Mallikarjuna Nyayakar (@ursMallappa) header
Mallikarjuna Nyayakar (@ursMallappa) profile picture

Jai Hind 🇮🇳🇮🇳

Adoni, India
Joined March 2019
తాహెర్ షా ఖాద్రీ దర్గా ని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు. ఆదోని కొండల్లో వెలసిన హజ్రత్ సయ్యద్ తాహిర్ షా ఖాద్రి దర్గా అభివృద్ధి పనుల కోసం రూ.3 లక్షల 25 వేల విరాళాన్ని ప్రకటించడం జరిగింది Jai janasena Jai pawan kalyan
3
128
6
581
11,338
Mallikarjuna Nyayakar retweeted
Mallappa garu resolving Old pipelines issue in Adoni municipality. Pipeline work worth 20 lakhs has already started near Venkanna Bavi Geri to fix the drinking water problem. @ursMallappa 🙏❤️
92
425
3,636
Mallikarjuna Nyayakar retweeted
బోటు ప్రమాదంలో తమిళ జాలర్ల మృతి ఘటనపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం • గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరం చేయాలని దిశానిర్దేశం మురసు తుపాను అలజడిలో తమిళనాడుకు చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో మునిగి ఏడుగురు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ ద్వారా బోటు ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బోటు ప్రమాదానికి గురైన సమయంలో 9 మంది మత్స్యకారులు అందులో ఉండగా, ఇప్పటి వరకు ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయని, మరో ఇద్దరి ఆచూకీ లభించలేదని కలెక్టర్ వివరించారు. గల్లంతైన వారి కోసం కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకార బృందాల సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రివర్యులు సూచించారు. మృతదేహాల గుర్తింపు, పోస్టుమార్టం ప్రక్రియ త్వరగా పూర్తి చేసి వారి స్వస్థలాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. తుపాను హెచ్చరికల సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సముద్రంలో అలజడులకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలియబరుస్తూ, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశా నిర్దేశం చేశారు. @AndhraPradeshCM @CMOTamilnadu @PIB_India @IPR_AP @pibvijayawada @PIBChennai
7
174
706
12,158
వెంకన్న బావి గేరి దగ్గర ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.20 లక్షలతో తాగునీటి పైప్‌లైన్ పనులకు శ్రీకారం చుట్టిన మన మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి #స్వప్నమ్మ గారు. ఇదే ఆదోని అభివృద్ధికి ఆరంభం! ❤️ Jai janasena.. Jai hind...
4
512
11
1,767
33,524
Mallikarjuna Nyayakar retweeted
రాయలసీమ నాది .. మల్లప్ప నా వాడు 🔥 @ursMallappa Congratulations 💐 #JSPstrikesagain
2
395
2,210
17,313
Mallikarjuna Nyayakar retweeted
మున్సిపల్ ఎన్నికల్లోనూ నూటికి నూరు శాతం గెలిచి జనసేన ప్రభంజనం, ఇది జనసైనికుల విజయం.. #JanaSenaStrikesAgain #JSPStrikes100Again
67
2,676
51
9,226
162,632
ట్విట్టర్ వేదికగా నాకు అండగా నిలబడి, నా వెన్నంటే ఉంటూ ప్రతి అడుగులోనూ మద్దతుగా నిలిచిన జనసైనికులందరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. ❤️🙏 మీ ప్రేమ, అభిమానం, నమ్మకం ఎప్పటికీ మర్చిపోలేను. మీ అభిమానం నా బలం… మీ అండ నా ధైర్యం ఎప్పటికీ మీలో ఒకడిగా… మీ మల్లప్ప ❤️ జై జనసేన ✊
210
1,622
50
4,928
92,928
Mallikarjuna Nyayakar retweeted
Mallappa - The Man, The Myth, The Legend #JSPStrikes100Again
12
1,561
4
5,419
34,988
Mallikarjuna Nyayakar retweeted
ఈరోజుకి Man Of The Match Mallappa ! రాయలసీమ ప్రాంతంలో ఆదోనిలో జనసేన రెబల్ అభ్యర్థి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా గెలవడం, అది కూడా అధికారంలో ఉన్న టీడీపీని వెనక్కి నెట్టి విజయం సాధించడం చిన్న విషయం కాదు Cadre పవన్ కళ్యాణ్‌ను కూడా లెక్కచేయకుండా పనిచేయడం పవన్ కళ్యాణ్‌కు కూడా షాకే! ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో Janasena సీట్లు తక్కువ తీసుకుంటే ఎంతోమంది ఇండిపెండెంట్‌గా నామినేషన్లు వేస్తారు #APLocalBodyElections2026 #APLocalPolls
22
1,023
28
4,463
101,137
Mallikarjuna Nyayakar retweeted
Surprisingly, Janasena-backed candidates are winning the municipal chairman race with comfortable majorities in all 12 municipalities where the party contested! The biggest surprise is in Adoni (Kurnool), where Janasena rebel candidate Mallappa's wife is also leading the municipal chairman race against TDP A straight message to TDP that an alliance with Janasena is mandatory! #APLocalBodyElections2026
53
1,529
120
5,511
195,979
సహాయం వద్దు న్యాయం కావాలి..
37
292
36
1,486
58,197
Vote for ring 💍
4
162
4
988
27,297
🙏 వీరశైవ లింగాయత్ సోదర సోదరీమణులందరికీ ఆహ్వానం 🙏 ఆదోని మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్య సమావేశం 📅 తేదీ: సోమవారం, 26 అక్టోబర్ 2026 🕡 సమయం: సాయంత్రం 6:30 గంటలకు 📍 వేదిక: వీరశైవ కళ్యాణ మండపం, మరాఠీ గేరి, ఆదోని
40
2
182
7,407
ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ స్వతంత్ర అభ్యర్థి శ్రీమతి స్వప్న నాయకర్ గారు (W/0 మల్లికార్జున నాయకర్ గారు) ఈరోజు 49,50వ వార్డు, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలను కలుసుకుని వారి ఆదరణ, ఆశీర్వాదాలను కోరారు. Vote for 💍
1
81
350
6,356
గ్లాసు అంటే సైజు కాదు సైన్యం, ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చెయ్యి వదలను
1
148
1
628
7,457