Pinned Tweet
Jagan Anna 2.0 Digital Book 🔥
అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్
YSJ2.O retweeted
ప్రకాశం జిల్లాలో ఆరేళ్ల బాలికపై జనసేన కార్యకర్త హత్యాచారం!🚨
నాగులుప్పలపాడు మండలంలో ఆరుబయట నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసి.. అనంతరం చంపేసి ఇంటి దగ్గర కుర్చీలో పడుకోబెట్టి వెళ్లిపోయిన 25 ఏళ్ల అజ్జం ఆనంద్
నిందితుడు జనసేన తరపున చదలవాడ ఎంపీటీసీగా పోటీచేస్తున్న పులి సన్నీకి తమ్ముడు కావడంతో.. కేసు రాజీ కోసం రంగంలోకి దిగిన కూటమి నేతలు
రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని మీరు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు
#APisNotInSafeHands
YSJ2.O retweeted
కేటీఆర్ లీగల్ నోటీసులతో దిగొచ్చిన ఈనాడు
తప్పుడు వార్తపై బేషరతు క్షమాపణలు
కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించినట్లు తప్పుడు కథనం రాసిన ఈనాడు
కోర్టు అలాంటి ఆదేశాలు ఇవ్వకున్నా ఇచ్చినట్లు వార్త రాశారంటూ ఈనాడుకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్
తప్పుడు వార్త ప్రచురించినందుకు కేటీఆర్‌కు బేషరతుగా క్షమాపణలు చెప్తూ ఈనాడు న్యాయవాది ద్వారా సమాధానం
డిజిటల్ మాధ్యమాలతో పాటు అన్ని చోట్లా సంబంధిత వార్తను తొలగిస్తామని వెల్లడి
YSJ2.O retweeted
ఆడబిడ్డలకు అన్యాయం చేసిన నేరగాళ్లను పక్కనపెట్టుకుని.. మహిళల రక్షణపై నీతులా చంద్రబాబూ?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై భారీగా అరాచకాలు పెరిగాయి. నిందితుల్లో ఎక్కువగా టీడీపీ వాళ్లే ఉన్నారు. అయినా ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు
మహిళల రక్షణ పట్ల నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. తొలుత నీ పక్కన ఉన్న నేరగాళ్లపై చర్యలు తీసుకుని ఆ తర్వాత నీతులు చెప్పు @ncbn
#APisNotInSafeHands
#SadistChandraBabu
#TDPGoons
YSJ2.O retweeted
వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు చించివేత
తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన
మొలకలచెరువు సీఐ దస్తగిరి, ఎస్ఐ రామకృష్ణపై క్రమశిక్షణ చర్యలకు ఎస్ఈసీ ఆదేశం
Shocking 🚨
The brother of a #Janasena MPTC candidate, Ajjam Anand (25),
was arrested/accused after a 6-year-old girl was brutally raped and murdered in Naguluppalapadu, Prakasam district.📍
Under the influence of alcohol and #ganja , he reportedly took the child while she was playing outside and later placed her body in a chair outside her house. Strict punishment demanded.
YSJ2.O retweeted
జగపతి బాబు టీవీ షో కి చీఫ్ గెస్ట్ గా @naralokesh
రాష్ట్రం ఏమైపోతే మనకేంటి మన కావాల్సింది PR స్టంట్స్!
YSJ2.O retweeted
Vote For Fan!✅️
ఏపీలో జగన్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ అద్భుతం.
78 దేశాల్లో ఎక్కడ చూడలేదు!!
- నిక్
YSJ2.O retweeted
VOTE FOR FAN!✅️
Uddanam Drinking Water Project!
ఉద్దానం త్రాగునీటి ప్రాజెక్టు
6 లక్షల ప్రజల ప్రాణాలు కాపాడే ప్రాజెక్టు.
బుచ్చిని మున్సిపాలిటీ చేసి 80 కోట్ల తాగునీటి పైప్ లైన్, సెంట్రల్ లైటింగ్, రోడ్లు, 240 కోట్ల సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్సార్సీపీది
5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా వల్ల పని చేయలేక పోయాం
ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నామినేషన్లు చించేయడం, 307 కేసులు, రౌడీ షీట్లు, MPTC కి 15 లక్షలు, ZPTC కి కోటి, కార్పొరేటర్ కి 75 లక్షల రేట్ పెట్టి కొంటున్నారు
బియ్యం బస్తా 2024 లో రూ 1200 ఉండేది ఇప్పుడు రూ 2200 అయ్యింది
2.5 ఏళ్ల తర్వాత జగన్ మళ్ళీ CM అవుతారు, అప్పుడు ఇదే పోలీసులు, CI, DSP లు మాకు ఉంటారు, రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది
అభివృద్ధిని చూసి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి
-అనిల్ కుమార్ యాదవ్
YSJ2.O retweeted
ప్రకాశం జిల్లాలో ఆరేళ్ల బాలికపై జనసేన కార్యకర్త హత్యాచారం!🚨
నాగులుప్పలపాడు మండలంలో ఆరుబయట నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసి.. అనంతరం చంపేసి ఇంటి దగ్గర కుర్చీలో పడుకోబెట్టి వెళ్లిపోయిన 25 ఏళ్ల అజ్జం ఆనంద్
నిందితుడు జనసేన తరపున చదలవాడ ఎంపీటీసీగా పోటీచేస్తున్న పులి సన్నీకి తమ్ముడు కావడంతో.. కేసు రాజీ కోసం రంగంలోకి దిగిన కూటమి నేతలు
రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని మీరు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు @ncbn, @PawanKalyan ?
#APisNotInSafeHands
YSJ2.O retweeted
ఇదేం బాదుడు బాబోయ్.. బియ్యం కొనలేకపోతున్నాం!
2024లో ఎన్నికల ప్రచారంలో నిత్యావసరాల ధరల రెక్కలు విరగ్గొడతానని బీరాలు పలికిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో డబుల్ చేసేసి రాక్షసానందం
చక్కెర, బెల్లం, పప్పు, నూనెతో పాటు బియ్యం ధరలు భారీగా పెరిగినా.. వేడుక చూస్తున్న @ncbn
ధరలను అదుపు చేయలేని దద్దమ్మ ప్రభుత్వాన్ని.. తిట్టిపోస్తున్న జనం
#CBNFailedCM
#BaadudeBaaduduByCBN
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandraBabu
YSJ2.O retweeted
ఆడబిడ్డల జోలికొస్తే అదే వాళ్లకి ఆఖరి రోజు అన్నావ్.. మరి మీ టీడీపీ కార్యకర్తే అనంతపురంలో ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు🚨
మీ టీడీపీ కార్యకర్త చెన్నకేశవను కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. ఇక అతనిపై ఏం చర్యలు తీసుకుంటారు చంద్రబాబూ?
#APisNotInSafeHands
#TDPGoons
YSJ2.O retweeted
తాడేపల్లి
రేపు, ఎల్లుండి పులివెందులలో శ్రీ వైయస్ జగన్ పర్యటన
భాకరాపురం క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండనున్న మాజీ ముఖ్యమంత్రి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఈ నెల 27, 28 తేదీల్లో (మంగళ, బుధవారాల్లో) పులివెందులలో పర్యటించనున్నారు.
మంగళవారం (27వ తేదీ) ఉదయం 10.30 గంటలకు పులివెందుల చేరుకోనున్న శ్రీ వైయస్ జగన్, అనంతరం భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బస చేస్తారు.
బుధవారం (28వ తేదీ) ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.


















