Prof. Chakrapani Ghanta (@GhantaC) header
Prof. Chakrapani Ghanta (@GhantaC) profile picture

Society, People & Politics. Views are personal. RTs, not endorsements.

Hyderabad, India
Joined September 2015
Photo by Prof. Chakrapani Ghanta (@GhantaC)Photo by Prof. Chakrapani Ghanta (@GhantaC)Photo by Prof. Chakrapani Ghanta (@GhantaC)Photo by Prof. Chakrapani Ghanta (@GhantaC)Photo by Prof. Chakrapani Ghanta (@GhantaC)Photo by Prof. Chakrapani Ghanta (@GhantaC)Photo by Prof. Chakrapani Ghanta (@GhantaC)Photo by Prof. Chakrapani Ghanta (@GhantaC)Photo by Prof. Chakrapani Ghanta (@GhantaC)Photo by Prof. Chakrapani Ghanta (@GhantaC)
మనం వినేదంతా నిజంకాదు, అదొక అభిప్రాయం. మనం చూసేదంతా సత్యం కాదు కేవలం ఒక దృక్పథం.
Everything we hear is an opinion, not a fact. Everything we see is a perspective, not the truth - Marcus Aurelius
22
56
5
329
119,089
Prof. Chakrapani Ghanta retweeted
"There is no reservation in journalism. But our rank is 157 out of 180 countries." – Khan sir
114
1,794
42
11,724
134,651
Prof. Chakrapani Ghanta retweeted
This was one of the most important journals of its time. Dalit Voice. It is online now. dalitvoice.net/
59
1
201
5,470
Prof. Chakrapani Ghanta retweeted
For years, Ramachandra Guha repeated the story that Gandhi made Nehru bring Baba Sahab Dr B.R. Ambedkar into the government. In 2018, he told the Indian Express it was "based on no evidence. It is something I quoted in the past naively." A leading historian repeated a story he had never checked, and it went into textbooks, columns and debates as fact. Even his correction gives the credit to Rajkumari Amrit Kaur and Patel, in other words to Congress again. What it leaves out is that Baba Sahab Dr Ambedkar was elected to the Constituent Assembly. In 1946, Scheduled Caste legislators in Bengal voted for him, some of them going against their own party to do it. On 30 August 1947, the Drafting Committee elected him its chairman. Nobody nominated him and nobody did him a favour. Each time, he was elected. In my view, the "Gandhi's magnanimity" story was never a mistake about one detail. It shows a habit of writing Baba Sahab Dr Ambedkar's achievement as a gift from upper-caste leaders. Historians who spread it for decades owe more than a passing admission in an interview.
30
92
4
355
11,577
Prof. Chakrapani Ghanta retweeted
"యదార్థాలన్నీ సత్యాలు కావు. కులం యదార్థం కావొచ్చు కానీ, సత్యం కాదు" - గోరటి వెంకన్న #goretivenkanna #caste
9
130
5
634
26,775
కొన్నిసార్లు మామూలుగా మనం చేసే పనులు అసాధారణ విషయాలవుతాయి. చరిత్రలో చెరిగిపోకుండా వుంటాయి. నేను డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో 32 ఏళ్లు పనిచేశాను. నిజానికి మా యూనివర్సిటీ (అప్పుడు ఆంధ్రపదేశ్ ఇప్పుడు తెలంగాణలో)రాష్ట్రంలోనే పెద్ద యూనివర్సిటీ. అయినా (హైదరాబాద్ జూబిలీహిల్స్ లోఉన్నా కూడా)దీనినొక ప్రధాన విశ్వవిద్యాలయం అనుకోరు చాలామంది. ఇవన్నీ గమనించాక దీనినొక ప్రధాన స్రవంతి లోకి తేవాలనుకున్నాం. దీనిని ఒక ప్రజా వేదిక చేయాలనుకున్నాం. అక్కడొక చావడి నిర్మించాం. నాలుగు వైపులా ఆలోచనలు విస్తరింపజేసే వేదికగా మలిచాం. థియేటర్. సాహిత్యం, సంగీతం, చర్చలు, సమాలోచలు వేయిపూలు వికసించే సార్వత్రిక సామాజిక వేదిక చేయాలనుకున్నాం. చేసాం. అప్పుడు ఛాయ వచ్చింది. 2025 లో మొదటి సారి ఇప్పుడు రెండోసారి ఛాయా లీటరరీ ఫెస్టివల్ నిర్వహించాం. దెంచనాల శ్రీనివాస్ నాటకాలకు, స్కై మైనారిటీ రచయితలు, ఆలోచనాపరులకు, దళిత సంస్కృతి, సాహిత్యాలకు. ఖదీర్ బాబు కథల ఉత్సవాలకు, ప్రజా కళాకారుడు గోరేటి వెంకన్న కచేరీకి వేదిక గా మలిచాం. ప్రత్యమ్నాయ పరిశోధకులకు మా ప్రాంగణాన్ని ఒక ప్రయోగ శాలగా చేశాం. నవంబర్ 14-15 తేదీల్ల రెండో ఎడిషన్ ఛాయ సాహిత్య ఉత్సవాలు అత్యంత అద్భుతంగా మా చావిడిలో జరిగాయి. వేరే కార్యక్రమాల వల్ల నేను ఆదివారం క్యాంపస్ లో అందుబాటులో లేక చాలామంది మిత్రులను కలువలేక పోయాను. కానీ మొదటిరోజు అద్భుతమైన రచయిత జయమోహన్ మొదలు నాకు ఇష్టమైన రచయిత, నటుడు, నిర్మాత, సమకాలీన రాజకీయ, సామాజిక వ్యాఖ్యాత అనురాగ్ కశ్యప్ దాకా వందల మందిని కలిశాను. వేలమందిని కలువలేక పోయాను. మా ప్రాంగణానికి వేలాదిమందిగా తరలివచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. తెలుగు సాహిత్య ఛాయకు మేము శాశ్వత వేదిక అయితే నాకది చాలు. ఈ ఉత్సవాలను విజయవంతం చేసిన అందరికీ ముఖ్యంగా మా కే. శ్రీనివాస్, అరుణాంక్, మోహన్, కుప్పిలి పద్మ అంతకంటే ముఖ్యంగా మీ అందరికీ అభినందనలు. మళ్లీ కలుద్దాం. మళ్లీ మళ్లీ కలుసుకుందాం. మా ప్రాంగణంలోనే చావిడి ఎప్పటికీ మీ అందరికీ ఓపెన్ గానే ఉంటుంది.
