలి. ఇటీవలే ఆయన భార్య కూడా మరణించిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి.
ఈ విషాదాన్ని రాజకీయాలకు ఉపయోగించకుండా, బాధిత కుటుంబానికి అండగా నిలవడమే ఇప్పుడు మనందరి ప్రాధాన్యత కావాలి.
@JanaSenaParty @PawanKalyan
బయట ఏం జరుగుతుందో!
మీరు ఏ టైమ్ లో ఏ పోస్ట్ వేస్తున్నారో!
ఈ గ్యాప్ దేనికో అసలు అర్థమేకాట్లేదు!
వైఎస్సార్ కడప జిల్లా, చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లి పంచాయతీ చెందిన జనసేన కార్యకర్త అంతల రామాంజులు గారి ఆత్మకు శాంతి కలగాలి.
DCM @PawanKalyan గారు వెంటనే స్పందించి న్యాయం చేయాలని మనవి
సాక్ష్యాధారాలన్ని పోలీసు వారికి ఇచ్చాం, పత్రికా ముఖంగా ప్రజల ముందు కూడా ఉంచాం..
మానసిక సమస్యలతోనో, ఉన్మాదంతోనో సాక్షి టీవీ, వైసీపీ వారు ఇప్పటికీ మాపై దుష్ప్రచారాలు చెయ్యడం మానుకోవాలి.
గతంలో మీరు ఇలాంటి అర్థరహిత విమర్శలకు దిగినందుకే అధికారం నుండి ప్రతిపక్ష స్థానం కూడా లేని స్థితికి వచ్చారని గుర్తుంచుకుని వ్యవహరించాలి.
beSriSri retweeted
ముందు 8 అంటారు, తర్వాత 7కి తగ్గిస్తారు, ఆ తర్వాత వార్తల్లో 4–6 అని ప్రచారం చేస్తారు. చివరకు ఎక్కడో మూలన ఉన్నా 4 స్థానాలకి confirm చేస్తారు. ఇదే స్క్రిప్ట్ ప్రతిసారి
beSriSri retweeted
అల్లు అర్జున్ గారు రుద్రమదేవి సినిమా లో తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్లుమా జగన్ గారు A1 లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా ఏడైనా ఉంటా అనేలా ఉన్నారే 🤔. ఇది దాచేయ్యటానికేనా మూడు రోజులుగా పడరాని పాట్లు పడుతున్నారు వైసీపీ వాళ్ళు అంతా. 🤔
beSriSri retweeted
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, జనసైనికుడు అల్లాడి రత్న సాయి తండ్రి గారు శ్రీ అల్లాడి రాజు గారి మృతి పట్ల జనసేన పార్టీ పక్షాన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము.
ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము.
beSriSri retweeted
Let us stand together for Ratna Sai and his family!
Ratna Sai has been a true and committed Janasainik, standing by JanaSena since its inception and remaining dedicated to the party and its ideals through every phase of its journey.
Let's all come forward and contribute whatever we can towards supporting Ratna Sai and his family during their diffcult times. No contribution is too small. Every bit of support counts.
Alladi Ratna Sai
Account number: 024301011621
ICICI Bank
IFSC Code: ICIC0000243
MMID: 9229423
UPI: +918790292898
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, జనసైనికుడు అల్లాడి రత్న సాయి తండ్రి గారు శ్రీ అల్లాడి రాజు గారి మృతి పట్ల జనసేన పార్టీ పక్షాన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము.
ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము.
beSriSri retweeted
రాజకీయం సిత్రాలు -2.
రాజకీయ పార్టీ లు వేరు వేరు గా ఎప్పటికీ ఉండి పోవచ్చు ఏమో కానీ..
నాయకుల వైరం అనేదీ సమయం, అవసరం, అవకాశం బట్టి మారుతూ ఉంటుంది.
మన వాడు అనుకున్న వాళ్ళు మన ప్రత్యర్థి తో కలిసి పని చేయొచ్చు. మన శత్రువు పార్టీ అనుకున్న వాళ్ళు మనతో ఎక్కడో ఒక అంశం దగ్గర రాజీ పడొచ్చు.
ఈ ఎన్నికల్లో అది చాలా చోట్ల నిరూపణ అయ్యింది.
