Ds Netha (@DsNetha) header
Ds Netha (@DsNetha) profile picture

Durgam Santhosh (Ds Netha) Chennur Constituency

Chennur-Mancherial-India
Joined July 2014
Photo by Ds Netha (@DsNetha)Photo by Ds Netha (@DsNetha)Photo by Ds Netha (@DsNetha)Photo by Ds Netha (@DsNetha)Photo by Ds Netha (@DsNetha)Photo by Ds Netha (@DsNetha)Photo by Ds Netha (@DsNetha)Photo by Ds Netha (@DsNetha)Photo by Ds Netha (@DsNetha)Photo by Ds Netha (@DsNetha)
కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాత భవనం నిరుపయోగం - అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది - ప్రభుత్వం వెంటనే స్పందించాలి గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం మొదటగా నిర్మించిన పాత భవనం నిరుపయోగంగా మారింది అప్పటి చెన్నూర్ ఎమ్మెల్యే వినోద్ గారి హయాంలో ఈ భవనాన్ని నిర్మించారు. (2) – at Chinnur, India
3
1
1
39
ఈ విషయంలో జిల్లా కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లు, దుర్గం సంతోష్ సామాజిక కార్యకర్త, కిష్టంపేట చెన్నూర్ మండలం, మంచిర్యాల జిల్లా – at Chinnur, India
1
16
ప్రజాధనంతో నిర్మించిన ఈ విలువైన ప్రభుత్వ భవనాన్ని ఇలా వదిలేయడం సరికాదని,వెంటనే దీనిపై @TelanganaCMO దృష్టి సారించాలి. గ్రామపంచాయతీకి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలకు ఈభవనాన్నికేటాయించి, ఉపయోగంలోకి తీసుకువస్తే గ్రామప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది,భవనం కూడా కాపాడబడుతుంది.@vkgaddam – at Chinnur, India
13
ఈ భవనానికి 150 మీటర్ల దూరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం నూతన భవనాలు నిర్మించి, కళాశాలను అక్కడ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దీంతో మొదటగా కట్టిన పాత భవనం ఎవరూ పట్టించుకోక నిరుపయోగంగా పడి ఉంది. చుట్టూ ముళ్ళ పొదలు, చెత్తతో నిండి, శిథిలావస్థకు చేరుకుంది. (3) @VivekVenkatswam – at Chinnur, India
14
"కిష్టంపేట పల్లె ప్రకృతి వనం నిర్వహణ గాలికి.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న వనం!" దీనిపై గ్రామ పంచాయతీ అధికారులు ప్రత్యేక దృషి సారించాలని కోరుకుంటున్నాం. @MnclUpdates @Collector_MNCL
1
167
చీకటిని చీల్చే చిరుదివ్వెల వెలుగులు... మీ ఇంట ఆనందాల సిరులు కురిపించాలి. 🪔✨ మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు! 🎆 #HappyDiwali #Deepavali #DiwaliVibes #Dsnetha
28
🌸సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు🌸 సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా ఆనందాలు, సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🌼 ప్రకృతిని పూజించే ఈ పూలపండుగ మహిళల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. – at Chinnur, India
17
చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామంలో కోతుల బెడద విపరీతంగా ఉంది దీన్ని దృష్టిలో ఉంచుకొని కోతుల నివారణకు సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నాం ఇది వరకు కూడా గ్రీవెన్స్ లో కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకవచ్చాం. @Collector_MNCL @MnclUpdates – at Chinnur, India
1
21
చెన్నూర్ నియోజకవర్గంలోని ఈ సమస్యలను శాసనసభ లో చర్చించి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని గౌరవ మంత్రి వర్యులు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.@VivekVenkatswam . @TelanganaCMO @revanth_anumula @vkgaddam – at Chinnur, India
14
చెన్నూర్ ప్రజల కోరిక నూతన బస్ డిపో ఏర్పాటు ప్రస్తుతం శాసనసభ సమావేశాల్లో బస్ డిపో గురించి చర్చ చేయండి. చెన్నూర్ లో మూసి వేసిన సింగరేణి మైన్స్ నిఓపెన్ చేసి చెన్నూర్ అభివృద్ధి కి కృషి చేయండి. చెన్నూర్ లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. @VivekVenkatswam – at Chinnur, India
