VIKRAM CRYPT0 (✸,✸) retweeted
Before Rapid Router:
openai_key, anthropic_key, google_key, another_key
After Rapid Router:
one key
Same models. Fewer accounts. Paid with UPI.
Pre-launch is live: rapidrouter.ai
VIKRAM CRYPT0 (✸,✸) retweeted
“దీపం అక్కడే వెలుగుతుంది”
స్వామి హనుమ శివాంశ అని తెలియని వారి కోసం, ఇక్కడ బ్రహ్మశ్రీ సామవేదం గురువుగారు ప్రవచనం నుంచి:
🚨Monkey on the Pillar of Thirupparankundram
Is history repeating it self there was monkey at babri masjid before it's Destruction!
#Thirupparankundram
VIKRAM CRYPT0 (✸,✸) retweeted
Story behind vekatesha Suprabhatam Sanskrit hymn composed by Prativadi Bhayankara Sri Anantacharya to invoke Lord Venkateswara , was taught and practised for a year and then ms amm sung in front of the temple and after that only it was recorded.
🙏
VIKRAM CRYPT0 (✸,✸) retweeted
తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం విరాళంపై దాత వర్ధమాన్ జైన్ వివరణ
గతేడాది తన కంపెనీని అమ్మగా వచ్చిన డబ్బుతో ఈ విరాళం.. సీఎం చంద్రబాబు @ncbn సమక్షంలో వివరించిన జైన్
స్వామి రోజూ ధరించే ఆభరణాల బరువు అంతేనని తెలిసి 121 కిలోలకు కట్టుబడినట్టు వెల్లడి
120.6 కిలోల నగలు అందజేత.. మిగిలిన 15 కిలోలు మూడు నెలల్లో, పద్మావతి అమ్మవారికి చీర చేయిస్తామని హామీ
#Tirumala #VardhamanJain #TTD #TV5News
VIKRAM CRYPT0 (✸,✸) retweeted
జగన్ యలహంక బాగోతం.. సాయిరెడ్డి మరో బాంబు.| Mahaa Vamsi Analysis On Jagan Palace | Mahaa News #mahaavamsianalysis #mahaavamsi #ysjagan #vijaysaireddy #kvpramachandrarao #yssharmila #mahaanews #mahaanewslive #mahaatelugunews
VIKRAM CRYPT0 (✸,✸) retweeted
జగన్ సొంత గ్రామంలో కూటమి అభ్యర్థి "కొత్తరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి" ఏకగ్రీవం..✌️🥵
పులివెందులలో @YSRCParty క్యాడర్ ఎన్నికల పట్ల ఆసక్తి చూపడం లేదు..✅
జగన్‌కు, ఇక్కడి క్యాడర్‌కు మధ్య కనెక్టివిటీ పూర్తిగా పోయింది" – @BtechRaviTDP 🔥
VIKRAM CRYPT0 (✸,✸) retweeted
18 చేతుల శ్రీ సప్త శృంగి మాత దర్శనం 🙏
Sri saptha shrungi mataji darshan 🙏
60 kms from Nashik
VC SM 🙏
VIKRAM CRYPT0 (✸,✸) retweeted
House lo "35 movies" ani taunt chesthunnaru… 😌
Okka movie cheyyadaniki entha kashtam undo 8 years mundu ae cheppadu. 🎬🙏
35 movies ante 35 saarlu rejection ni daati,
35 saarlu malli modalu pettadam. 💪🔥
Taunt chese vaallaki number kanipisthundi,
kani aa number venaka unna kashtam kanipinchadu. 😌
#Thrigun #BiggBossTelugu10
VIKRAM CRYPT0 (✸,✸) retweeted
ఇదివరకు ఏటికొప్పాక కళాకారులకు అంకుడు కర్ర చాలా కొరతగా ఉండేది.
కానీ మన గౌ! @APDeputyCMO
@PawanKalyan గారు అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక
ఈ కళాకారుల కోసం ప్రత్యేకంగా
#WoodBanks ను ఏర్పాటు చెయ్యటం వలన కళాకారులకు ఎంతో ఉపయోగకరంగా,నాణ్యమైన కలప అందుబాటులోకి వచ్చింది 👏🏻🙏🏻
VIKRAM CRYPT0 (✸,✸) retweeted
శ్రీ కాళహస్తి గర్భగుడి లో ఉండే అమ్మవారి పేరు తెలుసా మీకు..
" మనోన్మని "అమ్మవారు 🙏
ఇదిగోండి దర్శన భాగ్యం 🙏
Sri Kalahasthi " Manonmani Mata" darshan 🙏
VC manaalayalu


















