Collector Nirmal (@Collector_NML) header
Collector Nirmal (@Collector_NML) profile picture

Sri. Bhavesh Mishra I A S, Collector and District Magistrate, Nirmal.

Nirmal
Joined January 2017
Photo by Collector Nirmal (@Collector_NML)Photo by Collector Nirmal (@Collector_NML)Photo by Collector Nirmal (@Collector_NML)Photo by Collector Nirmal (@Collector_NML)Photo by Collector Nirmal (@Collector_NML)Photo by Collector Nirmal (@Collector_NML)Photo by Collector Nirmal (@Collector_NML)Photo by Collector Nirmal (@Collector_NML)Photo by Collector Nirmal (@Collector_NML)Photo by Collector Nirmal (@Collector_NML)
✅️ ఇల్లు లేని నిరుపేదలందరికీ సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. ✅️ ఆదివారం బాసర మండలం లాబ్ధి గ్రామంలో నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ✅️ ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు తోకలవాడ్ అనూష బాయి–నర్సింగ్ కుటుంబంతో కలిసి వారి నూతన గృహంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ✅️ ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఎంపీవో గంగాసింగ్, సర్పంచ్ శంకర్, ఇతర అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @PonguletiOffice @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @minister_adluri @SrihariVakiti @TelanganaCS @bhaveshmishra01 @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
2
322
✅️ లక్ష్మణచందా మండలం కంజర్ గ్రామ ప్రజల భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ✅️ శనివారం లక్ష్మణచందా తహసీల్దార్ కార్యాలయంలో భూ సమస్యల పరిష్కారంపై రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ✅️ ఈ సందర్భంగా భూ సమస్యలకు సంబంధించి అందిన దరఖాస్తుల సంఖ్య, వాటి పరిష్కారానికి ఇప్పటివరకు చేపట్టిన చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ✅️ ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవరావు, ఆర్డీవో దేవీదాస్, తహసీల్దార్ సరిత, ఎంపీడీవో వనజ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @PonguletiOffice @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @minister_adluri @SrihariVakiti @TelanganaCS @bhaveshmishra01 @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
9
777
✅️ రెడ్‌క్రాస్ సేవలను విస్తృతం చేసి, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నూతనంగా ఎంపికైన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా సభ్యులతో సమావేశమై, చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ✅️ ఈ సమావేశంలో జిల్లా సహకార శాఖ అధికారి ఎం. సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు గొజ్జ జనార్ధన్, వైస్ చైర్మన్ ఎం.సి. లింగన్న, ట్రెజరర్ అల్లాడి రవి, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యులు సమన్పల్లి రాఘవులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. @IFRCAsiaPacific @IndianRedCross @ndmaindia @NDRFHQ @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @PonguletiOffice @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @minister_adluri @SrihariVakiti @TelanganaCS @bhaveshmishra01 @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
3
450
✅️ శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ✅️ ఈ సందర్భంగా విద్యాశాఖ ప్రగతి, తాగునీటి సరఫరా, VBGRAMG పథకం, చేయూత పింఛన్ల దరఖాస్తుల వెరిఫికేషన్, ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’, వివిధ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు, నిధుల వినియోగం తదితర అంశాలపై సమీక్షించారు. ✅️ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి బోజన్న, హౌసింగ్ పీడీ శ్రీనివాస్,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @PonguletiOffice @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @minister_adluri @SrihariVakiti @TelanganaCS @bhaveshmishra01 @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
7
513
✅️ ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడంతో పాటు, ప్రభుత్వ రుణ, సబ్సిడీ పథకాలను అర్హులకు సకాలంలో చేరవేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా బ్యాంకింగ్ అధికారులను ఆదేశించారు. ✅️ గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందించాలని సూచించారు. ✅️ రైతులకు మారటోరియం అంశంపై అవగాహన కల్పించి, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ✅️ సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకట మాధవరావు, రాథోడ్ రమేష్, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, ఆర్బీఐ ఏజీఎం రాములు, నాబార్డు డీడీఎం అబ్దుల్ రవూఫ్, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @PonguletiOffice @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @minister_adluri @SrihariVakiti @TelanganaCS @bhaveshmishra01 @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
1
6
478
✅️ గ్రామీణ నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం (ఆర్‌ఎస్‌ఈటీఐ) ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ✅️ గురువారం సారంగాపూర్ మండలం చించోలి (బి) సమీపంలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, భవన సదుపాయాలు, ఖాళీ స్థలాలు, శిక్షణ తరగతుల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులను పరిశీలించారు. ✅️ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన సదుపాయాలపై అధికారులతో చర్చించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ✅️ ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, మహిళా శిశు వికాస కేంద్రం మేనేజర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @PonguletiOffice @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @minister_adluri @SrihariVakiti @TelanganaCS @bhaveshmishra01 @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