2
46
2,809
It was my pleasure hosting acclaimed filmmaker Anurag Kashyap at my office during the Chaya Lieratature Festival on November 14. Having one of Indian cinema’s strongest voices on our campus added tremendous energy to the occasion. I was delighted to felicitate him and present a rare miniature memento of the Professor B. R. Ambedkar statue situated right on our university campus. Thank you, @anuragkashyap72 for your warmth, insights, and memorable visit!
7
66
2,281
Prof. Chakrapani Ghanta retweeted
Even the Nizams gave discounts for Hindu pilgrimage travel during festive season .. While so called national party's loot Hindus in the name of special trains and buses
1936 ల వేములవాడ జాతర కు హైదరాబాద్ దక్కన్ మోటారు&అయిలు కంపెనీ (అప్పటి RTC)వారు ఇచ్చిన రాయితీ,తగ్గింపు ముఖ్యంగా కామారెడ్డి వేములవాడ మధ్యన! 1943 ల మహాఘనతవహించిన నిజాం రైల్వే మహాశివరాత్రి జాతర సందర్భంగా శ్రీశైలం, వేములవాడ, పర్లి, దౌలతాబాద్ శివరాత్రి జాతరలకు నడిపిన ప్రత్యేక రైళ్లు
3
22
91
1,644
రెండో రోజు సందడిగా ఛాయ సాహిత్యోత్సవం * అంబేద్కర్ ఓపెన్ యూనివేర్సిటీలో ఘనంగా ముగిసిన చాయా సాహిత్యోత్సవం హైదరాబాద్: డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో రెండు రోజుల పాటు జరిగిన ఛాయ సాహిత్యోత్వం రెండో రోజు(ఆదివారం) ఘనంగా ముగిసింది. ఛాయ సాహిత్యోత్సవం రెండో రోజు పలు వేదికలపై చర్చలతో ఆలోచనాత్మకంగా సాగింది. సోనియా గాంధీ తాజా పుస్తకం నేపథ్యంలో "ది పాలిటిక్స్ ఆఫ్ లవ్, ది పవర్ ఆఫ్ బిలాంగింగ్" అనే అంశం పై టీపీసీసీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ కోట నీలిమ మాట్లాడారు.. పితృస్వామ్యంపై స్త్రీవాద ప్రతిఘటన స్వరాలు అనే అంశంపై కశ్మీరీ కవయిత్రి నిఘత్‌ సాహెబా, కన్నడ రచయిత్రి అనుపమ, ఫిల్మ్‌ మేకర్‌ లీనా మణిమేఖలై మాట్లాడారు. ప్రముఖ సాహితీవేత్తలు కుసుమ ధర్మన్న, విశ్వనాథ సత్యనారాయణ, కట్టమంచి రామలింగారెడ్డి, జిలానో బానో గురించి సీనియర్‌ పత్రికా సంపాదకులు కె. శ్రీనివాస్‌, ప్రొఫెసర్‌ కోయి కోటేశ్వరరావు, లక్ష్మణ చక్రవర్తి, నజియా అక్తర్‌ మాట్లాడారు. నవల నాటకం, సినిమా మధ్య తెగిన వంతన అనే అంశంపై సినీ నటుడు తిరువీర్‌ మాట్లాడారు. ఛాయ లిటరేచర్‌ ఫెస్టివల్‌ నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన ఐల నవలా రచయిత వివేక్‌ లంకమలను ఈ సందర్భంగా సత్కరించారు. రెండోరోజు ఫెస్టివల్‌ లో ఎనిమిది పుస్తకాలను ఆవిష్కరించారు. పుస్తక ప్రదర్శన, ఫ్లీ బజార్‌ ఫెస్టివల్‌ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతర్జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాలకు, వివిధ భాషలకు చెందిన రచయితలు, సాహితీ వేత్తలు సుమారు 2 వేల మంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన ఈ ఛాయ సాహిత్యోత్సవం లో పాల్గొన్నారు. పలు భాషలు, సాహిత్య రంగాలకు చెందిన రచయితలు, వక్తలు తమ అభిప్రాయాలు, అనుభవాలను ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన వేర్వేరు వేదికలపై పంచుకున్నారు. ఈ ఛాయ సాహిత్యోత్సవంలో ఏర్పాటు చేసిన పలు పుస్తకాల స్టాల్ లు పుస్తక ప్రియుల తాకిడి తో కిటకిటలాడాయి. వివిధ భాషలకు చెందిన రచయితలు, కవులు, పండితులు, పాఠకుల మధ్య సాహిత్య చర్చలు జరపడం, వారి వారి అభిప్రాయాలు పరస్పర ఆలోచనల మార్పిడిని ప్రోత్సహించడమే ఈ ఛాయా ఉత్సవం ప్రధాన లక్ష్యం అని నిర్వాహకులు వివరించారు. రెండో రోజు కార్యక్రమాల్లో డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి, ఛాయ సాహిత్యోత్సవం డైరెక్టర్‌, సీనియర్‌ పత్రికా సంపాదకులు కె. శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలోని రచయితలు పాల్గొనడం ఆనందంగా ఉందని ఛాయా నిర్వాహకులు సతీష్ చప్పరికే, అరునాంక్, కుప్పలి పద్మా, క్రాంతి తదితరులు పేర్కొన్నారు. #ghantac #BRAOU
1
8
342
Prof. Chakrapani Ghanta retweeted
