Prof. Chakrapani Ghanta retweeted
This was one of the most important journals of its time.
Dalit Voice.
It is online now.
dalitvoice.net/
Prof. Chakrapani Ghanta retweeted
For years, Ramachandra Guha repeated the story that Gandhi made Nehru bring Baba Sahab Dr B.R. Ambedkar into the government.
In 2018, he told the Indian Express it was "based on no evidence. It is something I quoted in the past naively."
A leading historian repeated a story he had never checked, and it went into textbooks, columns and debates as fact.
Even his correction gives the credit to Rajkumari Amrit Kaur and Patel, in other words to Congress again.
What it leaves out is that Baba Sahab Dr Ambedkar was elected to the Constituent Assembly. In 1946, Scheduled Caste legislators in Bengal voted for him, some of them going against their own party to do it.
On 30 August 1947, the Drafting Committee elected him its chairman.
Nobody nominated him and nobody did him a favour. Each time, he was elected.
In my view, the "Gandhi's magnanimity" story was never a mistake about one detail. It shows a habit of writing Baba Sahab Dr Ambedkar's achievement as a gift from upper-caste leaders.
Historians who spread it for decades owe more than a passing admission in an interview.
Prof. Chakrapani Ghanta retweeted
"యదార్థాలన్నీ సత్యాలు కావు. కులం యదార్థం కావొచ్చు కానీ, సత్యం కాదు" - గోరటి వెంకన్న
#goretivenkanna #caste
Prof. Chakrapani Ghanta retweeted
Even the Nizams gave discounts for Hindu pilgrimage travel during festive season .. While so called national party's loot Hindus in the name of special trains and buses
Prof. Chakrapani Ghanta retweeted
రెండో రోజు సందడిగా ఛాయ సాహిత్యోత్సవం
* అంబేద్కర్ ఓపెన్ యూనివేర్సిటీలో ఘనంగా ముగిసిన చాయా సాహిత్యోత్సవం
హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రెండు రోజుల పాటు జరిగిన ఛాయ సాహిత్యోత్వం రెండో రోజు(ఆదివారం) ఘనంగా ముగిసింది.
ఛాయ సాహిత్యోత్సవం రెండో రోజు పలు వేదికలపై చర్చలతో ఆలోచనాత్మకంగా సాగింది. సోనియా గాంధీ తాజా పుస్తకం నేపథ్యంలో "ది పాలిటిక్స్ ఆఫ్ లవ్, ది పవర్ ఆఫ్ బిలాంగింగ్" అనే అంశం పై టీపీసీసీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ కోట నీలిమ మాట్లాడారు..
పితృస్వామ్యంపై స్త్రీవాద ప్రతిఘటన స్వరాలు అనే అంశంపై కశ్మీరీ కవయిత్రి నిఘత్ సాహెబా, కన్నడ రచయిత్రి అనుపమ, ఫిల్మ్ మేకర్ లీనా మణిమేఖలై మాట్లాడారు. ప్రముఖ సాహితీవేత్తలు కుసుమ ధర్మన్న, విశ్వనాథ సత్యనారాయణ, కట్టమంచి రామలింగారెడ్డి, జిలానో బానో గురించి సీనియర్ పత్రికా సంపాదకులు కె. శ్రీనివాస్, ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు, లక్ష్మణ చక్రవర్తి, నజియా అక్తర్ మాట్లాడారు.
నవల నాటకం, సినిమా మధ్య తెగిన వంతన అనే అంశంపై సినీ నటుడు తిరువీర్ మాట్లాడారు.
ఛాయ లిటరేచర్ ఫెస్టివల్ నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన ఐల నవలా రచయిత వివేక్ లంకమలను ఈ సందర్భంగా సత్కరించారు.