6
654
✅️ ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన ఔషధాలను వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) భవనంలో నిల్వ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ✅️ గురువారం జిల్లా కేంద్రంలోని గుల్జార్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న వైద్య విధాన పరిషత్ భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఔషధాల నిల్వకు అనువైన వసతులు, అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ✅️ ఈ పరిశీలనలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, డీసీహెచ్‌ఎస్ కాశీనాథ్, అధికారులు సౌమ్య, వంశీ మాధవ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @MoHFW_Telangana @WCDTelangana @KomatireddyKVR @Ponnam_INC @PonguletiOffice @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @minister_adluri @SrihariVakiti @TelanganaCS @bhaveshmishra01 @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
1
7
441
✅️ మాటేగాం గ్రామంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ✅️ బుధవారం భైంసా మండలం మాటేగాం గ్రామంలో కలెక్టర్ పర్యటించి, డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. అర్హులైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్లు కేటాయించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ✅️ ఈ పర్యటనలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, తహసీల్దార్ శశిభూషణ్, ఎంపీడీవో నీరజ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @PonguletiOffice @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @minister_adluri @SrihariVakiti @TelanganaCS @bhaveshmishra01 @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
7
690
✅️ రానున్న గోదావరి పుష్కరాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, అన్ని అభివృద్ధి, నిర్మాణ పనులను పుష్కరాల నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ✅️ బుధవారం బాసరలోని ఆలయ ఈవో కార్యాలయంలో పుష్కరాల ఏర్పాట్లు, సరస్వతీ అమ్మవారి ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి, పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ✅️ ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ ఈఈ సుభాష్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, ఆలయ ఈవో అంజనా దేవి, తహసీల్దార్ పవన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @PonguletiOffice @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @minister_adluri @SrihariVakiti @TelanganaCS @bhaveshmishra01 @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
7
533
✅️ ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో వర్షపాతం తగ్గి నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున, రైతులు తక్కువ నీటితో సాగు చేసుకునే ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ✅️ మంగళవారం కలెక్టరేట్‌లో ఉద్యానవన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, బిందు, తుంపర సేద్య పద్ధతులను విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. ✅️ రైతులకు ఉద్యానవన పంటల ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సాంకేతిక సలహాలపై అవగాహన కల్పించాలన్నారు. ✅️ గ్రామాల వారీగా కార్యాచరణ రూపొందించి, నేల స్వభావం, నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపికపై రైతులకు మార్గదర్శనం చేయాలని ఆదేశించారు. ✅️ ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రమణ, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @PonguletiOffice @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @minister_adluri @SrihariVakiti @TelanganaCS @bhaveshmishra01 @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
8
335
✅️ ముధోల్ మండలం చందాపూర్ గ్రామంలో మంగళవారం కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ✅️ భూ హద్దులను కచ్చితంగా గుర్తించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ✅️ భూ యజమానులకు ఇబ్బందులు కలగకుండా, నిర్దేశిత గడువులోగా రీ సర్వే పూర్తి చేయాలని సూచించారు. ✅️ ఈ పరిశీలనలో తహసీల్దార్ శ్రీలత, సర్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @PonguletiOffice @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @minister_adluri @SrihariVakiti @TelanganaCS @bhaveshmishra01 @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
3
626
✅️ ముధోల్ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచి, రోగులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. ✅️ మంగళవారం ముధోల్ సీహెచ్‌సీని సందర్శించిన కలెక్టర్ ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సంఖ్య, ప్రతిరోజూ ఆసుపత్రికి వస్తున్న రోగుల వివరాలు, వారికి అందిస్తున్న వైద్య సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ✅️ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ✅️ ఈ తనిఖీలో డీసీహెచ్‌ఎస్ కాశీనాథ్, తహసీల్దార్ శ్రీలత, సర్పంచ్ షబానా బేగం, వైద్యులు, సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @MoHFW_Telangana @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @minister_adluri @SrihariVakiti @TelanganaCS @bhaveshmishra01 @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
8
542