1
22
🇮🇳 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! 🇮🇳 స్వేచ్ఛ కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ… మన దేశ ఐక్యత, గౌరవం, అభివృద్ధి కోసం మనమంతా కలిసి ముందుకు సాగుదాం. ❤️🤍💚 జై హింద్! 🇮🇳 వందే మాతరం! #dsnetha #indipendenceday #chennur – at Chinnur, India
14
మీరు ప్రత్యేక దృషి పెడితే చెన్నూర్ కి కూడా రైల్వే లైన్ తీసుకొచ్చిన వారు అవుతారు. చరిత్రలో నిలిచిపోతారు @KakaVamsiGaddam గారు., @vkgaddam . @VivekVenkatswam – at Chinnur, India
రామగుండం to మణుగూరు రైల్వే లైన్ ని చెన్నూర్ to మణుగూరు వరకు లైన్ వేస్తే చెన్నూర్ కి రైల్వే లైన్ తీసుకొచ్చిన వారు అవుతారు @vkgaddam గారు. @AshwiniVaishnaw .@KakaVamsiGaddam
16
రామగుండం to మణుగూరు రైల్వే లైన్ ని చెన్నూర్ to మణుగూరు వరకు లైన్ వేస్తే చెన్నూర్ కి రైల్వే లైన్ తీసుకొచ్చిన వారు అవుతారు @vkgaddam గారు. @AshwiniVaishnaw .@KakaVamsiGaddam – at Chinnur, India
మణుగూరు రామగుండం రైల్వే లైన్ ను చెన్నూర్ to మణుగూరు వరకు కొనసాగిస్తే బాగుంటుంది జైపూర్ వరకు రైల్వే లైన్ కూడా ఉంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంత అభివృద్ధి కి కృషి చేయగలరు. @vkgaddam @AshwiniVaishnaw @SCRailwayIndia @gmscrailway @MnclUpdates @VivekVenkatswam @kishanreddybjp
1
34
जागतिक आदिवासी दिना'च्या आदिम आणि मनःपूर्वक शुभेच्छा! जोहार! 🙏✨ #adivasidin #worldtribalday #jagtikadivasidin #johar #adivasi – at Chinnur, India
22
ఆదివాసీ కళలు, జానపద సంప్రదాయాలు, భాషలు, ఆచారాలు మన దేశ సాంస్కృతిక వారసత్వంలో అమూల్యమైన భాగం. వారి ప్రత్యేకతను గౌరవిద్దాం.. వారి సంస్కృతిని కాపాడుదాం.. భవిష్యత్ తరాలకు అందిద్దాం. ఆదివాసీ బిడ్డలందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు! #WorldTribalDay #TribalCulture #Adivasi – at Chinnur, India
31
నేత కళను, నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి మన దేశ ప్రతిష్టను పెంచిన నేతన్నలకు వందనం. చేనేత వస్త్రాలతో మన సంస్కృతికి మూలంగా నిలుస్తున్న చేనేత కార్మిక సోదర, సోదరీమణులకు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. #NationalHandloomDay – at Chinnur, India
21
ట్వీట్ చేసి నాలుగు నెలలు అవుతుంది ఈ హై మాస్ లైట్ నిరుపయోగంగా ఉంది. ఇక్కడ ప్రతి శుక్రవారం మార్కెట్ జరుగుతుంది ప్రజలు అవస్థలు పడుతున్నారు పట్టించుకొని వెలుగులోకి తీసుకరండి సార్. @Collector_MNCL .@MnclUpdates – at Chinnur, India
Not responding it's village Street light's & Water 💦 Problem & drainage works in the kistampet Village. irresponsible The village secretary and sarpanch please take the action. @DpoMancherial @MnclUpdates @Collector_MNCL @seethakkaMLA
2
1
394
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ని కలెక్టర్ ఆఫీస్ లో ఈరోజు కిష్టంపేట గ్రామంలో కోతుల బెడద విపరీతంగా ఉన్నందున ఈరోజు అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య సార్ గారికి వినతిపత్రం ఇచ్చి కోతుల నివారణకు సంబంధితత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరడం జరిగింది. – at Mancherial-Naspur, India
1
2
81
‘‘గురుబ్రహ్మః గురువిష్ణుః గురుదేవోః మహేశ్వరః గురుసాక్షాత్‌ పరబ్రహ్మః తస్మైశ్రీ గురవే నమః’’ గురువులకు మరియు ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. #Gurupournami – at Chinnur, India
18
హిందూ సాంప్రదాయంలో పండుగల శుభారంభానికి శ్రీకారం చుట్టే ఈ పవిత్ర తొలిఏకాదశి పర్వదినాన శ్రీ మహావిష్ణువు దివ్యకటాక్షం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.రాష్ట్ర ప్రజలందరికీ తొలి ఏకాదశి హృదయపూర్వక శుభాకాంక్షలు #dsnetha #chennurconstituency #tholiekadashi #viral #trending – at Chinnur, India
38