రెండోరోజు ఫెస్టివల్ లో ఎనిమిది పుస్తకాలను ఆవిష్కరించారు. పుస్తక ప్రదర్శన, ఫ్లీ బజార్ ఫెస్టివల్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అంతర్జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాలకు, వివిధ భాషలకు చెందిన రచయితలు, సాహితీ వేత్తలు సుమారు 2 వేల మంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన
ఈ ఛాయ సాహిత్యోత్సవం లో పాల్గొన్నారు. పలు భాషలు, సాహిత్య రంగాలకు చెందిన రచయితలు, వక్తలు తమ అభిప్రాయాలు, అనుభవాలను ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన వేర్వేరు వేదికలపై పంచుకున్నారు.
ఈ ఛాయ సాహిత్యోత్సవంలో ఏర్పాటు చేసిన పలు పుస్తకాల స్టాల్ లు పుస్తక ప్రియుల తాకిడి తో కిటకిటలాడాయి.
వివిధ భాషలకు చెందిన రచయితలు, కవులు, పండితులు, పాఠకుల మధ్య సాహిత్య చర్చలు జరపడం, వారి వారి అభిప్రాయాలు పరస్పర ఆలోచనల మార్పిడిని ప్రోత్సహించడమే ఈ ఛాయా ఉత్సవం ప్రధాన లక్ష్యం అని నిర్వాహకులు వివరించారు.
రెండో రోజు కార్యక్రమాల్లో డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి, ఛాయ సాహిత్యోత్సవం డైరెక్టర్, సీనియర్ పత్రికా సంపాదకులు కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలోని రచయితలు పాల్గొనడం ఆనందంగా ఉందని ఛాయా నిర్వాహకులు సతీష్ చప్పరికే, అరునాంక్, కుప్పలి పద్మా, క్రాంతి తదితరులు పేర్కొన్నారు.
#ghantac #BRAOU
Every few days some random guy pops up and says: "maich Hyderabad ka baap hun".
No. You are not. It was built by its hardworking people and generations of leaders.
Today, we remember Pandit Nehru's contribution.
Quiz: Radium Institute and Cancer Hospital is now called?
Prof. Chakrapani Ghanta retweeted
Former Madras HC Judge C.S. Karnan, Who Was Jailed for Contempt, Dies at 71
At the centre of his judicial career were allegations of caste discrimination, confrontations with fellow judges and a six-month prison sentence for contempt of court.
thewire.in/society/former-ma…
Prof. Chakrapani Ghanta retweeted
Soul of Telugu is back! Celebrate literature, music and culture at Chaaya Literature Festival 2026!
📅 Nov 14–15 | 📍 Hyderabad
Full schedule: chaayaliteraturefestival.com
#CLF2026 #ChaayaLiteratureFestival
@HiHyderabad @chaayalitfest @GhantaC @braouofficial @anuragkashyap72
Prof. Chakrapani Ghanta retweeted
Important—reforms in Education sector in #Telangana
TG Government to introduce 12th grade (continuous 10+ 2 in schools) education system from next year.
Primary education (nursery to 4th grade), Secondary education (5th to 8th grade), and Senior secondary education (9th to 12th grade).
CM @revanth_anumula orders officials to protect the interests of teaching staff in new education system
Accord priority to infrastructure development in all educational institutions
Expedite the recruitment process for university teaching faculty
Prof. Chakrapani Ghanta retweeted
Replying to @sandeep_PT
Institutions itself dilapidated, society just follow
Prof. Chakrapani Ghanta retweeted
అసలు తీరం దాటడం అంటే ఏమిటి?
ఆర్నాబ్ తుపాను తీరం దాటుతోంది. అది అడుగుతీసి అడుగువేసినట్టు ఒక్క క్షణంలో జరిగేది కాదు. సముద్రంలో పుట్టిన ఒక మహా గాలి చక్రం, నెమ్మదిగా నడుచుకుంటూ భూమి మీదికి రావడాన్నే తీరం దాటడం అంటారు.
తుపాను అనేది వందల కిలోమీటర్ల మేర విస్తరించిన ఒక భారీ మేఘాల గుంపు. దాని సరిగ్గా మధ్యలో ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. శాస్త్రవేత్తలు దాన్ని తుపాను కన్ను అంటారు. తుపాను మొత్తం సముద్రంలో ఉన్నప్పుడు ఎవరికీ పెద్దగా ముప్పు ఉండదు. ఎప్పుడైతే ఆ మధ్యలోని కన్ను సముద్రపు నీటిని వదిలి, నేల మీదకు అడుగు పెడుతుందో, సరిగ్గా దాన్నే తీరం దాటడం / ల్యాండ్‌ఫాల్ అంటారు.
