Inturi Ravi Kiran retweeted
గన్నవరం వైసీపీ విజయంతో సంబరాలు చేసుకుంటున్నా వల్లభనేని వంశీ.
ఇది ఎలా ఉంది అంటే కూటమి గెలిచేంతవరకు కౌంటింగ్ చేయమంటారు అనుకుంటా.
- వల్లభనేని వంశీ
Inturi Ravi Kiran retweeted
గిరిజనులకు వైఎస్సార్సీపీ చేసిన మంచి:
3,22,538 ఎకరాలు ROFR DKT భూములు పంపిణీ
20 వేలమందికి 80 వేల ఎకరాలు ROFR భూమి పట్టాలు పంపిణీ
17 మెడికల్ కాలేజీలలో మూడు మెడికల్ కాలేజీలు...!
ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ..!
ట్రైబల్ యూనివర్సిటీ..!
ITDA పరిధిలో 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్
Inturi Ravi Kiran retweeted
జబర్దస్త్ టీం వచ్చి పిఠాపురం లో ప్రచారం చేసిన 7 MPTC స్థానాల్లో YCP ఘన విజయం ✅
Inturi Ravi Kiran retweeted
తాడేపల్లి గూడెం వెంకట్రామన్నగూడెం MPTC ఉత్కంట మొదట TDP MPTC 11 ఓట్లతో గెలుపు రీ కౌంటింగ్ లో సేమ్ రిజల్ట్స్
తర్వాత మూడో సారి తాడేపల్లిగూడెం JSP MLA బోలిశెట్టి గారి ఆధ్వర్యంలో మరో సారి రీ కౌంటింగ్ 4 ఓట్లతో YCP గెలుపు ✅
Inturi Ravi Kiran retweeted
Replying to @RojaSelvamaniRK
@RojaSelvamaniRK congratulations 🎉
అవకాశం దొరికినప్పుడు అల్లా అవతలి వాళ్ళను గిల్లడంలో ముందు ఉంటారు 😂
ప్రజా తీర్పుని తారుమారు చేద్దామనుకున్నారు కానీ పట్టు పట్టి గెలిపించుకున్నారు..✅👏
Inturi Ravi Kiran retweeted
వైసీపీకి క్యాడర్ బలంగా ఉన్నా సరైన నాయకులు లేక డీలా పడ్డ జిల్లాలు
ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, ఉమ్మడి గోదావరి జిల్లాలు.
వ్యవస్థల వల్ల నాయకులు సైతం ఏమీ చేయలేని స్థితిలో ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలు, పల్నాడు నాయకులు
గట్టిగా పోరాటం చేసిన జిల్లాలు అనంతపురం (సత్యసాయి జిల్లాలో హిందూపురం, కదిరి తప్ప ఏ నియోజకవర్గంలోనూ నాయకులు సరిగ్గా పోరాటం చేయలేదు), ఉమ్మడి కర్నూలు (ఆళ్లగడ్డ,బనగానపల్లి తప్ప అందరు బాగా శ్రమించారు ).
స్థానిక ఎన్నికల్లో పనిచేయని లిస్ట్‌ను జగన్ తెప్పించుకుంటే దాదాపు 20–30 మంది ఇన్‌చార్జ్‌లను మార్చాల్సి వస్తోందట.
Inturi Ravi Kiran retweeted
#Agency వాళ్ళకి కావాల్సింది పావలా దుపెట్ట.. పావలా చెప్పులు కాదు... పావలా ఖర్చు తో అర కిలోమీటర్లు రోడ్డు కాదు
వాళ్ళకి కావాల్సింది మంచి విద్య.. వైద్యం.. ఈ రెండు @ysjagan వాళ్ళకి ఇచ్చాడు కాబ్బట్టి వాళ్ళు #YSJagan గారికి కృతజ్ఞతలు గా ఓట్ వేశారు
#AndhraPradesh #FourthEstate #Vizag
Inturi Ravi Kiran retweeted
అరకు పాడేరు ZPTC వైఎస్సార్సీపీ కైవసం!