పొత్తు పార్టీ లు వ్యతిరేకం చేసారు, శత్రువు పార్టీ లు కలిసి చేసారు.
అవసరం అనుకుంటే ఇండిపెండెంట్ లకి కూడా సొంత పార్టీ ని పక్కన పెట్టి చేసారు..
కాబట్టి రాజకీయ వైరం అనేదీ దిశలు మారె గాలి తరంగం లాంటిది.
ఎవరు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు.
అలా మనల్ని బ్రమింప చేస్తాయి రాజకీయాలు అంతే.
కళ్లారా వాస్తవాలు చూసినప్పుడు రాజకీయం ఎంత మేరకు చేయాలి ఎలా చేయాలి అనేదీ మనకి అవగాహన వస్తుంది..
beSriSri retweeted
అందరికి నమస్కారం.
మేము గెలిచాము అని కొన్ని పోస్ట్ లు.
ఓడిపోయాము అని కొన్ని పోస్ట్ లు చూసాను.
మేము పోటీ చేసిన డివిజన్ నుండి ఓడిపోయాం. అక్కడ వైసీపీ గెలిచింది.
ఈ ఓటమి నుండి నేను బాధ పడకపోగా చాలా నేర్చుకున్న.
నేను నిరంతరం రాజకీయాల్లోనే ఉన్నాను, ఉంటాను. నాకు అవకాశం ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. కానీ నా ప్రయాణం లో కుటుంబ భారం మొత్తం మోస్తున్న మావారికి మా డివిజన్ రిజర్వేషన్ మారటం తో ఒక అవకాశం వచ్చింది. తన నాయకత్వం లో మా ఊరు కి సర్వీస్ చేసి తన మంచితనం, నాయకత్వం ద్వారా లోకల్ గా పనులు చెయ్యాలి అనే అభిప్రాయం తో ఎన్నికలు బరిలో దిగాను. కలెక్టర్ గారి నుండి రిజర్వేషన్ సర్కులర్ రాగానే ముందుగా స్థానికం గా ఉన్నా టీడీపీ లీడర్లకే సమాచారం ఇచ్చాము. మన డివిజన్ నుండి మావారు పోటీ చేస్తారు. దానికి కావాల్సిన అవసరాలు నేను ఏర్పాటు చేసుకుంటా అని. ముందు సరే కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు. నేను నమ్మి మిగిలిన నామినేషన్ తాలూకు పనులు పూర్తి చేసుకుంటూ ఉన్నా. ఇంతలో నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా లోకల్ గా ఒక మాజీ వైసీపీ వ్యక్తి ని టీడీపీ తరుపున కంటెస్టెంట్ గా ఊరు శివాలయం దగ్గర మీటింగ్ పెట్టి ప్రకటించారు. మరుసటి రోజూ ఉదయం అతనికి టీడీపీ కండువా వేశారు MLA గారి సమక్షంలో.
ఆ విషయం తెలిసి వెళ్లి MLA గారి తో ఆర్గుమెంట్ పెట్టుకున్న. రెండు రోజులు ఇద్దరి మధ్యలో జరిగిన మాటలు ప్రభావం చివరిగా మా అమ్మ గారి ఊరు అయిన త్రోవగుంట కి వెళ్ళమని పట్టు బట్టాడు ఆయన. నేను వెళ్లను అక్కడ వైసీపీ మెజారిటీ వచ్చే డివిజన్ అది. పైగా లోకల్, నాన్ లోకల్ అనే వాదన తో ఇబ్బంది పెడతారు. నేను వెళ్లను మా డివిజన్ లోనే jsp or ఇండిపెండెంట్ గా వేసి ఎలక్షన్ చేసుకుంటా అని చెప్తే... MLA గారు కుదరదు అలా వెయ్యొద్దు, అక్కడ నాయకులని పిలిచి మాట్లాడతా అన్నాడు. పిలిచి మాట్లాడి వాళ్ళని ఒప్పించి మమ్మల్ని పంపించాడు అక్కడ కి. కానీ వాళ్ళ ని సమన్వయము చేయటం లో ఆయన ఫెయిల్ అయ్యారు. ఆ తరువాత ఎదురు అయినా చాలా పరిణామాలు MLA గారి దృష్టిలో పెట్టిన సరే సరైన స్పందన లేదు. ఒక పక్క ప్రచారం మరొక పక్కన మిగిలిన అవసరాలు కోసం ప్రయాస, తో పాటు ఈ వ్యతిరేక దృవాలు సమన్వయము నాకు కత్తి మీద సాము అయ్యింది. ఇది ఇలా ఉంటే.
