ఉయ్యాలవాడ (@CONCISE99) header
ఉయ్యాలవాడ (@CONCISE99) profile picture

Agathokakological

Hyderabad, India
Joined July 2012
Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)
ఉయ్యాలవాడ retweeted
ఎవరు చెప్పింది బాబు మాట మీద నిలబడలేదని? మాట మీద నిలబడటమే కాదు… మాట మార్చడంలోనూ ఆయనకు ఆయనే సాటి!
4
19
458
ఉయ్యాలవాడ retweeted
Social media trolls kaadu, ground-level hard work matters! 👏 Congratulations to the entire YCP Anantapur Team on the victory in Anantapur Municipal Corporation! 💙✊
7
49
2
352
10,775
ఉయ్యాలవాడ retweeted
రాయలసీమ 🔥🔥🔥
9
76
843
ఉయ్యాలవాడ retweeted
అనంతపురం వైసిపి మేయర్ అభ్యర్థి విజయం.🙏🙏 YSRCP అభ్యర్థి రమేష్ గౌడ్ విజయం.❤️‍🔥❤️‍🔥❤️‍🔥
4
51
561
ఉయ్యాలవాడ retweeted
Its official అనంతపురం మేయర్ YSRCP Congratulations Chitlur Ramesh anna 🎉 గత కార్పొరేషన్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడా ఖాతా తెరవని టీడీపీ... రాష్ట్రంలోని కార్పొరేషన్ లు అన్నీ YSRCP స్వీప్.. నేడు మూడు పార్టీల కూటమిని ఎదుర్కొని అనంతపురం నగర కార్పొరేషన్ లో ఘన విజయం సాధించిన YSRCP..
1
32
1
231
4,701
ఉయ్యాలవాడ retweeted
Dont laugh, It's a serious matter!😡 Prestige issue🫠 చిత్తూరు కార్పొరేషన్ ఎన్నిక Votes polled : 92910 Votes Counted: 96000+ చివరి రౌండును ఆపేసిన అధికారులు.😭 ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితి.🥲
16
196
3
1,201
39,587
ఉయ్యాలవాడ retweeted
Congratulations, Team @ncbn, Police, and SEC! You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete! At every stage, the process was rigged: * Nomination: Hijacked! * Scrutiny: Hijacked! * Withdrawal: Hijacked! * Polling agents: Obstructed or Pulled Out! * Poll: Rigged! * Poll percentage: Manipulated! * Counting: Hijacked! You selected the candidates; the people never elected them! These are no longer elections but selections! The need for electoral reforms has never been more obvious! #CBNJungleRaj @ECISVEEP
1,431
4,415
588
18,762
2,074,521
ఉయ్యాలవాడ retweeted
🚨 "న్యూ ఇండియాలో" ప్రజాస్వామ్యం అంటే ఒక కామెడీ పీస్.. ఎన్నికలు అంటే ఒక జోక్.. 🙏 #GVMCElections2026 #Vizag
84
1
371
3,978
ఉయ్యాలవాడ retweeted
ఎన్నడూ ఇలా జరగలేదు 🚨 🚨 ఏంటి ప్రతిసారి దేశాని కుదిపేసే దారుణమైన వారత్తలతో రాప్తాడు చెడ్డపేరు తెచ్చుకుంటుంది. ఏం జరుగుతుంది ఈ రాప్తాడులో ❓ అని తెలుగుదేశం మిత్రుడిని విచారిస్తే తాను చెప్పిన భయంకర నిజాలకు నాకు మైండ్ బ్లాక్ అయింది ‼️ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 28 నెల్లలో ఒక్క రాప్తాడులో 9 దారుణ ఘటనలు జరిగాయి 🤯 ఇప్పుడు జరిగిన స్కూల్ తరగతి గదిలో దాడికి గురై చావుబతుకుల మధ్య పోరాడుతున్న గోపిక నుంచి అనూష, సావిత్రిబాయి, సావిత్రమ్మ, 14 ఏళ్ల ఎస్సీ బాలిక, గ్యాంగ్ రేప్ బాధితురాలు, కురుబ లింగయ్య, బోయ నగేష్, నారాయణరెడ్డి హత్యలు, స్పందన ఆత్మహత్య వరకు... ఇలా ఎన్నో ఘోరాలు జరిగాయి జరుగుతున్నాయి వీటికి ప్రధాన కారణం సంధు సందులో దొరికే కల్తీ మద్యం, గంజాయి అమ్మకాలు, ముఖ్యంగా యుక్త వయసు వారు వైట్నర్ బానిసలు దీనికి తోడు ఈ రెడ్బుక్ రాజ్యాంగం మత్తులో విచ్చలవిడిగా పెరిగిపోయిన చిల్లర గొడవలు, దోపిడీలు, ఆడవారిమీద అఘాయిత్యాలు😢 పోలీసులు పట్టుకుంటే ప్రభుత్వంలోని పెద్దవారి పేరు చెప్పి తప్పించుకోవడం దాంతో ఏమిచెయ్యలేక నిర్వీర్యమైన పోలీసు యంత్రాంగం ఇవ్వని జరిగి చెడ్డపేరు వస్తుంది అని తెలిసిన పట్టించుకోని తెలుగుదేశం MLA అని చెప్తుంటే ., అదేంట్రా మీ పార్టీ వ్యక్తి గురించి నువ్వే అలా మాట్లాడుతున్నావు అంటే కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది ఇవ్వాళ కాకపోయినా రేపైనా ప్రజలు ఇవ్వి బయటకు మాట్లాడటం మొదలుపెడతారు.. వీళ్లంతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తదో రాదో అని దోచుకోవడంలోనే ఉన్నారు కానీ ప్రజలను, కార్యకర్తలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కనీసం జగన్ ఉన్నపుడు అక్కడక్కడ TDP వాళ్లు నష్టపోయి ఉండింటారు ఏమో కానీ మాలో చాలామంది బానే బాగుపడ్డారు కానీ మా ప్రభుత్వంలో తలాతోక లేకుండా చేసే పనులతో సొంత పార్టీ వారు, నమ్ముకున్న ప్రజలు నిత్యం నవ్వులపాలవుతున్నారు, నష్టబోతున్నారు అని బాధపడ్డాడు….😓😓 ఇలాంటివి చూసినప్పుడు, విన్నప్పుడు ప్రత్యేకంగా తెలుగు దేశం వారి నుండి విన్నప్పుడు నేను వెళ్ళే దారి నమ్మిన నాయకుడు సరైనదే అని ఎంతో గర్వంగా ఉంటుంది… ఈసారి తెలుగు దేశం వారు కూడా నీకే ఓట్లు గుద్దేలా ఉన్నారు @ysjagan అన్న 🫡 #CBNTurnedAPIntoBihar #CBNFailedCM #CBNJungleRaj
1
32
118
8,769
ఉయ్యాలవాడ retweeted
కృష్ణా జిల్లాలో డోకిపర్రు గ్రామం లో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయం మేఘ కృష్ణారెడ్డి గారు ఎంత అద్భుతంగా కట్టించారో చూడండి 🙏🏼🙏🏼
4
22
132
2,617
ఉయ్యాలవాడ retweeted
నామినేషన్లలో రిగ్గింగ్, ఎన్నికల్లో రిగ్గింగ్. రిగ్గింగ్ అనేదానికి కొత్త నిర్వచనం కూటమి ప్రభుత్వం. రిగ్గింగ్ చేయడంలో సౌత్ బీహార్ ను మరిపించిన ఘనుడు మన @ncbn ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు, జనాల్లో మద్దతు కనిపించక, గెలిచే సత్తా లేక, బూత్ క్యాప్చరింగ్‌లు, దొంగ ఓట్లతో గెలవాలని చూడటం కూటమి పార్టీలకు నిజంగా సిగ్గుచేటు. ఇది ప్రభుత్వ అభివృద్ధి బలం కాదు.. ఓటమి భయానికి పరాకాష్ట. ఎన్నికల సంఘాన్ని బానిస చేసి, ప్రజల తీర్పును అపహాస్యం గావించి, ప్రజాస్వామ్యాన్ని చంపిన తీరు దేశ ఎన్నికల చరిత్రలోనే ఇదొక చీకటి అధ్యాయం. నిజంగా ప్రజాబలమే ఉంటే రిగ్గింగ్ చేయాల్సిన