Every few days some random guy pops up and says: "maich Hyderabad ka baap hun". No. You are not. It was built by its hardworking people and generations of leaders. Today, we remember Pandit Nehru's contribution. Quiz: Radium Institute and Cancer Hospital is now called?
18
65
3
272
11,087
Prof. Chakrapani Ghanta retweeted
Former Madras HC Judge C.S. Karnan, Who Was Jailed for Contempt, Dies at 71 At the centre of his judicial career were allegations of caste discrimination, confrontations with fellow judges and a six-month prison sentence for contempt of court. thewire.in/society/former-ma…
6
72
2
221
8,027
BRAOU is proud to host the second edition of CLF, and everyone is welcome to attend.
3
1
13
926
Prof. Chakrapani Ghanta retweeted
Soul of Telugu is back! Celebrate literature, music and culture at Chaaya Literature Festival 2026! 📅 Nov 14–15 | 📍 Hyderabad Full schedule: chaayaliteraturefestival.com #CLF2026 #ChaayaLiteratureFestival @HiHyderabad @chaayalitfest @GhantaC @braouofficial @anuragkashyap72
2
5
418
Prof. Chakrapani Ghanta retweeted
Important—reforms in Education sector in #Telangana TG Government to introduce 12th grade (continuous 10+ 2 in schools) education system from next year. Primary education (nursery to 4th grade), Secondary education (5th to 8th grade), and Senior secondary education (9th to 12th grade). CM @revanth_anumula orders officials to protect the interests of teaching staff in new education system Accord priority to infrastructure development in all educational institutions Expedite the recruitment process for university teaching faculty
8
10
1
26
4,073
Dr. MCHRD Golden Jubilee: 50 years in Strengthening Governance Through Knowledge and Leadership It was a pleasure to participate as Guest of Honour at the Golden Jubilee celebrations of Dr. Marri Chenna Reddy Human Resource Development Institute and address the national seminar on “Economic Growth, Sustainable Development and Public Policy” on 30 October. It was a privilege to share the occasion with Sri Mallu Bhatti Vikramarka, Deputy Chief Minister of Telangana; Smt. Shanti Kumari; Padma Shri Dr. Shantha Sinha; and other distinguished officials. In my address, I emphasised that economic growth must be inclusive, development sustainable, and public administration firmly rooted in constitutional values and social justice. Drawing upon Dr. B. R. Ambedkar’s vision and Amartya Sen’s capability approach, I highlighted that development must be measured not merely by economic growth, but by the opportunities and dignity it creates for people. I also emphasised lifelong learning for public servants and stronger collaboration between MCRHRDI and universities, including Dr. B. R. Ambedkar Open University, to connect academic knowledge with the changing needs of governance. Congratulations to MCRHRDI on completing 50 years of service. The institution named after Dr. Marri Chenna Reddy, the emerged as the pride of Telangana. May the institution continue to strengthen citizen-centred administration and inclusive development. #MCRHRDI #GoldenJubilee #PublicPolicy #InclusiveDevelopment #Ambedkar #PublicAdministration
13
793
Prof. Chakrapani Ghanta retweeted
Replying to @sandeep_PT
Institutions itself dilapidated, society just follow
2
1
4
1,050
Prof. Chakrapani Ghanta retweeted
Casteism + Classism + Apartheid = Indian gated societies.
388
3,431
184
10,994
418,336