బొంగరం ఆటతో సులువైన పోలిక
గిరగిరా తిరిగే బొంగరాన్ని నేల మీద వదులుతాం కదా. ఆ బొంగరం ఒకేచోట తిరుగుతూనే, మెల్లగా పక్కకు జరుగుతుంది. తుపాను కూడా ఆకాశంలో తిరిగే ఒక పెద్ద రాక్షస బొంగరం లాంటిదే. సముద్రపు నీటి మీద ఉన్నంత సేపు దానికి నీటి ఆవిరి అనే బలం దొరుకుతుంది. ఆ బలంతో అది మరింత వేగంగా తిరుగుతుంది. అలా తిరుగుతూ తిరుగుతూ నేల సరిహద్దును తాకి, భూమి మీదికి అడుగుపెడుతుంది.
బ్యాటరీ బొమ్మ కారు ఉదాహరణ
తుపానును ఒక రిమోట్ కంట్రోల్ బొమ్మ కారు అనుకుందాం. సముద్రం అనేది ఆ కారుకు కరెంటు ఇచ్చే ఛార్జర్ లాంటిది. సముద్రంలో ఉన్నంత సేపు దానికి నిరంతరం శక్తి అందుతూనే ఉంటుంది. అందుకే అది మహా వేగంగా పరుగులు తీస్తుంది. ఎప్పుడైతే ఆ కారు సముద్రం దాటి నేల మీదికి వస్తుందో, అప్పుడు ఛార్జర్ వైర్ ఊడిపోతుంది. కొత్తగా శక్తి అందడం ఆగిపోతుంది. అయితే అప్పటికే దానిలో నిండి ఉన్న పవర్ అంతా ఆ చుట్టుపక్కల నేల మీద ఒకేసారి ఖర్చు చేస్తుంది. అందుకే తీరం దాటే సమయంలో గంటకు వంద కిలోమీటర్ల పైగా వేగంతో పెనుగాలులు వీస్తాయి, భారీ వర్షాలు కురుస్తాయి.
తుపాను కన్ను చేసే పెద్ద మాయ
తీరం దాటే సమయంలో ఒక విచిత్రం జరుగుతుంది. దీనిలో మూడు అంచెలు ఉంటాయి. మొదట తుపాను ముందు భాగం నేలను తాకుతుంది. భయంకరమైన ఈదురుగాలులు వీస్తాయి, కుండపోత వర్షం పడుతుంది.
ఆ తర్వాత తుపాను మధ్య భాగం, అంటే కన్ను నేల మీదికి వస్తుంది. ఆ సమయంలో ఉన్నట్టుండి వర్షం ఆగిపోతుంది. ఆకాశం నిర్మలంగా మారుతుంది. గాలి అస్సలు వీచదు. తుపాను వెళ్లిపోయింది అనుకుని జనం బయటకు వచ్చే ప్రమాదం ఉంది.
కానీ అసలైన ట్విస్ట్ అక్కడే ఉంది. కాసేపటికే తుపాను వెనుక భాగం ఊరి మీదికి వస్తుంది. ఈసారి గాలి అంతకుముందు వీచిన వైపు కాకుండా, దానికి పూర్తి ఎదురు దిశ నుంచి అంతకంటే ఎక్కువ వేగంతో విరుచుకుపడుతుంది.
నేల మీదికి వచ్చాక ఏమవుతుంది?