✅️ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి, నాణ్యమైన విద్య అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. ✅️ మంగళవారం ముధోల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యా బోధన, పాఠశాల నిర్వహణను పరిశీలించారు. ✅️ ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో లవకుమార్, డీఎల్పీవో లక్ష్మణ్, సర్పంచ్ షబానా బేగం, ఇతర అధికారులు పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @minister_adluri @SrihariVakiti @TelanganaCS @bhaveshmishra01 @edu_commissonTG @TelanganaVidya @TSEduDept @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @PTI_News @ddyadagirinews @ANI @PIBHyderabad
1
397
✅️ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ✅️ సోమవారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఫారం-6, 7, 8 దరఖాస్తుల పరిష్కారం, ఓటర్ల మ్యాపింగ్‌లో తప్పుల సవరణ తదితర అంశాలపై సమీక్షించారు. ✅️ ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేష్, వెంకట మాధవ రావు, ఆర్డీవో దేవీదాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. @ECISVEEP @SpokespersonECI @CEO_Telangana @TelanganaCS @bhaveshmishra01 @IPRTelangana @CPRO_TGCM @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
3
491
✅️ ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి అందే ఫిర్యాదులను ప్రాధాన్యతతో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ✅️ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను స్వయంగా స్వీకరించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ✅️ ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకట మాధవ రావు, రాథోడ్ రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @PonguletiOffice @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @minister_adluri @SrihariVakiti @TelanganaCS @bhaveshmishra01 @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
1
436
✅️ ఉద్యోగులంతా విధి నిర్వహణతో పాటు తమ ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ✅️ సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగుల కోసం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఉద్యోగులు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. ✅️ ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్, అధికారి సౌమ్య, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @PonguletiOffice @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @minister_adluri @SrihariVakiti @TelanganaCS @bhaveshmishra01 @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
1
6
548
✅️ రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. ✅️ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు కల్పిస్తామని పేర్కొన్నారు. ✅️ శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ✅️ ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్, వివిధ శాఖల ఈఈలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @PonguletiOffice @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @minister_adluri @SrihariVakiti @TelanganaCS @bhaveshmishra01 @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
4
5
607
✅️ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. ✅️ శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణ చర్యలు, భూముల రీ సర్వే, ఇతర రెవెన్యూ అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ✅️ ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవ రావు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో దేవీదాస్, డిప్యూటీ కలెక్టర్ రాకేష్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @PonguletiOffice @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @minister_adluri @SrihariVakiti @TelanganaCS @bhaveshmishra01 @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
9
803
✅️ రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని జిల్లా స్థాయి అగ్రిస్టాక్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమన్వయంతో, సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ✅️ శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అగ్రిస్టాక్ టాస్క్‌ఫోర్స్ కమిటీతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ✅️ ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకట మాధవరావు, రాథోడ్ రమేష్, జిల్లా వ్యవసాయ అధికారి సుజాత, ఉద్యానవన శాఖ అధికారి రమణ, డీఆర్డీఓ విజయలక్ష్మి, సీపీఓ గంగారెడ్డి, డీసీఎస్ఓ రాజేందర్, డీవీఏహెచ్ఓ సురేష్, ఏడీ ల్యాండ్ సర్వే అండ్ రికార్డ్స్ విఠల్, ఎల్డీఎం రామ్ గోపాల్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @PonguletiOffice @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @minister_adluri @SrihariVakiti @TelanganaCS @bhaveshmishra01 @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
2
440
✅️ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలు, ఐక్యతా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ దేశ సమగ్రత, ఐకమత్యం కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పిలుపునిచ్చారు. ✅️ భారత తొలి ఉప ప్రధాని, మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని (రాష్ట్రీయ ఏక్తా దివస్) ఘనంగా నిర్వహించారు. ✅️ ఈ సందర్భంగా అధికారులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడేందుకు కట్టుబడి ఉంటామని ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు. ✅️ ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేష్, వెంకట మాధవరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @PonguletiOffice @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @minister_adluri @SrihariVakiti @TelanganaCS @bhaveshmishra01 @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
6
410