తనూజా రాణి లాంటి నాయకురాలు ఒక్కరు పార్టీలో ఉంటే చాలు.. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, తమ ప్రాంత ప్రజల హక్కుల కోసం ఢిల్లీ స్థాయిలోనూ పోరాడే ధైర్యం, తెగువ ఆమె సొంతం 🔥
Inturi Ravi Kiran retweeted
చివరి నెల రోజుల్లో TDP సంక నాకి పోయారు.
గ్రామాల్లో ఈ మాత్రం దానికి ఎన్నికలు ఎందుకురా పెట్టడం అని తూ అని ఉమ్మోస్తున్నారు.
అన్నీ వదిలేసినోడికి సిగ్గు మానం అనేది ఉండదు.
ఈ గ్రామంలో ఉన్నట్టే ఐక్యమత్యం మొత్తం ఉంటే మన బొచ్చు కూడా పీకలేరు.
- బైరెడ్డి
Inturi Ravi Kiran retweeted
ఎక్కడ చూసినా వైఎస్ జగన్ అభిమానులు ఉంటారు 💙
హైదరాబాద్ one కన్వెన్షన్ లో birthday సెలబ్రేషన్స్
Inturi Ravi Kiran retweeted
సర్వేలకు దూరంగా ఉండి.. పార్టీ కోసం మాస్ చూపించు అన్నా.. ఈ రోజు నీ గెలుపుతో షేక్ చేశావు.. అయినా 20 సార్లు రీ కౌంటింగ్ ఏంటన్న 🤣🤣🤣🙏 ఇంకోవాళ్ళు అయితే చేతులెత్తేసే వాళ్ళు.. 🔥🔥🤣
Inturi Ravi Kiran retweeted
పులివెందులలో వైసీపీని ఓడించామంటున్నారు. అధికారంలో ఉండి కూడా చంద్రబాబు సొంతూరు చంద్రగిరిలో 3 జెడ్పీ స్థానాలు కోల్పోయారు.
ఇంత కన్నా అవమానం ఉంటుందా? చంద్రబాబు పుట్టిన ఊరు నారావారి పల్లె సర్పంచ్, MPTCలు కూడా 2014 నుండి వైసీపీనే విజయాలు సాధిస్తోంది.
మన ఊరివాడు 15 ఏళ్ళు సీఎం.. 15 ఏళ్ళు ప్రతిపక్ష నేతని ఆ ఊరి జనానికి కనీసం pride ఉండదా ? 1983లో చంద్రగిరిలో ఓటమి తరువాత బాబు ఆ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తన పుట్టిన ఊరి మీద బాబుకు మమకారం.. తమ ఊరి వాడు సీఎం అని ఆ ఊరిజనానికి లేకపోవడం ఓ పెద్ద మిస్టరీ.
ఇలాంటి ఒక ప్రజల చేత తిరస్కరించబడిన అవమానకర చరిత్ర పెట్టుకుని కూడా పులివెందుల, వైయస్ కుటుంబ నేపథ్యం పై కట్టు కథలతో టార్గెట్ చేస్తూ టీడీపీ ప్రచార వ్యవస్థలు నిరంతరం పనిచేస్తాయి. ఏది నిజమో బాబుకు తెలియంది కాదు.. లోకేష్ కు తెలియంది కాదు. కాకపోతే వీరి చరిత్ర వాళ్ళ కార్యకర్తలు, శ్రేణుల దృష్టిలో పడకుండా మత్తులో ఉంచే ప్రయత్నం. తమ కార్యకర్తలనే మోసపుచ్చే యత్నం.
Inturi Ravi Kiran retweeted
రెండే రెండేళ్లు... ఏ ఒక్కరినీ మర్చిపోను!🔥
వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం...
– శిల్పా రవి గారు వార్నింగ్!