అటు వైసీపీ నుండి నాన్ లోకల్ ఫీలింగ్, మాల, మాదిగ అనే అంతరం తీవ్రంగా తెచ్చారు. నాకు సపోర్ట్ ఉంటారు అనుకున్న పెద్ద నాయకులు అవసరానికి ఏ విధంగాను అందిరాలేదు..మా అధ్యక్షులు వారు శాలువా కప్పిన నాయకుడు కూడా అక్కడ jsp కి వెయ్యొద్దు మన సామాజిక వర్గం అమ్మాయికి వెయ్యండి అని అంతర్గత ప్రచారం చేయటం కొసమెరుపు.
టికెట్ తెచ్చుకోవటం నుండి నిన్న రిజల్ట్స్ వరకు ఒంటరి పోరాటమే చేశాను. ఈ ఓటమి నన్ను బాధపెట్టకపోగా కొండంత మనో దైర్యం ఇచ్చింది. ఇంతకంటే పెద్ద ఎలక్షన్ చేయగలిగే అనుభవం ఇచ్చింది. ఆర్ధికంగా నష్టపోయాను అనే చిన్న కినుక తప్ప మిగిలిన అన్నీ నాకు పనికొచ్చేవే జరిగాయి ఈ ఎలక్షన్ వలన.
మేము పోటీ చేసిన ఊర్లో చాలా సమస్య లు ఉన్నాయి. వాటిని పూర్తి చేస్తా అని చాలా బలం గా చెప్పా. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు అంతిమం. ఇప్పుడు గెలిచిన వారి ఆధ్వర్యంలో అయినా ఆ ఊరు బాగుపడాలి అని బలం గా కోరుకుంటున్నాను.వర్షాకాలం ఎవరైనా చనిపోతే పుట్టిన ఊరు లో కాకుండా పోరుగూరు తీసుకొని వెళ్లి ఖననం చెయ్యాల్సిన దుస్థితి అక్కడ. మంది ఎక్కువ అయితే మజ్జిగ పలుచన అనే దానికి ఆ ఊరు నిదర్శనం. నాయకులు ఎక్కువ ఉండటం వలన ఊరు వర్గాల పోరు లో ఆగం అయ్యింది అక్కడ.
12రోజులు వ్యవధి లో నన్ను ఇంతగా నమ్మి ఓట్లు వేసిన 1509మంది ఓటర్లకి నేను చేయగలిగిన సాయం చేస్తూ అందుబాటులో ఉంటా అని మాటిస్తున్న.
మేయర్ కి ఓటు వేసి కార్పొరేటర్ కి కాళీ స్లిప్ మడతపెట్టి వేసి వెళ్లారు 100కి పైగా ఓటర్లు ఒక బూత్ పరిధి లో. అది కొసమెరుపు అక్కడ 🤣🤣. నవ్వాలో, జాలిపడాలో అర్ధం కానీ పరిస్థితి నిన్న ఆ కౌంటింగ్ అప్పుడు నాకు ఆ బ్యాలెట్ స్లిప్స్ చూసి 🤦♀️. రేపు ఎలక్షన్ కి కొన్ని జాగ్రత్త లు మీకు పనికొస్తాయ్. తరువాత ట్వీట్ లో చెప్తా
beSriSri retweeted
రెబెల్ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకోవాలని నాదెండ్ల మనోహర్ PAC చైర్మన్ మరియు మంత్రి ఫోన్ చేసిన సారి కుదరదు అని చెప్పి TDP YCP లను ఓడించి గెలిచి చూపించిన @ursMallappa గారి విజయం చెంపదెబ్బ కాదు చెప్పు దెబ్బ🙏
కాస్త మారండి మనోహర్ గారు
@mnadendla @PawanKalyan





