దౌర్భాగ్యం ఎందుకు ? ఒకవైపు ప్రజాస్వామ్యం, పారదర్శకత అని నీతులు చెబుతూ.. మరోవైపు అధికారాన్ని అడ్డుపెట్టి ఎన్నికల వ్యవస్థను శాసించడం, విపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం ఏ రకమైన పారదర్శకత? నామినేషన్లు వేయకుండా, ఓటేయనీయకుండా అడ్డుకోవడం ఎక్కడి ప్రజాస్వామ్యం ? ప్రశాంతతో కాదు.. రాష్ట్రంలో భయానక వాతావరణంలో జరిగిన ఎన్నికలు ఇవి. ఎటు చూసినా దాడులు.. దౌర్జన్యాలు.. ఇదొక గెలుపు అంటారా? ఇదా ఎన్నికలు నిర్వహించే తీరు ? కూటమి అరాచకాలపై రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం. బూత్ క్యాప్చరింగ్, దొంగ ఓట్లు మరియు దౌర్జన్యాలు జరిగినట్లు ఆధారాలు (వీడియోలు/ఫొటోలు) ఉన్న ప్రతి పోలింగ్ కేంద్రంలో తక్షణమే పోలింగ్‌ను రద్దు చేసి, రీ-పోలింగ్ నిర్వహించాలి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన లైవ్ వెబ్‌కాస్టింగ్ మరియు సీసీటీవీ ఫుటేజ్‌లను నిష్పక్షపాతంగా స్క్రీనింగ్ చేయాలి. ఓటరు కాకుండా ఇతరులు పదే పదే లోపలికి వెళ్లినట్లు లేదా ఓటర్లను ప్రభావితం చేసినట్లు ఫుటేజ్‌లో తేలితే ఆయా బూత్‌ల ఫలితాలను నిలిపివేయాలి. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ, అక్రమాలను చూస్తూ ఊరుకున్న రిటర్నింగ్ అధికారులు (ROs), ప్రిసైడింగ్ అధికారులు (POs) మరియు పోలీసులపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. @JaiTDP @JanaSenaParty @BJP4Andhra @INC_Andhra @pvmohanINC
119
229
10
1,003
208,885
ఉయ్యాలవాడ retweeted
Save Democracy In AP!
47
276
2,949
ఉయ్యాలవాడ retweeted
No National News channel have reported the peak violence in Andhra Pradesh Civic polls. Women were abused, Booths were captured, public properties were vandalised by the ruling govt. #AndhraPradesh
12
573
18
1,055
7,911
ఉయ్యాలవాడ retweeted
Official to Propaganda News Agency ANI says "No single mishap has occurred..." Meanwhile in Andhra Pradesh civic polls highlights 👇🏼
#WATCH | Kadapa, Andhra Pradesh: B. Muralikrishna, Journal Officer 4 from Pulivendula Municipal constituency, says, "...I am accompanied by visiting the Satrambati school within Pulivendula. We have been visiting for the past one hour... At the polling station, no single mishap has occurred... The polling trend is very good... Voters are casting their votes in a free and fair manner. So there is no scope for any incident occurring in the suburb of this polling station. We also visited another polling station... some of the queue lines are not maintained properly. We have given adequate suggestions to them, along with all the POs, to maintain queue lines properly..."