#CBNJungleRaj
#JaganannaConnects
Inturi Ravi Kiran retweeted
How Pawankalyan destroy AP Youth
Agency అభివృద్ధి కోసం ఎంతో చేసిన జగనన్న నీ వాళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు❤️🔥
PK మాదిరి మామిడిపండ్లు రబ్బరు చెప్పులు దుప్పట్లు పంచిన అని PR చేసుకోలేదు👍
నిజమైన అభివృద్ధి అంటే👇ఇలా ఉంటది
కానీ ఈ పిచ్చి కుక్కలు
మతం >>>అభివృద్ధి అని వాగుతున్నారు🤮
Inturi Ravi Kiran retweeted
గ్రామంలో ఆడోళ్ళు అంటున్నారు...
"మేము ఓటు వేసినాక మీరు డిక్లేర్ చేసుకునేదానికి ఎలక్షన్లు ఎందుకురా?"
ఒక పేదోడు ఆస్తి అమ్మి, కాళ్ళు పట్టుకుని గెలిస్తే, రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చి "గెలిచింది నువ్వు కాదు" అంటే ఎంత బాధ?
Inturi Ravi Kiran retweeted
ఇది మరీ అరాచకం రా 🤮🤮
ఆత్మకూరు జడ్పీటీసీ వైస్సార్సీపీ అభ్యర్థికి 4 వేల మెజారిటీ వస్తే, పదే పదే రీకౌంట్లు అంటూ, ఆఖరికి టీడీపీకి 350 మేజారిటీ డిక్లేర్ చేసిన ARO
కౌంటింగ్ సిబ్బంది కూడా ఇంత ఘోరం మేము చేయలేమని సంతకాలు చేయకుండా వెళ్ళిపోతే, ARO నే సంతకాలు చేసి డిక్లేర్ చేసాడంట
గ్రామంలో ఆడోళ్ళు అంటున్నారు...
"మేము ఓటు వేసినాక మీరు డిక్లేర్ చేసుకునేదానికి ఎలక్షన్లు ఎందుకురా?"
ఒక పేదోడు ఆస్తి అమ్మి, కాళ్ళు పట్టుకుని గెలిస్తే, రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చి "గెలిచింది నువ్వు కాదు" అంటే ఎంత బాధ?
కూటమి ప్రభుత్వం ఓటు అడగట్లేదు. కేసులు పెట్టి, భయపెట్టి గెలవాలని చూస్తుంది.
కానీ ఇంటింటికి ఒక కార్యకర్త ఉంటే ఏం పీకుతారు?
ఐకమత్యం ఉంటే ఎవ్వడు ఏం పీకలేడు.
- బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
Inturi Ravi Kiran retweeted
రోజుకో సవరింపు! సవరింపులే వేల కోట్లు! 😏
అమరావతి సచివాలయం, HOD టవర్ల కోసం కేవలం "ఫసాడ్" పనులకే, అంటే గోడలకు అద్దాలు, క్లాడింగ్, అందం కోసం పైపూతలకే, అంచనా వ్యయం ₹2,540 కోట్ల నుంచి ₹4,830 కోట్లకు పెంచారు!
ఒక్క దెబ్బకు దాదాపు ₹2,300 కోట్లు అదనం!
ఇదే రాష్ట్రంలో:
▪️ వైద్యం కోసం అనంతపురం ప్రజలు బెంగళూరు, హైదరాబాద్‌కు పరుగులు తీస్తున్నారు.
▪️ కరువు బాధిత రైతుల ఊసే లేదు.
▪️ ఇచ్చిన హామీల అమలుకు "డబ్బులు లేవు, అప్పులు పుట్టడం లేదు" అంటున్నారు.
కానీ భవనాల బయటి అద్దాలకు మాత్రం వేల కోట్లు రెడీ!
అమరావతి భవనాలు అందంగా ఉంటే చాలు, అదే అభివృద్ధి! 😏
అధికారులు కూర్చునే గదులు మెరిసిపోవడం కాదు,
సామాన్యుడి బతుకుల్లో వెలుగు రావాలి!
ప్రజల సొమ్ము మీ ప్రచార అద్దాలకు కాదు, ప్రజల అవసరాలకు ఖర్చు చేయండి! 🙏
#Amaravati #FacadeScam #PublicMoney #APGovt
