తీరం దాటడానికి సాధారణంగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నేల మీదకు వచ్చాక తుపానుకు ఆహారమైన సముద్రపు తేమ అందదు. ఊళ్లు, చెట్లు, కొండలు దానికి అడ్డంకులుగా నిలుస్తాయి. దాంతో ఆహారం అందని మనిషిలాగా తుపాను క్రమంగా నీరసించిపోతుంది. గంటలు గడిచేకొద్దీ బలహీనపడి, సాధారణ వర్షంగా మారి కనుమరుగైపోతుంది. @naveenrjy
#nrjy
Prof. Chakrapani Ghanta retweeted
Dr. B.R. Ambedkar Open University Represented at International Workshop on Frugal AI in Malaysia
•BRAOU’s online courses discussed at the Malaysia workshop: Prof. G. Pushpa Chakrapani
•Malaysia Telugu Association expresses interest in collaborating with Ambedkar Open University
Hyderabad, October 24, 2026: The online courses offered by Dr. B.R. Ambedkar Open University (BRAOU) give students around the world the opportunity to pursue higher education without geographical barriers, said Prof. G. Pushpa Chakrapani, Academic Director of the University. She noted that these include online programmes such as B.Com., M.Com., MBA and M.A. Telugu, among others.
Representatives of BRAOU took part in an international workshop on “Frugal AI in Education”, jointly organised by the Commonwealth of Learning (COL, Canada) and Open University Malaysia. Prof. Pushpa Chakrapani, Academic Director, and Smt. Sushumna Rao, EdTech Manager, attended the workshop on behalf of the University.
Prof. Pushpa Chakrapani delivered a presentation titled “Small Models, Big Possibilities – Exploring Frugal AI at BRAOU.” Delegates from Malaysia, Vanuatu, Mauritius, Samoa and other countries participated in the workshop and exchanged their research ideas. They also discussed opportunities for future collaboration among their respective universities.
Meeting with the Malaysia Telugu Association
During her visit to Malaysia for the workshop, Prof. G. Pushpa Chakrapani met with representatives of the Malaysia Telugu Association and briefed them on the online courses offered by the University. She said that through these courses, Telugu-speaking people can pursue higher education from wherever they are.
She explained that Dr. B.R. Ambedkar Open University is working to expand access to higher education through online learning and to bring higher education opportunities closer to Telugu people across the world.
Speaking on the occasion, Mr. Satya Sudhakaran, representative of the Malaysia Telugu Association, said that the opportunity to pursue higher education online would greatly benefit Telugu people living in Malaysia as well as many others worldwide. He said the Association would share details of BRAOU’s online courses with the Telugu community in Malaysia and encourage interested members to make use of this opportunity. Smt. Sushumna Rao, EdTech Manager, Dr. B.R. Ambedkar Open University, also participated in the meeting.
#ghantac
Prof. Chakrapani Ghanta retweeted
దళితులను గుడిలోకి రాకుండా అడ్డుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో కుటుంబంతో కలిసి ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకోకుండా ఓ వ్యక్తిని అడ్డుకున్న వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి మేనమామ వెంకటరాంరెడ్డి
ఈ గుడి మేము కట్టించాం.. మీరు ఎలా వస్తారంటూ దౌర్జన్యం
ఈ కాలంలో కూడా దళితులపై వివక్ష ఎందుకంటూ బాధితుడి ఆవేదన
Prof. Chakrapani Ghanta retweeted
సుప్రీమ్ కోర్టు-చిలిపి చేష్టలు
కొండను తవ్వి ఈకను పట్టుకున్న న్యాయస్థానం!
రెండు వందల ఇరవై రూపాయల కోర్టు ఫీజు దగ్గర న్యాయం ఆగిపోతే…
న్యాయదేవత కళ్లకు గంతలు కట్టింది నిష్పక్షపాతంగా ఉండటానికా?
లేక అసలు సమస్య కనిపించకుండా ఉండటానికా?
న్యాయం అంటే కేవలం నిబంధనల నెమరువేత కాదు.
నిబంధనల వెనుక ఉన్న ప్రజాస్వామిక స్ఫూర్తిని గుర్తించడం కూడా!
కోర్టు ఫీజు తప్పితే సరిచేయవచ్చు.
పత్రాల్లో లోపాలుంటే సవరించవచ్చు.
కానీ ఆ ప్రక్రియలో అసలు ప్రశ్నే మరుగున పడితే?