33
1,753
13
4,741
50,486
ఉయ్యాలవాడ retweeted
Hey Ram! Save Democracy! Another dark chapter in the history of democracy! Broad daylight rigging, polling agents being obstructed and pulled out, and voters openly threatened and prevented from exercising their right to vote, all in the presence of police. In Pulivendula(ULB), In 70 out of 80 polling booths YSRCP polling agents were not allowed to enter the polling stations; who is to identify the voter? Apart from my home constituency Pulivendula, similar incidents were also witnessed with respect to the following ULBs - Kadapa, Anantapur, Tirupati, Kurnool, Chittoor, Ongole, Guntur, Nellore, Visakhapatnam (GVMC), Vijayawada, Macherla, Chilakaluripet, Vinukonda, Jammalamadugu, Nandyal, Cheemakurthi, Yemmiganur, Sullurpeta, Palasa, Nayudupeta, Nandigama, Jaggayyapeta, Kuppam, Puttur, Bheemunipatnam, Parvathipuram and others. Under @ncbn’s watch, Andhra Pradesh’s electoral system is collapsing alarmingly, with democratic institutions totally hijacked. This is no longer an election; it’s only your selection. It is an assault on democracy and a brazen attempt to subvert the people’s mandate! I specially mention and salute the brave women and dedicated party cadre who stood their ground and fought till the very last minute to save democracy. #CBNJungleRaj
272
2,658
73
7,865
412,725
ఉయ్యాలవాడ retweeted
ఓరి పిచ్చోళ్లారా పోరాడే నాయకుడు ప్రజాస్వామ్యం కోసం రోడ్డు మీదనే ఉంటాడు దొర్లాడే నాయకుడు బేరాలకోసం వేరే వాళ్ల కాళ్ల దగ్గర ఉంటాడు అప్పుడు YSR అయినా ఇప్పుడు జగన్ అయినా ఈ పోరాటం వల్లే గొప్ప నాయకులు అయ్యారు.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు జోహార్ YSR Long Live జగన్ ✊✊✊✊✊✊✊✊🔥🔥🔥🔥
అబ్బకి ఉమేష్ చంద్ర కొడుక్కి కోయ ప్రవీణ్ సొంత జిల్లాలో రోడ్డుపై 🤙పోయించారు..😂 Yes, పోలీసులు నిజాయితీగా పని చేస్తే ఇలాగే ఉంటది
1
14
75
2,341
ఉయ్యాలవాడ retweeted
YS Jagan stages a protest at the RO’s office in Pulivendula, demanding repolling and deployment of central forces, alleging polling irregularities and denial of access to YSRCP agents at several booths. The protest comes amid clashes between TDP and YSRCP leaders in Kadapa. @YakkatiSowmith examines the key developments.
7
273
10
761
11,885
ఉయ్యాలవాడ retweeted
హైమావతి గారి చీరపట్టి లాగినంత మాత్రాన ఆమె పోరాటాన్ని ఆపలేరు. యూనిఫాంఅధికార అహంకారానికి కాదు.ప్రజాస్వామ్య పరిరక్షణకు మహిళల ఆత్మగౌరవాన్ని అవమానించిన అహంకారాలు చరిత్రలోనిలవలేదు. విరాట పర్వంలో ద్రౌపది ఆత్మగౌరవాన్ని అవమానించినకీచకుడి అహంకారానికి భీముడి చేతిలో అంతం తప్పలేద #AllEyesonAP
1
7
182
ఉయ్యాలవాడ retweeted
#WATCH | Kadapa, Andhra Pradesh: On municipal elections, YSRCP polling agent Sunitha Pulivendula says, "Our agents can't go inside. So I'm standing here to ensure that our people are let inside. There's a lot of resistance. We'll see how it goes. I don't want any violence. I've been counseling our people to not shout back or get agitated. I'm trying to peacefully send people inside."
13
530
10
1,835
65,185
endukoo @realyssharmila garu naku mimalnii emi anabuddhiii kadhuu... inka @ysjagan antadaaa....
నాది కానీ దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు. జగన్ మోహన్ రెడ్డి గారు @ysjagan ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా, పూర్తిగా 100 శాతం నా, నా పిల్లల భాగానికి వచ్చింది. ఇది దేవుడి సాక్షిగా నిజం. నా బిడ్డల హక్కు కాబట్టి, నాన్న YSR తిరిగిన ఇల్లు కనుక, నా కుమార్తె అంజిలి కోరినట్లుగా తన వివాహం అక్కడ చేయాలనుకున్నాం. మన తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా చెప్తుంది.. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని. కానీ, తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయామని చాలా బాధపడుతున్నాం. వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, నా బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ నా వందనం. నా కుమార్తె అంజిలి పెళ్లి.. పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాద రహితంగా, ఎలాంటి గొడవలు లేకుండా, వివాహం జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం. కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం.
1
3
1
14
362