న్యాయస్థానాల గౌరవం ప్రశ్నలకు అతీతం కాదు.
Prof. Chakrapani Ghanta retweeted
పాకిస్తాన్ వాడి ఓటు తియ్యొద్దా, బంగ్లాదేశ్ వాడి ఓటు తియ్యోద్దా, చచ్చినోడి ఓటు తియ్యొద్ధా అనే బత్తాయి ప్రశ్నలు ఆపండి. ఈ వివాదం దాని గురించి కాదు.
25 ఏళ్లుగా నిక్షేపంగా ఉన్న నా ఓటు హక్కుకి ఎసరు పెట్టింది ఎలక్షన్ కమిషన్. హక్కు నిరూపించుకో అని నోటీసు ఇచ్చింది. రోజువారీ పనుల్లో బిజీగా ఉండే సామాన్య ప్రజలు తమ ఓటును నిరూపించుకోవడానికి ఎన్నికల సంఘం ఆఫీసుల చుట్టూ తిరగాలా? తిరుగకపోతే ఓటు గాయబ్! ఈ ప్రక్రియను ఉపయోగించి దేశవ్యాప్తంగా ఇప్పటికే డ్రాఫ్ట్ జాబితాల నుంచి దాదాపు 13 కోట్ల పేర్లు తొలగించారు. స్థానిక అధికారుల (ERO) చేతుల్లో ఉండాల్సిన నిర్ణయాధికారం ఇప్పుడు ఢిల్లీలోని సీమ ఖన్నా చేతుల్లోకి వెళ్లింది.
జ్ఞానేశ్ కుమార్ ఎందుకు తప్పుకోవాలి అనడానికి ప్రధాన కారణాలు:
ఏకపక్ష నిర్ణయాలు: 2023 చట్టం ప్రకారం ఎన్నికల సంఘం నిర్ణయాలు మెజారిటీతో జరగాలి. కానీ ఆయన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం, కనీస సమాచారం లేకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు.
చట్టవిరుద్ధమైన మార్పులు: కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే 'ఫారం 6'లో చట్టవిరుద్ధమైన మార్పులు చేశారు. తోటి కమిషనర్లు లిఖితపూర్వకంగా అభ్యంతరం వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోలేదు.
వ్యవస్థల నిర్వీర్యం: ఓటరు జాబితా డేటాబేస్‌ను పూర్తిగా ఢిల్లీలోని ఐటీ విభాగం చేతుల్లో కేంద్రీకృతం చేశారు. దీనివల్ల దశాబ్దాలుగా ఎన్నికల అక్రమాలను అడ్డుకుంటున్న క్షేత్రస్థాయి (decentralized) వ్యవస్థ దెబ్బతింది.
అర్హులైన ఓటర్ల తొలగింపు: ఢిల్లీలోని సెంట్రలైజ్డ్ సాఫ్ట్వేర్ కారణంగా క్షేత్రస్థాయి అధికారుల (ERO) నిర్ణయాలకు విలువే లేకుండా పోయింది. ఉదాహరణకు, గోవాలో సుప్రీంకోర్టు ఆదేశించినా, స్థానిక అధికారులు ఓటు హక్కును ధృవీకరించినా... సాఫ్ట్వేర్ కారణంగా అర్హులైన ఓటర్లు తమ ఓటును కోల్పోయారు.
జ్ఞానేశ్ కుమార్ కి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?
ఆయన వెనుక మేము ఏం చేసినా చెల్లుతుంది మమ్మల్ని అడ్డుకునేవాడు లేడు అని నమ్మిన అధికార దురహంకార శక్తులు ఉన్నాయి. అడ్డుకుంటే సీబీఐ, ఈడీ, ఐటీ జాగిలాలను మీ మీదకు వదులుతారు. ఈ నియంతృత్వ పోకడలకు అడ్డుకట్ట వెయ్యడానికి వచ్చింది ఈ ప్రజాచైతన్యం, ఈ రాజీనామా ఉద్యమం.



































